మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు మేడం? నాకు నమ్మబుద్ధి కావట్లేదు కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నారు నేను చాలా రీడింగ్స్ చూస్తాను కానీ మీ రీడింగ్స్ ఎప్పుడు వస్తాది అని ఎదురు చూస్తూ ఉంటాను అక్షరాల నిజం 🥰👍 చాలా బాగుంది🤩
థాంక్స్ యూ అక్క అది పచి నిజం అక్క మీరు చెప్పినట్టుగా చేస్తున్నాను అంత నీ దయ నా ఎనర్జీస్ ఆయనకి ఇవ్వకూడదు అని నటిస్తూ జీవిస్తున్న వేరే విషయాలలో నన్ను నేను మార్చుకున్న ఎదురుచూపు మాత్రం ఆగడం లేదు అక్క నా నిరీక్షణ ఎప్పుడు పూర్తవుతుందో Thank you Universe Thank you Angles Thank you Akka
Yes akka 100 percent correct. Nenu బయటికి నేను నా పార్టనర్ నీ మర్చిపోలేని అనుకుంటున్నాను కానీ మనసులో మాత్రం దాన్ని మర్చిపోలేక పోతున్నాను.. తను చేసిన వెదవ పనులికి మర్చి పోవాలని అనుకున్నాను కానీ నా వల్ల కావడం లేదు అక్కా.... Pendulam ను అడిగాను తన మనసులో నేను ఉన్ననా..అందరికంటే ఎక్కువ స్థానం ఉందా..లేదా అని pendulam ఉంది అని చాలా బాగా చెప్పింది. Pendulam చెప్పింది 100 💯 percent correct..but నా పార్టనర్ కరక్ట్ కాదు అక్కా.. యూనివర్స్ ను నా పార్టనర్ నాకు తప్ప మరవ్వరికీ కూడా ఇష్టపడ కూడదని... Thank u universe....gratitude...gratitude... Iam positive....
మొత్తం రీడింగ్ అంత నాగురుంచే చెప్పినట్టు ఉంది అక్క నిజమే కోపం ఉంది చీట్ చేసాడు అని కానీ ప్రేమ కూడా అలాగే ఉంది నా మనసు మర్చిపోదాం అని చెప్తుంది కానీ నా శరీరం అతని పేరు నా గుండెల మీద ఉండి గుర్తు చేస్తూనే ఉంది అక్క కానీ కోలుకోలేని నమ్మక ద్రోహం చేసాడు 🥺
Thank you universe Thank you God I love you God Iam sorry God Please bless me God Please forgive me god Thank you angles Gratitude gratitude gratitude gratitude gratitude
అక్క మీరు చెప్పింది అంతా నిజమే అలా అని మర్చిపోలేక పోతున్నాను అక్క నిజంగా ఏడుస్తూనే ఉన్నా నిజంగా ఎందుకో నేను మర్చిపోలేక పోతున్నాను నిజంగా మళ్ళీ మీకు కలుస్తామో లేదో తెలియదు తను నా కోసం కూడా ఏమైనా ఆలోచిస్తున్నాడో లేదో తెలియదు కానీ మేము కలుస్తాం లేదో మీరే చెప్పాలి అక్క నిజంగా మా మనసులో ఉన్న బాధంతా మీరు పక్కనే ఉండి చూస్తున్నట్లు చెబుతున్నారు అక్క
Thanu eppudu cheppe maata ekkuvaga alochinchaku antha manchike antu untadu.....a vishayam kuda overthink cheyaku ❤❤❤❤❤ eppudu happy undu smile antu untaadu really really missing his words...his voice his support.. universe send him back to me❤❤❤thank you thank you universe 🙏
Pendulum vry accurate....who s barrier fa my relationship ani adigaa, others aa or my in-laws aa ani... Wow with initial pendulum told. P ani Osm vanigarru❤ TQ fa d vdo
అక్క మీకు చాలా చాలా థాంక్స్ మేము మళ్ళీ కలుస్తామో లేదో అని అడిగాను కలుస్తామని చెప్పారు ఎన్ని రోజులు ఎక్కడో చిన్న బాధ ఉంది కానీ ఈరోజు అది నిజం అవుతుందని మీ ద్వారా తెలుస్తుంది అక్క
Hi Vani అక్క... ఇన్ని రోజులు నేను పెండలం రీడింగ్ ని skip చేసేదాన్ని, 1st time ఇవ్వాళ నా person కి నామీద ప్రేమ అలాగే ఉందా అని పెండలం ni అడిగా yes అని High positive energy తో వస్తుంటే నా body మొత్తం vibrates అయింది. Thank you sooo much పెండలం ❤, thank you Vani అక్క, thank you universe, gratitude gratitude gratitude...❤❤❤❤❤
వాణి అక్క 100%కరెక్ట్ గా చెప్పెరు నా గురించిన అంత మనస్సును తెలిసినట్టు చెప్పారు అక్క మా ఆయన గురించి కూడా బాగా తెలిసినట్టు చెప్పారు. మీ వీడియో విన్నక సంతోషం గా ఉంది వాణి అక్క
Hi akka namaste na Peru suneetha nenu ma husband thappu telusukoni unchukunna ameni vadilesi ma daggaraki vacheyyalani korukunnanu iam very happy akka thank you so much thank universal thank you god thank you divine
Tq sister nenu present avuthnu Ani korukunnanu Yes vachindhi sister I am happy tq devine bless me sister 🙏🏻💗.I claim strongly positive energy tq angel's