గురువు గారూ, మీరు చెప్పేది అక్షర సత్యాలు. యే విషయములు అయినా నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పే మీరు, ఈ మధ్య ప్రవచనాలలో, ఋజువులు చూపి , ఇది ఇలా 'అట', అలా 'అట', భగవాన్ అరుణాచల రమణులు, అని మీ చేత అనిపించే పరిస్థితి కలిగినందుకు , చిన్న చిన్న విషయాలకు మీరు వివరణ ఇచ్చే ప్రయాస మీకు కలిగించినందుకు మేము, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలమూ దురద్రుష్టవంతులము. దయచేసి మమ్మల్ని క్షమించండి!