హాయ్ నాని రాజీ గారు హాయ్ సహస్, పాపా, నాని, నేను మీ వీడియోస్ ఈమద్య చాలా మిస్ అయ్యాను, నాని, మీకు, వొంట్లో బాలేదు అన్నారు తగింద,పునుగులు, బాగా వేశారు రాజీ గారు అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
రాజేష్ సిస్టర్ ఇడ్లీ పిండిలో కొంచెం వరి పిండి కలిపి వేస్తే పునుగులు చాలా బాగా వస్తాయి ఈసారి అలా ట్రై చేయండి ❤❤❤ రాజీ మీరు చేసేది ఓవరాక్షన్ కాదు బాధపడకండి ఇప్పటివరకు మీకు తోడుగ