నమస్తే ప్రవీణ్ గారు మీరు చెప్పే బ్లౌజ్ కటింగ్ విధానం చాలా బాగా నచ్చింది నాకు నా బ్లౌజ్ నేను కొట్టుకో గలుగుతున్నాను ఇప్పుడు కానీ లైనింగ్ క్లాత్ ఇంతకుముందు ఉతకడం చూపించారు మీరు కానీ క్లాత్ ఆర పెట్టినప్పుడు సాగుతోంది దానివల్ల కటింగ్ సరిగ్గా రావట్లేదు అది ఎలా ఆరబెట్టాలి మీరు కటింగ్ చేసే లైనింగ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది మాక్కూడా అలా రావాలంటే ఏం చేయాలి చెప్పండి
Super ga chepparu , konni place llo dots to chuparu , adi correctga veyali ante ela same shape lo veyyalo teloyadu andi, chest ending nundi potta undi andi ,blouse pottamedaku rakunda ela andi ,anta paiki ante shape belt untundi kadandi ,adi clear chestara andi
Prince cut blouse vavaramga chepandi okasari.. Chinna size vallaki ela thesukovali alage pedda size vallaki ela measurements thesukovali ani.. Prince cut padded blouse kuda video cheaindi .. Thank you
Hi annaya mi videos baguntai. Kaani oka doubt. Single blouse ki okkalaane ,liyning blouse ki okkalaane kolathalu chepthunnaru. Kaani liyning blouse ki chuttu mundu kuttu veyyali kadha, appudu kolatha thaggiddi kadha. Andhukosam 1/4 ekkuva pettala annaya