Hi bujji nv sarry lo ne chala beautiful ga unav Raji ndhuku face ala petukundhi dull ga undi edola emindhi raji wt hpnd New sarry katukuni bath chesi ready avochuga ala dress lo ne unav emindhi
అసలు మీరు ఈ వీడియోస్ ఎందుకు తీస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఏదో ఒక వీడియో పెడితే youtube నుంచి మనీ వస్తే మాకు చాలు అనుకుంటున్నారు కానీ మీరు పెట్టే వీడియోస్ ఒక మెసేజ్ కూడా లేదు మీ వీడియోస్ వల్ల దేనికి ఉపయోగం నాకేం అర్థం కావట్లేదు కనీసం మీకైనా అర్థమవుతుందా ఏదో మనీ వస్తుందని ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు