Тёмный

1000 సంవత్సరాల చరిత్ర కలిగిన బృహదీశ్వరాలయ రహస్యాలు || Brihadeeswara Temple Mystery in Telugu 

Telugu Knowledge
Подписаться 1,5 млн
Просмотров 6 млн
50% 1

Instagram : / teluguknowledge7
** For Contact us : teluguknowledgeofficial@gmail.com ***
Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts

Опубликовано:

 

5 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@mnarasimharao43
@mnarasimharao43 2 года назад
🚩🚩🚩🚩🚩 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. 🕉️ 🚩🚩🚩🕉️
@teluguknowledge42
@teluguknowledge42 2 года назад
👏👏👏 ❤ Well said Narasimharao Garu ❤
@shekharnagulapally6435
@shekharnagulapally6435 2 года назад
Super sir
@samaaneepa6119
@samaaneepa6119 2 года назад
Well said sir👏👏
@sreenivasareddykethireddy8422
@sreenivasareddykethireddy8422 2 года назад
Good valueble information
@venkypushpa1325
@venkypushpa1325 2 года назад
Super brother
@priyaskitchen78
@priyaskitchen78 Год назад
ఇంత గొప్పదైన ఈ దేశము లో జన్మించడం మన అదృష్టం. 🙏🙏
@acharya1054
@acharya1054 Год назад
ఇంత గొప్ప కట్టడాన్ని నిర్మించిన విశ్వకర్మలకు శిల్పాచార్యులకు శిరస్సు వంచి పాదాభివందనం చేయడం తప్ప ఇంకా ఎం చేయలేము... శిల్పాచార్యులకు పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻
@GhantaRavi123
@GhantaRavi123 2 года назад
ప్రపంచానికి మనమే మార్గ దర్శకులం.! మన గొప్ప మనకు తెలీదు.!!
@yuvaraithuagro969
@yuvaraithuagro969 2 года назад
సూపర్ వీడియో అన్న మంచి ఆలయం... సూపర్ ఓం నమో శివాయ ❣️🙏🕉️💐🇮🇳🚩
@ravim2050
@ravim2050 2 года назад
ఈ వీడియో చూస్తున్నంత సేపు వింటున్నంత సేపు వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి మన భారతదేశ చరిత్ర ఇంత గొప్పదా అని అనిపించింది
@rajr1608
@rajr1608 2 года назад
Definitely very informative. Thanks for your efforts in bringing this video and looking forward to many more.
@mudapakalakshmiviswanadhac6805
@mudapakalakshmiviswanadhac6805 2 года назад
ఈ బృహదీశ్వరాలయం తంజావూరు లో మూడు మార్లు దర్శించుకునే భాగ్యం కలిగింది. అద్భుతమైన శిల్ప సంపదతో అతి పెద్దదైన నందీశ్వరుని విగ్రహం చాలా అత్యద్భుతంగా ఉంటుంది
@parshiparshi1010
@parshiparshi1010 2 года назад
Cell phone number send MI bro
@polayanaidu5035
@polayanaidu5035 2 года назад
A
@satyanarayanapanchaparvala1790
@satyanarayanapanchaparvala1790 2 года назад
U r lucky andi maaku a avakasam inka raaledu
@yuvaskkiller5927
@yuvaskkiller5927 2 года назад
It's Real Name Was “THANJA PERUVUDAIYAR KOVIL"
@Arifa448
@Arifa448 2 года назад
ru-vid.como7FhSKlhJcM?feature=share
@user-cx7ly3xb6e
@user-cx7ly3xb6e 2 года назад
ఓం నమశ్శివాయ ఒక మంచి గుడి శివయ్య దర్శనభాగ్యం కలిగించవు
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 2 года назад
velthe kaluguthundhi👍
@arimandasesharatnakumari6731
@arimandasesharatnakumari6731 2 года назад
P
@Arifa448
@Arifa448 2 года назад
ru-vid.como7FhSKlhJcM?feature=share
@kraishnamurthyavula3631
@kraishnamurthyavula3631 2 года назад
44454444
@bablamithun7481
@bablamithun7481 2 года назад
​@@sanjaykumarneelam8728 111111111111111111111q1q11q1111111q111a
@srinivassimhadri5268
@srinivassimhadri5268 Год назад
ఓం నమఃశివాయ చాలా అద్భుతంగా వుంది టెక్నాలజీ లేని ఆరోజుల్లో ఎలా నిర్మించారో అర్ధం కావడం లేదు ఆ శివయ్య దగ్గరుండి నిర్మించినట్టుంది ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏
@premsagarguguloth335
@premsagarguguloth335 2 года назад
బ్రదర్ చాలా బాగా వివరించారు. మేము క్రిస్టియన్ కానీ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఆలయాలు +చర్చి +మసీదులు,వాటి పండగల విషయాలను చెప్పండి. మతం అనే భావన ఉండకుండా వివరంచండి. మతం అనేది వ్యక్తిగతం.
@sekharbandi4171
@sekharbandi4171 2 года назад
Matham aneydhi vykthigatham bro.we are all indians.mana deysam lo hindhu kodallu cristian houses lo vuntaru.christian kuthurlu hindhu house lo kodali ga vunnaru.manamanta okatey.BE AN INDIAN.
@rgiri8578
@rgiri8578 6 месяцев назад
I am Indian but ee Christians yamdyku adukuntaru matha marpidi kosam
@rgiri8578
@rgiri8578 6 месяцев назад
Matha pracharam chasadi Christians ,ok but avrau e Jesus asalu a desam ,avaro avariki puditha india lo yamudku churches pataru
@user-mr3et7iu1n
@user-mr3et7iu1n 6 месяцев назад
ఎవరో ఒకమహావ్యక్తి కామెంట్ వ్రాసిన భారతదేశ గోప్ప తనం చదివాను చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వ్రాశారు హ్యాట్సాఫ్
@rajusudhapotti2242
@rajusudhapotti2242 2 года назад
మీ వాయిస్ చాలా బాగుంటుంది. I think yours voice meku + point. ❤️❤️
@teluguknowledge42
@teluguknowledge42 2 года назад
Tnq u Raju Garu ❤
@acc8creations591
@acc8creations591 2 года назад
Superb brother Nd nice Elane manchiga wonders upload cheyandi E temple is Speechless gretest Wonderful Temple Is my Country ❤️😍🙌
@bhavyasayapuri1930
@bhavyasayapuri1930 2 года назад
Very nice information bro..keep it up..waiting for more history to come from you 👍😀👏👌
@thomasgonthina5691
@thomasgonthina5691 2 года назад
అద్భుతమైన వీడియోస్ చేస్తున్నారు ధన్యవాదములు సోదరా 🙏
@rameshmalloju6571
@rameshmalloju6571 2 года назад
హర హర మహాదేవ శంభో శంకర: ఇ విడియో నా చూస్తూ నా హృదయం ప్రశాంతంగా ఉంది.. ఓం నమః శివాయ:
@vvenkateshvenkatesh7403
@vvenkateshvenkatesh7403 2 года назад
ఓం నమః శివాయ 🙏🙏🙏
@anushaganapathi2363
@anushaganapathi2363 2 года назад
Nicely explained👏👏👏... appreciation to the speaker of Telugu knowledge channel
@satishacharya4575
@satishacharya4575 2 года назад
ఇలాంటి దేవాలయ నిర్మాణాలు ఆనాటి స్థపత్యాచార్యుల ( శిల్పాచార్యుల) అద్వితీయమైన సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. పూరీ జగన్నాథ్ దేవాలయం,కోనార్క్ సూర్య దేవాలయం , మహాబలిపురం, అజంతా, ఎల్లోరా గుహలు, ఢిల్లీ లోని ఇనుప స్తంభం, మణికర్ణిక ఘాట్ లోని రత్నేశ్వర్ దేవాలయం , రామప్ప దేవాలయం ఇసుకపై అద్భుతమైన నిర్మాణం ప్రపంచ లోని ఇంజనీర్లకు , ఆర్కిటెక్చర్ లకి ఈ అద్భుత నిర్మాణ శాస్త్రం ఓ మిస్టరీ ఇప్పటికీ పరిశోధకులు తమ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇలా చెబుతూ పోతే ఎన్నో ఎన్నెన్నో చరిత్రకెక్కని నిజమైన చరిత్ర చాలా ఉంది. జైహింద్ 🙏
@saidulubootharaj750
@saidulubootharaj750 2 года назад
Awesome bro Excellent narration Keep going 👏👏👏🙏🙏👌👌
@raghavendrag1880
@raghavendrag1880 2 года назад
Chala Chakkati information on Brihadeeswara temple; Thanks for taking time to make the temple more attractive through your facts
@narasimharao8841
@narasimharao8841 2 года назад
Excellent and miraculous temple. Good explanation.
@Pavan.136
@Pavan.136 2 года назад
Sir...meru cheppina vedio matter Chala Chala bagundhi .... super ... amazing Annitikante mundu meru cheppe vidhanam Chala bagundhi.... yelanti varikyna easy ga ardham authundhi... Sagatheyakunda chala neet ga clear ga chepparu... great .... Thank u ...
@varalaxmikumkumapudi5437
@varalaxmikumkumapudi5437 2 года назад
Excellent explanation. Thank you. Keep making such videos on the great Indian heritage
@PAVANKUMAR-vx9ty
@PAVANKUMAR-vx9ty 2 года назад
Very great explanation and straight to the point 👍
@villagekings3114
@villagekings3114 2 года назад
bro nee valla kontha knowledge vasthundhi thank u so much bro
@teluguknowledge42
@teluguknowledge42 2 года назад
Tnq u Rocky Garu ❤
@sharadhamadugu7090
@sharadhamadugu7090 2 года назад
@@teluguknowledge42 ago ggggvvhggg
@arunjagruthi2477
@arunjagruthi2477 2 года назад
Ante badiki poledha nuvvu
@lakshmankumar2118
@lakshmankumar2118 2 года назад
Chaala manchii video chesaaru brthrr..thanks..👌👏🙏😍😍💐💐..
@queenvara9465
@queenvara9465 2 года назад
Superb andi👍👏👏👏 inka ilanti videos cheyandi
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 года назад
అద్భుతమైన వీడియోస్ చేస్తున్నారు ధన్యవాదములు సోదరా 💐🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
@gundalokesh9325
@gundalokesh9325 2 года назад
Thank you for sharing valuable information to us Brother.... 😊😊👍🏽👌
@shreeramd.t8387
@shreeramd.t8387 Год назад
Great information, excellent. చాల చక్కగ చెప్పారు.
@duttu827
@duttu827 2 года назад
Adbhutham. Excellent description about this beautiful temple. I don't know how to thank you.
@eknag106
@eknag106 2 года назад
I love ancient temples and this gas been one of my fascinating destinations,I will visit as soon as possible.
@mahammadgous5720
@mahammadgous5720 2 года назад
Jai భరత్.. ఓమ్ నమః శివాయ.... Im proud off indian
@MaheshKumar-zh5vv
@MaheshKumar-zh5vv 2 года назад
Bro, it's not 'off', it's "of"... 👍🙂
@keshaveshwarmudhiraj4482
@keshaveshwarmudhiraj4482 2 года назад
🤣🤣🤣
@rajreddyyenchurala6253
@rajreddyyenchurala6253 2 года назад
జైహింద్ జైబారత్ జైశ్రీరాం అని చెప్పే ఆరాచక శక్తులను చూశాను జైభారత్ జైశీవా అనడం నిజమైన హిందువుగా గొప్పగా అనిపిస్తుంది
@isptagore3998
@isptagore3998 2 года назад
Thank you for the information given illustrative.
@ajithnairn
@ajithnairn 2 года назад
Excellent Andi. Got to know the real facts of this temple.🙏🙏🙏
@parikrishu31
@parikrishu31 2 года назад
Very nicely explained. Awesome job. Thanks for sharing
@sandhyadevi1663
@sandhyadevi1663 2 года назад
Thank you very much Bhayya for sharing. Nicely explained. Mera Bharat Mahan.
@harishgoud5914
@harishgoud5914 2 года назад
Thanks brother for ur valuable information 😊 Tirupathi temple gurinchi oka video cheyandi 🙏
@medojubhaskar6079
@medojubhaskar6079 2 года назад
Tq, nice info, om namah shivaya
@Mp-ow4qi
@Mp-ow4qi 2 года назад
Well done BRO you make great job ❤️
@ambothubalram1676
@ambothubalram1676 2 года назад
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🙏🕉️
@avramanamycoid398
@avramanamycoid398 2 года назад
Har Har Mahadev Har har Mahadev Shambhu Shankar Sola Maharaj ki
@sreesreekanth7860
@sreesreekanth7860 Год назад
మొన్ననే విజిట్ చేశాను లైఫ్ లో ఇంత గొప్ప అనుబూతి ఎప్పుడు కలగలేదు
@Naveen_Chinnam
@Naveen_Chinnam 11 месяцев назад
Europe travel vlog : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xf-lJfuGBSk.htmlsi=dTa6yC-RdG5eBadw
@shirishasiri6215
@shirishasiri6215 2 года назад
Super sir enka cheyandi videos... Ohm namahshivaya... 🙏
@srisushma2559
@srisushma2559 2 года назад
Please add eng subtitles to your videos, many people would like to know about these ancient stories.. great work!👏 Hope you get great appreciation and support ☺️
@sonusuman8216
@sonusuman8216 2 года назад
Stock market lo investment chestara andi Meru
@sudhirmv6294
@sudhirmv6294 2 года назад
Thank you very much for the detailed information
@Humanbeing0948
@Humanbeing0948 2 месяца назад
Such a great information brother!! Feeling very proud that our ancestors built this great temple
@adilakshmichannel4313
@adilakshmichannel4313 2 года назад
ఈ ఆలయం గురించి చాలా చక్కగా చెప్పారండి కృతజ్ఞతలు అయితే ఈ ఆలయం మనుషులు కట్టిన ఆలయం కాదండి సాక్షాత్తు దేవతలు కట్టినాలయం అందువల్ల నేటికీ ఈ ఆలయం చెక్కుచెదరకుండా ఉంది అదే మనుషుల కట్టిన కట్టడాలు ఒరిగిపోయి వంగిపోయి శిధిలమైపోతున్నాయి ఇదే ఎందుకు సాక్షాత్కారం తార్కారణం మహేశ్వరుడి యొక్క లీల వినోదం హర హర మహాదేవ శంభో శంకర మన దేశంలో ఎన్నో దేవాలయాలు పూర్వం దేవతలు నిర్మించినవే వీటి విశిష్టత తెలుసుకోవాలంటే మనిషి పరిజ్ఞానం సరిపోదు సైంటిస్టులు సరిపోరు కాకపోతే ఏదో ఒకటి చెప్పి నిరూపించేందుకు మనిషి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు భగవంతుడు నమ్మిన వాడికి అంతా స్వామి ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@maredusagarkumarsagarkumar4012
@maredusagarkumarsagarkumar4012 2 года назад
Excellent information about temple, om namassivaya
@ashoksuryadevara
@ashoksuryadevara 2 года назад
Waiting,Finally Come With Sweet Voice Bro
@sunv8500
@sunv8500 2 года назад
Nice...........to know more about temple..........
@venkataratnamratnam2954
@venkataratnamratnam2954 2 года назад
Chala baaga chepparu 👌chala baagundi temple 🙏🙏🙏🙏
@krkreddy8627
@krkreddy8627 2 года назад
ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ
@iamdtr280
@iamdtr280 2 года назад
Super temple...Nenu last December lo vellanu... Architecture superb asalu
@narikalamadugu1420
@narikalamadugu1420 2 года назад
Well Explain..Super anna.. Every Video..Ossmm 👌
@yasavarapuradha5297
@yasavarapuradha5297 2 года назад
Super ga explain chesaru bro👍👍👍
@venkateswarluboorla6003
@venkateswarluboorla6003 2 года назад
Thank you Sir for giving valuable information about the greatness of our architecture. This kind of information has to be taught to our children.
@kunalakshunnaidu7439
@kunalakshunnaidu7439 2 года назад
మీరు చెప్పిన సమాచారం చాలా గొప్పది...ధన్యవాదములు
@rajuavln2240
@rajuavln2240 2 года назад
వీడియో చాలా బావుంది ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చేయాలి
@mjai4559
@mjai4559 2 года назад
Bro excellent bro, chala intresting aniponchindi
@niharika.c9423
@niharika.c9423 2 года назад
Historical temple 🕌 🙏🙏🙏🙏🙏 om namah shivaya
@vegetarianvedas500
@vegetarianvedas500 2 года назад
Amazing architecture without any doubts
@lalithakumari9840
@lalithakumari9840 2 года назад
Very useful and informative keep it up tqs
@burraburrasathishjgoud4049
@burraburrasathishjgoud4049 2 года назад
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర పూర్వికులకు రాజులకు గుళ్ళు గోపురాలు నిర్మించినటువంటి శిలా నైపుణ్యాత కలిగిన శిల్పులకు ఎండా వాన చలి లెక్క చేయక గుడి కట్టడంలో భాగమైన శ్రామికులకు నా యొక్క పాదాభివందనాలు తెలుగువారి శాశ్వత కీర్తిని ఎల్లవేళలా అందించిన మీరు చిరంజీవులు చిరస్మరణీయులు🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐🙏🏻
@Haki_writings
@Haki_writings 2 года назад
Thanks brother nenu previous video lo adiginu e video cheyyamani ,chesinaduku thanks 🙏🏻
@nageswararaopuppal703
@nageswararaopuppal703 2 года назад
ఓం నమశ్శివాయ 🔱🔱🔱
@hithasrikota3569
@hithasrikota3569 2 года назад
Excellent narration and useful presentation. Shubham
@nagamanit7135
@nagamanit7135 2 года назад
Goppaga taratarala vallaiki mana samskruthi teselaga chepparu dhanyavadalu
@roshiniselvaraj5650
@roshiniselvaraj5650 2 года назад
I see this temple We will go to this temple With my family And this temple in Tamil Nadu
@badithaboyinamadhavi597
@badithaboyinamadhavi597 2 года назад
Annaa Mee voice lo adho magic undhi Mee voice thone channel subscribers ni penchukuntunnaaru Anna 🥰🥰😍
@jodidarsunil8591
@jodidarsunil8591 2 года назад
Super..we should protect these to future generations
@sciencesconnectus7001
@sciencesconnectus7001 2 года назад
Thanks a lot for your valuable explanation
@mutthaanil1589
@mutthaanil1589 2 года назад
ఓం నమః శివాయ 🙏🙏
@sermon007
@sermon007 2 года назад
Indian ancient engineering was amazing n mysterious too
@niranjan6791
@niranjan6791 2 года назад
Chala baaga chepparu bro 😎👍
@sharmilavakati3643
@sharmilavakati3643 2 года назад
Nice information andi and all the best👍💯
@beesabathinanarendra2936
@beesabathinanarendra2936 2 года назад
ఓం నమః శివాయ🙏🙏🙏
@sivalakshmi2461
@sivalakshmi2461 2 года назад
Thank you so mucho bro u said our indian famous temple nd gk also known by u.
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 2 года назад
Fantastic.. Good video.good luck for your channel 🙏💖💝💜
@arkdg31
@arkdg31 2 года назад
Excellent work, thanks for sharing 👍
@suryaprakashhindu2582
@suryaprakashhindu2582 2 года назад
ఇది నా దేశం గొప్పతనం 🙏🙏 ఓం నమశ్శివాయ 🚩🚩
@amudalasatyanarayana622
@amudalasatyanarayana622 2 года назад
I am greatly impressed by the way you have described here about the delightful ancient shrine of Lord Shiva in Tanjavur in Tamil Nadu. Thank you so much.
@SoulArtzz7693
@SoulArtzz7693 11 месяцев назад
S proud to be say I am Tamilan 🙏
@sivasobhanbabupedagandham1726
గొప్ప విశ్లేషణ. బాగుంది.
@mounikaej3286
@mounikaej3286 2 года назад
Tq for the valuable information
@ravikrishnasegu2291
@ravikrishnasegu2291 2 года назад
Om namah shivaya sambho Sankara Mahadeva nenu 36 years back ee aalayam darsinchanu amazing construction mee explaining super Thank you sir
@sanjaysaho9413
@sanjaysaho9413 2 года назад
Padmanadaswami temple gurinchi kuda cheppu bro🙏👍❤️
@sangamreddyammaji3460
@sangamreddyammaji3460 2 года назад
Super baga chupincharu thanks
@srinuvasujcb4847
@srinuvasujcb4847 2 года назад
సూపర్ చాలా చాలా బాగుంది 👍🤝
@jyothsnakurella5516
@jyothsnakurella5516 2 года назад
The great temple Old temples r ancient architecture talent and hard work some are mistery & very very very precious Jai hind
@lokeshgedala4922
@lokeshgedala4922 2 года назад
Hi
@ramoji567
@ramoji567 2 года назад
తమిళనాడులో మరిన్ని చారిత్రక ప్రదేశాలు మరియు దేవాలయాలు ఉన్నాయి
@bhogeshpotturi9299
@bhogeshpotturi9299 2 года назад
Bro... Chala baga explain chesaru
@aparnaappu6505
@aparnaappu6505 2 года назад
Great information .thank u sir
@dlr8950
@dlr8950 2 года назад
Please make a vedio on sri mukhalingam temple,Srikakulam
@madhur5953
@madhur5953 2 года назад
Tamil nadu lo chala spectacular temples vunnai !
@botplayer6251
@botplayer6251 Год назад
and cholas built temple in cambodia angkorwat
@epchary3609
@epchary3609 21 день назад
Tq. for explaing the greatness of great Hindu Temple.
@anil-gg9hu
@anil-gg9hu 2 года назад
Super chala baga chupencharu Sir 🙏
@navinsrivasthavaeducationh2671
@navinsrivasthavaeducationh2671 2 года назад
My favorite temple 😍😍 Please start the mahabharatam series annaya
@navinsrivasthavaeducationh2671
@navinsrivasthavaeducationh2671 2 года назад
@krazy tony facts shorts sure bro
@KrishnaKumar-mq1cp
@KrishnaKumar-mq1cp 2 года назад
Temple shadow enduku nela meeda padadhu
@navinsrivasthavaeducationh2671
@navinsrivasthavaeducationh2671 2 года назад
@@KrishnaKumar-mq1cp konchem padutundi But afternoon vachesariki purthiga aasalu needa nela meda padadhu I visited in this temple 4 times
@bellarynoormahammad9554
@bellarynoormahammad9554 2 года назад
Directions and temple visiting timings chepinanduku chala thanks sir.Great help.
@venkateswararaoyallapragad6635
@venkateswararaoyallapragad6635 2 года назад
Excellent information🙏🙏🙏
@saiyrakarthikeyareddy3314
@saiyrakarthikeyareddy3314 2 года назад
OSUM u done the great job bro 💟..... And gud luck for good future 🤗
@vanumularangaswamy4139
@vanumularangaswamy4139 2 года назад
Hi
@kankaiahalugam3569
@kankaiahalugam3569 2 года назад
Good narration, excellent collection 🙏
Далее