Praise the lord Good Evening Church And pastor Garki ma Vandhanamulu Dear pastor GARu. Mee Wakyamulu Live vinuipinchi nandukku Thanks ,mee Cheppe. Adyayamu And vachanamu Very Kliyaruga unnavi Thanks my God bless you 🙏👍
Praise the lord Good Morning Church Pastor Garki ma Vandhanamulu 🙏 mee Wakyamulu Live Chupavalanani manavi Chestunnamu DayaSesi Live Chupavalanani Mari Mari SESTUNNAMU MA MANAVI. PLEASE 🙏
దేని కోసం నిరీక్షిస్తున్నాం ? 1. స్వాస్థము కోసం. 2. రక్షణ కోసం. 3. దేవుని గూర్చిన మహిమ కోసం. 4. శరీరము యొక్క విమోచన కోసం. 5. నీతి కోసం. 6. యేసు క్రీస్తు కోసం. 7. తండ్రియైన దేవుడి కోసం. 8. నిత్య జీవం కోసం.