Тёмный

12 మంది ఆళ్వార్ల దివ్య చరిత్రలు | Alwar stories in Telugu { Rajan PTSK 

Ajagava
Подписаться 138 тыс.
Просмотров 9 тыс.
50% 1

ఆళ్వార్లు, నాయనార్లు అన్న మాటలు మనం వింటూనే ఉంటాం. ఆళ్వార్లు అంటే విష్ణుభక్తులని, నాయనార్లు అంటే శివభక్తులని సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ ఆళ్వారులు ఎవరు? వారి కథేమిటి అన్న విషయం మాత్రం మనలో చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఆళ్వారు అన్న మాటకు జ్ఞానసముద్రంలో మునిగి తేలినవాడు అని అర్థం. ఆళ్వారులను దివ్యసూరులు అని కూడా అంటారు. వీరు పరమయోగులు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరివారమే ఇలా పన్నెండుమంది ఆళ్వార్లుగా జన్మించారు. అటువంటి మహాపురుషుల పుణ్యప్రదమైన చరిత్రలను సంక్షిప్తంగా చెప్పుకుంటూ వారిని స్మరించుకోవడానికే ఈ వీడియో.
Rajan PTSK
#alwar #srivaishnavism

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 47   
@vedhageeshpath6677
@vedhageeshpath6677 18 дней назад
U r hero
@krishnareddyyerram4615
@krishnareddyyerram4615 5 месяцев назад
Super
@singapuramakhila3793
@singapuramakhila3793 5 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@kandanurigayathri7843
@kandanurigayathri7843 5 месяцев назад
108 dhivya dhesamula gurinchi cheppandj sir
@sasivaddi5222
@sasivaddi5222 5 месяцев назад
Aa 12 మంది ఆళ్వార్ ల తో పాటు వారిని మహా అద్భుతంగా పరిచయం చేసిన మీకు శిరసా వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
@chakri7706
@chakri7706 5 месяцев назад
Vasudeva 🙏
@prakashrao8077
@prakashrao8077 5 месяцев назад
Can’t thank you enough. Thirumangai Azhwar dance drama byKuchipudi dance troupe of Hyderabad did an excellent job at Madras sadly it started late and ended late with poor attendance very poor publicity. They should send information to Telugu associations and Vaishnav temples in Mylapore! I did my best to encourage them and contributed 2k to dance master! Excellent job. Impeccable job. I was overwhelmed
@rajarathnam4474
@rajarathnam4474 4 месяца назад
Anantha alwar ami aiyaru
@erukaarivu6404
@erukaarivu6404 5 месяцев назад
Mee kurta super sir
@prakashrao8077
@prakashrao8077 5 месяцев назад
Can’t thank you enough
@ashokkoneru1157
@ashokkoneru1157 5 месяцев назад
Nice
@sriramsridatta9882
@sriramsridatta9882 5 месяцев назад
🙏🙏🙏🚩🚩
@pratappratap2618
@pratappratap2618 5 месяцев назад
🙏👌
@yekkalurjahangeer3008
@yekkalurjahangeer3008 5 месяцев назад
🌹🙏🌹sir
@kambhampatimukteswararao5431
@kambhampatimukteswararao5431 3 месяца назад
Very Very blessed to know about alwars🙏 om namo narayana 🙏🙏🙏
@VamsiKrishna-zb5mj
@VamsiKrishna-zb5mj 5 месяцев назад
Sir Mee daggara unna vyasa mahabharatam 18 volumes Telugu Ala akkada order cheyyali andi cheppandi plzzzzz
@vkrm2000
@vkrm2000 5 месяцев назад
నమస్కారము సార్.. 🙏🙏
@uniquehut7083
@uniquehut7083 5 месяцев назад
Super topic andi
@Darhmasandehalu
@Darhmasandehalu 5 месяцев назад
ఆళ్వారుల జీవిత చరిత్రలకు సంబంధించి పుస్తకం ఏదైనా ఉంటే చెప్పగలరు🙏😔
@SriVidya-ht1gj
@SriVidya-ht1gj 5 месяцев назад
Nayanarla gurumchi kooda thelapandi dayachesi
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 5 месяцев назад
58 divydesamulanu sevinchukonnamu. Migilinavi 24 ending ki complete cheyyala I korika. Ivanni cholanaadulonivi.❤❤❤
@savithrigollapudi8214
@savithrigollapudi8214 5 месяцев назад
వాసుదేవ
@leelanallagachu2916
@leelanallagachu2916 5 месяцев назад
మార్గళి అంటే మన మార్గశిర మాసం....
@bommenasathanna1997
@bommenasathanna1997 5 месяцев назад
మా తెలంగాణ దార్శనికుడు పండిత రామ సింహ కవి గారి రచనల గురించి కూడా చెప్పగలరు
@RaghavendraReddy-y2r
@RaghavendraReddy-y2r 2 месяца назад
E guruvu garu peremiti telupagalaru.
@ChandraSekhar-ri9jz
@ChandraSekhar-ri9jz 5 месяцев назад
బాగుంది సార్ చాలా బాగా చెప్పారు.
@sakhinetipallivenkateswa-sr2mk
@sakhinetipallivenkateswa-sr2mk 5 месяцев назад
అడియేన్ రామానుజ దాసన్
@apurupasholavaram8300
@apurupasholavaram8300 5 месяцев назад
The order is not correct 5th Alwar is Nammalwar and 6th is Madurakavi Alwar
@bhavanireddyPonnathota
@bhavanireddyPonnathota 5 месяцев назад
Matallitandrulualvarulapadapdmamulakupadabivandanamulu
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 5 месяцев назад
ᴠᴀꜱᴜᴅᴇᴠᴀ ɴᴀᴍᴀꜱᴛᴀʏ
@pothuluraiahvangala4938
@pothuluraiahvangala4938 5 месяцев назад
కాంచి పట్టనం దాదాపు 50 వేల సంవత్సరాల ముందుది కావచ్చు కదా సార్? మీరు చెప్పిన దాని ప్రకారం
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 5 месяцев назад
జై శ్రీమన్నారాయణ, జై రామానుజ
@SameerDharmasastha
@SameerDharmasastha 5 месяцев назад
అడియేన్ రామానుజ దాసన్
@MuraliKrishnaRamanujaDasan
@MuraliKrishnaRamanujaDasan 5 месяцев назад
అల్వార్లు గురించి చాలా చక్కగా చెప్పారు,అలాగే ఆచార్యుల గురించి కూడా చెప్పండి
@prasadbandaru6028
@prasadbandaru6028 5 месяцев назад
గురువు గారు... ఆల్వార్లు అందరూ తమిళ నాటే ఎందుకు పుట్టారు? ఆంధ్ర దేశం లో ఎవరూ పుట్టలేదా గురువు గారు?
@vyshnavi976
@vyshnavi976 5 месяцев назад
ద్రవిడ వేదం గా ద్రావిడ దేశం లో పుడతారని విష్ణువు వరం అండి
@balametta1621
@balametta1621 5 месяцев назад
Krutagnatalu
@godfathershiva6217
@godfathershiva6217 5 месяцев назад
How they born with out parents and when they born according this time can you explain in next episode .
@nischalreddy27
@nischalreddy27 5 месяцев назад
Thanks for sharing andi
@subbareddyvaddi9800
@subbareddyvaddi9800 5 месяцев назад
చాలా బాగా చెప్పారు రాజన్ గారు మీకు ధన్యవాదాలు 👌🌹🌹👍👍
@erukaarivu6404
@erukaarivu6404 5 месяцев назад
Dhanyosmi
@ramakrishnamahamkali7830
@ramakrishnamahamkali7830 5 месяцев назад
Srigurubyo namahajaigananada jaishanmukanada omnamahashivaya jaidurgamata jaisitaram jaidasaradaram jaihanuman
@lakshminarayanamuppavarapu6690
@lakshminarayanamuppavarapu6690 5 месяцев назад
You are the 13th Alwar with abundant knowledge
@mkrishna1062
@mkrishna1062 5 месяцев назад
🎉
@girijamanchi8241
@girijamanchi8241 5 месяцев назад
Namath Rajan garu, how I contribute.? Can I send check to you, could you give me address.
@Ajagava
@Ajagava 5 месяцев назад
మీ అభిమానానికి ధన్యవాదములు గిరిజ గారు. నా ఫోన్ నెంబర్ 99 49 121 544 కు మెసేజ్ కానీ, rajanptsk@gmail.com కు మెయిల్ కానీ చేయగలరా?
@sharmilakolli4869
@sharmilakolli4869 5 месяцев назад
Chakkaga vivarincharu🙏
Далее
Обменялись песнями с POLI
00:18
Просмотров 432 тыс.
🦊🔥
00:16
Просмотров 584 тыс.
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41