అందరికీ నైటీలు ఉండవు కనుక ఆ పాత దుప్పట్లు చీరలు అలా కప్పుకోవచ్చు సూట్కేస్ల పైన. నేనైతే అలాగే చేస్తూ ఉంటా. అంతా నీటిగా చేస్తున్నారు క్రిములు రాకుండా. కానీ గీజర్ ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే తెల్లగా ఉంటుంది. కనీసం ఒక నెల కైనా కొంచెం వాటర్ తో డస్టర్తో తుడిస్తే మనం ఇప్పుడే కొన్న దానిలాగా ఉంటుంది. నేను టెన్ ఇయర్స్ అయినా గాని ఈ రోజే కొన్న దానిలా మెరిసిపోతూ తెల్లగానే ఉంటుంది మాది. అది కూడా మరి క్లీన్ గా ఉంచుకోవాలి కదండి మరి మీది పాత మడ్డి పట్టినట్టుగా ఉంది. లేదంటే ఆ కలరే అంతనా. అలా అనిపించట్లేదు తెల్లదేఆ రకంగా అయిందేమో అనుకుంటున్నాను నేను. ఏమీ అనుకోకండి ఇది కూడా ఒక టిప్పు అని నేను చెప్తున్నాను అంతే .మీరు ఇంత క్లీన్ చేసిన అలాంటిది వదిలేసారు అనుకోండి మనకి చెరుపు ఉంటుంది కదా క్రిముల వల్ల. ట్రై చేసి చూడండి. రెగ్యులర్ గా బాగా ఉంచుకుంటే బాగుంటుంది కదా. ఇవి చాలామంది తెలిసినవి తెలియనివి కొన్ని ఒకటి రెండు నేర్చుకుంటారు అందరికీ ఉపయోగపడుతుంది బాగుంది వీడియో 👌