మరి మనం టాక్సులు కడితేనే కదా 12 మంది పిల్లలు ఉన్న వాళ్లకు ఇచ్చేది. వాళ్ళను బతికించాలి అంటే మరి టాక్సుల కట్టే వాళ్ళను ఇంకా ఇంకా పిండాల్సిందే. ఈ విషయంలో అన్నిపార్టీలు ఇంతే.
ఆదిలాబాద్ నిర్మల్ అర్ముర్ రైల్వే లైన్ కు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పండి.. ఆదిలాబాద్ నిజామాబాద్ సీట్లు బీజేపీ కి స్ట్రాంగ్ సీట్లు ఇక్కడి ప్రజలు స్వచ్చందంగా బీజేపీ కి ఓటర్లు గా మారిపోయారు కానీ బీజేపీ ఈ ప్రాంతానికి చేసింది మాత్రం ఏమి లేదు పసుపు బోర్డు సంగతి మర్చి పోయారు ఆదిలాబాద్ నిర్మల్ అర్ముర్ రైల్వే లైన్ కు కేటాయింపు సున్నా ఓట్లు వేసిన ఇక్కడి ప్రజలు బ్రతికి ఉన్నన్ని రోజుల్లో ఈ లైన్ పూర్తి చేస్తారో లేదో.. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు బీజేపీ కి ఓటు వేశామా అని నవోదయ స్కూల్ లు లేవు సైనిక్ స్కూల్ లు లేవు పర్యాటక డెవలప్ కు నిధులు లేవు ఎన్నో జలపాతలు ఉన్నాయి కుంటాల పొచ్చారా గాయత్రి లాంటివి కానీ ఏమి నిధులు లేవు అసలు కిషన్ రెడ్డి అడగలేదు ఆయన అడిగితె కాదు అనే కేంద్ర మంత్రి లేడు కానీ ఈయన అడగరు ఒక దద్దమ్మ ల మిగిలి పోతాడు ఎనిమిది ఎంపి సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజల్లో
I earn 1 lakh per month CTC after deductions like PF and Tax i get 83000 . End of financial year i reclaim sum from tax for rent and investment . Im pretty happy and proud tax payer. Intakana takuva tax pay cheyali ante kudaradu Bharath lo chala takuva tax undi.
ఎ రాష్ట్రానికి ఎంత అనే విషయం కానే కాదు.జనసౌలభ్యాలు,వారి విద్యా విధానం లో భరోష.భారతీయులందరికి నైతీకవిద్యానాటి కాలంనుండి వేన్నతోపెట్టిన జాలం.కాని జీగ్ణ్యానం లేకుండా విఘ్ణ్యనం పేంచలేక పొవడానికి కారణం అందరికొరకువిద్యావిదానంలోమార్పులులేకనే.
Sai garu This is a stupid political discussion andi. Sorry for my werbatum. If you can dig back to all congress ruled term’s neither Telangana or Andhra as Combined AP we are totally ignored. Why these fellows don’t talk of this? It was always Bengal, Bihar, Odissa, Tamilnad and Odissa. For all kinds of projects and allotments. You can see all that in UPSC and all other organisations
Blood sucked all the TAX PAYERS. Now I am thinking why did I vote BJP. Has the too much power spoiled BJP?? Now I am rethinking my decision for 2029. We taxpayers are BLOOD DRIED but left alive for next time.
Metro cities lo karchulu bhayamkaram ga perigaii.. Tax payers ki slab limits penchite baagundedi.. Dani valla kasta relief vaccedii.. New tax regime ni follow ayye cheptunnam
This budget worst budget to the middle class, and looting from the trading community, maybe some good things are there but the middle and salaried class the real vote bank is totally disappointed with Modi Sir
Avunu but konni vishayallo ne chala chettaga vundi like Tax inka Ts ki anyayam ive main ga budget lo negative amshalu inka Ap tho patu Telangana ki kuda special funds ivvalsindi
CM Revanth to look back to United AP days from 1967 to 1984, AP have full 42 MPs but what Cong Indira have is on record , compared after division TS / AP is given good preference in railways infra metro etc...Ataljo Babu NDA gave IT to Hyderabad, helping to be revenue surplus state, messed up by TRS KCR followed by guarantee s of Cong Revanth....
Simple, i will stop earning so that i pay lees tax than last year 😠 😡 thus will teach a lession to those who think raising taxes will get more income 😠 I will also stop helping financially yt channels which support bjp 😠 😡 i made a mistake by supporting them financially 🤬 I wish bjp to fall back down to 2 seats again 😠 😡 🤬! First step Unsubscribed nationalist hub 😠😡 Patience has a limit 😠😡