Тёмный
No video :(

10th ఫెయిల్ అయిన నేను హైదరాబాద్ కలెక్టర్ ఎలా అయ్యాను అంటే - Collector Sri L Sharman IAS Interview 

iDream Media
Подписаться 5 млн
Просмотров 277 тыс.
50% 1

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the exclusive interview with Hyderabad District Collector & Magistrate Sri L Sharman IAS on Dil Se with Anjali 301. #LSharman #HyderabadCollector #IAS
In this interview, Hyderabad District Collector & Magistrate Sri L Sharman IAS talks about his family & educational background, his journey as a public servant, opens up about struggles he faced in his childhood, about achievements in his career, shares his views about education system & society and many more!
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost.com

Опубликовано:

 

27 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 366   
@sharadaajmeera7934
@sharadaajmeera7934 2 года назад
శ్రవణుడా శ్రమజీవుడా... నాయకుడా గిరిజన పుత్రుడా శ్రమించే నీ తత్త్వం సాధనే నీ లక్ష్యం అలుపెరుగని నీ గమనం అందరికి ఆదర్శం... శ్రవణుడా శ్రమజీవుడా....🙏🙏🙏... మేము ధన్యులం మీ మేన కోడలుగా పుట్టడం 🙏🙏💐వెయ్యేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాము
@selfeaducation5732
@selfeaducation5732 2 года назад
Mee relation aa aa sir
@sharadaajmeera7934
@sharadaajmeera7934 2 года назад
అవునండి మా మేన మామయ్య... మాకు మార్గదర్శి, దేవుడు
@dora4king492
@dora4king492 2 года назад
@@sharadaajmeera7934 waaw super
@selfeaducation5732
@selfeaducation5732 2 года назад
@@sharadaajmeera7934mam okka saari mee mena mamayyani kalavaali anukuntunna mam
@paakash315
@paakash315 2 года назад
Hii madam garu Madam nenu preparation start cheyalli anukontuna madam Plz madam sir guidence kavalli plz koncham sir tho contact cheyagallara madam plz madam pls nenu degree final year mam...nenu UPSC preparation start cheyalli anukontuna mam so..plz koncham sir guidence kavalli mam 🙏💐 mam e... text lite ga thisukokunda koncham help cheyandi mam plz
@krishnapadigela3234
@krishnapadigela3234 2 года назад
మేడమ్ గారు ఒక గొప్ప అధికారి, అధికారి అనే కన్నా గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు,చాలా బాగుంది,కష్ట జీవి.
@tinyvignan7732
@tinyvignan7732 2 года назад
Your actitude is grate
@kameswarimaddali9287
@kameswarimaddali9287 2 года назад
పరిక్ష తిప్పితే అందరూ నవ్వాల్సిన, అవమానించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కారణాలు ఉంటాయి. మీరు కష్టేఫలే అని నిరూపించారు. మీ అనుభవాలకు జోహార్లు.
@biruduladevaraj4529
@biruduladevaraj4529 2 года назад
మా జిల్లా వాసిగా చాల సంతోషముగా ఉంది సర్...మీరు మరెన్నో ఉన్నత బాధ్యతలు చేపట్టి తెలంగాణ కె మంచిని పెంచే కార్యక్రమలు చేస్తారని కోరుతూ...
@naiktheleader
@naiktheleader 2 года назад
మీ మీలాంటి వాళ్ళు కలెక్టర్ గా ఉండడం ఒక అదృష్టం గా భావిస్తున్నాను. Bomb blast victim గా 10 సంవత్సరాలుగా తిరుగుతున్న జరగని న్యాయాన్ని కేవలం ఒకే ఒక నెలలో చేశారు thank you so much sir 🙏🙏🙏
@selfeaducation5732
@selfeaducation5732 2 года назад
Mamమన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడే అయన పట్టుదల పట్టుత్వం గురించి తెలుసుకూనాను ఇప్పుడు మీ మాటాల ద్వారా కూడా ఈ కాస్త తెలుసుకుంటున్నాను మీకు చాలా కృతజ్ఞతలు మేడమ్....
@purushothamrao8623
@purushothamrao8623 2 года назад
చాలా గొప్ప వీడియో వేలమందికి స్ఫూర్తిదాయకం మీ సందేశం, చూసిన ప్రతిఒక్కరు ఎంతో ధన్యజీవులౌతారు
@khadarvali4556
@khadarvali4556 2 года назад
Meeru mattilo manikyam lantivaru , sramapadi unnata dasaku cherina goppa varilo meeru okaru . God bless you sir .
@khadarvali4556
@khadarvali4556 2 года назад
Thank you sir .
@manideepcreations6362
@manideepcreations6362 2 года назад
చక్కటి ఇంటర్వ్యూ ని మాకు కని, వినిపించారు,అంజలిగారు, సార్ లాంటివారు ఈదేశానికీ, ఈనాటి యువతకు ఎంతగానో మార్గదర్శకులు, ధన్యవాదాలు.
@punnaramulu5139
@punnaramulu5139 2 года назад
ధన్యవాదాలు శ్రీ L. శార్మన్, IAS గారు. మీ యొక్క చిన్ననాటి మరియు జన జీవనము లో కలిగిన అనుభూతులను, అనుభవాలను, ఆనందకరమైన విషయాలను తెలిపినందుకు మీకు మా హృదయ పూర్వక అభినందనలు. డా. పున్న రాములు, విశ్రాంత ఆహార శాస్త్రవేత్త, జాతీయ పోషకాహార సంస్థ, హైదరాబాద్.
@BB-sx9cd
@BB-sx9cd 2 года назад
మీరు చాలా గ్రేట్ సార్, మీరు నిగర్వి, మీ గత చరిత్ర ను ఉన్నది ఉన్నట్లు గా, నిజా ఇ తి గా చెప్పారు,చాలా సంతోషం సార్, మొత్తానికి గ్రామీణ వాతావరణం చాలా చక్కగా వివరించారు, మీరు కష్టపడి పైకి వచ్చారు,మిమ్ములను ఆదర్శంగా తీసు కొని నేటి పిల్లలు కష్టపడి చదివి ఉన్నత చదువులు చదివి మీ లాగ ఉన్నత పద వులు పొందుతారు ఆశిస్తు న్నాను,?మీ రు మంచి గాయకుడు కూడ సార్ అన్ని కళల లో ప్రవేశం వుంది సార్ ,
@kishanreddy6076
@kishanreddy6076 2 года назад
I know Sharman sir . When he was probation as RDO in Karimnagar. He has appeared for Revenue Departmental exams. I was his invigilator in GJC Karimnagar.
@patnamseshadri3886
@patnamseshadri3886 2 года назад
I feel proud to work in association with you sir. I knew you are down to earth person. ప్రతివారికీ ఏదో ఒక దశలో అలాంటి motivation కల్పించే సంఘటనలు జరుగుతాయి. అవి మనకి ఒక మార్గ నిర్దేశం చేస్తాయి. You are really great.🙏
@mohenjokataria1243
@mohenjokataria1243 2 года назад
Those gamakalu and that voice 🔥🔥🔥 Thanks to idream, such a great human and bureaucrat..❣️ Expecting more facts and knowledge in the future.
@nmy4901
@nmy4901 2 года назад
Great sir మీరు చాలా గ్రేట్ ఇండియా లో నంబర్ one
@sambasivaraochitta5281
@sambasivaraochitta5281 2 года назад
కృషితో నాస్తి దుర్భిక్షం,అంకితభావం, నిగర్వతత్వం,బాధ్యత నిర్వహించే భావం,తన వల్లసంఘం కు ఏ విధంగా ఉపయోగ పడగలను, పది మందినీ ఏలాఅభివృద్ధి చేయగలను,,ఇవి ఆయనజీవన దృక్పథంలో దిక్సూచికలు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించు గాక . ,, Chitta sambasivrao Retd manager Canara(can) Bank
@kottaupparivijaykumar9439
@kottaupparivijaykumar9439 2 года назад
@@sambasivaraochitta5281 ?
@krishnamedi4701
@krishnamedi4701 2 года назад
మీ లాంటి అనుభవం ప్రస్తుతం జెన్రేషన్ వారికి చాలా అవసరం సార్ మీరు గ్రేట్ సార్
@sri5876
@sri5876 2 года назад
This is an amazing interview with the Hyderabad District Collector . His journey from his humble beginnings to the top bereauracratic post , inspite of several odds , is a.big example to the present youth and also to the students who r having high aspirations in life . You dream big .Good dreams r always work as a source of inspiration . But , dreams without hard work can n't be realiazed . You have.not stopped your aspirations after some of your failures . It is clear that you r steadfast in your efforts to achieve the goal . The saga of. your life is a lesson to young dreamers . Great to listen you , Sir .Jaihind !
@shashipatha8657
@shashipatha8657 2 года назад
Great interview sir .......Your the one of the inspiration person to today's generation...Thank you sir I'm Also from KALAMADUGU
@satyanarayanabotcha1546
@satyanarayanabotcha1546 2 года назад
నేటి యువ ఐఎఎస్ లు మీ జీవితం ఒక ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవకు ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
@mohammedjahangir3993
@mohammedjahangir3993 2 года назад
Interview is very inspiring to the young generation. His Life journey is itself a model. Best of luck to Mr. Sharman 👍
@ramamohanaraoallada4195
@ramamohanaraoallada4195 2 года назад
0
@sivareddyvazrala2308
@sivareddyvazrala2308 2 года назад
You are a great human being collecter Naiak Garu.You are a Roll Model for Rural students.
@MohammedAli-rw4qm
@MohammedAli-rw4qm 2 года назад
I would like to share some of my life experiences which are more similarities with your life“ I also failed 10 th class 2!times and I know all kind of agricultural work as you said “ I belong to Kandanelly village peddemul mandal “ At present I am Australian Citizen “ Best of luck sir If I get a chance I will meet with you. You are a Inspiration for for all villagers Thank you
@swarajyamgajula6855
@swarajyamgajula6855 2 года назад
Q
@swarajyamgajula6855
@swarajyamgajula6855 2 года назад
Q
@mallichithirala251
@mallichithirala251 2 года назад
Uuuiiuiuuuu
@Yatagroup
@Yatagroup 2 года назад
How is possible sir
@ayaanwithnature8795
@ayaanwithnature8795 2 года назад
Roots marchipoledu…..down to earth sir….ilanti officer ni marekkada chudalemu..great officer
@rajeshmamidi7384
@rajeshmamidi7384 2 года назад
మీరు ‌గ్రేట్ సార్.మీ బాల్యం గురించి చాలా విషయాలు బాగా ‌చెప్పారు.
@santhalakshmip2901
@santhalakshmip2901 2 года назад
Thank you idreams 🤝 Good interview of a good person Thank you very much
@balajik.j.6195
@balajik.j.6195 2 года назад
Simply AWESOME & GREAT MAN❗ It's not caste, education or influential family background that matters, INDEED IT'S CHARACTER (HUMILITY) that truly matters! Hats off to you sir💐💐💐❗For YOU ARE THE BEST HOPE & INSPIRATION to the poor and weak BUT intelligents 🙏🙏🙏💯%👌🏻
@3697papa
@3697papa 2 года назад
Sir, you are great personality and human being. You are not showing that you are a district collector like some others. Many people can learn good things from you.
@teevrapurusharthdevidevath459
@teevrapurusharthdevidevath459 2 года назад
Very very Superb sir 🌹your interview of inspiration for today's generation.
@kameswarimaddali9287
@kameswarimaddali9287 2 года назад
పరిక్ష తిప్పితే అందరూ నవ్వాల్సిన, అవమానించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కారణాలు ఉంటాయి.
@palakani2911
@palakani2911 2 года назад
Dare to dream like as Mr.Sharman sir Hyderabad collector 🙏🙏🙏
@youthawarenessbyak5116
@youthawarenessbyak5116 2 года назад
Wonderful interview sir 🙏🙏 your great hardworker so finally you proved hard-work never fails sir✊✊you inspiring me aslo sir congratulations sir ✨💫💐💐& thank you so much sir 🙏🙏🙏🙏
@srinivasdevarakonda6591
@srinivasdevarakonda6591 2 года назад
Such a great interview and he is great person iam all so like you sir 10th fail but I'm in SA PD
@New_Channel2020
@New_Channel2020 2 года назад
Good inspiring biography story' sir, Thank you for given good information 💐👍
@sagarborlakunta3745
@sagarborlakunta3745 2 года назад
మీరు చదివిన పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సంతోషంగా ఉంది సార్
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 года назад
Great L.Sarman IAS Garu Mee Interview very well superrrrrrrr..superrrrrrrr sir..👌👌👌👌👌👌👌
@rajagopalraomadadi9876
@rajagopalraomadadi9876 2 года назад
Super sir, very inspirational Life and very beautiful journey sir, your voice very nice in singing, all the best sir
@krishnapadigela3234
@krishnapadigela3234 2 года назад
మేడమ్ గారు తెలంగాణ ACB అధికారులను లైవ్ లొ పరిచ యం చేయండి,లైవ్ ద్వారా లంచాలు లేని సమాజం నిర్మాణం జరుగుతుంది అని నా ఆశ.
@anilnunavath7857
@anilnunavath7857 2 года назад
This is the method to decrease corruption
@academyofthesciences
@academyofthesciences 2 года назад
Nice and inspiring, please share more with younger generation sir
@srinivasankunchavaram1962
@srinivasankunchavaram1962 2 года назад
You have good voice Sir after your retirement you can start a RU-vid channel also. Nice interview. Thanks ID for the effort. I have been following this channel regularly.
@etv9channel908
@etv9channel908 2 года назад
You are Super sir, please help poor talented students.
@rajalingamjadi4920
@rajalingamjadi4920 2 года назад
Sir your career inspire every one sir you achieved your goals sir hatsup
@shaikpb5372
@shaikpb5372 2 года назад
Sir.. మీరు 10th ఫెయిల్ అయినందుకే ఈ స్థాయి లో ఉండడానికి కారణం అయింది. పరాజయమే విజయానికి తొలి మెట్టు.. 👍 Sir నేను నాగర్కర్నూల్ జిల్లా గవర్నమెంట్ ఎంప్లొయ్ ( పంచాయతీ సెక్రటరీ )మీరు చాలా cool కానీ మీరు చేసే మార్నింగ్ వాక్ వల్ల స్టార్టింగ్ లో చాలా భయం వేసేది. కానీ ఎవర్ని ఇబ్బంది పెట్టలేదు మీరు. Bకానీ మిమ్మల్ని చాలా miss అవుతున్నాం.. 😒
@narsireddykotha1001
@narsireddykotha1001 2 года назад
నిజంగా మీరు ఇప్పటికి రెండు పూటలా భోజనం చేయడం ఆచ్యర్యంగా ఉంది సర్💐💐
@user-jr8rw6mr5l
@user-jr8rw6mr5l 2 года назад
But ...iam every day 10 kms vellanu Today iam VRA
@sathishnaikd.official
@sathishnaikd.official 2 года назад
Great interview. Inspirational personality.
@venkatrao5731
@venkatrao5731 2 года назад
Your life failure is a lesson to today's youngsters. Thru Hardwork can achieve success this is moral of this gentleman story.
@lalithakumariede4690
@lalithakumariede4690 2 года назад
ThanQ sir, very interesting memories u shared
@krishnavenituraga2077
@krishnavenituraga2077 2 года назад
Very greatcollecter mi childhood mi experience chapinadulu many many thanku🙏🙏🙏🙏👃
@raviarts3059
@raviarts3059 2 года назад
14 km,school ku up and down naduchu kuntu kasta padi chaduv koni agriculture nagali patty vevasayam chesu kuntu 10th Klaas ri continues chesukuntu chala krindi nunchi pikochi IAS officer ga iena miru pedavalla kastalu telsu anny vishayalu thelusu painting and sports games and mimicry imited cheyadum anni ranggalalow aari terina miku ,salute cheppaly, nice Thanked sir 🙏
@govindgovardhan8964
@govindgovardhan8964 2 года назад
మీరు ఎంతోమందికి ఆదర్శం సర్
@teluguthalli1593
@teluguthalli1593 2 года назад
Great sir, inspirational story.దాదాపు మీలాగే కాలినడకన వెళ్లి చదివి,ఇప్పుడు ఆఫీసర్ అయ్యాను
@rammohanraosumbharaju2464
@rammohanraosumbharaju2464 2 года назад
Entire Interview is HILARIOUS. REALLY WHAT A MULTI FACETED PERSONALITY U R SIR. TOO PROUD OF U SIR
@divakarreddy9903
@divakarreddy9903 2 года назад
Endaro mahanubavulu andariki vandanamulu.I saw my life journey in your life sir.great sir.
@ramram-fd6cs
@ramram-fd6cs 2 года назад
such a wonderful interaction...👍👍👏👏🙏old wine in a new bottle ...no one can change your life only education can change your life .please concentrate on education ...educate them ,aware them ,help them ....
@lokeshwarsomaram1868
@lokeshwarsomaram1868 2 года назад
Your observation is good sir. At the sama time Urban situation
@agnipoolunews6569
@agnipoolunews6569 2 года назад
All round success sir, good interview Thanks
@akunuribalankus
@akunuribalankus 2 года назад
Great Sir Your Success Story Inspiration to All
@krishnamurthy9958
@krishnamurthy9958 2 года назад
Highly Amazing journey of a Tribal boy with remote facilities could attain the highly coveted respected post in modern society by excelling in competitive examinations on par with others is a Glaring example for all students & parents of modern society in changing trends & changing cultures brings back memories of greats like Abraham Lincoln who became president of United States of America, still reminiscing all the saga of life in a highly simplistic humanistic way thinking that all are good even quoting he was breastfed for seven years“ Mummy’s boy” such a person can best understand the problems of rural poor & strive for the overall welfare of rural youth which can change future of the nation Great person great journey greatest qualities & great milestones. My respects to your parents.
@jadilakshminarayana5520
@jadilakshminarayana5520 2 года назад
Really excellent👍💐💐 everything really excellent💐💐💐
@veeras2020
@veeras2020 2 года назад
Dilse with Anjali is such a great platform, masth inspiring stories untai negligence loki velthunnapudu sudden ga boost osthadi alert aipotham.. adhe majikku
@kedarigouri9245
@kedarigouri9245 2 года назад
We proud of you sir.I am also same district Adilabad(Mancherial) settled in Hyderabad...... love kavval forest
@sonukrishh7269
@sonukrishh7269 2 года назад
My favorite ias officer...sharman sir🔥
@VinodKumar-su8dv
@VinodKumar-su8dv 2 года назад
We proud of you sir, really you are a great sir.
@narasimhuluarugonda3618
@narasimhuluarugonda3618 2 года назад
great achivment sir💐🎉
@kobbaraakuchannel984
@kobbaraakuchannel984 2 года назад
Thank you madam, very nice video from I dreams.
@ravithalari3603
@ravithalari3603 2 года назад
Your really perfect man, hats up sir.
@bhushanamtharala7014
@bhushanamtharala7014 2 года назад
Ur my inspiration sir,,, thanks to idreams
@rammohanraosumbharaju2464
@rammohanraosumbharaju2464 2 года назад
Sarman GARU ALWAYS feels like a common man.He is the man of simple living and high THINKING.He tries to satisfy everyone within his limits. HE IS AN EPITOME TO POOREST OF THE POOR PEOPLE. HE PROVED THAT POVERTY IS NOT AN OBSTACLE TO ACHIEVE DESIRED GOALS IN LIFE. GOD BLESS U SHARMANJI
@srikanthkirmare2021
@srikanthkirmare2021 2 года назад
Sir miru retairment Aina taruvata mana ఉమ్మడి జిల్లాలోని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలరు సార్ మీరు మాకు ఎంతో స్పూర్తి సార్
@vijayrajsinghrathore1987
@vijayrajsinghrathore1987 2 года назад
The man who redefined probity . #iamalwayswithyoupa
@obalaiaho8843
@obalaiaho8843 2 года назад
Really inspiring sir...🙏👏❤️ from Karnataka
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 2 года назад
Hat's off to Hyderabad District Collecter Loudya Sharman sir the Full credit goes to Anchor Anjali iDreams you are real icon of Remote area God bless you Sir
@vechalapusimhadrappadu4869
@vechalapusimhadrappadu4869 2 года назад
Congratulations sir.We are very proud of you.
@kameswararao6872
@kameswararao6872 2 года назад
మీలో ఒక అద్భుత తత్వవేత్త...ఒక గొప్ప విశ్లేషకుడు.సంఘసంస్కర్త..ఉన్నాడు...ప్రతీ విషయాన్ని..మీకు మీరుగా..మైక్రో లెవెల్ విశ్లేషణ తో..మంచి నిష్ఠ, అవగాహనతో..ముందుఅడుగు వేసే..మీ తత్వం అహో అహో..ఆదర్శనీయం...నేటి యువతకు...సదా మీకు ఈశ్వరకృప ఉండాలని కోరుకుంటా....జై భీమ్
@telukuntlakishan1286
@telukuntlakishan1286 2 года назад
హాట్స్ అప్ సర్ యువర్ ఇంటర్యూ గ్రేట్ మీలాంటి ఆఫీసర్ దేశానికి అవసరం రాజకీయ నాయకుల కల్లూమొక్కే వాళ్ళు వద్దు
@muppavaramumakanthrao6539
@muppavaramumakanthrao6539 2 года назад
Congratulations sir M.UmakanthRao your Inter classmate Now I'm L.F.L H.M M.p.psDevanpally KamareddyLocal andDist
@chinmayeegadepalli3778
@chinmayeegadepalli3778 2 года назад
God bless the Collector of Hyderabad
@sunchannel9809
@sunchannel9809 2 года назад
VERY NICE INFORMATION
@prabhuenterprises6106
@prabhuenterprises6106 2 года назад
v honest interview sir
@pragnapearl7483
@pragnapearl7483 2 года назад
U are very great sir thanks for giving valuable information of hardwork and life
@ydmroy
@ydmroy 2 года назад
Really great Hard work done by you, gods Grace always helping you to fill full your goals and dreams 🎉🎉🎉
@swarnagowri6047
@swarnagowri6047 2 года назад
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ. కలెక్టర్ గారూ,(గౌ) .మరిగే లారా,ఓ రాఘవా! చాలా బాగా పాడారు . నాకు ఒక సెరిబ్రల్ పల్సీ తో , రెండవ బాబు, పుట్టీ,1. 2.కూడా వెళ్లలేని,బాబు,నా కష్టం చూసి, 22.సం.లకు,భగవంతుని దగ్గరకు,వెళ్లి పోయాడు. అన్ని సం.నేనే చూసుకోవటం,వాడి తల్లిగా నా ధర్మం . ఎవరైనా,అవిటి బాబుని,కొడతారేమోని,మా వారు నన్నే chuusukomaniannaru. యీ అవిటి బాబు ,10సం.క్రితమే,దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు . ఎంతో విలువైన ,మీ సమయాన్ని,మా పిల్లలకు,కేటాయించిన మీకు, కృతజ్ఞతలు. మీరు తెలుగు వారు,అయినందుకు, గర్వపడుతున్నాను.నా మనసు పడే ఆవేదన వ్యక్తంచేశా ను. మరల మరల మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. ఒక అమ్మ ను.
@chandhulucky4876
@chandhulucky4876 2 года назад
Iam from kalamadugu sir big salute sir♥️😍
@teevrapurusharthdevidevath459
@teevrapurusharthdevidevath459 2 года назад
GOD BLESS YOU SIR 👍🏻
@srinudigitals5975
@srinudigitals5975 2 года назад
Great sir inspirational personality. 🙏🙏
@kishanreddy6076
@kishanreddy6076 2 года назад
I congratulate Sharman sir and wish him to scale greater heights in his career future.
@dpnarayana3791
@dpnarayana3791 2 года назад
Great sir - inspiration to so many people.
@anandare8433
@anandare8433 2 года назад
Hats off sir 🙏🙏🙏🙏💐💐me interview chala mandiki margadarshkam avuthundi meeru real hero sir
@sahadevkondapally1274
@sahadevkondapally1274 2 года назад
Congratulations sir ur great job sir
@botsaganesh6640
@botsaganesh6640 2 года назад
you are inspiring to us
@thadakaraghavendra8238
@thadakaraghavendra8238 2 года назад
Sir namaskaram u r great inspiration our next generation
@prashanthavudem8667
@prashanthavudem8667 2 года назад
Very intrestig interview.
@ravinderreddy1869
@ravinderreddy1869 2 года назад
WT a gd human being Hats off to u sir
@sannapolaiah2863
@sannapolaiah2863 2 года назад
శ్రీ sharman sir గారు అందరికీ ఆదర్శం గా నిలిచారు. sir interview ఇవ్వడం , చాలా అద్భుతంగా వుంది ,sir లాంటివాళ్ళు చాలా అరుదు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dulapalligangasatyam6883
@dulapalligangasatyam6883 2 года назад
An extra ordinary ideal personality , Sri Sharman garu.
@debbatijyothi7674
@debbatijyothi7674 2 года назад
Ohh super sir 👌👌Adilabad sir biggest inspiration sir
@padmayadma5394
@padmayadma5394 2 года назад
Me chala mandiki insper tion chesaru sir tq
@karamchandbanoth9977
@karamchandbanoth9977 2 года назад
Jai sevalal..... great sir gor Bhai community mimmalni chusi garvistundi.... really proud of you sir.....
@selfeaducation5732
@selfeaducation5732 2 года назад
Mam ramachandrudu IAS garinii interview cheyyandi mam
@padmayadma5394
@padmayadma5394 2 года назад
Tq sir meeru antho katapadaru u r great sir
@mhanumudiraj9107
@mhanumudiraj9107 2 года назад
Very very congratulations sir👏👏👏👏
@rajasekharrajasekhar3305
@rajasekharrajasekhar3305 3 месяца назад
Very Great Sir. Hardworking nature. I salute you Sir. God bless you all Sir.
Далее