1 కప్ రవ్వ ఉంటే చాలు స్పాంజ్ లాంటి కేక్ రెడీ//గుడ్డు కూడా అవసరం లేదు No oven Eggless cake Recipe Srikakulam palle ruchulu ingredients RAVA = 1 cup Sugar = 1/2 cup Milk = 1/2 cup Curd = 1/4 cup Oil = 1/4 cup Cardamom powder = 1/4 tsp
అమ్మా 👌గా చేసారమ్మా. ఇలా చేసుకుంటే వారం చూడకుండాకూడా చేసుకు తినవచ్చు. మీరు చెప్పే పద్దతి చూస్తే మేము ఇక్కడ లొట్టలు వేయాల్సివస్తోంది. మాకు ఏంకావాలన్నా భయం లేకుండా చేసుకోవచ్చు. 👏