Тёмный

🔴LIVE || యేసు రక్తం ఆదాముదైతే... నిర్దోషమైనది ఎలా అవుతుంది? || MANGALAGIRI || skr || BIBLE MESSAGES 

BIBLE MESSAGES
Подписаться 22 тыс.
Просмотров 6 тыс.
50% 1

#Santhoshkumarlive #Live
#Skr #Bouilive
Everyday Live Timings :-
Everyday Monday To Friday Evening 7:00Pm
#bouilive​ #bouisanthoshkumar​ #Live
Everybody Must Watch This Message
For more Latest videos of Dr. Santhosh stay tuned to www.youtube.co....
--------- Social Media Links ---------
🔵 Our Official Website : www.jayashali....
🔵 RU-vid Channel : www.youtube.co....
🔵 Follow us on Facebook Page :- / santhoshboui
🔵 Follow On Instagram : - / bible_messa. .
🔵 Join Our Whatsapp Group : - 89858 22682,9177053116
Send Your Name to This Numbers

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 57   
@god.messages8626
@god.messages8626 День назад
అందరికీ క్రీస్తు పేరిట వందనాలు🤝💐🤝💐 చక్కగా వాక్యాన్ని వివరణ ఇచ్చిన అన్నయ్యకు క్రీస్తు పేరిట వందనాలు🤝💐🤝💐 మేడురు క్రీస్తు సంఘం
@umashankar3580
@umashankar3580 2 дня назад
సంతోష్ అన్న ప్రసంగాలు 15 సంవత్సరలనుండి వింటున్న వాక్యాన్ని చక్కగా వివరించి అర్థవంతంగా బోధిస్తారు 👍👍.......
@ravip1571
@ravip1571 2 дня назад
వందనాలు అన్నయ్య వాక్యం తెలియనిషాలేము రాజు లాంటి వాళ్లకు సరియైన సమాధానం వాక్యంతో చెప్పారు🙏🙏🙏
@jayarajugella2175
@jayarajugella2175 2 дня назад
వాక్యమును శ్రధ్ధగా వివరించిన అన్నయ్యకు వందనాలు.....
@WNMB66
@WNMB66 2 дня назад
Anna చక్కగా వాక్యాన్ని వివరణ ఇచ్చి వాక్యపు జ్ఞానాన్ని గ్రహించే మనసు ను కలిగించే ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవునికి ముందుగా వందనాలు ఇలాంటి భాగ్యం లేని వాళ్ళ ను దేవుడు వాళ్ళ మనసుకి జ్ఞానాన్ని గ్రహించే అవకాశం ఇవ్వాలని .......కోరుతూ....god bless you ANNAYYA ❤
@KilloRamesh-e8x
@KilloRamesh-e8x 2 дня назад
100🎉 శాతము కరెక్ట్ అన్నగారు మీరు చెప్పింది
@anandmedari2589
@anandmedari2589 2 дня назад
చాలా బాగా వివరించారు బ్రదర్.... Thank you 🙏🏼 G O D Bless you 🙌🏼 Glory to G O D 🙏🏼 🙏🏼🙏🏼
@Bibleprabhanjanam
@Bibleprabhanjanam 2 дня назад
వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@anandmedari2589
@anandmedari2589 2 дня назад
Extra-ordinary Answer brother 👌🏼 దేవునికి స్తోత్రములు 🙏🏼🙏🏼🙏🏼 మీకు వందనములు 🙏🏼
@sunilkumar-qd3ld
@sunilkumar-qd3ld 2 дня назад
Santosh anna meeru great chala bhaga cheparu annaya super. BOUI IS GREAT SANTOSH ANNA MEERU CHALA GREAT.
@sivanusha6663
@sivanusha6663 2 дня назад
సంతోష్ అన్న రాక్స్. షాలెం రాజు షాక్స్.
@christchurchgpm2686
@christchurchgpm2686 2 дня назад
వందనాలు అన్నయ్య గారు, from గజపతినగరం విజియానగరం dist., Wonderful explanation annayya garu.
@narayanarao8709
@narayanarao8709 2 дня назад
Glory to God 🙏🙏🙏🙏🙏 excellent massage
@manyamtribaltraditionalcul8594
Really, Wonderful message... Annayya❤❤❤ Outstanding... Explanation ✊🏻✊🏻✊🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
@SubbuVlogs.
@SubbuVlogs. 2 дня назад
చాలా క్లియర్ గా చెప్పారు అన్నయ్య.
@MVRAJS007
@MVRAJS007 2 дня назад
చాలా బాగా ఎక్సప్లనేషన్ ఇచ్చారు sir
@rajpaulkorra
@rajpaulkorra День назад
సంతోష్ అన్నయ్యగారికి క్రీస్తు నామములో వందనాలు 🙏🙏🙏. సంఘతులను పైపైనా చూసి లేఖనలలో ఉన్న శక్తినీ ఎరుగని షాలేంరాజు గారికి వారి అనుచరులు కు మాత్రమే కాకా ఎంతోమందికి అర్ధవంతంగా వివరణ ఇచ్చినందుకు, అర్ధం చేసుకున్న వారికి చాలా సంతోషం.
@umamaheshwarrao4064
@umamaheshwarrao4064 День назад
ఒక విషయాన్ని వినే వల్ల చేతే అలోచింపచేసి చెప్పాలనుకున్న విషయాన్ని సస్పెన్స్ గా వుంచి వాక్య సారాంశాన్ని చివరి వరకు వినే వారి ఆశక్తి అలానే వుంచి విషయం తెలియజేయడం లో మీరు స్పెషలిస్ట్ వందనాలు అన్న 🙏
@santhoshraju.bandari8691
@santhoshraju.bandari8691 2 дня назад
ఇది 100 correct annayya 🙏🙏🙏💐🧠🧠god bless you
@joelkambalapally6956
@joelkambalapally6956 День назад
Awesome, extraordinary explanation sir, 🎉🎉🎉🎉🎉🎉🎉 Joel Hyderabad
@Kp1990-e4q
@Kp1990-e4q 2 дня назад
Vandhanalu Annayya 💯💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lalithakumari7478
@lalithakumari7478 2 дня назад
Wounderful message anna super explain thank u so much 👏
@VasanthMaddu-xx8ru
@VasanthMaddu-xx8ru 2 дня назад
సంతోష్ గారు మంచి సందేశంతో కూడిన జవాబు నిచినారు షాలెం రాజుకు అర్థము కాదు వాళ్ళ సంబందులు వాక్యము పరిశీలించారు ఆయనే వారికి విగ్రహము
@RamaraoKoyya
@RamaraoKoyya 2 дня назад
అన్నయ్య గారు వందనములు
@TDevid-ob7tc
@TDevid-ob7tc День назад
చాలా చక్కగా చెప్పారు అన్నయ్య వండర్ఫుల్ మెసేజెస్
@jnanasampurna3274
@jnanasampurna3274 2 дня назад
Wonderful message annaya tq so much for this wonderful explanation🙏
@rajeshm4712
@rajeshm4712 2 дня назад
Wonderful message annayya 🎉🎉🎉🎉
@veeranjaneyuludevarakonda4475
@veeranjaneyuludevarakonda4475 День назад
Super super message Anna May God bless you all best wishes for you
@My_voice_for_christ
@My_voice_for_christ 2 дня назад
Great and wonderful message anna chala happy ga undi devuni matalu vintunte 😍😍
@johnwesley77
@johnwesley77 День назад
Same Bro I'm also Blessed with God's Knowledge
@Mr.cherry_charan
@Mr.cherry_charan 2 дня назад
Shalemuraj gari guruvugaru ranjith ophir garu edhivagithe shalem rajgaru. Adhevagutharu vakyamuloni sathyamemito variki avaramuledhu vari murkapu vadhana
@sureshdobbala6889
@sureshdobbala6889 2 дня назад
Super brother
@sureshmunnangi9080
@sureshmunnangi9080 2 дня назад
👏👏👍👍💐💐
@akashboui7918
@akashboui7918 4 часа назад
👌👌👍👍
@barupatlasunil3200
@barupatlasunil3200 День назад
Annaiah vanadanalu am sunil from CBT WARANGAL
@sangatianil6652
@sangatianil6652 День назад
🙏🙏🙏🙏🙏
@isaacaaron4048
@isaacaaron4048 2 дня назад
👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝
@Mr.cherry_charan
@Mr.cherry_charan 2 дня назад
Shalem raju garu ophir gari coffeest
@yuvaraju9876
@yuvaraju9876 День назад
Vandhanallu annagaru cbt adoni
@veereshkummari2738
@veereshkummari2738 2 дня назад
Salemu anna.....papam Leni raktham silavulo pranam pettaduu...ante artham anti telusa..? Silavulo...Papam Leni pranam...pettadu thandriena dhevuni priya kumarudu...kristhu Rakthamlo papam kadhu. Rakthamlo pranam untundhi. Adhikandam 9:5
@bollammoshe3200
@bollammoshe3200 День назад
Praise d lord anna... Manishi janma papi kadani cheptunaru , mari eppudu meeru manishi papa deham kaligi unnadani cheptunaru... Kontha clarity ga cheputhaara...
@musukuvijayamma3319
@musukuvijayamma3319 2 дня назад
Vandanalu annaya roju me episodes follow avtunanu chala manchi explanation and evidence profe msg estunaru annaya nadi oka chinna dout Yobu 14:4 ee reference meaning okasari cheppalani koruthunanu annaya
@truewordofheavenlyfather
@truewordofheavenlyfather 2 дня назад
అది యోబు గారు చెప్పిన మాట. అది కూడ తన స్నేహితులుయోబు 38:2 జ్ఞానములేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు?.. ఆలోచన చేరిపెస్తున్నారు.. అందుకే యోబు గారు యోబు 42:3 జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు? ఆలాగున వివేచనలేని వాడనైన నేను ఏమియునెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. ఆయన బుద్దికి మించిన మాటలలో అది ఒకటి.. అంతే కాని జన్మ పాపం ఉన్నది అని కాదు
@manyamtribaltraditionalcul8594
​@@truewordofheavenlyfather Exactly...Yeah bro.tremendous... Explanation...👍🏻👌🏻👌🏻👌🏻
@arunakumari1015
@arunakumari1015 День назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏 మీ ప్రసంగాన్ని ఒకటికి రెండు సార్లు విన్నాను. విషయం అర్థమయింది. ఏసుప్రభు వారు ఏ పాపము చేయలేదు కాబట్టి, ఆయన యందు ఏ దోషము లేదు కాబట్టి ఆయన రక్తము పవిత్రమైనది అని మీరు తెలియజేశారు. ఏసుప్రభు వారు మన వలే పుట్టి ఏ పాపము చేయలేదు అన్నారు. ఇది ఎలా సాధ్యమైంది? పరిశుద్ధంగా జీవించటానికి ఆయనలో దేవుని శక్తి లేదంటారా ? మరి అయితే లూకా సువార్త 1:34, 35 వచనముల ప్రకారముగా నేను పురుషుని ఎరుగని దానను నేను ఎలా గర్భవతిని అవుతాను అని దూతతో మరియ అన్నప్పుడు ఆ దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని దూత చెప్పినది కదా. ఆదాము రక్తము ద్వారానే ఆయన పుట్టింది.కానీ ఏసుప్రభు వారు ఏ పాపము చేయలేదు మనకి ఆయనకి ఉన్న తేడా అదే అని మీరంటున్నారు. మరి పరిశుద్ధాత్మ ఆమె మీదకి రావడమేమిటి? సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ము కొనడం ఏమిటి? ఈ విధముగా ఏసుప్రభు వారి జననం ఉన్నప్పుడు ఆయన పుట్టుక తోటే పరిశుద్ధుడు కాడ? ఆయన పరిశుద్ధంగా జీవించటానికి గల కారణాలు ఇవి కావా? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడును అని లేఖన మే చెప్తుంది కదా? పరిశుద్ధాత్మ మన తల్లుల మీదకు కూడా వస్తే సర్వోన్నతుని శక్తి మన తల్లులను కూడా కమ్ముకున్నట్లు అయితే మనం కూడా పరిశుద్ధంగా జన్మించి పరిశుద్ధంగా జీవించే వారము కదా? కానీ మనం పాపులం అలా కుదరదు. నా పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏసుప్రభు వారు దైవ మానవుడు. మానవుడిగా శోధించ బడ్డాడు, అదే సమయంలో దేవుని శక్తితో ఆ శోధనలను జయించాడు. అని నాకు అర్థమైంది బ్రదర్. ఈ విషయాల మీద మీరు ఏమి మాట్లాడుతున్నారో వినాలని సత్యాన్ని గ్రహించాలని ఎదురు చూస్తూ ఉంటాను బ్రదర్. ప్రైస్ ది లార్డ్ 🙏
@kurangikrupanand6455
@kurangikrupanand6455 День назад
ప్రసంగి 7: 29 ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
@kurangikrupanand6455
@kurangikrupanand6455 День назад
ద్వితియోపదేశకాండము 30: 15 చూడుము; నేడు నేను జీవమును మేలును మరణ మును కీడును నీ యెదుట ఉంచియున్నాను. పాపం చెయ్యాలన్నా ,పాపం చేయకూడదన్నా నీ చేతుల్లో ఉంది.
@arunakumari1015
@arunakumari1015 18 часов назад
అవును ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. నేను రక్షణ పొందాను కాబట్టి, పరిశుద్ధాత్మ చేత నడిపించ బడుతున్నాను కాబట్టి. అయితే ఒకప్పుడు ఇలా కాదు. నరులు సన్మార్గంలో ప్రవర్తించటం వారి వశంలో లేదు అని ఇర్మియా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉన్నాను కాబట్టి సన్మార్గంలో నడవ గలుగుతున్నాను, ప్రవర్తించ గలుగుతున్నాను. దేవునికి మహిమ 🙌 వాక్యము సత్యమే బ్రదర్ కానీ వాక్య సారాంశము సత్యము. వాక్య సారాంశమే మనము పరిగణలోనికి తీసుకోవాలి. 🙏
@arunakumari1015
@arunakumari1015 18 часов назад
ఇర్మియా గ్రంథం 10 : 23
@ThatiVenkataramanarao
@ThatiVenkataramanarao День назад
No sond
@v.yesobuv.yesobu5997
@v.yesobuv.yesobu5997 2 дня назад
Shalemanna reply ichadu antey inkosari nee gontu numdi mata kuda raadu shalem Raju anna takkuva anchana vestnnavu brother meeru mee tappudu bodha mimmalni follow ayyevaalu telivi takkuva vaallu konthamandi papam amayukulu unnaru
@Gospel.777
@Gospel.777 2 дня назад
మీ అంత అమాయకులు ఇంకా ఎవరున్నారు బ్రదర్ బైబిల్ బాగా చదవండి వారివి వీరివి కేవలం వినడం కాదు ఎవరు చెప్పిన వాక్యం ఏం చెప్తుందో అది తెలుసుకోండి అపార్ధం చేసుకోకండి
@christchurchgpm2686
@christchurchgpm2686 2 дня назад
ఇంకా షాలేం రాజు అంటున్నారు, ఇప్పటికైనా బైబిల్ చదివి అర్ధం చేసుకొనగలరు,షాలేం రాజు ఏమి చెప్పలేరు, అతను దగ్గర జనాన్ని చూడకూడదు, బైబిల్ లో ఏమందో బైబిల్ దగ్గరకు రండి, సంతోష్ అన్నయ్య గారు బైబిల్ ఆధారం చేసుకుని చాలా చక్కగా వివరించారు.
@maheshkondasingu4221
@maheshkondasingu4221 День назад
వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించడం అలవాటు చేసుకోండి బ్రదర్.
@radhavijay6140
@radhavijay6140 2 дня назад
Vandhanalalu annaya
@PolumuriChandrakiran
@PolumuriChandrakiran 2 дня назад
Vandanalu Anna ❤
@radhavijay6140
@radhavijay6140 2 дня назад
Vandhanalalu annaya
Далее
Mcdonalds cups and ball trick 🤯🥤 #shorts
00:25
Просмотров 484 тыс.