Тёмный

100% జీవితాలను మార్చే సందేశమే... ఖచ్చితంగా వినకపోతే మనకే నష్టం. చాలా గొప్ప వివరణ# అద్భుతం.... 

Подписаться
Просмотров 15 тыс.
% 415

100% జీవితాలను మార్చే సందేశమే... ఖచ్చితంగా వినకపోతే మనకే నష్టం. చాలా గొప్ప వివరణ#
ఈ ఒక్క సందేశంలో..... అనేక సందేశాలు? అద్భుతం....
ఈ అద్భుత సందేశం అనేకులకు చేరాలి.... జీవితాలను మార్చుకోవాలి.... విలువలేని జీవితాలను విలువ కలిగిన జీవితాలుగా మార్చుకోవాలి అని నా చిన్న ప్రయత్నం....
for more valuable videos
please subscribe our channel and like & share...
@HolyChristFellowship
Praise the lord 🙏....
thank you one and all....

Опубликовано:

 

3 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 35   
@ControversialThoughtsbyEvanKan
@ControversialThoughtsbyEvanKan 20 часов назад
దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!! ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹
@emilynirmalakumarisheelam8770
@emilynirmalakumarisheelam8770 2 дня назад
Praise the lord 🙏
@HolyChristFellowship
@HolyChristFellowship День назад
Praise the lord 🙏 andi
@sreshtaChristianvlogs
@sreshtaChristianvlogs 3 дня назад
Amen praise the lord 🙏🙏🙏
@jayamotupalli2975
@jayamotupalli2975 2 дня назад
Praise the LORD brother GOD bless you
@HolyChristFellowship
@HolyChristFellowship 2 дня назад
Praise the lord 🙏 brother Thank you..., For your valuable comment And subscribe our channel @holychristfellowship Thank you..... God bless you all
@sankhubaludu3111
@sankhubaludu3111 3 дня назад
చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి. వందనాలు ఇంకా మరిన్ని వర్తమానాలు post చేయగలరు అని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి
@k.Matthai.creations
@k.Matthai.creations 3 дня назад
Yes
@HolyChristFellowship
@HolyChristFellowship 2 дня назад
థ్యాంక్యూ సర్...... మీ విలువైన సమయం లో.... విలువైన కామెంట్.....ఖచ్చితంగా విలువైన వర్తమానాలు అందిస్తుంది మన @holychristfellowship (హోలీ క్రైస్ట్ ఫెలోషిప్) ఛానల్ ను మీరు ఇలాగే ఆదరించండి.... మరెన్నో విలువైన దేవుని వాక్యములు మీ ముందుకు తీసుకువస్తాము..... థ్యాంక్ యూ సర్....
@HolyChristFellowship
@HolyChristFellowship 2 дня назад
Praise the lord 🙏 sir
@user-lh5tt1ig4u
@user-lh5tt1ig4u День назад
Amen 🙏 🙏 🙏 🎉super mg andi
@HolyChristFellowship
@HolyChristFellowship День назад
Thank you andi.... Praise the lord 🙏...... Please subscribe our channel @holychristfellowship For more valuable Messages Thank you.....
@tadepallihari2317
@tadepallihari2317 16 часов назад
Please pray for me 🥺🥺🙏🥺🙏🥺🥺🙏🥺🥺🙏🥺🙏🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🙏🙏🥺🙏🙏🥺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord pastor garu
@vijayasathya77
@vijayasathya77 2 дня назад
Praise the lord appa 🙏 🙏 🙏
@manoharamainavanta8395
@manoharamainavanta8395 3 дня назад
ప్రైస్ లార్డ్ అయ్యగారు
@HolyChristFellowship
@HolyChristFellowship 3 дня назад
@@manoharamainavanta8395 Praise the lord 🙏 andi...,
@francisjabez162
@francisjabez162 3 дня назад
Praise the lord sir.
@HolyChristFellowship
@HolyChristFellowship 2 дня назад
Praise the lord 🙏 andi.... Please watch and subscribe our channel @holychristfellowship For more valuable Messages, information Thank you for watching
@vijayakumari9805
@vijayakumari9805 3 дня назад
Praise the lord brother pray for me my daughter sowjanya kidney dialysis 36years old and evil spirit pray brother 🙏 😢 HYD 😂
@HolyChristFellowship
@HolyChristFellowship 3 дня назад
Praise the lord 🙏 talli.... God will heal her.... Be faithful... Don't worry
@fran20000
@fran20000 2 дня назад
Can anyone differenciate Sermon with knowledge v/s sermon with power of holy sprit ? Just asking
@HolyChristFellowship
@HolyChristFellowship День назад
praise the lord brother/sister, thanks for your valuable comment.... if you like the valuable message... please subscribe our channel for more videos @holychristfellowship.... Sermon knowledge and sermon with the power of the Holy Spirit are two different approaches to sharing the Word of God: Sermon Knowledge: - Based on human understanding and intellect - Focuses on conveying information and facts - May lack spiritual depth and conviction - Can be dry and intellectualized - May not necessarily lead to transformation or conviction Sermon with the Power of the Holy Spirit: - Anointed by the Holy Spirit's presence and guidance - Transcends human understanding, bringing divine insight and wisdom - Convicts and transforms hearts, rather than just informing minds - Characterized by spiritual authority, passion, and compassion - Brings life, hope, and redemption to listeners The difference lies in the source of power and the resulting impact. While knowledge is important, a sermon empowered by the Holy Spirit carries divine authority and transformative power.
@vijayalakshmi-sg6sp
@vijayalakshmi-sg6sp День назад
But don't keep thumbnails like this
@HolyChristFellowship
@HolyChristFellowship День назад
Is there any issue?
@vijayagunapati2517
@vijayagunapati2517 2 дня назад
మళ్ళీ మళ్ళీ దేవుని వాక్యప్రకారమే చెబుతున్నాను. సంఘానికి Bible ను random గా బోధించకూడదు. మీరు పెద్ద దైవ సేవకులు కదా? మోషే, ఏలీయా, చరిత్రలో గొప్ప భక్తులు,ప్రవక్తులు కావచ్చు బైబిల్ కూడా చెబుతున్నది, అయితే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము, ఆయన ప్రత్యేకత, ఆయన మానవ జాతి కొరకు చేసిన సిలువ బలియాగము వేరు. ఆయన బైబిల్ లో ఉన్న భక్తులందరి కంటే శ్రేష్ఠుడు. ఈనాడు క్రైస్తవులు rightly divide చేయబడిన, పరిశుద్దాత్మచేత వచ్చిన బోధ వినలేక పోవడం వలన, వారు దేవుని కొరకు ఫలించలేక పోతున్నారు. అసలు మీరు ఇప్పుడు చేసిన బోధలో ఏముంది నిజమైన క్రైస్తవులు, దేవుని జ్ఞానము తెలుసుకోవడానికి? నేర్చుకోవడానికి, వారు ఫలించడానికి? దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపాడు అంటే gift గా ఇచ్చాడు. Gift గా వచ్చిన యేసుక్రీస్తు, మానవత రక్షణ కోసం, తనను తాను సంపూర్ణముగా వ్యయం చేసుకున్నాడు. ఇందుకు దేవుడు, ఆయనను హెచ్చించాడు.ఈ రోజు ఉచితముగా రక్షింపబడిన క్రైస్తవుడు, దేని కొరకు తనను వ్యయపరచు కోవాలి? అపొస్తలుడైన పౌలు తాను ఎవరి కొరకు వ్యయపరచుకున్నాడు? వాక్యమును క్రైస్తవులు పొందుకోవాలి అంటే దానికి మూల్యం చెలించాలి. తాను బైబిల్ ముందు ఎంత సమయం గడుపుతున్నాడు? పాతనిబంధనలో లేని దైవజ్ఞానం, సంపూర్ణంగా 1600సంవత్సరాలు వ్రాయించి దేవుడు సంఘానికి ప్రసాదించాడు అంటే, ఇలా ఒక random బోధ మైక్ లలో అరచి చెప్పాలని కాదు. దేవుని వాక్యం అంటే మాటలు తక్కువ, జీవించేది అయి ఉండాలి. ఉదా :మత్తయి సువార్తలో అటు పాత నిబంధన, ఇటు క్రొత్త నిబంధన మిళితము అయి ఉన్నాయి. ఏ లేఖనాలు ఎవరికి ఉద్దేశించి వ్రాయబడినాయో పరిశీలించి బోధ చేయాలి. పాస్టర్ గారూ, వినగల చెవి, చూసే కన్ను దేవుడు ఇస్తేనే అది మనకు ఆత్మ ద్వారా బోధించబడుతుంది. అందుకే ప్రభువు, అనేక సార్లు అన్నాడు, వినుటకు చెవులు గలవాడు వినును గాక అని.సంఘానికి, 2తిమోతి :2:15ప్రకారము,rightly divide బోధను దేవుడు పౌలుకు బయల్పరిచాడు. పాత నిబంధన బోధించ కూడదు అని కాదు, అయితే ఆ కాలలో దేవుని ఉద్దేశ్యం వారి జీవితాలలో ఎలా పని చేసినది, వారి వలన మనం నేర్చుకొనేవి, చేయకుండా ఉండేవి కూడా ఉన్నాయి. మనకు బుద్ధి తెచ్చుకొనే అంశాలు కూడా ఉన్నవి. ఇంత బోధ చేశారు, యెహోవా వారి తరుపున యుద్ధం చేశాడు అంటే అది ఆ కాలానికి సంబంధించినది, ఈనాడు క్రైస్తవుని హృదయమే యుద్ధరంగము. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము అనే జ్ఞానము, స్పృహ కలిగి ఉన్న ప్రతి క్రైస్తవునికి, ఈ లోకములో ఉన్నంత కాలము ప్రతి సమయములోను తనలో పోరాటమే. అయితే మనలలో క్రీస్తు ఆత్మ రూపిగా ఉన్నాడు గనుక, ఆయన పాపమును,శరీరఇచ్ఛలను విసర్జించి, ఆయన కొరకు ఫలించేలా జయజీవితానికి నడిపిస్తాడు. యేసుఅనండి లేదా యేసుక్రీస్తు ప్రభువు అని ఉచ్ఛరించండి pls. దేవుణ్ణి క్రైస్తవులే ఘనపరచka పొతే, ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన గొప్పదనం ఏమిటో, ఆయనకు మనం గౌరవించి, మాట్లాడే తీరులోనూ, ప్రవర్తనలోనూ అన్యులు గ్రహిస్తారు. ఆయన సకల యుగములలో సజీవుడు,సార్వ భౌముడు.🙏🙏.
@HolyChristFellowship
@HolyChristFellowship 2 дня назад
Praise the lord 🙏 brother.... For your valuable comment Brother మీరు పూర్తిగా వినండి..... మరలా కామెంట్ చేయగలరు.... Brother మనిషి దౌర్భాగ్యం ఏమిటంటే... మనిషి మంచి చెబితే అందులో అనేక తప్పులను వెతుకుతాం... Brother general గా అంటున్నా.... మిమ్ములను కాదు... ప్లీజ్ అర్థం చేసుకోండి.... ఇందులో అధ్భుతమైన సందేశం ఖచ్చితంగా... మరలా మీరు పూర్తిగా వినండి మరలా కామెంట్ చేయండి.... అప్పటికి మీకు అదే ఆలోచన కలిగిఉంటే తప్పకుండా మనం మాట్లాడుకుందాం... Praise the lord 🙏 brother....
@prakashkurakula4420
@prakashkurakula4420 2 дня назад
సార్ నిర్గమఖండం మెరుచెప్పినతరువాత నాకు బాగా అర్ధం అయినది. ధన్యవాదములు. దేవునికి మహిమ 🙏🏼
@vijayagunapati2517
@vijayagunapati2517 2 дня назад
Praise the Lord బ్రదర్, బైబిల్ ఒక కథ కాదు, చదువు రానివిశ్వాసులు వారు, చదువు వచ్చిన తోటి విశ్వాసులతో చదివించుకొని, ప్రతి దినము ధ్యానిస్తూ ఉండాలి. బోధకుడు కొంచెము బోధించినా గానీ, సంఘము యొక్క సిధాంతము ప్రకారము, చరిత్ర, ప్రవచనాత్మక మైన, వివరణ, మరియు సంఘకాలములో విశ్వాసి ఆధ్యాత్మిక, భౌతిక జీవితాలకు వాక్యఅన్వయింపు తప్పని సరిగా బోధించాలి. కాలము యొక్క వ్యత్యాసము కూడా చెప్పాలి. కొరింథీపత్రికలు కథలుగా చెప్పగలరా? ప్రకటన గ్రంథము కథలుగా చెప్పండి. కథ అంటే కల్పితము. విశ్వాసిని లోతైన సత్యము లోకి నడిపించే ప్రయత్నం చేయాలి, వారిలో బైబిల్ యొక్క ప్రాముఖ్యత పట్ల అవగాహనకల్పించాలి . ఎవరు మైక్ లలో ఎంత చెప్పినా, బైబిల్ ధ్యానించకుండా విశ్వాసికి తన, విశ్వాసము, భక్తి ప్రార్థన,జీవితము పట్ల అవగాహన వస్తుందా? ఇశ్రాయేలు ప్రజలు, అనాడు అరణ్యములో ప్రయాణిస్తూ వారిస్వంత ఆకలిదప్పుల కొరకు ఏడ్చారు. ఈనాడు క్రైస్తవులు క్రీస్తు నందు రక్షింపబడి, సత్యము కొరకు నిలబడి ఫలించాలి అంటే అలా , వచ్చే శ్రమలు, నిందలు వేరు. పౌలు సువార్త కొరకు ఇవన్నీ అనుభవించాడు. క్రైస్తవులు బుద్ధి హీనతతో తెచ్చుకొనే సమస్యలు ఉంటాయి. యాకోబు పత్రిక అదే కదా చెప్పింది, యేసుక్రీస్తు ప్రభువు ఇదే చెప్పాడు. ఈ వివరణతో కూడిన హిత బోధను గూర్చి నేను అంటున్నాను. పాస్టర్ గారూ దేవుని వాక్యమే చెబుతున్నారు గానీ, సంఘము,యేసుక్రీస్తు రాకడ నిరీక్షణను గూర్చిన బోధ కదా కావాల్సింది.:పౌలు ఆనాడే యేసుక్రీస్తు రాకడ నిరీక్షణ గూర్చి సంఘాలకు బోధించాడు, వ్రాసాడు. విశ్వాసుల ఆధ్యాత్మిక వయస్సు, పరిణితికి ఉపయోగపడే బోధ కావాలి. వాళ్ళను ఇంకా శిశుదశలో ఉంచి ఆధ్యాత్మిక మరగుజ్జులను చేయకూడదు. వందనాలు. 🙏🙏...
@HolyChristFellowship
@HolyChristFellowship 2 дня назад
@@vijayagunapati2517 brother మీరు ఏ సంఘములకు వెళతారు?
@vijayagunapati2517
@vijayagunapati2517 2 дня назад
@@HolyChristFellowship praise the Lord బ్రదర్, నేను సిస్టర్, ఒకప్పుడు నామకార్ధక్రైస్తవురాలిగా బ్రతికాను.అప్పుడు ఈ పాస్టర్ నిరీక్షణ టీవీ,పెద్ద Dinakaran, గారి msgs,,ఇలా ఎంతో మంది ప్రసంగాలు విన్నాను.church కి వెళ్లాను.అప్పుడు నిజమైన క్రైస్తవజీవితం అంటే తెలియదు, అయితే దేవుని భయం నాకు ఉండేది, బైబిల్ చదివినా అర్ధం అయ్యేది కాదు.,8సంల క్రితము,మనుష్యులు ఎవ్వరు పూడ్చలేని దానిని కోల్పోయాను, అయినా నేను చచ్చిపోకుండా బ్రతికి ఉన్నాను.నేను కోల్పోయినది నా పెద్ద కుమారుణ్ణి, అప్పుడే నా గుండె ఆగి పోవాలి,ఎందుకు చనిపోలేదు అని ఏడ్చాను, ఆ మూడవ రోజు ప్రార్ధించాను, నా బ్రదుకు ఎందుకు అని, దేవుడు, నన్ను ప్రేమించు, నాకొరకు నువ్వు బ్రదుకు, నాకు సాక్షివి అని నాలో అనిపించింది.నాకు అప్పుడు బైబిల్ ఏమి తెలియదు..నేను అప్పుడు నడిరోడ్డు మీద ఉన్నాను, నేను రిక్తురాలిని.చిన్న కొడుకు, నేను. అంతే, మా బంధువులు అందరూ క్రైస్తవులు, పాస్టర్లు ఉన్నారు.ఆ కార్యక్రమం అయ్యాక ఒంటరిగా ఇద్దరం ఉన్నాము.నా అన్వేషణ సత్యవాక్యబోధకొరకు మొదలైంది. Hyd లో ఎన్నో సంఘాలకు వెళ్లాను, ఆఖరికి, దైవజనుడు,RRK murthy గారి వ్యాఖ్యానము ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు వింటూ notes వ్రాసాను.ఇది 4సంవత్సరాలు జరిగింది.మధ్యలో ఒక సంఘానికి వెళ్లాను, రెండు సంవత్సరాలు, అక్కడ కూడా ఆచారసంబంధమైన కార్యక్రమాలు, బోధలో వెలితి, hyd house shift అవడం వలన, olive prayer house,Baptist church కి వెళ్లాను. బాబు పెండ్లి జరగడం వలన, తిరిగి hyd లో వేరే చోట ఇప్పుడు Univarsal Baptist church కి వెళ్తున్నాను. ఆ చర్చి లో ఇప్పటికీ ఇద్దరు పాస్టర్లు మారారు.దైవజనుడు RRK Murthy గారి వ్యాఖ్యానము పూర్తిగా అయ్యాక ఇంకా ఏదో ఉంది నేర్చుకోవలసింది అని ఆత్మ ప్రేరణ వలన you tube search చేస్తూ ఉన్నప్పుడు, క్రైస్తవులలోని 2తెలుగు రాష్ట్రల ప్రముఖ పాస్టర్లు పరిశీలనగా చూసాక, అప్పుడు Berachah Good News Baptist church, దైవజనుడు యువకుడు, Devid Mark, బోధ విన్నాను. ఆయన ప్రకటన గ్రంథవివరణ, ఆయన బోధ ఎంతో లోతైన సత్యములోకి నన్ను నడిపిస్తూ ఉన్నది. ఈ లేఖనము ఎవరి కొరకు అనే సూక్ష్మ పరిశీలన, ఆ ప్రకారమైన వివరణతో కూడిన బోధ, లేఖనానికి లేఖనము ఇచ్చే ధ్రువీకరణ ఇవన్నీ బోధలో ముఖ్యమైన అంశాలు.అవన్నీ వ్రాస్తున్నాను, అలాగే జీవించాలని ఆశపడుతున్నాను నా పరిధిలో నేను దేవుని పని చేస్తున్నాను. ఇంకా నాకుమారుడు కోడలు రక్షణ పొందలేదు, నా చుట్టు ఉన్న పరిస్థితులు ఏమి అనుకూలమైనవి కావు గానీ, దేవుని కృప నన్ను బ్రదికించి ఆయన పని చేయిస్తున్నది. వారి రక్షణ కొరకు ప్రార్ధిస్తున్నాను ఇంకా అనేకులు రక్షణ కొరకు కూడా ప్రార్ధిస్తున్నాను. ,దేవుని వాక్యము మనం నేర్చుకోవాలి అంటే దానికి ఒక జీవితకాలము పడుతుంది. ఎలా అంటే అలా బోధించ కూడదు. Bible లో దేవుడు ఒక principle ఉంచాడు. మీరు అడిగారని క్లుప్తంగా చెప్పలేక ,కొంచెం ఎక్కువగా చెప్పాను. క్షమించండి. Thank you బ్రదర్.🙏🙏..
@pastoryakobu
@pastoryakobu 13 часов назад
మీరు బూతులు మాట్లాడుతున్నారు మానండి please
@HolyChristFellowship
@HolyChristFellowship 12 часов назад
@@pastoryakobu pastor gaaru praise the lord..... 🙏🙏