నేను ఎక్కువ ఒంటిమిట్ట రామాలయం ki, దేవుడు కడప వెంకటేశ్వర స్వామి గుడికి ఎక్కువ వెళ్తా అక్క , నాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రశాంతగా ఉంటాది అక్కదే ఉండాలి అనిపిస్తుంది, బెల్లం అన్నం next టైమ్ కుక్కర్ lo try చేయండి బాగుంటుంది akka మెత్తగా వస్తుంది, ఇలాచి and బెల్లం వేసి చిన్నచిన్న కొబ్బరి ముక్కలు వేసి లాస్ట్ lo నెయ్యి tho డ్రై ఫ్రూట్స్ తో చేయండి బాగుంటది షుగర్ బెల్లం two వేయకుంట, నేను ప్రతి వారం తీసుకొని వెళ్తా కొద్దిగా ne ఎక్కువ అంటే kastam చేయటం నాకు