సనాతన హిందూ ధర్మంలో సమయాన్ని ఎలా కొలుస్తారు? బ్రహ్మదేవుని రోజు ఎంతకాలం? కలియుగం ఎంతకాలం ఉంటుంది? బ్రహ్మ కల్పం అంటే ఏమిటి? ఇప్పుడు బ్రహ్మదేవుని వయస్సు ఎంత? 👇👇👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0gO8FuM9w6s.html
ఇప్పుడు శ్రీ మహాగణపతి యొక్క అవతారాల యొక్క వీడియోలను చేయుటకు ఉపక్రమించాను సంస్కృతము మరియు హిందీ భాషల్లో ఉన్న శ్రీ మహాగణపతి యొక్క 8 అవతార కథలను శ్రీ వక్రతుండ భగవానుని కృపవల్ల ఇప్పటికి మూడు అవతారాల కథలను తర్జుమా చేయడం జరిగింది. మిగతా అన్నింటినీ తర్జుమా చేసిన తర్వాత post చేయగలను. తప్పకుండా నాయనార్ల ప్రాశస్త్యాన్ని తెలిపే వీడియోలను చేస్తాను.వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శివ నామామృత మాధుర్యాన్ని క్రోలుదురు గాక.("వీనులతేనెయై కురియవింతగఁ గావ్యరసంబుఁ గ్రోల్చి)
ఐదు అక్షరాలు కలిగిన మంత్రం. సాధారణంగా ‘నమశ్శివాయ’ ‘నమఃశివాయ’. అనే శివ పంచాక్షరి స్ఫురణకు వస్తుంది. వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి. మీ బంధు మిత్రులకు ఈ ఛానల్ ని షేర్ చేయండి.
The five syllables. that is, a certain spell or holy name నమశ్శివాయ Na-mas-Si-vā-ya or Salutation to Siva,. మన చానల్లో లో భగవద్గీత మాహాత్మ్యాన్ని తెలియజేసే అద్భుతమైన కథలను playlist లో సందర్శించండి.