Тёмный

🤔క్రైస్తవులు ఆచరించే అన్య ఆచారాలు || Bro. Edward William son Garu || wonderful Explanation 

PAUL VIJAYKUMAR
Подписаться 3 тыс.
Просмотров 55 тыс.
50% 1

#edwardwilliamkuntam #motivation #edward
#edwardwilliams #Edwardwilliamsannavideos

Опубликовано:

 

12 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 240   
@abhishekhebron
@abhishekhebron 14 дней назад
నిజముగా అన్నా చెప్పినట్లు క్రైస్తవులు పాటిస్తే దేవునికి ఎంత మహిమ వస్తుంది ❤
@User-6953Bharath
@User-6953Bharath 14 дней назад
దేవునికి మహిమ మీరు కల్పించడం ఏంది బాబు😅
@nadamtv419
@nadamtv419 12 дней назад
వీల్లు కలిగిస్తేనే దేవునికి మహిమ వస్తుంది. లేకుంటే దేవునికి అస్సలు మహిమనే లేదు. సంఖ్యాకాండము14:21 అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును.
@ravichandravupputuri6345
@ravichandravupputuri6345 День назад
@@User-6953Bharath 😂😂🤭
@saramadhuri.Y
@saramadhuri.Y 6 дней назад
బాగా చెప్తారు ఈ రోజుల్లో యిలాగే వున్నారు మీ వల్ల యిలాంటివాళ్ళు మారితే చాలు బ్రదర్ 🙏
@simonsrinivasumagapu
@simonsrinivasumagapu 11 дней назад
నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి. Ephesians ఎఫెసీ 5:11 ఆమేన్
@vijayagunapati2517
@vijayagunapati2517 14 дней назад
బ్రదర్ ఇవే, ప్రతి వారు చెబుతున్నారు. Christmas పండుగ పేరుతో విగ్రహారాధన చేస్తున్నారు క్రైస్తవులు, చర్చి లలో, వారి గృహాలలో, యేసుబాలుని బొమ్మ, పశువుల పాకబొమ్మలు పెట్టుకొని వాటిని డెకొరేట్ చేయడం,tree star, తాత, ఆయన టోపీ ఇవన్నీ ఇళ్లలో అలంకరించి వాటితో photos దిగి dp లలో status పెట్టుకోవడం,ఇదొక క్రైస్తవ ఆచారముగా అన్యులు కూడా, ప్రతి సంవత్సరం fallow అవుతున్నారు.క్రైస్తవులు, సేవకులు మైక్ లలో మాట్లాడే చిలుకలే గానీ, దేవుని వాక్యం గైకొని ఆ ప్రకారం జీవించడం అంటే బొత్తిగా ఇష్టం లేదు. మీరు గొంతు చించుకొని చెప్పిందే చెప్పకండి. అసలు ఆచారాలు అన్నీ సేవకులు చేస్తున్నారు. తల్లి దినోత్సvaalu, తండ్రి దినోత్సవాలు క్రైస్తవులు, తల్లికి ఒక రోజు, తండ్రికి సంవత్సరములో మరో రోజు కేటాయించి చేస్తున్నారు. ఇక్కడే అర్ధం అవుతుంది, మన క్రైస్తవులు విజ్ఞత.. అన్యులు చేసేవి అన్నీ క్రైస్తవులు కూడా జ్ఞానం లేకుండా చేస్తున్నారు. తల్లి దండ్రిని సన్మానించడం అది రోజు చేయాల్సిన పని. తల్లిదినోత్సవం may నెలలో, తండ్రి దినోత్సవము june 16.ఇలాగే చేయమని బైబిల్ చెప్పిందా? మార్కు 7:8-13వ లో ప్రభువు చెప్పినట్లు, నేడు క్రైస్తవులు, శాస్త్రులు, పరిసయ్యులను మించి పోయారు. మీలాంటి వాళ్లకి బైబిల్ లోదేవుడు పెట్టిన వాక్యవిభజన ప్రిన్సిపుల్ కనిపించదు. పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి కొడతారు. ఇంకా క్రైస్తవసమాజం లోకంలో కలిసి పోవడం, లోకం క్రైస్తవులలోకి రావడం ఎలా చూస్తారు? మధ్యలో క్రైస్తవులు ప్రతి సెలెబ్రేషన్స్ కి cake cut చేయడం ఒక విధిగా చేశారు. ఇక యేసుక్రీస్తు మరణపునరుత్థానముల సువార్త, పాపికి రక్షణ అనే సత్యం ఎప్పుడో క్రైస్తవులు, సేవకులు మార్చి పోయారు. 🙏🙏.
@KrishnaReddy-ed1gi
@KrishnaReddy-ed1gi 14 дней назад
Karektuga chepparu
@katakamsubbarao5569
@katakamsubbarao5569 14 дней назад
Very true sir.
@katakamsubbarao5569
@katakamsubbarao5569 14 дней назад
This all parrots are telling cock and bull things but not follows.. As Jesus said, they are just telling..not doing as per verse
@morajoseph6484
@morajoseph6484 13 дней назад
చాలా చక్కగా చెప్పారు
@danielo341
@danielo341 13 дней назад
100 %
@sheebharani2735
@sheebharani2735 День назад
Evva raite bible ni chadeve valaku matrame edi Super brother Edi vini acharisti Paralokam ki vellataru Ledante Ne Karma Narakaniki veltav Amen
@madhulathapraveenpadamata3359
@madhulathapraveenpadamata3359 15 дней назад
Praise the lord ayyagaru Mi matalu vinalante chala dairyam kavali
@errollasrinivaserrollasrin4920
@errollasrinivaserrollasrin4920 6 дней назад
Super, Wonderful, Excellent Message Anna......... విని లోబడే బుద్ధి ఉంటే బాగు పడుతారు ❤❤❤🎉🎉👌👌👌👍👍👍🙏🙏🙏😇
@mkjonesbabu1061
@mkjonesbabu1061 12 дней назад
వందనాలు అన్నా 🙏 ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. వాస్తవం 👌 సిగ్గు ఉంటే దిద్దు కోడానికి ప్రయత్నం చేస్తారు .🤔👍🤲🛐
@ravichandravupputuri6345
@ravichandravupputuri6345 3 дня назад
మీరు, మీ భాష , మీ భావజాలం,మీ దృక్పథం అద్భుతం 🙏👌
@pabbathimadhavi3980
@pabbathimadhavi3980 5 дней назад
మీరు చెప్పేది 💯 నిజం అన్నయ్య ఇలాంటి వారిని దేవుని నామం దుషింప బడుతుంది
@user-fx1cl3jd9p
@user-fx1cl3jd9p 5 дней назад
Praise the lord Amen.
@simonpeter4204
@simonpeter4204 11 дней назад
Dear Edward Anna, If you teach to correct others according to Biblical basis but you must use healthy and Gracious language according to Holy Scriptures. > Colossians 4:6; > 1 Peter 3:15-16.
@thesoldierashok5365
@thesoldierashok5365 9 дней назад
Yes sir you are right
@rajesh.ogiralajrg8523
@rajesh.ogiralajrg8523 8 дней назад
ఏం చేస్తారు sir మనస్సు రగిలిపోయి..ఈ క్రైస్తవులు మారరు
@yeruvashekarreddy3544
@yeruvashekarreddy3544 4 дня назад
Praise The LORD 🙏 Bro Garu It is a Great message for everyone who follows this type of rules
@josephchinna7007
@josephchinna7007 15 дней назад
Praise the Lord... Anna🙏 Super message anna... Prathi sangallo ila cheppe sevakulunte kontha aina set avuthayi sangalu..
@truenfacts9758
@truenfacts9758 13 дней назад
కరుణాకర్ సుగ్గున బైబిల్ తరగతులు చూసాను.. వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నలకు జవాబులు చెప్పిచ్చుగా paster గారు...
@user_qwerty955
@user_qwerty955 13 дней назад
Aadini debate ki Ramannte raadu, aadi vaage picchi vaagudiki samadaanam cheppadaniki kaaadu aa samayam.
@irupothula
@irupothula 10 дней назад
Vaadiki (karunakar)ki minimim knowledge ledu..vaaditho enduku debate
@seshamanand1990
@seshamanand1990 9 дней назад
Karunakar gaaru kante..inkaa chaala pedda pedda vaalatho international level speakers tho Edward gaaru debate chesaaru.....oka swamiji tho kuda debate lo participate chesaaru brother.. search cheyandi google lo oka sari ..
@vijayanandmaandru7115
@vijayanandmaandru7115 8 дней назад
Karunakar anevadu oka useless man. Vaadu annatho debate raledu vaadiki dhyryam leedu keep it up anna🎉🎉🎉
@antonygovardhan1862
@antonygovardhan1862 10 дней назад
Correct message sir🔥
@rajasekharmanukonda7193
@rajasekharmanukonda7193 6 дней назад
పరిశుద్దాత్మ దేవుడు మీరు బోధినట్టు అమర్యాదగా బోధించాడు
@mamidipraveenkumar5087
@mamidipraveenkumar5087 14 дней назад
Praise the lord అన్నయ్య
@yekasipradeep7022
@yekasipradeep7022 6 дней назад
వాక్యం బాగా ఉంది.కానీ చెప్పే విధానం,భాష , తిట్టడం మంచిది కాదు
@Issac.k-tn1bq
@Issac.k-tn1bq 9 дней назад
Good message sir 90 % miru cheppindi jarugutundi
@Solomonking-777
@Solomonking-777 8 дней назад
రోషం కలిగిన. దేవుని సేవకుడు
@sampathkumarighantasala2040
@sampathkumarighantasala2040 7 дней назад
ఒరినాయన ఆయన నోరు పెంట కంపు
@sarahruth9232
@sarahruth9232 7 дней назад
బూతులు ఏమి సంబోధించలేదు కదా సార్ . ఎందుకలా అంటున్నారు ఆ బాధ ఒక్క నిజమైన సేవకునికి మాత్రమే ఉంటుంది​@@sampathkumarighantasala2040
@user-gl9se5qz8y
@user-gl9se5qz8y 8 дней назад
AMEN 🙌🙌🙌🙏🙏🙏 Thank u Jeejas ❤❤❤🎉🎉🎉
@lovelyvandu2089
@lovelyvandu2089 14 дней назад
Praise God hallelujah
@premraj5485
@premraj5485 12 дней назад
Excellent message sir I'm also facing this type of situation in my life......
@jogirushisailaja
@jogirushisailaja 7 дней назад
👍🙏👏 Praise tha Lord 👏 💐💐💐💐💐💐💐
@B.Jaya_Prakash_9999
@B.Jaya_Prakash_9999 10 дней назад
మంచిదే పాస్టర్ పాస్టర్స్ కొంతమంది ఎదవులు పెళ్లి చేసుకొని బిడ్డ జన్మ మిచ్చి ఒకరిమీద బురద చళ్ళుతున్నారు
@user-fx1cl3jd9p
@user-fx1cl3jd9p 5 дней назад
Well said pastor garu Praise the lord Amen.
@kanderisanthosh1169
@kanderisanthosh1169 15 дней назад
Thanks My Lord
@sampathkumarighantasala2040
@sampathkumarighantasala2040 7 дней назад
యేసయ్య ను నా ఇష్టం వచ్చిన రీతి లో ఆరాదించుకొంటా . నువ్వు చేయాల్సింది ప్రభు ని గురించి తెలియని వారికి తెలియచెయ్యి.
@vijayabhaskar9931
@vijayabhaskar9931 6 дней назад
నీఇష్టమొచ్చినట్లు ఆరాధనచేయడానికి క్రీస్తులోనికి నీవు రాకూడదు బ్రధర్ యేసుక్రీస్తు చెప్పినప్రకారం ఆరాదించటానికి రావాలి బ్రధర్ ఒకసారి యోహాను సవార్త 4 వ అద్యాయముచదవండి ఎలా ఆరాదించాలనిప్రభువుచెప్పాడో అర్దమవుతుంది
@vijayagunapati2517
@vijayagunapati2517 20 часов назад
దేవుణ్ణి ఆరాధించడం, దేవుడు చెప్పిన పద్ధతిలో చేయాలి. ఎవరికిష్టం వచ్చినట్లు వారు cheste ఇక బైబిల్ ఎందుకు? సంఘానికి సిద్ధాంతం ఎందుకు? మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, అది మీ ఇష్టం, దాని వలన నష్టం నాకు కాదు, మీకే!
@p.d.v.prasadaraopathuri5653
@p.d.v.prasadaraopathuri5653 11 дней назад
Praise the lord 🙏 brother
@JCTempleKathlapur
@JCTempleKathlapur 15 дней назад
Super annayya ❤❤❤❤❤
@sivakrishna3840
@sivakrishna3840 5 дней назад
Good Message Sir.
@barcravikumar1924
@barcravikumar1924 14 дней назад
Your 💯% correct ❤❤❤❤❤❤❤❤
@AustralianPrayerGroup
@AustralianPrayerGroup 13 дней назад
Good and bold one
@Prasanthofficial11
@Prasanthofficial11 9 дней назад
God bless you sir 👏
@marymary3659
@marymary3659 7 дней назад
Good message
@ravadapolayya59
@ravadapolayya59 3 дня назад
Edward Anna Small submission to you mainly what you have shared Christians wrong practices is admitted & accepted which are against the will of God but it is always good to share within the Church congregations not put it telecast through You Tube or open meetings why because there are people like other religions grab our failures and bring down God's Glory
@durgaraju8139
@durgaraju8139 7 дней назад
good mssage sir
@mirzashayanabbas6179
@mirzashayanabbas6179 13 дней назад
Real message
@Solomonking-777
@Solomonking-777 8 дней назад
Man of god. విలియమ్స్
@Solomonking-777
@Solomonking-777 8 дней назад
సూపర్ అయ్య
@pastoressakallur3419
@pastoressakallur3419 9 дней назад
నేను ఆరాధించే యేసయ్య మర్యాధస్తుడు పాపాత్మురాలు అని పెరిగాంచినవారిని అమ్మ అని పిలిచారు ప్రభు.. మీరూ బోధించటం మానేస్తే దేవునికే మహిమ అని అనిపిస్తుంది ఒకసారి మీ మిద అభిషేకం వుందా ?లేదా? పరిశిలించుకోండి భాష మారితే బాగుంటుంది లేదా ఇలాంటివి లైవ్ ఇవ్వకండి ప్లీజ్
@KumarKK-nn4vk
@KumarKK-nn4vk 8 дней назад
అదే ప్రభువు పరిసయ్యులను సున్నం కొట్టిన సమాధులు అని సంబోధించాడు
@pastoressakallur3419
@pastoressakallur3419 8 дней назад
@@KumarKK-nn4vk విషయాన్ని అర్థం చేసుకోండి బ్రదర్
@ramakotaihsamenepalli7849
@ramakotaihsamenepalli7849 8 дней назад
Asabhya padajalam matladatam manchitra
@avinashmunna3757
@avinashmunna3757 7 дней назад
బ్రదర్ కొన్నిసార్లు గద్ధించి గట్టిగా చెప్పాలి వినే పద్ధతిలో చెప్పాలి అమ్మా, అయ్యా అంటే వినరు కదా. ....అక్కడ నిజాన్ని ఒప్పుకోవలి ఎలా చెప్పాడు అనేది కాదు.....
@dundiisaac778
@dundiisaac778 6 дней назад
Roshan kaliginavadu agadu bro ilanevuntadi
@visionaryprem
@visionaryprem 14 дней назад
Well said
@laruvoth3270
@laruvoth3270 22 часа назад
Message is good,but a better language is appropriated.
@parimalapersis77
@parimalapersis77 13 дней назад
Super sir
@user-je6hr1my5h
@user-je6hr1my5h 9 дней назад
Wow😂😊😅😮❤ Super pastor🎉
@pavanpavan-pk4cf
@pavanpavan-pk4cf 7 дней назад
కులం అంటే వృత్తి వ్యక్తి కాదు అలాంటి కులాలు అన్ని దేశాలలో ఉన్నవి
@Joseph00772
@Joseph00772 8 дней назад
Blessed are the meek,
@prudhviyeragada525
@prudhviyeragada525 15 дней назад
Amen
@sams6575
@sams6575 10 дней назад
Super brother
@gajjejeevarathnam8921
@gajjejeevarathnam8921 7 дней назад
Hallelujah Amen 😭😭🙏🛐🛐🛐
@haribabu1201
@haribabu1201 8 дней назад
AllFamilysAmen Harinadhababu Exlent
@rajeshmedidi1343
@rajeshmedidi1343 7 дней назад
🙏🙏🙏💯💯సార్
@jchpf3744
@jchpf3744 9 дней назад
ఒక్క దేవుడినే తృప్తి పరచలెకపొతున్నాను ఈ 8మందిని నేనెక్కడ తృప్తి పరచను 😅😅
@yesuindia
@yesuindia 14 дней назад
Excellent preaching 🎉
@kiranmaikuchipudi7841
@kiranmaikuchipudi7841 13 дней назад
Real christian glory to God
@mouliaravindippe1826
@mouliaravindippe1826 6 дней назад
AMEN❤
@parimalapersis77
@parimalapersis77 13 дней назад
Super
@Solomonking-777
@Solomonking-777 8 дней назад
Man of god విలియమ్స్ గారు
@yesudepati
@yesudepati 6 дней назад
మంచి మాటలు కొందరికి నొప్పి వస్తున్నది పెరు క్రైస్తవుడు తాళి కట్టాలి మెట్లు పెట్టాలి బొట్టు పెట్టాలి క్రైస్తవుడు అంటారా ఛీఛీ దైవజనుడి మాటలు బాణాలు గా గుచుకుంటాయి.
@poritigaddadevadas4522
@poritigaddadevadas4522 5 дней назад
ఉన్న వాస్తవాలు చెప్పారు పాస్టర్ గారు
@gollapalliswaroopa6831
@gollapalliswaroopa6831 15 дней назад
Ela cheppina naamakaardha kraisthavulaki ardam kaadhu sir
@telugudisciplesofchrist3204
@telugudisciplesofchrist3204 14 дней назад
😂 great 👍 sir ,God bless you
@kampasrinivas3327
@kampasrinivas3327 9 дней назад
Brother tomuch ga matladunnavu sir గర్దించే పద్ధతి అదికాదు ,వాక్యము చెప్పిచూపించి బుద్ది చెప్పు 🙏
@SK100KVIEW
@SK100KVIEW 7 дней назад
ఏంటి సార్ మీకు ఏదో బాధ కలుగుతునటుగా వుంది
@SK100KVIEW
@SK100KVIEW 7 дней назад
ఏంటి సార్ మీకు బాధ కలుగుతుంది
@anandkishoremaddala2148
@anandkishoremaddala2148 14 дней назад
మీ మాట తీరు అత్మ నడిపింపుకు విరుద్దం
@sudharaniputta9540
@sudharaniputta9540 7 дней назад
💯% currect brother 👌👌👍🔥🔥🔥🔥🔥🔥
@barcravikumar1924
@barcravikumar1924 14 дней назад
But in society there is treating us
@shivak5382
@shivak5382 13 дней назад
Pasupu gurinchi kooda cheppalsindhi Sir.
@rajasekharmanukonda7193
@rajasekharmanukonda7193 6 дней назад
నరుని కోపము దేవుని నీతిని నేరవేర్చదు
@mudilidhillesh854
@mudilidhillesh854 6 дней назад
BROTHER KOPAMULO TWO TYPES UNTAI OKATI SADHARANANGA OORIKE KOPINCHADAM IDHI SARIKADHU, DEVUDU NUNDI VACHHINA KOPAMULO SARI AINADHI I DHI MANSLANU SARICHESTUNDI BROTHER
@munnalivin4537
@munnalivin4537 8 дней назад
Praise.the.lord.anna
@eshwarrao-kaizen3207
@eshwarrao-kaizen3207 11 дней назад
Lion of Christian
@gowthamprasad8605
@gowthamprasad8605 10 дней назад
Sir butulu aadu vaari ki narakam ani bible lo kuda rayabadindi kanuka meeru butulu aadavadda sir please.praise the Lord
@revathisivakoti7870
@revathisivakoti7870 4 дня назад
10:56 10:57
@imnobody2774
@imnobody2774 9 дней назад
Full message pettandi.. brother
@ratansatish1604
@ratansatish1604 7 дней назад
ప్రసంగoలో వాడాల్సిన భాష కాదు sir... ఇది....వాక్యం లో ఉన్న బోధన నే వివరించి చెప్పండి....ఆమెన్..
@beulahbarnabas3920
@beulahbarnabas3920 14 дней назад
Please upload the full message or the link.
@nissyjessy7674
@nissyjessy7674 11 дней назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GqzD2wTXZTQ.htmlsi=AfpHo3XsCEtl0oNe
@bhargavichevugoni1277
@bhargavichevugoni1277 14 дней назад
You are cheating innocent people
@ramayanam100
@ramayanam100 6 дней назад
I went to Secunderabad church once. They were following rituals which were close to hindu rituals. వారిని కూడా అన్యులు అనాలా
@venkataramanayarra7566
@venkataramanayarra7566 13 дней назад
నువ్వు సగం సగం క్రిస్టియెను వు పూర్తిగా క్రిస్టి గురుంచి తెలియదు హిందూ మతం గురుంచి తెలియదు. నోరు తప్ప యేమీదు
@ChanderSekahrtiyyagura
@ChanderSekahrtiyyagura 7 дней назад
@విలియం ఎడ్వర్డ్ కుంటం గారు మీకు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పలిసింది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. రోషం ఉన్న గిత్తకి అచ్చోసిన అబోతుకి చాలా తేడా ఉంది. అయ్యా కులాలు పనులు బట్టి వచ్చాయి. మనుషులు బట్టి రాలేదు. దరిద్రం కొద్ది ఈరోజు రాజకీయాలు కులాలు మీదా. కానీ ఈరోజు అన్నీ కులాలు వాళ్ళు అని పనులు చేస్తున్నారు అని రంగాలులో ఉన్నారు. మనుధర్మం అంటే కులాలు మీదా రాసిన పుస్తకం కాదు మనిషి యొక్క నడవడిక మీద రాసిన పుస్తకం. ప్రస్తుత కాలానికి మనుధ్రమని పక్కన ఉంచి అధునాతన ధర్మం వాడుతున్నాం అదే రాజ్యాంగం. ఇంక వాస్తు అంటే నీ పెంట నోటితో చెప్పిన విషయం కాదు బాబు. వాస్తు అంటే వెంటిలేషన్. ఇంట్లోకి గాలి ఎలా రావాలి ఎలా పోవాలి. ఈ రోజు అపార్ట్మెంట్ లో వంటగది వెంకలే ముద్ది కడుకుంటున్నారు కాకపోతే గోడ అడ్డం అంతే. మీరు మీ బైబిలు ఏడుపు ఏదో ఎడవండి. మా గురించి ఎందుకు
@ravichandravupputuri6345
@ravichandravupputuri6345 3 дня назад
వాస్తు పట్టించుకోడు కనుకనే వాడి మెదడుని దేవుడు మోకాళ్లలో పెట్టాడు... వాడు మాట్లాడుతోంది కూడా నోటితో కాదు...మీరు పొరపాటున పొరబడేరు....😂😂😂😂
@rakeshkodali8182
@rakeshkodali8182 День назад
Sir.. ayana cheppindi christians gurinchi and Christians ki matarame.. meeru thappu ga ardam cheskuni badha padoddu sir
@sparjanraju8818
@sparjanraju8818 14 дней назад
Praise the lord brother ee video vallana Edward anna ni thappuga troll chesthunaru daya chesi ee comment chudaganey meru ee video delete cheyandhi delete cheyakapothey ee video medha copyright veyadam jarugathdhi original video memy upload chesamu pastor abraham nyc you tube channel lo pls delete this video
@user-wn3bu5xc8e
@user-wn3bu5xc8e 6 дней назад
అన్యులను వివాహం చేసుకోండి . మీ వివాహానికి అన్యులని ఆహ్వానించకండి.గృహ ప్రవేశాలకు అన్యులని ఆహ్వానించకండి. అనే కదా మీరు చెప్పింది.....
@user-cn3re2
@user-cn3re2 6 дней назад
Video motham chusava asalu?😂😂😂😂ayina chepindhi enti nuvu chepedhi enti?😂🤦‍♀️🤦‍♀️🤦‍♀️anyulani vivaham chesukomani evaru anaru and being a Christian maki invite chesina prathi pelliki peranataniki e kulam ayina e matam ayina memu potham and memu with out any descrimination ma functions ki piluchukumtam Muslims ochi ma mummy ki daddy ki batalu petindru enka hindhus kuda maryada chesaru ma house ceremony ki …..true Christians hindhus ayina Muslim ayina anitiki pilustaru valu vakyam vintaru ani oka chinna Asha vini maru manasu pondutharu ani .
@ravichandravupputuri6345
@ravichandravupputuri6345 3 дня назад
​@@user-cn3re2 ఎందుకు...? గొర్రెల మందలో కలుపుకోవడానికా....?😂😂
@ryan_dwt
@ryan_dwt 12 дней назад
When Brain shut from using …..
@prasadtalabattula8668
@prasadtalabattula8668 14 дней назад
అసభ్య పదజాలం మంచిది కాదు
@rameshrsyepuganti7100
@rameshrsyepuganti7100 14 дней назад
No problem boss
@dinakar09
@dinakar09 13 дней назад
నోరు మూసుకో యేషయా గ్రంధం చదువు
@user-xy5oz2po1m
@user-xy5oz2po1m 12 дней назад
Buthulu mataladara sir Edward garu? Reality ni chayparuga ....
@josephkishor8532
@josephkishor8532 11 дней назад
Example:: Bible లో చను మొనలు నలిపించుకొంటివి అని వుంది... అసభ్య పదమా... ... ఎడ్వర్డ్ గారు అడ్డమైనవి పాటించండి అని బతిమలాడట్లేదు.. ఖండిస్తున్నారు. ప్రవక్తలు కూడా రోషం కలిగిన దేవుడిని రోషంగానే ప్రకటించారు. ఎడ్వర్డ్ బ్రదర్ 100% right 👍👍
@jamesvanthala5510
@jamesvanthala5510 9 дней назад
ఇవ్వి అసభ్యకరంగా అని ఎలా అనుకుంటున్నారూ, మంచిగా బోధిస్తుంటే ప్రతివాడికి కొమ్ములు వచ్చి సకిలించిన గుర్రం వలె తిరుగుచున్నాడు ఏడ్వార్డ్ విలియం గారు ద్వార హెచ్చరిక చేస్తున్నాడు, బుద్ధిహీనముగా జీవించే ప్రతివాడు మరలుకొని జాగ్రత్తగా జీవిస్తాడు, అద్భుతమైన సందేశం
@sampathsir6411
@sampathsir6411 14 дней назад
Mee language is not spirutual.
@jesusbabudevarapalli176
@jesusbabudevarapalli176 13 дней назад
I absolutely agree with you, he thinks that he is preaching something amazing 😂
@rajkumarmunigala5238
@rajkumarmunigala5238 9 дней назад
😂
@ravichandravupputuri6345
@ravichandravupputuri6345 3 дня назад
భాష మాత్రమే కాదు, భావం, భావజాలం , దృక్పథం అన్నీ అంతే....
@ravichandravupputuri6345
@ravichandravupputuri6345 3 дня назад
​@@jesusbabudevarapalli176It's like more of a hate speech rather than good words... In the guise of pastor he is a threat to the society.
@RaviTimmangaari-wb1hs
@RaviTimmangaari-wb1hs 7 дней назад
అవును మన వాళ్లు దయ్యాన్ని వదలరు దేవుని వదలకు మన జాతి అంతా అవగాహన లేని జాతి
@johnsampathmosedkannapu7081
@johnsampathmosedkannapu7081 14 дней назад
Brother, bashanu marchandi Brother. Don't call like vedhava, with love u rebuke . Our Christ never used such words in the bible. Ore anadamu, It's not good brother.
@gcmnirmalakumari2506
@gcmnirmalakumari2506 8 дней назад
మీరు చెప్పినట్టు చేస్తే విగ్రహారాధికులని చెయ్యాలా ? మీ language baledu
@user-us1pr5xj6v
@user-us1pr5xj6v 14 дней назад
అన్నయ్య వందనాలు. ఆ చర్చి పేరు కూడా ఓపెన్ గా బహిరంగంగా చెప్తే బాగుండేది అన్నయ్య ఎందుకంటే అన్ని విషయాలు మీరు ఓపెన్ గా బహిరంగంగా చెప్పినప్పుడు అది కూడా చెప్పాలని నా ఉద్దేశం.
@nareshnari9158
@nareshnari9158 14 дней назад
But koncham nooru control pettandii Sir Devuniki avamanam anyulu kuda chustaru videos very sad
@editorsprings1748
@editorsprings1748 7 дней назад
Meeru padalanu Helena cheyadam to mimmalni chulakana chesukontunnaru. Itara matala vimarsa mani bible cheppandi cheppandi
@dwijasagar4469
@dwijasagar4469 11 дней назад
Full message link share cheyandi Paul garu
@nissyjessy7674
@nissyjessy7674 11 дней назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GqzD2wTXZTQ.htmlsi=AfpHo3XsCEtl0oNe
@karthikmadugula6655
@karthikmadugula6655 9 дней назад
Pastar tharuvatha Basha basha sarigga nerchukondi Pastar garena miru
@Srilakshmi-qx1ln
@Srilakshmi-qx1ln 10 дней назад
Sirrr meru marchindhi devudu ni matrame achara vyavaharalu kadhu mana sampradayalni govravinchandi evarikina prayer cheyyandi adhi me estam kani mana india lo rakarakala culture untundhi vatini kapadandi ledhante meku british valla ki theda undadhu
@seshamanand1990
@seshamanand1990 9 дней назад
Aachaaralu ekkada nunchi vachaayo ..kaastha vivarinchagalaru...
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 14 дней назад
Dhalithu lanu yela himsincharo history theliyada ??? meeku devudi anugrahamey Reservation (Ambedker) dhani theeseyutaku satanu aneka kurta lu chesthu untey nuvvu yenti satanu sambandhi annatu eela rechi pothunnavu😮😮😮😮
@nissisantho9951
@nissisantho9951 10 дней назад
File a case in court for sc Christian reservation! Fight for that.... Then come and comment here!
@gcmnirmalakumari2506
@gcmnirmalakumari2506 8 дней назад
దేవుని బిడ్డలనే వివాహం చెయ్యాలి కదా అబ్రాహాము ఎలియజరు కు చెప్పలేదు
@gcmnirmalakumari2506
@gcmnirmalakumari2506 8 дней назад
Chuch ki ఏది ఎటువైపు ఉండలో old testment lo leda
@mirzashayanabbas6179
@mirzashayanabbas6179 13 дней назад
Avoid idol worship .don't worship idols of Jesus ,mariyama ,cross,crown they are messengers of yahova means my lord allah.they are holy spirits of god ameen forever.
@user-of8hn6pn8y
@user-of8hn6pn8y 5 дней назад
వెదవలు అనకుండా చెప్పండి సార్! ఖండించడం మంచిదే! మత్తయి-5:22 చదవండి సార్!
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 14 дней назад
sir last time kuda meeku warning ichanu mee konamu lo aasalu SC lu ga mala madiga lu Christian's ga government department officers ga undavadha????
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 14 дней назад
mee kulam yenti sir
@nissisantho9951
@nissisantho9951 10 дней назад
Bro neeku basics telidu anamata? Sc Christian ani untunda? Bayata Christian ani undi, certificate lo sc hindu ani unte, adi Mosam kada! Oc Christian ki marchukunte full better
@karuna9470
@karuna9470 9 дней назад
Sc converted to Christianity it's belongs to BC.C
@gcmnirmalakumari2506
@gcmnirmalakumari2506 8 дней назад
ఎం So we marry those who do not know God? Didn't Abraham kill Eleazar in the Bible? What kind of child do you want? Don't you say no if you can't find it?
@pavanpavan-pk4cf
@pavanpavan-pk4cf 7 дней назад
అయ్య మీకు ఏమి తెలియదు వాటికోసం వాస్తు కోసం
Далее
1❤️
00:17
Просмотров 1 млн