Тёмный

12 నిమిషాల్లో స్టీరింగ్ కంట్రోల్ నేర్చుకోండి | Steering Control in Telugu | How To Steering Control 

Car Driver Vlogs
Подписаться 76 тыс.
Просмотров 292 тыс.
50% 1

12 నిమిషాల్లో స్టీరింగ్ కంట్రోల్ నేర్చుకోండి | Steering Control in Telugu | How To Steering Control #car #drivingtips #steeringwheel #cardriving
how to Steering Control for beginners in Telugu
how to learn Steering Control in Telugu
Car steering control for Beginners in Telugu very very simple technique for beginners in Telugu learning for beginners in car steering control
Steering control tips for beginners in Telugu
car driving learning for beginners in Telugu learning for beginners
Total car driving learning for beginners in Telugu
steering control for Beginners in Telugu learning
how to drive steering control in Telugu learning for beginners
So please follow me all the best car steering control tips for beginners in Telugu...
Steering control for Beginners only
Please subscribe to my channel and Like this video
Thank you 😊

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 347   
@srikrishnasai2938
@srikrishnasai2938 Год назад
చాలా బాగా explain చేస్తున్నారు. Very good. పోతే నాకూ ఒక డౌట్, డ్రైవింగ్ నేర్చుకొంటానికి upper age limit ఏమైనా ఉందా?
@Cardriverhasan
@Cardriverhasan Год назад
No limit...
@gunisettieswarkumar5175
@gunisettieswarkumar5175 4 месяца назад
Permanent Car driving licence కొరకు upper age limit వుందా. ఒకవేళ వుంటే ఎంత age కి.
@anandgore9688
@anandgore9688 Год назад
Thanq very much చాలా బాగా నేర్పించారు 🙏
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you 😊
@AR-pi1hf
@AR-pi1hf Год назад
చాల మంచిగా వివరించారు సార్ రైట్ లెఫ్ట్ కటింగ్ మంచి టెక్నిక్ చెప్పారు
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you 😊👍
@modeguntaijackijackmdegunt2411
@modeguntaijackijackmdegunt2411 11 дней назад
Car driving direction స్టీరింగ్ మీద పూర్తి గా అవగాహన లేదు. A. Exeliter. B. Brack. C. క్లచ్ మీద పూర్తి గా అవగాహన లేదు. టైమింగ్. A. B. C. And car driving direction మీద పూర్తి గా అవగాహన technology అర్థం కావ టా ము లేదు. Pls . More than etc find the ditails చెప్పండి
@Chandanatanishka
@Chandanatanishka 10 месяцев назад
Good job Brother very helpful information.Go Ahead. All the Best
@Cardriverhasan
@Cardriverhasan 10 месяцев назад
Thank you very so much...😊👍🤝✅Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@mallesh4u2010
@mallesh4u2010 Год назад
Nice explained
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you 😊
@chintadamuralimohan6036
@chintadamuralimohan6036 7 месяцев назад
Good information 👌🏻 Bro
@Cardriverhasan
@Cardriverhasan 7 месяцев назад
Thank you so much... bro 😊🤝👍✅
@rachabhaskar2363
@rachabhaskar2363 Год назад
Good explain
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@thirupathaiahyerramsetty6540
@thirupathaiahyerramsetty6540 10 месяцев назад
Thanks.sir.
@Cardriverhasan
@Cardriverhasan 10 месяцев назад
Thank you so much...🤝😊👍✅Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@vakeelsaab9334
@vakeelsaab9334 8 месяцев назад
Nice bhayya ❤
@Cardriverhasan
@Cardriverhasan 8 месяцев назад
Thank you so much 👍😊
@kvrustvenkateswararao2759
@kvrustvenkateswararao2759 9 месяцев назад
Nice video
@Cardriverhasan
@Cardriverhasan 9 месяцев назад
Thank you 😊Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@sv2200
@sv2200 Год назад
👌👌👍👍
@nareshrebal4966
@nareshrebal4966 Год назад
@nareshrebal4966
@nareshrebal4966 Год назад
👌👌👌👍
@MYFLFE_ILOVEDEVIalltime
@MYFLFE_ILOVEDEVIalltime Год назад
Driving and handle shaking
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Steering... షేకింగ్ మొత్తానికి గల కారణం wheel balancing & Alignment... సరిగా లేకపోవడం... ఇది మెయిన్ రీజన్...So సో మీరు ఫస్ట్ Car wheel balancing Alignment.. చేయించండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది..👍👍☝️☝️☝️😊
@modeguntaijackijackmdegunt2411
@modeguntaijackijackmdegunt2411 11 дней назад
పూర్తి వివరాలు మీరు నాకు car driving నేర్చు కొనే దానికి direction నేర్పించండి. చాలా ఇబ్బంది పడుతున్నాను టెన్షన్ గా ఉంటుంది ట్రాఫిక్ నిబంధనలు అర్ధం కాలేదు. Car driving direction చేత కాలేదు .pls మీరు నాకు సహాయం చేయండి
@krishnaraoy4895
@krishnaraoy4895 Год назад
Good explained
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you 😊🤝
@ramalingareddy3957
@ramalingareddy3957 10 месяцев назад
LEFT TURNING, RIGHT TURNING తిప్పాలంటే STEERING ను ఎన్ని రౌండ్స్ తిప్పాలి.దయచేసి తెలియజేయగలరు. K.రామలింగారెడ్డి.రాజమండ్రి
@Cardriverhasan
@Cardriverhasan 10 месяцев назад
Ok...ok... done 👍👍✅ ఈ టాపిక్ మీద ఒక వీడియో చేస్తాను అతి త్వరలో... thank you so much 😊👍🤝✅Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@modeguntaijackijackmdegunt2411
@modeguntaijackijackmdegunt2411 11 дней назад
Sir. నమస్కారము. Sir. నేను car driving నేర్చు కొనాన్నాను . సమస్య లు. 1st. గేర్ మీద car driving direction ఇబ్బంది గా ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు అర్ధం కాలేదు సిటీ లో ట్రాఫిక్ లో car driving direction చేత కావాటా లేదు. U. ట్రార్న్ తేలయటా ము లేదు. టెన్షన్ తో కూడిన భయం వేస్తూ ఉన్నది. హై వే లో car driving చేస్తూ ఉన్నా ను స్టట్టింగ్ ట్రబుల్ గా ఉంటుంది
@Cardriverhasan
@Cardriverhasan 11 дней назад
Ok...ok.... ఊరికే టెన్షన్ పడొద్దు...1st మీరు కార్ డ్రైవింగ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి మన చానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి... ok.. Thank you 😊👍✅
@dayanandareddybandla5181
@dayanandareddybandla5181 Год назад
చెప్పినంతవరకు సూపర్‌గా చెప్పారు.😊🎉 చిన్న డౌట్ స్టీరింగ్ రైటు సైడు ఉంటుంది . సీటు లో కూర్చొని ఉన్నప్పుడు లెప్ట్ సైడు నడి చే వారికి తగలకుండా ఎలా మార్జిన్ గుర్తించు కోవాలి . 4 టైర్స్ మనము అను కొన్ని ప్లేస్ లో పోవాలంటే ఎలా గుర్తి పెట్టుకోవాల. నేల పైన 4 పాయింట్స్ Mark చేసి ఆ మార్కా మీదనే 4 టైర్లు ఆపాలి . అది ఎలా సాధన చేస్తే వీలవుతుంది. ఆర్ధ మ య్యే ట ట్లు చెప్పన్‌ డిసార్.😊 అది తెలిస్తే perfect driving వచ్చి నట్లే .
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok ok.... yes 100% correct information.... thank you so much for your suggestion....👍👌👌🤝🙏😊
@gooruramesh4439
@gooruramesh4439 Год назад
S same doubt
@maskanikambaiah4780
@maskanikambaiah4780 Год назад
Tell me
@baluprasad4692
@baluprasad4692 Год назад
కార్ కొని 7 సంవత్సరాలయ్యింది.. ఇప్పటికీ సరిగ్గా స్టీరింగ్ కంట్రోల్ రాదు😊......మీ వీడియో చుసిన తరువాత 💯 👌
@srinivasdasari3105
@srinivasdasari3105 10 месяцев назад
​@@Cardriverhasan😊
@chandradasu6305
@chandradasu6305 9 месяцев назад
Anna kotthaga driving nerchukuntunna mee number share cheyara నాకూ konni doubts unnavi
@Cardriverhasan
@Cardriverhasan 9 месяцев назад
9052394377. Massage me ok..😊
@కిల్లోరామయ్య2885
@కిల్లోరామయ్య2885 9 месяцев назад
Anayya driving school ekkada vundi please location cheppandi nijam chepalante ilanti video's driving gurunchi eanaina pentandi ante prati option gurinchi video's petandi please
@Cardriverhasan
@Cardriverhasan 9 месяцев назад
Ok ..ok .. done 👍👍👍✅ Thank you very so much... bro 😊🤝👍✅
@nedunurikrishnarao1178
@nedunurikrishnarao1178 2 месяца назад
Front parking in apartment video please
@Cardriverhasan
@Cardriverhasan 2 месяца назад
Ok.. done 👍✅
@srktechminds5
@srktechminds5 2 месяца назад
Ok but devider pakkana nundi u turn cheyalante entha distance lo vellali devider ki chepaledhu.
@Cardriverhasan
@Cardriverhasan 2 месяца назад
3 feet distance
@hasanapuramvenkataramana4090
80 or 90 or 120 speed lo break వేసి నప్పుడు car shake అయ్యాయిపోతుంది ఎలా క్రంట్రోల్ చేయాలో చప్పండి అన్న plsss
@ThirupathiMudhiraj-j9x
@ThirupathiMudhiraj-j9x 2 месяца назад
Anna driving school lo sariga nerupatleru makuu
@Cardriverhasan
@Cardriverhasan 2 месяца назад
ఔను నిజం వారు సరిగా నేర్పించారు..
@challachinnarao4140
@challachinnarao4140 Год назад
నేరో గా వున్న రోడ్డు లో లెఫ్ట్ రైట్ జడ్జ్ మెంట్ యేలా సెల్ఆర్ లో పార్కింగ్ కి ఒక వీడియో చేయండి
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok ..ok కచ్చితంగా చేస్తాను అతి త్వరలో
@mdhussain576
@mdhussain576 3 месяца назад
మీకు ధన్యవాదములు. మీయొక్క వీడియోలు ఈ మద్య కాలములో చాలా చూచితిని. ఎదుటి మనిషికి మీరు చెప్పుచున్న విధానము చాలా బాగా అర్థమవుతున్నది.చాలా సంతోషము. మీరు చెబుతున్న విదానము కొత్తగా కారు నేర్చుకుంటున్న వారికి చాలా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.మీకు ఆ భగవంతుడు చక్కటి స్వరమును ఇచ్చినాడు.ముందు ముందు మరిన్ని వీడియోలు మీరు చేయాలని ఆ భగవంతుడు మీకు ఆయుర్ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Cardriverhasan
@Cardriverhasan 3 месяца назад
Thank you very so much...🤝😊👍🙏✅🙏🙏
@harshaa.harsha5632
@harshaa.harsha5632 3 месяца назад
అన్న నేను కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నా.. కానీ భయమేస్తుంది..
@hasanapuramvenkataramana4090
80 or 90 or 120 speed lo break వేసి నప్పుడు car shake అయ్యాయిపోతుంది ఎలా క్రంట్రోల్ చేయాలో చప్పండి అన్న plsss
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok ... మీ కారు యొక్క wheel balancing Alignment సరిగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది....సో car wheel balancing & Alignment చేయించండి problem solve authundi....☝️☝️👍👍👍😊
@hasanapuramvenkataramana4090
Ok anna Tq anna 🤝
@nuggupraneeth6140
@nuggupraneeth6140 2 месяца назад
Akkada anna meru
@Cardriverhasan
@Cardriverhasan 2 месяца назад
Hyderabad
@rakeshmanda7924
@rakeshmanda7924 Год назад
anna mi no. ivvandi call chestha oka sari naku konni dovt's unnayi
@Cardriverhasan
@Cardriverhasan Год назад
9052394377
@thrillochanbavaraj9446
@thrillochanbavaraj9446 Год назад
అన్నా చాలా మంచిగా వివరించారు ధన్యవాదాలు🙏🙏🙏
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you 🤝😊
@venkatachary3991
@venkatachary3991 9 месяцев назад
ఇంకా మరిన్ని ట్రిక్స్ చెప్పగలరు
@Cardriverhasan
@Cardriverhasan 9 месяцев назад
Thank you 😊...ok .. done 👍👍✅Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@ramalingareddy3957
@ramalingareddy3957 9 месяцев назад
BROTHER, ఎడమవైపు టర్నింగ్, కుడివైపు టర్నింగ్,U టర్న్ గురించి చెప్పారు.బాగుంది. Straight road లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎడమవైపు నుండి కుడివైపు కి, కుడివైపు నుండి ఎడమవైపు కి, మారవలసివచ్చినపుడు ప్రమాదం జరగకుండా ఎలా మారవచ్చు? టెక్నిక్ చెప్పండి. స్టీరింగ్ Straight గా ఉంచి, డ్రైవింగ్ చేసేటప్పుడు వెహికిల్ ప్రక్కకి పోకుండా ఎలా డ్రైవ్ చేయాలి? స్టీరింగ్ ఎంత తిప్పితే వెహికిల్ ఎంతవరకు తిరుగుతుంది? దయచేసి వివరించండి. K.రామలింగారెడ్డి.రాజమండ్రి
@Cardriverhasan
@Cardriverhasan 9 месяцев назад
Ok...ok... done 👍👍👍✅ ఈ టాపిక్ మీద ఒక వీడియో చేస్తాను అతి త్వరలో..👆👆👍 Thank you so much 😊
@jamalpurramoji3410
@jamalpurramoji3410 Месяц назад
Super
@jaganyarramsetti8107
@jaganyarramsetti8107 6 месяцев назад
Meeru akkada vuntaru anna hyd lone naaa
@Cardriverhasan
@Cardriverhasan 5 месяцев назад
Shaikpet Manikonda...😊
@PavanKumar-vu2wf
@PavanKumar-vu2wf Год назад
Meru driving nerpistaraaaa
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Yes...👍😊 but only your personal own car driving instructor...
@PavanKumar-vu2wf
@PavanKumar-vu2wf Год назад
@@Cardriverhasan ok
@manisrinu904
@manisrinu904 7 месяцев назад
Hi
@RajeshSharma-u4j
@RajeshSharma-u4j 2 месяца назад
👌👍👌
@Belaku78
@Belaku78 Месяц назад
Thankyou so much sir
@Cardriverhasan
@Cardriverhasan Месяц назад
Thank you
@chavalagowthami
@chavalagowthami Год назад
Street driving lo 1st గేర్ లో వెళ్తున్నప్పుడు eduruga ఏదైనా vehicle వచ్చినప్పుడు ఏమి చేయాలి.
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Clutch నొక్కి స్లో అవ్వాలి ... రోడ్డుకు ఇరువైపులా ఎక్కువ ప్లేస్ ఉన్న దగ్గర... రెండు బండ్లు సైడ్ ఇచ్చుకోవాలి... ఇక్కడ మీరు సైడ్ మిర్రర్స్ చూస్తూ...left and right Side... కు స్లోగా రావాలి... car క్రాస్ అయిన తర్వాత కి... మళ్లీ మీ లైన్ లో డ్రైవింగ్ చేస్తూ ఉంటే సరిపోతుంది...👍👆👆😊
@patlaganesh
@patlaganesh Год назад
Hii8iii
@venugopalnulu
@venugopalnulu 7 месяцев назад
Driving chesthu explain cheyandi approx 30 minutes about judgment and mirror observation speed control then I feel so comfortable for driving
@Cardriverhasan
@Cardriverhasan 7 месяцев назад
Ok...ok .. done 👍👍👍✅ Thank you 😊
@patlaganesh
@patlaganesh Год назад
🚗🚗🚗🚗
@hemasantoshpatnaik1316
@hemasantoshpatnaik1316 Год назад
Feet level ki break adjustment ela cheyyali.. height thakkuva undi.. feet air lo pettalisi vasthundi.. land cheydam avvadam ledu
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok...ok... అతి త్వరలో ఈ టాపిక్ మీద ఒక వీడియో చేస్తాను అందులో తెలుసుకోండి క్లియర్ గా... Thank you 😊👍🤝
@venkatappaiahsasthri2460
@venkatappaiahsasthri2460 11 месяцев назад
Mirror technique for left and right turning చాలా చక్కగా వివరించారు
@Cardriverhasan
@Cardriverhasan 11 месяцев назад
Thank you so much...🤝😊👍✅Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@gopalrao8914
@gopalrao8914 Год назад
బాగా విపులంగా చెప్పారు.కానీ కుడి మరియు యెడమ కు తిప్పడపుడు వాహనము పాదచారులు నడచా దారికి ఎంత దూరములో వాహనము వుండలో తలుపగలరు
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Minimum 3 feet unte సరిపోతుంది...👍😊
@avulasaikrishna5265
@avulasaikrishna5265 Год назад
Anna front side judgment ela cheyali anna konchem chopu anna, front left tyre ela jude cheyali traffic lo anna ..
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok...👍👍
@avulasaikrishna5265
@avulasaikrishna5265 Год назад
Tnq anna.❤ Plz video cey anna
@gangadharpamarthi5691
@gangadharpamarthi5691 Год назад
Boss, turn chesepudu speed entha undali
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Below 20 speed...👈👍😊
@gangadharpamarthi5691
@gangadharpamarthi5691 Год назад
Ok bro thank you for your immediate reply
@nsrgrammar6426
@nsrgrammar6426 12 дней назад
Thank you❤
@rk6202mylapur
@rk6202mylapur Год назад
Bro, right side, left side mirror stright ga vachhaka steering turn cheyamannru. Aadi ardham kaledu bro.
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok .. మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. సపోస్ right turn తీసుకోవాలంటే... మీ కారు యొక్క... రైట్ సైడ్ మిర్రర్ మీరు ఎక్కడైతే రైట్ సైడ్ తీసుకుంటున్నారు. అక్కడ మీ రైట్ మిర్రర్ & డివైడర్ యొక్క ఎడ్జ్ భాగానికి... సమానంగా వచ్చిన తర్వాతకి. స్టీరింగ్ రైట్ కట్ చేయాలి... ఎందుకంటే... ఫస్ట్ కారు యొక్క ముందు భాగం... క్రాస్ కావాలి... అప్పుడే కారు డివైడర్ కి తగలకుండా కటింగ్ అవుతుంది..ok..👆👆😊
@harshavardhan2926
@harshavardhan2926 Год назад
Sir front ki ayithe mirror stright chusukuni turn cheyyali ani chepparu adhe riverse Turn cheyyalante
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok...done 👍
@manjuraj1563
@manjuraj1563 4 месяца назад
Thank you bro
@Cardriverhasan
@Cardriverhasan 4 месяца назад
Thank you 😊
@gsriramulu9630
@gsriramulu9630 Год назад
నమస్తే అన్న బాగా ఉంది మీరు మంచిగా చూపించారు నాకు చాలా సంతోషం అనిపించింది కానీ నా పేరు శ్రీరామ్ నేను మీ దగ్గరికి వచ్చి కొంచం నేర్చుకోవాలని
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok... thank you...😊🤝
@vamsidj143
@vamsidj143 8 месяцев назад
Super anna thanks for information I am a beginner ❤️‍🔥❤️‍🩹🥲
@Cardriverhasan
@Cardriverhasan 8 месяцев назад
Thank you so much... bro 😊🤝👍✅ all the best for better driving skills...👍👍🤝😊
@ramv3587
@ramv3587 Год назад
Sir excellent explain chesaru sir, I have small doubt steering 1•5 teppanu , straight chesakada confusion avuthunnanu , emi ayyana tips unte suggestion cheyandi sir.
@Cardriverhasan
@Cardriverhasan Год назад
కన్ఫ్యూస్ కాకండి... రైట్ సైడ్ స్టీరింగ్ 1.5 చెప్పితే.. రైట్ ఫుల్ కట్టింగ్ అవుతుంది...& సేమ్ మళ్లీ లెఫ్ట్ సైడ్ 1.5 తిప్పితే స్టీరింగ్ అనేది స్టేట్ అవుతుంది... అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్...1.5 లెఫ్ట్.. తిప్పితే స్టీరింగ్ ఫుల్ కటింగ్ అవుతుంది.... ఇంతే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి...ok...👈☝️☝️👍👍👍✅😊
@ramv3587
@ramv3587 Год назад
@@Cardriverhasan thanks sir
@indianvihari2198
@indianvihari2198 7 месяцев назад
Nice video Bro
@Cardriverhasan
@Cardriverhasan 7 месяцев назад
Thank you so much.. bro 😊🤝👍✅
@sureshk1657
@sureshk1657 9 месяцев назад
Sir alto k 10 or tiago edi konamantaru.
@Cardriverhasan
@Cardriverhasan 9 месяцев назад
Tata Tiago or Renault kwid ...👍👍✅😊
@sureshk1657
@sureshk1657 9 месяцев назад
Sir steering left and right judgement gurunchi pakkaga cheppandi sir
@potnurusankarbabu6772
@potnurusankarbabu6772 Год назад
Tkq 🎉Bhaia for ur valuable tips and tricks🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you so much...😊🤝
@krishnayerram8384
@krishnayerram8384 11 месяцев назад
aa location Mindspace madhapur ha Anna
@makthaldurgaprasad4660
@makthaldurgaprasad4660 7 месяцев назад
Right side 4 hlfs tirigindi ga steering
@d.satyaprasadvideos1707
@d.satyaprasadvideos1707 5 месяцев назад
చాలా మంచిగా చెప్పారు ఆటో గేర్ కారు ఒకటి చూపించగలరు
@elkakomuraiah1631
@elkakomuraiah1631 Год назад
బాగా చెప్పారు సార్ కొత్త గానే కియా సోనెట్ తీసుకున్నాం సార్ చిన్ని సందిలోంచి వెళ్లేటపుడు రైట్ కేమునది లెఫ్ట్ ఏముందో కనిపించట్లేదు రైట్ కి లెఫ్టకి కట్ చేసుకునేటప్పుడు ఎడ్జ్ కనిపించట్లేదు కనిపించక కార్ కి తగులుతుంది దీనికి సంబంధించిన వివరాలు తెలుపగలరు.
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok .. దీనికి సంబంధించిన వీడియో మన చానల్లో ఉంది ఓపెన్ చేసి చూడండి...car left side & right side judgement tricks and tips... ఈ వీడియోలో మీకు కావాల్సిన సమాచారం మొత్తం పూర్తిగా ఉంది...ok ☝️☝️☝️👍😊😊 thank you 😊
@m.sudhakargoud4537
@m.sudhakargoud4537 10 месяцев назад
​@@Cardriverhasan13:23
@m.sudhakargoud4537
@m.sudhakargoud4537 10 месяцев назад
@sudarsanamturupunati784
@sudarsanamturupunati784 Год назад
మీరు చెప్పే విధానం బాగుంది.
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you...😊
@BabaYogi23
@BabaYogi23 2 месяца назад
I guess comments are fake... Video not worth
@Cardriverhasan
@Cardriverhasan 2 месяца назад
అవునా...🤔🤔🤔
@AshokKumar-xz7rc
@AshokKumar-xz7rc Год назад
Steering gurnchi one more time cheppandi E video kante better ga
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok... done 👍😊
@shailuvlogs3309
@shailuvlogs3309 Год назад
Ok nice explain good video...👌👌👍😊
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thanks a lot
@Uma-23261
@Uma-23261 5 месяцев назад
Eanni days nerpistaru sir
@johnwilsonmanohar8236
@johnwilsonmanohar8236 Год назад
Thank you very much sir for the useful information about the streeing control.
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you...🤝😊
@deevenasangep2880
@deevenasangep2880 4 месяца назад
You are doing good job very informative thanks brother
@Cardriverhasan
@Cardriverhasan 4 месяца назад
Thank you so much...😊🤝👍✅
@rajasekharmuripinti4229
@rajasekharmuripinti4229 Год назад
Anna automatic cars gears ela vettalo chupunchandhi
@Cardriverhasan
@Cardriverhasan Год назад
3 videos already మన చానల్లో ఉన్నవి.. ఒకసారి చానల్ ఓపెన్ చేసి చూడండి... చాలా బాగున్నాయి వీడియోస్...ok Thank you 😊👍👍
@nareshcnaresh5871
@nareshcnaresh5871 Год назад
Anna naku manual car nadipistanu hits lo kodiga bayam
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok ... భయపడాల్సిన అవసరం లేదు... హైట్ లో కొంచెం భయంగా ఉంటుంది స్టార్టింగ్ లో... కానీ అక్కడ... క్లచ్ మూమెంట్ కరెక్ట్ గా తెలిస్తే.... సరిపోతుంది.... హైటు ఎక్కువగా ఉన్న దగ్గర కారు వెనక్కి రాకుండా ఎలా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి... అతి త్వరలో మంచి వీడియోస్ చేస్తాను... చూసి నేర్చుకోండి...ok...👍👍👍🤝😊 Thank you 😊
@s.r.krishna6303
@s.r.krishna6303 Год назад
Naku Disc break artha varaku veyali chepthara, ela veyali
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok...disc brakes అనేవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి... స్లోగా బ్రేకు వేస్తూ ఉండాలి... సడన్గా ఒకేసారి తొక్కకూడదు... నల్ల మెల్లగా ప్రెస్ చేస్తూ ఉండాలి... ఇలా చేస్తే సరిపోతుంది...👆👆👍👍😊🤝
@vijayammakarusara602
@vijayammakarusara602 7 месяцев назад
Super Andi good tips chepparu
@Cardriverhasan
@Cardriverhasan 7 месяцев назад
Thank you so much...😊🤝👍✅
@gopalkrishnarajuvatachavay8566
@gopalkrishnarajuvatachavay8566 3 месяца назад
Excellent tip Thank you very much
@Cardriverhasan
@Cardriverhasan 3 месяца назад
Thank you 😊👍
@simbhubonda6541
@simbhubonda6541 Год назад
Super anna okka dout anna back kuda ala chusukovalo cheppandi
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok...👍
@kakarlathejaswi2157
@kakarlathejaswi2157 7 месяцев назад
Sooper ga chepparu sir. Tnq so much
@Cardriverhasan
@Cardriverhasan 6 месяцев назад
Thank you 😊
@SureshKumar-qb8ni
@SureshKumar-qb8ni 4 месяца назад
చాలా బాగా చెప్పారు sir, THANK you
@Cardriverhasan
@Cardriverhasan 4 месяца назад
Thank you 😊
@mahaboobpashamahaboobpasha5526
@mahaboobpashamahaboobpasha5526 3 месяца назад
Good tips carryon
@Cardriverhasan
@Cardriverhasan 3 месяца назад
Thank you...😊
@sankepallylaxmareddy2398
@sankepallylaxmareddy2398 Год назад
వెరీ నైస్ చాలా బాగా ఎక్స్ ప్లెయిన్ చేశారు తాంగ్స్ బ్రదర్
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you 😊
@ksrinivas1729
@ksrinivas1729 Год назад
Mirror technique for right turn is very informative thank you for your efforts
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you...👍😊
@KalyanBabu-op4oj
@KalyanBabu-op4oj 10 месяцев назад
Chala manchi technique chepparu brother thank you..
@Cardriverhasan
@Cardriverhasan 10 месяцев назад
Thank you so much...😊🤝✅Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@arjun_rcpm
@arjun_rcpm Год назад
సూపర్ గా చెప్పావు అన్న.ధ్యాంకు.
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you...😊👍
@johnwilsonmanohar8236
@johnwilsonmanohar8236 Год назад
Thank you sir for good explanation
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you...🤝😊
@Ramanaganta52
@Ramanaganta52 7 месяцев назад
Sssuuuppeerr 🎉🎉
@MohammedZaheeruddin-nr5sp
@MohammedZaheeruddin-nr5sp 3 месяца назад
Good ❤❤❤
@litebaa7533
@litebaa7533 Год назад
super explanation
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you 😊
@Eshwar777Videos
@Eshwar777Videos Год назад
Mee number ivvandi bhayya Please 🙏
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok.. 9052394377. Massage me ok
@kollirenuka3488
@kollirenuka3488 10 месяцев назад
Thank you bro
@Cardriverhasan
@Cardriverhasan 10 месяцев назад
Thank you so much...🤝😊👍✅Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@ramakrishnapilli3423
@ramakrishnapilli3423 5 месяцев назад
Excellent brother Very useful
@Cardriverhasan
@Cardriverhasan 5 месяцев назад
Thank you so much... bro 😊
@gaddamvishnu6539
@gaddamvishnu6539 9 месяцев назад
బాగా చెప్పారు అన్నగారు ధన్యవాదములు
@Cardriverhasan
@Cardriverhasan 9 месяцев назад
Thank you so much... bro 😊🤝👍✅Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@KruthikGundagini
@KruthikGundagini 7 месяцев назад
Nice
@sulthanabee
@sulthanabee Год назад
Superb work brother 👌👌👌
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you 😊
@devikakrothapalli9247
@devikakrothapalli9247 6 месяцев назад
Manchi technique cheppaaru
@Cardriverhasan
@Cardriverhasan 6 месяцев назад
Thank you 😊
@narasimharaokusuma2568
@narasimharaokusuma2568 Год назад
😎 mirusuper
@yesudasusandrapati733
@yesudasusandrapati733 Год назад
Ok God bless you anna chala Baga chepinavu
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you...🤝😊🙏
@atkarijagadish8597
@atkarijagadish8597 Год назад
Nice bro keep teaching us 🙏
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Ok thanks 👍😊🤝
@vijaysatishkadali4540
@vijaysatishkadali4540 Год назад
Good Explaination and good information
@Cardriverhasan
@Cardriverhasan Год назад
Thank you...😊🤝
@rajesh47762
@rajesh47762 11 месяцев назад
Well explained
@Cardriverhasan
@Cardriverhasan 11 месяцев назад
Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍
@linga-v6o
@linga-v6o 11 месяцев назад
Hi sir..this is linga meeru ekkada undhi..mee degara nerchukovali antee ella sir..send me u'r number
@Cardriverhasan
@Cardriverhasan 11 месяцев назад
Hello 👋 hi.. 😊 nenu undedi Hyderabad lo... Thank you 😊Thanks for watching my videos. Pls do LIKE, SHARE & SUBSCRIBE for more such videos...🤝😊👍 9052394377
Далее
Катаю тележки  🛒
08:48
Просмотров 534 тыс.
50m Small Bike vs Car FastChallenge
00:22
Просмотров 3 млн