10 Greatest Kings/Queens In Indian History | Info Geeks India has a rich past and many glorious stories. In this video, we are going to tell you 10 such stories. Hope you like this video
Missing maha Rana Pratap ....but any how there are 'n' number of great warriors in our mother land if it goes on ..I think if this vedio includes all our great warriors then it would be 3 hours long vedio..jai hind
పాపం ఎందరో మహా విరుల్ని చరిత్రలోనుంచి వెలికి తీశారు కానీ రెండవ పనిపట్టు యుద్ధంలో అక్బర్ సేనతో పోరాడి ఓడిన హేమచంద్ర వర్మని మర్చిపోయారు.ఈక్కడ చరిత్ర కారులుసరిగా ఒక విషయాన్ని గుర్తించ రు.అది ఎంటి అంటే ఉత్తర భారతాన్ని పాలించిన చవరి హిందూ చక్రవర్తి హర్షవర్డునుడు కాదు హేమ చంద్ర వర్మ అని నిజమే పాపం అటు దైవం కానీ ఇటు చరిత్ర కానీ అతనిపై జాలి చూపించలేదు.తగిన గుర్తింపుని ఎవరు ఇవ్వలేదు..
చరిత్ర చెప్పని నిజాలు ఎన్నో వున్నాయి కానీ ఈ ఖాన్ గ్రెస్ ప్రభుత్వం, కంపు కమ్యూనిస్టులు, మరకలు అంత కలసి తప్పుడు రతలతో చరిత్ర ను రాసి మనకు అందించారు. మన దరిద్రం కాకా పోతే ఇప్పటికి మన దేశ చరిత్రను తప్పుడు రతలతో రాసిన చరిత్రను చదువుతున్నాం. మీ లాంటి వారి ద్వారా కొన్నైనా తెలుస్తున్నాయి.
Bro. You missed one Important Queen from TN , she is 50 years before Jahnasi rani, He name Is Veera mangai Velu Nachiyar, she was one who fought against British and Achieved Victory and taken back her Country .. Pls check the Goolge/Wiki pedia for furter details....