Last tip ఏంటంటే lakshmi madam gaaru మనం గ్రైండర్ లో పిండి రుబ్బేటప్పుడే రాళ్లు గిన్నె కు అతుక్కోకుండా కొద్దిగా గ్యాప్ ఉండేలా చూసుకుంటే గ్రైండర్ రిపేర్ రాకుండా ఉంటుంది madam
In first tip to remove sticker simply showing the area of sticker to heat from gas stove it is removed easily.if sticker is on top of plate show heat below.for glass on the side of sticker also we can keep on heat for max half minute
మేము గ్రైండర్ కొని ఏడు సంవత్సరాలు అవుతుంది ఈప్పటికీ కొత్తది లానే ఉంది ఎప్పటికప్పుడు క్లాత్ తో తుడిచి వేసుకుంటా రిపేరు లేదు చాలా బాగా పనిచేస్తుంది. మా ఇంట్లో ఏ వస్తువు కూడా నీట్ గానే ఉంటాయి
అన్నీ చిట్కాలు మంచి ఉపయోగ కరమైనవే ధన్యవాదాలండీ... ఐతే..... నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను .అది ఏంటంటే.. 'ఐతే ' అనే పదానికి ఒక అర్థం వుంది. దాన్ని ఆయాసందర్భం లోనే వాడాలి. అంతే గానీ.. ఎక్కడ అంటే అక్కడ వాడి,దాని కున్న అర్థాన్ని పోగొట్టకండి ప్లీజ్...