"వివాహం అన్ని విషయాలలో ఘనమైనది"ఇది బైబిలు లో చెప్పబడింది.ఇదే విషయం ప్రవక్త చెప్పారు.ప్రసంగానికి ముందు అరబ్బీ లో చదువుతారు ఎందుకు?అదికూడా తెలుగులో చదవండి.అరబీ ఎడారి వాసుల భాష మనకెందుకు? బైబిలు హీబ్రూ భాషలో చదువుతా రా ఇక్కడ?ప్రాంతీయ భాషలో చదువుతారు.
@@UsmanMoulana-i5r ఎందుకు చదవ కూడదో కారణాలు వివరించండి.ఇతర మతాలవారు తమ ప్రాంతీయ భాషలో గ్రంధాలు.చదువుతారు .ఈ విషయం మీకు తెలియదు అనుకుంటా!మక్కా వెళ్లి తెలుగులో బయాణ్ చేయండి ఎవడైనా వింటాడా? ఏదైనా సందేహం అడిగితే తెలిస్తే చేప్పాలి లేకపోతే మూసుకోవాలి.ఇలా ఎదురు ప్రశ్నలు వేయకూడదు.