అన్నా TET మార్కుల ఆధారంగా క్వాలిఫై చేస్తారా ? లేక JEE mains లాగా నార్మలైజేషన్ చేసి percentile బట్టి క్వాలిఫై చేస్తారా? అలా చేస్తే ఎక్కువ మార్కులు వచ్చినా క్వాలిఫై కారు కదా ?
సార్ నాది B.Ed లో ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్, సెకండ్ మెథడ్ తెలుగు అయితే టెట్ పేపర్ 2 లో సోషల్ రాసి స్కోర్ పెంచుకోవచ్చా, నేను SA తెలుగు ప్రిపేర్ అవుతున్న దానికోసం సోషల్ టెట్ రాయొచ్చు అంటున్నారు అది కన్సిడర్ చేస్తారా ఏమైనా ప్రాబ్లం అవుతుందా (ఎందుకు సోషల్ రాయాలి అనుకుంటున్నాను అంటే నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను ఇంతకుముందు కాబట్టి ఇంత తక్కువ టైమ్ లో మ్యాథ్స్ టెట్ లో స్కోర్ చేయలేను ప్రాక్టీస్ లేదు అందుకే అడుగుతున్న) ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్ మీకు రుణపడి ఉంటాను
నరేష్ అన్న hostel welfare officer exam కి DSC exam కి one month time మాత్రమే ఉంది DSC తరువాత వెంటనే group-2 exam ఉంది అన్న మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను దయచేసి DSC exam September లో జరిగేలా చూడండి. Please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దయచేసి మళ్లీ పోస్ట్ పోన్ చేయమని అడగకండి. ఇప్పటికే లక్షల మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే సగం జీవితాన్ని కోల్పోయారు. ఇక చాలు ఎవరికి నచ్చిన ఉద్యోగం కోసం వారు సీరియస్గా ప్రిపేర్ అవుతారు...
Final year lo vunna vaallu tet raasi result raaka mundey dsc apply cheyochu kaani be .d all ready aipoie tet lo 1 or 2 marks lo tet miss aina vaallu mathram dsc apply chesey chance ledu
Sir 10th tharvatha inter lekunda distance lo degree chesinavallu dsc ki apply cheyavacha? Degree tharvatha open inter aindi kani system accept cheyatledu Tharvatha B. Ed kuda ainda.. Nenu eligible aa?? Kadaaa sir??
ఫైనల్ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ వాళ్లకు మాత్రమే అవకాశం ఉంది. మీకు అవకాశం ఇచ్చినా కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నాటికి మీకు b.ed సర్టిఫికెట్లు రాకపోవచ్చు.
Hi sir i want notes and classes in English medium i can't prepare with Telugu lang.. the classes and notes are available in English or not on ur app so that i can download pls reply sor i want to apply
Dsc ki edit option eppudu vastadi sir I have to make some necessary changes.. If notes are not available in English medium in ur app pls suggest me any other materials for SA SOCIAL (ENGLISH MEDIUM) i will be very thankful to you
Sir B. Ed vaaru paper 2 tet kada ithe B. Ed variki methods 2 untayi kada mari vaaru DSC lo 2methods ki apply eala cheyyali Ex :- Biology &TELUGU/ENGLISH MATHS&PHYSICAL MATHS&TELUGU/ENGLISH SOCIAL &TELUGU/ENGLISH VIRilo chusukunte ippudu TET KI apply chesina andu lo maths&science ani undanilo maths &science vaaru Ante bio Tet ki apply chesinlu pass inlu dsc ki apply cheyyali ippudu bio tet Halltick no dwara SA BIO KI apply chesaru anukundam ithe BIO lo ekkuva posts levuga nn na inkoka method nak B. Ed lo undi ga nn SA TELUGU/ENGLISH ki apply chesta DSC lo ithe languages koraku na TET BIO Halltiket no vesthe sari pothada leda oka saari dayachesi ee vishayam mida oka video🎥 ni cheyyandi annagaru🙏🙏🙏🙏🙏🙏
Edit option untundi ata kada alredy dsc ki apply chesinavariki edit option untundata kada andulo okvela eetet quality ayithe andulo pettavachu anta kada thammudu