Govt kattivvalannadi 3 option. Evaraithe 3 option nu enchukuntaro vallaku govt kattisthundi. Ekkada 3option ku sambhandinchi work jaruguthu vundi. E roju video upload chesthanu oka sari chudandi. Miku clarity vasthundi
అసలు ఇల్లు లేనివారికి సెంటు స్థలం లో ఇల్లు అయినా సంతోషమే,మోడల్ గా అయితే 10 లక్షలు అయితే కేవలం సిమెంట్,white సున్నం వేసుకుంటే 6 లక్షలు అవుతాయి,ఎవరి స్తోమత ను బట్టి వారు కట్టుకుంటారు.ఈ ఇల్లు చాలా బాగుంది.
ఈ జగన్ ఉన్నోళ్ళకే ఇస్తాడమ్మా స్థలాలు లేని వాళ్ళకి ఇవ్వడా స్థలాలు ఇల్లులు అన్ని ఉన్నోళ్ళకే నిజంగా నిరుపేదలకు ఇవ్వట్లేదు గా మాకు ఉంటానికి ఇల్లు కూడా లేదు మాకు వచ్చే పదివేల జీవితంతో ఇంటి రేట్లు పట్టుకొని తిండి జరుపుకోవాలని మాది ఒంగోలు ఒంగోలులో ఇవాళ ఇంకా సరే ఒంగోలులో లేకపోయినా మాకు ఎక్కడ ఇచ్చినా గుంటూరు లేదా విజయవాడ మాకు ఏ ఆస్తులు లేవు మాకు అక్కడ ఇచ్చిన వెళ్తాము అమ్మ ఎప్పుడు ఇస్తాడో ఏమో మాకు ఏదో మేలు చేస్తారని ఓట్లు వేసాము లేదు ఇల్లు కూడా లేదు ఇల్లు లేదు జగన్ మాకు ఇస్తే బాగుండమ్మా మాకు తెలుగులో రిప్లై అలాగ గుంటూరులో గాని విజయవాడలో గాని ఇస్తారేమో జగన్ మా ఫ్రూప్లన్నీ ఒంగోలులోనే ఉన్నాయమ్మా కానీ మాకు గుంటూరు విజయవాడ ఇచ్చిన మేమంతా అమ్మమ్మ ఇక్కడ మాకు ఏమీ లేదు మాకు ఉంటానికి లేస్తే చాలా మరదలు కట్టలేకపోతున్నాం మేము. తెలుగులో రిప్లై ఇయ్యమ్మ ఇంగ్లీష్ లో ఇవ్వద్దు నీ లైఫ్ చేస్తాను ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు కదా నేను లైఫ్ చేస్తాను లైక్ చేస్తాను నేను టైపు తప్పు పడింది ఏమనుకోవద్దు అమ్మ మీ ఛానల్ కు నేను లైఫ్ చేస్తాను
అన్న బాధపడకండి. మీకు తప్పకుండ స్థలం ఇస్తారు. ఒకసారి మీరు మీ సచివాలయం కు వెళ్లి కలవండి. వారితో విషయం చెప్పండి. లేదా మీ వాలంటీర్ ను అడగండి. మీకు తప్పనిసరిగా స్థలం ఇవ్వాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. నా ఛానల్ ను లైక్ చేసినందుకు ధన్యవాదములు అన్న.
మీరు చెప్పింది కరెక్ట్,ఇళ్ళు ఉన్నవారికే ఇళ్ళు,భూములు ఉన్నవారికే పింఛన్లు,🤔🤭 మాకు కూడా ఏమీ లేవు, ఇల్లు లేదు,భూములు,స్థలాలు లేవు,పింఛను కి "2022 లో దరఖాస్తు చేసుకున్నా" రాలేదు మళ్లీ 2023 లో అప్లై చేసాము .ఇంకా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక స్థలం ఇచ్చారు,డబ్బు లేక కట్టుకోలేదు,3 వ ఆప్షన్ లో పెట్టాము,అంటే ప్రభుత్వమే కట్టించి ఇచ్చేలా?
ఇలా టైల్స్ వేసుకుని షో గా కట్టాలంటే 10 లక్షలు ,కేంద్రం ఇచ్చేది రూ. 180,000 ఇంకా 8 లక్షలు వేసుకోవాలి. లేదా plain గా టైల్స్ లేకుండా కట్టుకుంటే మరో 5 లక్షలు వేసుకుంటే చాలు .
Miru nammina nammaka poina adi one cent place. Enti mundu vunna place kaluva vache varaku vallu bandalu paruchukunnaru. Kaluvalu vasthe thisestharu. This is fact
@@sunadhnalluri295 Option-3 kinda govt kagttiche ella laga aithe 3 lakhs lo aipothundi. Daniki sambandinchina video recent ga 2 days kindate pettanu. Oka sari chudandi miku idea vasthundi