మీ వీడియో చాలా బాగా ఉన్నాయి అన్నా ఎండలు బాగా కొడుతున్నాయి వీడియోలు తీసేటప్పుడు జాగ్రత్తగా వీడియోలు తీయండి వీడియో చాలా మంచిగా తీశారు వందరోజుల పనుల గురించి
Laxmi akka ee video loo anil anna kanabaduthaladu endhuku kani video challa entertainment gaa undhi nuvvu Naa comment ki reply ichadhaka edhuruchusthanu Sara Naa Laxmi akka 😊
మీరు మహా ఆద్భుతం కొన్ని మార్పులు ఇలానే వస్తాయి కరువు పని నీ టెంట్ కింద ఈ మార్పు మంచికే మరి ఇంత మంచిక కరువు పనికి పోయి కాలు జరినొల్లు ఎంతో మంది ఉన్నారు మరి వెటకారం కాకపోతే పని అంతా అయిపోయి ఇంటికి పోతే ఇగురంగల్ల ఈరక్క యల్లకు పోయిదట 100 రోజుల పని గుడ్ కాన్సెప్ట్ సూపర్ కామిడీ