Тёмный
No video :(

🔥 పరీక్షలు వాయిదా లేదు - సీఎం రేవంత్ రెడ్డి| TGPSC JOB UPDATES 

SJ Tutorials
Подписаться 415 тыс.
Просмотров 29 тыс.
50% 1

#TSPSC
💥content source:
this content is taken from the Telugu 360 channel...
for any copyright issues contact: 9949394887

Опубликовано:

 

12 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 570   
@srinivasnimma7980
@srinivasnimma7980 Месяц назад
రేవంత్ రెడ్డి గారు,,,ప్రతి పరిక్ష కు మధ్య 2 లేక 3నెలల గ్యాప్ పెడితే బాగుంటుంది...
@gandikotavenkat6160
@gandikotavenkat6160 Месяц назад
Inka enni yrs unavu ra babu
@rohithkrishna2nv
@rohithkrishna2nv Месяц назад
​@@gandikotavenkat6160koncham common sense ga alochana petu venkat.exam petali kani oka roju gap tho inkoka exam ela rastaaru? Nuvu chepu one day gap tho inkoka exam rayadam easy ah?..
@madhusudhan5978
@madhusudhan5978 Месяц назад
Tspsc lo 30 notifications unnaayi enni Years rastav😅😅
@vasampruthvivasampruthvi2684
@vasampruthvivasampruthvi2684 Месяц назад
@@rohithkrishna2nv chaduvukunnodiki cheppu bro. 30 notifications ata akkada iga malli congress Valle annaru TRS jobs veyale ani. Mari 30 notifications revanthe vesadantaru.
@adira4283
@adira4283 Месяц назад
నువ్వు మాట్లాడుతుంటే సేమ్ కేసీఆర్ మాట్లాడుతుంటే అనిపిస్తుంది
@543Ramesh
@543Ramesh Месяц назад
అన్నా #కెసిఆర్ కి కొంచెం అన్న సబ్జెక్ట్ మీద క్లారిటీ వుంటది అన్న
@chinni9398
@chinni9398 Месяц назад
Kcr is somewhat better than Revanth reddy
@maheshpuligilla7980
@maheshpuligilla7980 Месяц назад
Y Nv chaduvu
@chinni9398
@chinni9398 Месяц назад
@@maheshpuligilla7980 acha, mari nv endhuku RU-vid chusthunnav poi chadhuvkokunda
@byramnari3091
@byramnari3091 Месяц назад
Chala better kcr
@vijaysalver8051
@vijaysalver8051 Месяц назад
Atleast group2 exam december lo conduct cheyandi sir plz
@subhanishaik6381
@subhanishaik6381 Месяц назад
Gap ఇవ్వర చారి gap ఇవ్వు... నిన్ను అడిగేది gap రా.... TET కి DSC ki gap ఇవ్వు. DSC కి GROUP 2 కి gap ఇవ్వు.
@ramkrishna2698
@ramkrishna2698 Месяц назад
😂😂😂
@jattinikhilendar6302
@jattinikhilendar6302 Месяц назад
Meeku chetha kaadhu ra. G muskoni raayi Ledha adukko
@abhiaspirant5225
@abhiaspirant5225 Месяц назад
Ee notification s ippativi kavura vaari..inka ennellu oke notification ni vayida veyali ra vaari..moodu padulu vayasu dati pellillu kaka kondaru, pellillu ayi pillanli vodilesi ochi prepare ayye vallu inka ennellu prepare avvali ra vaari..ivi pettesi inka December lo inko notification grp 2 nd DSC ivvalni gattiga udyaminche gnanam nduku lekunda poindira vaari manaku..ide aakari notification kadu kadara vaari..dayachesi mudire bendakayalni inka mudaranivvakandari vaari.. exams postpone Ane neecha samskruthi ki ikanaina charama geetham padali ra vaari..apude ee exams meeda nammakam vostadi
@rameshminiga-qd8uo
@rameshminiga-qd8uo Месяц назад
Lafoot గా వెబ్ నోట్ ఇవ్వొచ్చు కదరా, ఇన్ని రోజులు ఆశలు పెట్టీ లేదు వాయిదా అంటున్నావు
@venkateshwerpeddi3179
@venkateshwerpeddi3179 Месяц назад
Correct
@gandikotavenkat6160
@gandikotavenkat6160 Месяц назад
Postponed ladhu ani webnote isthara bro 😂
@Madhupriyanka143
@Madhupriyanka143 Месяц назад
😂
@srikarp376
@srikarp376 Месяц назад
Group 2 postpone cheii ....west govt ....webnote ఇస్తే చదువుకునే వాళ్ళం కదా..10 డేస్ వెస్ట్ ...చెత్త గవర్నమెంట్
@rameshminiga-qd8uo
@rameshminiga-qd8uo Месяц назад
@@gandikotavenkat6160 అవునూ మరీ ఈ పరిస్తితి లో కనెక్ట్ కావాలి కదా frd సీఎం చెప్పొచ్చుగా షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ వాడికి మాటలు రావా
@gatturamu9640
@gatturamu9640 Месяц назад
ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య చదవడానికి సమయం అవసరం లేదా 🤔 ఐతే నీకుకూడా 5 ఏండ్ల సమయం అవసరం లేదు వెంటనే CM పదవి నుండి తప్పుకో🙏
@nagamalleshkolanuchelimi
@nagamalleshkolanuchelimi Месяц назад
Group 2 ki DSC ki gap vunda asalu....nuvvoka cm.
@gandikotavenkat6160
@gandikotavenkat6160 Месяц назад
Meru kada tet kavalani group 2 daggaraki vachela chesaru
@nagamalleshkolanuchelimi
@nagamalleshkolanuchelimi Месяц назад
Tet evadu pettamannadu, appudu goppala kosam ville pettinaru
@RaghuvaranBtech-7535
@RaghuvaranBtech-7535 Месяц назад
@@nagamalleshkolanuchelimi ippudu dsc aspirants kosam schedule marchamantava , memu dsc ki eligible kamu , maku post pone vaddu , memu kuda aspirants me
@maheshpuligilla7980
@maheshpuligilla7980 Месяц назад
Nv deniki chaduvuthunnavavoo daniki chuduvu first
@nageshbayya1071
@nageshbayya1071 Месяц назад
Brother meeru ado okati chadavandi thappakunda job vostadi kaani rendu ante kastam...
@mamathathallapelli4133
@mamathathallapelli4133 Месяц назад
Oka grp2 postpone cheyandi
@venkateshwerpeddi3179
@venkateshwerpeddi3179 Месяц назад
Gr2 NI POST PONE CHEYALI
@GJM176
@GJM176 Месяц назад
పిట్టలదొర మాటలు ..ముందు ఒకటి సిఎం అయ్యాక ఒక మాట....కాంగ్రెస్ లో అంత మంది ఉన్న నీకు ఎవరు ఇచ్చారో ఈ సిఎం సీట్...😂😂😂😂
@iamkonthammahender5247
@iamkonthammahender5247 Месяц назад
Down down revanth Reddy
@user-cc2sw5bs7v
@user-cc2sw5bs7v Месяц назад
Niku పోయేకాలం దగ్గర పడితేయ్ ఎవడు em చేపిన వినవు లే... అధికారం వచ్చింది ఆగుతలేవు ni ముండి కింద nuvve మంట పెట్టుకుంటా నాకే మండుతది అనుకుంటే ఎవడు ఎం చేస్తాడు పోయే కాలం దగ్గర కీ వచ్చింది నిరుద్యోగ యువత ఎప్పటికైనా కన్లు తెరుచుకోండి రా అయ్యా ఎవడు vachina అధికారం లోకి వాడి స్వార్ధం వాడు ఏలా ఎదగాలి ani ఆలోచిస్తాడు తప్ప మన గురించి ఆలోచించారు.... Soo వచ్చే ఎలక్షన్ లోనినైనా అసలు ఓటు అనేది వేయకండి అసలు మాకు ఈ ప్రజాస్వామ్యం అవసరం లేదు ani మీరు మీ ఇంట్లో వాళ్ళని కూడా ఓటు వేయకుండా చూసుకుంటే ఐనా ఈ గవర్నమెంట్ కీ గవర్నమెంట్ లో ఉన్న అధికార దాదామలకి బుద్ధి ఐనా వస్తది 🙏🙏🙏🙏
@karthikkalthi8872
@karthikkalthi8872 Месяц назад
Group2&3 increase చేసి group2 డిసెంబర్లో పెట్టాలి
@bahujan_bheem
@bahujan_bheem Месяц назад
ఇదయ్యా మీ అసలు రూపం..అసలు నిజం ఏంటంటే TGPSC మహేందర్ రెడ్డి పదవికాలం డిసెంబర్ తో ముగుస్తుంది అప్పటి లోగా ఈ రిజర్వ్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి
@Shaik-99
@Shaik-99 Месяц назад
మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ 😂
@krishnanaik7820
@krishnanaik7820 Месяц назад
Group 2 and 3 postlanu penchali Dec lo 20 days gap tho exam conduct cheyyali ante.
@_____Mounika____
@_____Mounika____ Месяц назад
Mind Maturity లేని ____ మన CM revanth reddy_____ Rip. SIR
@karthikreddy6258
@karthikreddy6258 Месяц назад
మీతోనే తిరిగేటోడు వాయిదా పడుతుంది కంగారు పడకండి అంటాడు... మీరేమో లేదు వాయిదా వేయము అంటారు😢🤦‍♂️ నిరుద్యోగులంటే అంత చులకన మీకు 🙄😈
@chandu9614
@chandu9614 Месяц назад
Eeyanokati chepthadu ..... Eeyana kinda unnavallu verela cheptharu 🤦🤦🤦🤦
@sreejanu2616
@sreejanu2616 Месяц назад
C.M kaadanki kudaa exam undi unte teisedhemo
@chandu9614
@chandu9614 Месяц назад
@@sreejanu2616 u r right😀
@karthikreddy6258
@karthikreddy6258 Месяц назад
ఆ ఊ అంటె బీఆర్ఎస్,కోచింగ్ సెంటర్ అంటున్న ఆ కాంగ్రెస్ సీఎం కి మంత్రులకి చెప్పాలి పోల్స్ చుడండి అని...🙄😐🤦‍♂️
@aswinichenu7875
@aswinichenu7875 Месяц назад
Anduke peddalu chepparu.....telisinodito matladochu...telavanoditho matladochu....telisee teliyani vaditho matladalemura....🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️😂 Munde permanent schedule este revision ayyedi. tet raayala vadda ani planing undedi...tet ki prepare ayye sariki dsc ki revision time ledandi baabu....enni years chadivite em labham proper revision lekapote...😢😢
@harteekkumar
@harteekkumar Месяц назад
Sir తీన్మార్ మల్లన్న గట్టిగా మాట్లాడితే నువ్వు BRS పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటాడు,బల్మూరు వెంకటమో దొంగ దారుణ వచ్చి నేను నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా అంటాడు,రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీ భవనానికి చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టానని చెప్పి TGPSC కి పెద్ద పెద్ద ఇనుప కంచెలు వేయిస్తాడు,రియాజ్ సార్ అప్పట్లో నిరుద్యోగుల గురించి మాట్లాడి ఇప్పుడు RU-vid కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసుకుని RU-vidలోదొంగలాగా మాట్లాడుతున్నారు
@skmasthanbee7095
@skmasthanbee7095 Месяц назад
Nijamga
@mmk-uv2ct
@mmk-uv2ct Месяц назад
Repu riyaz sir pramanam afjal ganj central library lo
@savithajadav609
@savithajadav609 Месяц назад
Muttadi afjulgunj
@Arjun-kq3bq
@Arjun-kq3bq Месяц назад
గ్రూప్2,3 పోస్టులు పెంచమని గత 5 నెలల నుండి అడుగుతున్నం.. పోస్టులు పెంచాలి, ఓకే సిలబస్ కాబట్టి NOV & DEC నెలల్లో ఎగ్జామ్స్ పెట్టాలి
@srinivasjurru6773
@srinivasjurru6773 Месяц назад
Next elections ki Ii maata gurthu pettukuntaru ippati unemployess...
@krishnakanth4856
@krishnakanth4856 Месяц назад
Eavru congress ki vote veyaru anthe
@prashanthk4539
@prashanthk4539 Месяц назад
Ori ne Abba ... postpone cheyy ra babu....sachipoyelaga vunnaru students.
@smileyreddy8076
@smileyreddy8076 Месяц назад
Sir atleast please postpone group 2 we will do best in that🥺🥺🥺🥺 within 2days gap how can we study for group 2🤬🤬
@venkateshwerpeddi3179
@venkateshwerpeddi3179 Месяц назад
LAFOOT GA EXAM KI EXAM KI GAP UNDALI RA ....NUVU OKA C.M THU...MA GROUP LO 120 VOTES VESAM CONGRESS KI( MLA)...LEKUNTA MA BANDI SANJAY WIN AYEEVADU
@pallavichinmy6467
@pallavichinmy6467 Месяц назад
Grp1 ki select aye grp2 ki chadavala dsc ki chadavala leka mains ki preparation kavala m ardam kavadm ldu
@mukeshkumarthipparthi3135
@mukeshkumarthipparthi3135 Месяц назад
Clear cut posts నీ అమ్ముకున్నారు
@shivayll54
@shivayll54 Месяц назад
Local bodies elections lo chupistham ma panithanam
@sureshsadhyapogu8277
@sureshsadhyapogu8277 Месяц назад
group 2 exam group 3 time lo rendu okesari exam conduct cheyali Sir groups postlu penchali Sir
@sathyamtravelexplorer4300
@sathyamtravelexplorer4300 Месяц назад
Pls Postpone Group 2 and Increase Posts then Conduct in December. Dsc ki Group 2 Ki 2 days gap ha. 🙏🙏🙏🙏🙏
@maheshkurapati2417
@maheshkurapati2417 Месяц назад
GROUP 2 &3 POSTS PENCHI EXAM DECEMBER LO PETTALI JAI #TELANGANA
@priyankarathod5744
@priyankarathod5744 Месяц назад
సార్ దీక్ష చేసేది మాకోసమే
@UPR_1983
@UPR_1983 Месяц назад
కనీసం 3 months Group 2 postpone cheyochu kada Sir
@dharavathbalaram7711
@dharavathbalaram7711 Месяц назад
మీ ప్రభుత్వం వచ్చే రెండేళ్లు కాలేదు మీరు రెండేళ్లు సమయం ఎప్పుడు ఇచ్చారు విద్యార్థులకు మీరు చెప్పేది రెండేళ్ల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి కానీ ఇప్పుడు టెట్లో అవకాశం ఇచ్చాక 40 నుంచి 50 వేల మంది క్వాలిఫైయర్ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్లకు సమయం ఇచ్చే బాధ్యత మీకు లేదా 25 రోజుల్లో dsc కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా మీ స్వార్థం కోసమే ఈరోజు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు
@subhashb1443
@subhashb1443 Месяц назад
Idi correct ee super
@j.l.p408
@j.l.p408 Месяц назад
T̺w̺o̺ y̺e̺a̺r̺s̺ k̺a̺d̺h̺u̺ n̺o̺t̺i̺f̺i̺c̺a̺t̺i̺o̺n̺ v̺a̺c̺c̺h̺e̺
@sureshthadoori8729
@sureshthadoori8729 Месяц назад
​@@j.l.p4082022 notifications
@adira4283
@adira4283 Месяц назад
మిగతా స్టూడెంట్స్ అడుగుతున్నారు కదా వాళ్ళ డీటెయిల్స్ ఎందుకు అడుగు
@UPR_1983
@UPR_1983 Месяц назад
క్యాలెండర్ year ప్రకటిస్తే కోచింగ్ సెంటర్లు బాగానే నడుస్తాయి కదా సార్... ఇదేం లాజిక్ సార్.. పోస్ట్లు పెంచితే కేలండర్ ఇయర్ కోసం posts ఉండవు అని పెంచడం లేదు కదా!! కనీసం గ్రూప్ 2 పోస్ట్ postpone చేయండి సార్..🙏
@avanchasupraja700
@avanchasupraja700 Месяц назад
Webnote ivvocchu kada clarity ga postponr cheyamu ani grp2. Innirojuli time waste
@divyakadavergu3306
@divyakadavergu3306 Месяц назад
Postpone cheste webnote istaru lekunte ivvaru
@narmadareddy4408
@narmadareddy4408 Месяц назад
Yes postpone lekunte webnote ivvaru
@anilkumarrekala4694
@anilkumarrekala4694 Месяц назад
Plz give me just 2 months time for group -2 exam 🙏🙏 CM Sir
@UKAKKandagatlaSowmya
@UKAKKandagatlaSowmya Месяц назад
Yes group 2 posts must be increased and postpone. Any probability for group 2 posts increase and postponement
@ParameshwaribParam
@ParameshwaribParam Месяц назад
Sadvu rani daddamma group 2 ki dsc ki entha gap undi 🤨🤨 syllabus same unda rendintidi
@srichaitanyaharsha2342
@srichaitanyaharsha2342 Месяц назад
Yerripukonni CM chestey itlaney untadi
@nomulakantamaiahgoud1682
@nomulakantamaiahgoud1682 Месяц назад
😂
@burrathirupathi2249
@burrathirupathi2249 Месяц назад
మార్పు రావాలి అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తదనుకొలే సీఎం గారు 🙏🙏🙏
@ganganavadi7476
@ganganavadi7476 Месяц назад
Ayya CM garu atleast group 2 postpone cheyandi plz sir
@rjdailyupdates7351
@rjdailyupdates7351 Месяц назад
Nv 1st students gurinchi alochinchu institute gurinchi kadhu (Rip Congress) Subject lenodiki padhavulu ichi badhapaduthunnam (Topic divert chestunnavu)
@akaramdattasai8445
@akaramdattasai8445 Месяц назад
Nekem cm ainav okokari badhalu ఎం ఎరుక నీకు నోటికొచ్చినట్లు matladtav
@Madhav1806
@Madhav1806 Месяц назад
మహేందర్ రెడ్డి కూడా చదువు రాని దద్దమ్మ ఉన్నటు వున్నాడు. ఈ మెంటల్ గల్లా వల్ల మా life నాశనం అవుతుంది.😢😢😢 ఒక కేసు ని కోర్ట్ లో ఎట్లా Defend చేసుకోవాలో తెలీనివాడు DGP ఎట్లా అయ్యిండు ఆవులే గాడు. కాదు గాజులు తొడుకున్న. కోజ్జనాకొడుకులు మొగాడు ఐతే సమస్య కి సమాధానం వెతుకుతుండే...చేతకాని వెదవలు వీలు. కోర్ట్ ని చూసి ఉచ్చ పోసుకుంటేన్నారు. 20 మర్డర్స్ చేసినోడు బైట తిరుగుతుండు... కానీ 10 లక్షల మందికి భవిష్యత్, జీవితం ఇస్తా అని అంట్టే ఏ కోర్ట్ NO చెప్తది.
@Butterflybodige77
@Butterflybodige77 Месяц назад
నువ్వు CM వే నా last year పడింది నీ వల్లే మా జీవితాలు నాశనం అవుతున్నాయి.నీ CM పదివి పోవడం ఖాయం. నీ బిడ్డ కు మా ఉసురు తగులుతుంది.
@naninanndhanreddy719
@naninanndhanreddy719 Месяц назад
@@Butterflybodige77 Revanth gaaru cheppedhi nijame
@shaiknikkhath4282
@shaiknikkhath4282 Месяц назад
Nijama
@shaiknikkhath4282
@shaiknikkhath4282 Месяц назад
Nijam
@artyan192
@artyan192 Месяц назад
Ayna bidda em chesindhi madhyalo
@RanganaboinaNarsimulu
@RanganaboinaNarsimulu Месяц назад
​@@naninanndhanreddy719arey andra😂
@Sanjay71243
@Sanjay71243 Месяц назад
Nv CM ani chepu kovataniki siggu paduthunam memu 😮😮😢😢
@kavitha8479
@kavitha8479 Месяц назад
Adantha kadu gani mega dsc 25 k dani gurnchi matldadandi
@priyankarathod5744
@priyankarathod5744 Месяц назад
ప్రతిపక్షం తప్ప వేరే ఏం తెలీదు ఎప్పుడు వాళ్ళ మీద పడే ఏడవడం
@madhavinyatha5656
@madhavinyatha5656 Месяц назад
Assal ni speech vinalanipinchadhu Agriculture chesukovali anukunte ikkadiki endhuku vastharu
@dnryagna137
@dnryagna137 Месяц назад
Pranalika baddhanga unte dsc n group 2 ki gap aedi
@chinni9398
@chinni9398 Месяц назад
With one day gap how can i prepare for group 2 after DSC😭😭😭
@avanchasupraja700
@avanchasupraja700 Месяц назад
Grps aspirants dharna cheyalsinde
@MDRNAY786
@MDRNAY786 Месяц назад
cm gaaru miku ma usuru thagukiddi
@dattathrig8566
@dattathrig8566 Месяц назад
రెండు నావల మీద కాళ్లు పెట్టిన వారు ఏ ఒడ్డుకు చేరుకోలేరు. Choose one crack one
@ganeshnayak7044
@ganeshnayak7044 Месяц назад
Please postpone group 2 exam
@nenavathmohanlal2436
@nenavathmohanlal2436 Месяц назад
Dsc ki groups ki one day gap vundi kada group 2 postpone cheyadi cm sir
@Madhav1806
@Madhav1806 Месяц назад
*1:100 ki exam pettadam kashatam ani Siggu lekunda ela cheptunnav CM garu* AP lo oka School ledu clg ledu, oka University ledu mana TG laga.. Okasari velli chusa.. Anni Bootu bagala laga vunttai. Mana Adilabad border, Mulugu forest border area lo anthakante manci Schools vunnai We all knw... All CMs focused to develop HYd only... So anni schls, clgs ekkade vunnai. Invigilators, teachers... 2 AP, TG enthamanddi vunnaro... Just oka HYd lone anthanddi vunnaru.... Aina kani AP valu...students ki Nyayam jaragalani.... Exam pillalu adiginatlu pedtunnaru Siggu vuntte Chusi nerchuko CM saar... Alludu AP nunchi kavali kani.... valu Administration ela chestunnaro nerchukova
@RachamallaThulasi-uy8sb
@RachamallaThulasi-uy8sb Месяц назад
Group 2 Post lu penchamante dsc gurinchi okkate matladatharenti
@Madhav1806
@Madhav1806 Месяц назад
*చదువు రానోడు ముఖ్యమంత్రి ఐతే గిట్లనె ఉంట్టది మన కర్మ ఇది.* Tgpsc ఒక Constutional body C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు... లాస్ట్ టైం ఎందుకు క్యాంసెల్ అయ్యిండి అంటే బయోమెట్రిక్ ఈసారి తీసుకోవట్లేదు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని జస్ట్ ఈ ఒక్క కారణం తొ ఎక్సమ్ కాన్సల్ చేసారు చీటింగ్ జరిగి ఉంటది అని... *ఇప్పుడు 1:100 ఇస్తాం అని ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది.* *వెదవలు ఒక్కడు కూడా Law చదవలేదా???* 😡😠
@krishnakanth4856
@krishnakanth4856 Месяц назад
Vallu law chadavaru enduku ante adhi endho vallaki telavadhu
@ParameshwaribParam
@ParameshwaribParam Месяц назад
Elections ki mundu etla matladaledenti CM gaaaru
@swatiswati3922
@swatiswati3922 Месяц назад
🙏🙏🙏Ee Gvt Ki.. Anni Political ga ne think chestunnadu ee CM
@vasampruthvivasampruthvi2684
@vasampruthvivasampruthvi2684 Месяц назад
కోదండరామ్, తీన్మార్ మల్లన్న లను కేసీఆర్ ఎందుకూ దూరం పెట్టిందో అనుకున్నా వీల్లకి పరీక్ష వాయిదా వేయించడం చేతకాలేదు. కేసీఆర్ కి ఓటు వేయకుండా తప్పు చేసిన. మస్త్ ఆశలు ఉండె కాంగ్రెస్పైనా, నోటా కి వేసిన ఇప్పుడు బాధ ఉండకపోయేది లైఫ్ లో కాంగ్రెస్ కి ఓటు వేయను.
@Ram5594
@Ram5594 Месяц назад
Nijamina nirudyogula bada ardam cheskunnadu rents kattaleka chasthunnam
@shaikfathima1961
@shaikfathima1961 Месяц назад
3 months k mudrepothra
@mrmadfallinfashion3140
@mrmadfallinfashion3140 Месяц назад
నిరుద్యోగులకు అందరికీ పేరు పేరు నా నమస్కారం....... ఇంత నీచంగా మాట్లాడుతున్న మన గురించి మాట్లాడుతున్న ఇలాంటి వాళ్ళకి ....... నిరుద్యోగి సెగ ని స్థానిక ఎన్నికల్లో చూయించాలి.... మనమే సర్పంచ్, ఎంపీటీసీ, zptc, కౌన్సిలర్ గా పోటీ చేసి గెలవాలి... వేలు ముద్రగలకే అంత తెలివి వుంటే మనమెందుకు వీళ్ళ లాంటి వాళ్ళ కింద బతకాలి.. వీడే మళ్ళీ మన కాళ్ళకడికి వచ్చేలా చెయ్యాలి మిత్రమా..... నిరుద్యోగి సెగ చూయించలి.
@dandugulabhargava9204
@dandugulabhargava9204 Месяц назад
Exams value thelusukoni mattladandi.
@mdilyas-qq3ox
@mdilyas-qq3ox Месяц назад
Edo golmaal jarguthundi,post lu anni ammukunnaru
@ganeshnayak7044
@ganeshnayak7044 Месяц назад
Kcr better than revanth reddy
@AGaneshAytla
@AGaneshAytla Месяц назад
Group 2 ki DSC ki gap ledu
@jattinikhilendar6302
@jattinikhilendar6302 Месяц назад
One day undhi ra lafoot
@kallusandeepreddy5855
@kallusandeepreddy5855 Месяц назад
Post lu penchakunda group 2, 3 dates evaru evvamanaru mimmalni
@NN-0321
@NN-0321 Месяц назад
Gr2 kuda postpone ledha brother
@srinivaschindam1635
@srinivaschindam1635 Месяц назад
Ledhu bro
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 Месяц назад
😂🙏GROUP -1&2 POST లు ALREADY అమ్ముకున్నారు 😂🙏 👉చదువుకోవడానికి TIME ఇస్తే మంచిగాచదువుకొని బాగా MARKS సాధించి ప్రభుత్వాన్నీ నిలదీస్తాడు 👈
@prjtalent6789
@prjtalent6789 Месяц назад
అరేయ్ మాట అంటే రాజకీయ పార్టీల వల్ల జరుగుతుంది రాజకీయాలు పార్టీ వల్ల జరుగుతుంది అంటావు మీకు అసలు ఏం తెలుసు అని ఎట్లా మాట్లాడుతున్నావ్ ఊరికే వాళ్ళని వెళ్లాను వాళ్ల వీళ్ళ మీద నిందలు వేస్తున్నావ్ నీ పరిపాలన నువ్వు సక్కగా చెయ్
@thallapallyarun2027
@thallapallyarun2027 Месяц назад
రాజకీయ లబ్దికోసం మాత్రమే ఎగ్జామ్స్ పెడుతున్నారు.. నిరుద్యోగుల కోసం కాదు అని అనిపిస్తుంది.. అపోజిషన్ వాళ్ళు అడుగుతారు అని తొందర పడకండి sir... Group 2 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ postpone చేయండి..sir...
@siri1891
@siri1891 Месяц назад
Ivi kcr isthunna jobs.. Nuvu isthunna jobs kaduuuu.. Jai kcr
@srinathreddy7204
@srinathreddy7204 Месяц назад
Dsc group 2 gap ledu kada sir
@madhuarju8740
@madhuarju8740 Месяц назад
Andhuke nenu neku vote veyyale...ma dharidraniki nuv cm ayyav
@srinivasnimma7980
@srinivasnimma7980 Месяц назад
అన్ని వర్గాల మధ్య తరగతి, పేద ప్రజల చదువుకున్న యువత భవిష్యత్తు గురించి కాకుండా ఎప్పుడు వారిని ఎలా వాడుకోవాలి అని అలోచన లో ఉన్నారు.,,అందుకే చదువుకున్న వారు చాలా మంది దేశం వదలి వెళ్ళిపోతున్నారు ఇక్కడ సిస్టమ్ బాగుండదు అని....
@chinnuprinceprince
@chinnuprinceprince Месяц назад
Sir 100 crores vaste coching center vallu kuda rajakeeyalloki vachevallu kada sir.. Inka aa coaching centers lo endukuntaru sir
@DivyaAnreddy-zz9xe
@DivyaAnreddy-zz9xe Месяц назад
Miku wrong information velthundi Ani nirudyogulu brama paddaru miku telise kavalani Ila rajakiyam coaching centre Ani matladthunnaru great sir meeru chii
@kumar-he6zi
@kumar-he6zi Месяц назад
Please vallani valla pani cheskonivandi .job calander vastadhi . Every year jobs notifications ivvalani ACT vastadanta . please friends chaduvukudham
@KambalaRamachandru-jr7yf
@KambalaRamachandru-jr7yf Месяц назад
All the best Ma power చూపిస్తాం సిఎం గారు
@kumar-he6zi
@kumar-he6zi Месяц назад
Manam udyamalu cheste Telangana state vachindhi , vachina kcr intiki vellipoindu , so manaki teiyakunda mana mind lo vundipoindhi , uyamam cheste yedina jarigiddhani , friends nijamga aalochinchandi 15 days back asalu ee issues rise chesara ,dates munde telsu ga . 15 days back manam chaduvukogalam ane confidence tho vunnm. But government notifications complete chestundhi ani OTHER party vallu mana mind lo ee idea plant chesaru (INCEPTION) . START CHESINDHI VALLU ,IPUDU VALLU SIDE KI VELLI CHUSTUNARU . MANAM 15 DAYS PREPARATION DISTRUB INADHI GA ANI ,YELAGO TIME WASTE INDHI GA ANI POSTPONE ADGUTUNARU . IKKADA START CHESINAVALLU BAANE VUNARU , SERIOUS ASPIRANTS BAANE VUNTARU , MADYALO MANAME . SO IPPATIKINA VELLI CHADUVUKUDAM PLEASE FRIENDS
@rajuguda3836
@rajuguda3836 Месяц назад
Nirudhyogula usuru tagili kcr omni nadupukuntudu nuvvu rekhsha tokkukovalsi vastundi
@sonysona9686
@sonysona9686 Месяц назад
Group 1 1:100 cheyyadi sir maaku nyayam jaragali.
@kishoreseshala
@kishoreseshala Месяц назад
Ashok sir link chesadu 12000 dsc posts ni 783 group2 posts ni
@rajumamidi33
@rajumamidi33 Месяц назад
Exam undaali sir... Kondaru vaalla swartham kosam itla chesthunnaru..
@chinni9398
@chinni9398 Месяц назад
Okko syllabus sambandham leni exams anni okesari petti rayamani ante rayadaniki mem Robo's kadhu humans,mem rayadame kani job vasthundhi ani nammakam undadhu ala exam conduct chesthe edho rasam ante rasam annatle untadhi. So please postpone group 2
@ManjuMe-bw7yg
@ManjuMe-bw7yg Месяц назад
Sir meeru munde cheppochuga sir eppudu exam baaga rayakunte intlo m samadhanam cheppukovali😢😢😢😢
@enarendar9851
@enarendar9851 Месяц назад
DSC ki Group-2,Ku madhya gap undali CM gaaru
@RaviRavi-zl2jj
@RaviRavi-zl2jj Месяц назад
Revanth reddy garu mi govt form chesinde ma Nirudhyogula vala miru exam ki exam ki gap lekunte memu eni rojulu rasina west of time....
@MDRNAY786
@MDRNAY786 Месяц назад
nammi gelipiste Vennupotu podustara ❓❓❓dsc postpone cheyalsinde.....
@kravindarreddy9322
@kravindarreddy9322 Месяц назад
Good sir
@kumar-he6zi
@kumar-he6zi Месяц назад
@SJ Tutorial Manam udyamalu cheste Telangana state vachindhi , vachina kcr intiki vellipoindu , so manaki teiyakunda mana mind lo vundipoindhi , uyamam cheste yedina jarigiddhani , friends nijamga aalochinchandi 15 days back asalu ee issues rise chesara ,dates munde telsu ga . 15 days back manam chaduvukogalam ane confidence tho vunnm. But government notifications complete chestundhi ani OTHER party vallu mana mind lo ee idea plant chesaru (INCEPTION) . START CHESINDHI VALLU ,IPUDU VALLU SIDE KI VELLI CHUSTUNARU . MANAM 15 DAYS PREPARATION DISTRUB INADHI GA ANI ,YELAGO TIME WASTE INDHI GA ANI POSTPONE ADGUTUNARU . IKKADA START CHESINAVALLU BAANE VUNARU , SERIOUS ASPIRANTS BAANE VUNTARU , MADYALO MANAME . SO IPPATIKINA VELLI CHADUVUKUDAM PLEASE FRIENDS
@velugulaparvathi5857
@velugulaparvathi5857 Месяц назад
Plz DSC post phone cheyandi 🙏. Exam exam ki 3months time evvandi plz. Mime adukuntunnamu plz sir 🙏
@anilteju9738
@anilteju9738 Месяц назад
Are evadra veedni CM chesindi vadni thannali pattukoni first... Same syllabus undi Group 2 & 3 ki postpone chey ra babu ante...
@MDRNAY786
@MDRNAY786 Месяц назад
Asalu cm post ki kuda Exam pettali.... appudu thelustumdi ee rajakeeya nayakulaki......
@user-zt5ir9wl7i
@user-zt5ir9wl7i Месяц назад
Syllabus include chesillu sir meeru chudandi
Далее
Хитрость старого мастера #diy
00:54