Тёмный
No video :(

14 July - 20 July | Mulugu Astrology | ములుగు రాశి ఫలాలు | వార ఫలాలు | Mulugu Rasi Phalalu this week 

Mulugu Sivajyothi Astrology
Подписаться 31 тыс.
Просмотров 45 тыс.
50% 1

జాతక వివరాలు , దోష పరిహారాల కోసం అప్పోయింట్మెంట్ కొరకు సంప్రదించండి / For Personal Horoscopes & Remedies contact ములుగు వారి శ్రీ శివజ్యోతి జ్యోతిషాలయం (Mulugu's Sri Sivajyothi Jyothishalayam) Website: subhatithi.com/ | Phone / WhatsApp: 9849453449, 9440927795 Address: Narayan Nayak Complex, Koti, Hyderabad Onlinepoojastore: పూజ సామగ్రి కొరకు / For Pooja Items: swathiherbals.... Our Services: Personal Horoscope Study | Remedies | Panchagam | Calendar | Spiritual Services
00:00 - గోచారం (Intro)
01:12 - మేషం (Aries)
05:37 - వృషభం (Taurus)
12:55 - మిథునం (Gemini)
17:08 - కర్కాటకం (Cancer)
21:13 - సింహం (Leo)
25:23- కన్య (Virgo)
29:33 - తుల (Libra)
33:18 - వృశ్చికం (Scorpio)
37:18 - ధనుస్సు (Sagittarius)
41:50 - మకరం (Capricorn)
46:18 - కుంభం (Aquarius)
52:30 - మీనం (Pisces)
About the Astrologer: దాదాపు 40 సంవత్సరాల పాటు, జ్యోతిష రంగంలో అగ్రగణ్యులుగా నిలిచారు - శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆస్థాన పండితులు, కీ|| శే|| బ్రహ్మ శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు. "ములుగు సిద్ధాంతి" గా, తెలుగు వారందరు ఆప్యాయంగా పిలుచుకునే ములుగు వారు, జ్యోతిష రంగంలో సాధించిన విజయాలకు ఎన్నో సత్కారాలు, సన్మానాలు, "జ్యోతిష విద్యా విశారద" వంటి అనేక బిరుదులు అందుకున్నారు. వారి జాతక విశ్లేషణలు, పరిహారాలతో ఎంతోమందిని తమ సమస్యల నుండి గట్టెక్కేలా చేశారు.
లక్షలాది అభిమానులని సంపాదించుకున్నారు. ఆయన భవిష్యత్ దర్శనం కచ్చితంగా ఉండేది. వారి ముందస్తు అంచనాలు ఎన్నో ఫలించాయి. సాధారణ జనాల నుండి పేరున్న సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు కుడా ఆయన అప్పోయింట్మెంట్లకోసం పడిగాపులు కాసేవారు అంటే అతిశయోక్తి కాదు. ఆ ములుగు సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు(గొడవర్తి) శివ జ్యోతి గారు. అనువంశికంగా వస్తున్న ఆ విద్యను చిన్నతనం నుండి సిద్ధాంతి గారు కనుసన్నలలో సాధన చేస్తూ, తండ్రి గారికి అన్ని విధాలా సహకరిస్తూ పంచాంగ కర్తగా, జ్యోతిష్కురాలిగా ఎదిగారు.
సిద్ధాంతి గారు శివైక్యం చెందిన తరువాత విద్యా వారసత్వాన్ని కొనసాగిస్తూ, సిద్ధాంతి గారు స్థాపించిన
శ్రీ శివజ్యోతి జ్యోతిషాలయాన్ని, శైవ పీఠాన్ని , స్వాతి హెర్బల్స్ సంస్థల్ని శివజ్యోతి గారు ముందుకు తీసుకువెళ్తున్నారు.
శ్రీ గురు కృపాకటాక్ష ప్రాప్తిరస్తూ
Smt. Mulugu Sivajyothi, the only daughter of World Renowned Astrologer Late. Sri Mulugu Ramalingeswara Vara Prasad Siddhanti garu popular as "Mulugu Siddhanthi" garu. This channel is dedicated to take forward the legacy of Vedic Astrology left behind by Mulugu Sidhanthi garu by his daughter Smt. Mulugu Sivajyothi.
For more info Please: Subscribe to this channel to get timely updates on Daily, Weekly, Monthly and Yearly predictions.
May the blessings of Siddhanthi Garu be with all of us.
Disclaimer: ముఖ్య గమనిక: ములుగు సిద్ధాంతి శిష్యులమని కొందరు ప్రచారం చేసుకుంటూ వున్నారు. ములుగు పేరు కలిగిన ఇతర చానెల్స్ లో కొన్ని కార్యక్రమాలు, క్రతువులు, ప్రచారం చేసుకుంటున్నారు. అట్టి కార్యక్రమాలతో ప్రకటనలతో ములుగు వారికి ఎట్టి సంబంధం లేదు. దయచేసి గమనించగలరు.
IMPORTANT NOTICE: Please be aware that somepeople are falsely claiming to be the prime disciples or sishyas of Mulugu Siddhanti garu and are trying to take advantage of brand Mulugu. Any services, Vedic kratus or programs being campaigned on other channels bearing "Mulugu" are neither endorsed by Smt. Mulugu Siva Jyothi garu or Mulugu's Family members.
#mulugurasiphalalu
#vaaraphalalu #muluguastrology #rasiphalalu #mulugusivajyothi #mulugusiddanthi #rasiphalaluthisweek #telugupanchangam #mulugusidhanthi #weeklyhoroscope #mulugusubhatithi #swathiherbals #sivajyothijyotishalayam #mulugusivajyothiastrology

Опубликовано:

 

17 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@Satya1__3
@Satya1__3 Месяц назад
ధన్యవములు సోదరి శివజ్యోతి.
@srikarnatirameshnetha9905
@srikarnatirameshnetha9905 Месяц назад
Jai shivajyothi Amma gariki na thanks
@umashankarr1592
@umashankarr1592 Месяц назад
OM SRI GURU DEVA NAMOHA NAMAHA 🙏
@GanteJelender
@GanteJelender Месяц назад
నమస్తే అమ్మ
@user-ug4rl1zw2f
@user-ug4rl1zw2f Месяц назад
Chala Baga chepparu Amma garu santhosham danyyavadalu
@nagakumarv9321
@nagakumarv9321 Месяц назад
Nanna gari varasathvam theesukunnaru.santhosham.
@nageswariuppala4091
@nageswariuppala4091 Месяц назад
Omsrisairam
@satyanarayanamurthysurampu445
@satyanarayanamurthysurampu445 Месяц назад
YOU WILL HAVE BRIGHT FUTURE.
@Satya1__3
@Satya1__3 Месяц назад
ఓం నమో వేంకటేశాయ.
@sriramakutumbam
@sriramakutumbam Месяц назад
25:25 తులా రాశి 🙏
@arogyamemahawealth
@arogyamemahawealth Месяц назад
Thanks Guruvu gaaru
@archanareddy6062
@archanareddy6062 Месяц назад
21:17 Kanya rashi
@psatyauma7829
@psatyauma7829 Месяц назад
Namaste Siva Jothi garu
@RameshBabu-986
@RameshBabu-986 Месяц назад
🎉నమస్తే 💐జ్యోతి గారు
@saisantosh9100
@saisantosh9100 Месяц назад
Timelines are incorrect for Sagittarius pls chk admin!
@neelajayaram6559
@neelajayaram6559 Месяц назад
Thanks🙏🙏🙏 mam
@sureshbabunukala2523
@sureshbabunukala2523 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@r.padmavathir.padmavathi3967
@r.padmavathir.padmavathi3967 Месяц назад
🙏🙏🙏
@parvathisekhar8734
@parvathisekhar8734 Месяц назад
మేడం మీన రాశి అప్లోడ్ చేయండి
@RajuKumar-ge2pq
@RajuKumar-ge2pq Месяц назад
🙏🙏🙏🙏🙏
@gopisettivinayakarao7260
@gopisettivinayakarao7260 Месяц назад
🎉
@sandhyaraninsandhya3967
@sandhyaraninsandhya3967 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@call_of_duty1327
@call_of_duty1327 Месяц назад
Mithuna raasi ni mingesaru
@NagaChall
@NagaChall Месяц назад
🙏🙏🙏🙏🙏👌
@Satya1__3
@Satya1__3 Месяц назад
ఓం శ్రీ మాత్రే నమః.
@crajeshwarreddy9183
@crajeshwarreddy9183 Месяц назад
🙏🙏🙏🌷🌷
@kesavscuf4995
@kesavscuf4995 Месяц назад
ఓం శ్రీ మాత్రే నమః 🎉❤🎉
Далее
Narayana Sthothram
11:55
Просмотров 5 тыс.