నంది : శివ పార్వతులకి, సింహం : పార్వతీ దేవి కి పులి : దుర్గాదేవికి & అయ్యప్ప స్వామికి ఎలుక : వినాయకుడికి నెమలి : షణ్ముఖ స్వామికి గరుడ వాహనంపై : శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి గుడ్లగూబ : లక్ష్మీదేవికి హాంస : సరస్వతీ దేవికి & also బ్రహ్మ దేవుడు కాకి : శనీశ్వరుడుకి అశ్వ వాహనం రథంపై ( గుర్రాలు ) సూర్య భగవానుడు
దేవాలయాల అంతర్గత అర్థం ,ఉద్దేశం, తెలిస్తే, మనం సరైన రీతిలో ప్రవర్తిస్తాం. అది ఆలోచనా విధానాని మార్చగలదు. ఈ తరం మనుషులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నాను.🙏🙏🙏 మరియు ఇది గొప్ప సమాచారం. ధన్యవాదాలు సోదరా. 🙏🙏🙏
మొదటగా చె్పుకోవాల్సింది హిందూ అనేది మతం కాదు అది ధర్మం హిందూ ధర్మం ప్రభావం సనాత న మైనది//// అందుకే ---ప్రపంచ దేశాలకు మతాలు తెలుసు కానీ ధర్మం అంటే తెలియదు కాబట్టే ప్రపంచ దేశాలకు హైందవ ధర్మం,సంస్కృతి, పట్ల ఆసక్తితో ఎల్లప్పుడూ హిందూ దేశం అంటే ఎనలేని అభిమానం
@@rajahmundryvisionartsclg2526 you got it wrong bro Need not be Historical and devotional But should be duty minded and should have humanity That is called being Dharma...
Fantastic video sir... Very informative... Small addition to your video... We can add Monkey(Lord hanuman), Peacock (Kumara swamy), Lion (Durga Devi) , Tiger(Ayyappa swamy), Pig (Lord vishnu varaha avatar)
Around 1468 BC, God says in Deuteronomy 4:15-19. Therefore watch yourselves very carefully, so that you do not become corrupt and make for yourselves an idol, an image of any shape, whether formed like a man or a woman, or like any animal on earth or any bird that flies in the air, or like any creature that moves along the ground or any fish in the waters below. And when you look up to the sky and see the sun, the moon and the stars-all the heavenly array-do not be enticed into bowing down to them and worshiping things the Lord your God has apportioned to all the nations under heaven.
Sir,it is informative.and some of are new to us to know. But,many more animals are there which were served the gods and goddesses. Next time present all animals and it's narration. Tq