😂 ఎండుతుంది మండుతుంది, పులుపు తలుపు బలుపు అలుపు గెలుపు ఎరుపు డైలాగ్ భలే ఉంది, పెళ్లి నా లైఫ్ లో లేదు ఎందుకంటే నాకు రెండు కళ్ళు కనబడవు కాబట్టి నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు❓🌹❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍
ఓ హర నీ ప్రాస మనోహరం ఓ హర నీ భాష బ్రహ్మాండం ఓ హర నీ యాస యరైటీ ఫ్యామిలీ బండి వచ్చిందంటే నవ్వులు కు కొదవలేదు భాషను బ్రష్టు పట్టించకుండా నవ్వులు పోయిస్తూ 100 విభాగాలు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ బండి విభాగానికి శుభాకాంక్షలు ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మీ అభిమాని
I watched 100 episodes successfully without any single second boring. It is completely entertaining. Heartfully appreciated. It is not small series like others and it is completely very big entertainment series i have watched until now and others no where near by also. Congrats to you and your team for completing 100 episodes and all the best for your upcoming episodes and God bless you all with health and wealth and etc..❤
I have watched 99 episodes in 3 days because of seeing 1 episode my support will be to you brother God bless you should do many more love you all team❤
వంద ఎపిసోడ్స్ దిగ్విజయం గా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా హర శ్రీనివాస్ మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ కామెడీ టైమింగ్ పంచ్ డైలాగుల తో కూడిన మరిన్ని సిరీస్ తో మమ్మల్ని మరింత గా అలరించాలని మీ కామెడీ టైమింగ్ పంచ్ డైలాగుల తో మరింత రెట్టించిన ఉత్సాహంతో, ఉల్లాసం గా ఉత్సాహం తో త్వరలో మా ముందుకు వస్తారని ఎదురు చూస్తూ...
I like the simple language, message to the society and complete entertainment. The complete family entertainment bandi.......I am waiting eagerly for every episode....❤❤❤
After the great Jandhyala garu and Trivikram garu, the only true and clean comedy that really makes me laugh and brings a pure smile onto my face.. Thanks to the team🎉
Soooo happy hara garu😂😂mee praasalu adiripoyay andi.roju mee episode choosi navvukoni sleep vestanandi nenu.chusinave malli malli choosina bore kottadu.i m so happy andi.all the very best for your next episodes too.
I usually don't comment on videos, but I want to congratulate you all on creating such wonderful episodes. I wish you all the best and look forward to more content from you.🎉
Super videos 1 episode nundi 100 episode varaku anni videos chusanu chala bagunnay elage County news ga cheyyandi 😊😊 100వా episode పూర్తయిన సందర్భంగా మీ అందరికీ శుభబివందనలు🎉🎉🎉🎉
100 ఎపిసోడ్ పూర్తి అయినందుకు ధన్యవాదములు. .. నేను 1 ఎపిసోడ్ నుంచి 100 ఎపిసోడ్ దాకా ఒక్క వీడియో కూడా మిస్ కాలే😊😊😊. All the best 👍 హరా శ్రీనివాస్ కుమారి సౌజన్య . అంజి all of you best of luck😊😊😊