Tqs anna,,,,Mee ఊరూ ప్రజలు మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అన్న చాలా బాగా చూసుకున్నారు మాకు ఏ ఇబ్బందీ కలగకుండా.....చాలా బాగా స్వాగతించారు అన్న,,,ఈ ఆట వల్ల మా talent ni proove చేసుకొనే అవకాశం కల్పించిన మీ ఊరూ పెద్దలకి అండ్ ఓమ్మి శ్రీను అన్నయ గారికి,, సువారాట గురువులకి,, ప్రజలకి మా ట్రూప్ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం🙏🙏🙏🙏,,,❤❤❤❤😊😊😊😊