Тёмный

😍 USA Telugu Vlogs 😍 (Jobs & Education) 😍 Australia Vs America Expenses, Home, Salary and Lifestyle 

USA RAJA Telugu vlogs
Подписаться 3,6 млн
Просмотров 1,5 млн
50% 1

Telugu Vlogs Explaining Australia & America SALARY, Education, Life Styles, VISA's, Healthcare, Vision, Dental, Greencard, Citizenship immigration of Indians.
❤️ USA Education System ❤️ ★★★★ ► • ❤️ USA Education Syste...
❤️ How To Study MS in USA? ❤️ ★★★★ ► • ❤️ How To Study MS in ...
#TeluguVlogs
#USA
#Australia

Опубликовано:

 

22 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 года назад
❤ How To Study MS in USA? ❤ ★★★★ ►
@balakrishnakukkala4071
@balakrishnakukkala4071 2 года назад
ఆస్ట్రేలియా నుండి అమెరికా ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు మేడమ్ గారి సమాదానం పిల్లల చదువు కోసం అని చెప్పారు చాలా బాగుంది.
@praveens2272
@praveens2272 2 года назад
ఈ వీడియో ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, భారతదేశం ప్రశాంతమైన ప్రదేశం కాదు, అధిక జనాభా, నాణ్యమైన విద్య లేదు , మెట్రో నగరాల్లో అధిక కాలుష్యం, భయంకరమైన ట్రాఫిక్, విదేశాలలో బాగా పని చేసే జీవితం.
@gprmoon3043
@gprmoon3043 2 года назад
మేడం మా రాజన్న కు తగ్గకుండా తెలుగులో మీరు కూడా చాలా చక్కగా మాట్లాడారు ధన్యవాదాలు మేడం గుడ్ వీడియో👏👍🙏🏻
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 2 года назад
సర్దుకుని జీవించడం నేర్చుకుంటే ఎక్కడైనా బాగుంటుంది జీవితం
@pullaiahdasari5606
@pullaiahdasari5606 2 года назад
Reddy garu సూపరండి. మీ Videos చూస్తున్నంత సేపు అమెరికాలో ఉన్నట్టు feel కలుగుతుంది. మంచి Information ఇస్తున్నారు. Hatsoff.
@madasuhussainrao844
@madasuhussainrao844 2 года назад
Raja.. excellent information about education and working offers in difference between USA and Australia..spl thanks to Latha garu..very good explanation of all these information..🙏🙏🙏💐💐💐
@SravanKumar-pm4cm
@SravanKumar-pm4cm 2 года назад
How are you anna
@chandu7100
@chandu7100 2 года назад
India lo kooda baguntundi.
@screenrecorderinyoutube
@screenrecorderinyoutube 2 года назад
CAMERA MODEL CHEPPANDI
@vijayavijayakanagala7108
@vijayavijayakanagala7108 2 года назад
U nice raja
@shilpaa6907
@shilpaa6907 2 года назад
I lived in Australia for 4 years and am living in USA for the past 22 years.
@mramabuddhudu2449
అమ్మ అదుర్స్ ఎంత ఈజీగా తడుముకోకుండ ప్రతి విషయాన్ని ఎంత అద్భుతం గా చెప్పారు 👌👌సూపర్
@anupojuvenkataraju7605
@anupojuvenkataraju7605 2 года назад
రాజన్నకు. మేడమ్ గార్లకు ధన్యవాదాలు. ప్రపంచ భాషల్లో కూడా తెలుగు లెస్స అని నిరూపించారు. చాలా వివరంగా అర్దవంతంగా విశదీకరించారు.ధన్యవాదాలు.
@Anil-st5ww
@Anil-st5ww 2 года назад
లత గారు చాలా చక్కగా ఓపికగా వివారిచారు tq madam Raju garu meeru super jai kadapa
@ravichandra5468
@ravichandra5468 2 года назад
Such a patience that u have madam...mee grounded nature ke,mee vision ke,mee clarity ke,mee knowledge ke...take a bow
@tsmanohar1011
@tsmanohar1011 2 года назад
సార్ మీరు చెప్పె విధానము చాలా సులువుగా హ్యాపీగా ఉంది.Really inspiring,Thank you sir😊💙
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 2 года назад
చాలా చక్కగా వివరించారు మేడం,అలాగే రాజన్న కూడా చాలా మంచి ప్రశ్నలు అడిగి ఎంతో మందికి ఉపయోగపడేలా ఈ వీడియో చేశారు థాంక్స్ అండి....
@satyam6041
@satyam6041 2 года назад
వ్యయ ప్రయాసలకోర్చి మీరు అందిస్తున్న ఈ details రేపటి మన భవిష్యత్ భారత తరానికి కచ్చితంగా ఒక వరం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
@PPRTelugu
@PPRTelugu 2 года назад
ఇండియాలో ఉన్న వారు చాలా అదృష్టవంతులు
Далее
❤️ USA Telugu Vlogs ❤️
30:59
Просмотров 564 тыс.
Наше обычное утро 💕
00:42
Просмотров 1,6 млн