Тёмный

15 ఏళ్లుగా కూర‌గాయ‌లు సాగు చేస్తున్న| Vegetable Cultivation Since 15 years|  

మన లోకల్ ఫార్మర్ ( Mana Local Farmer )
Просмотров 2,8 тыс.
50% 1

#manalocalfarmer #vegetablecultivation #కూరగాయలసాగు
ఒక‌వైపు వ్యాపారం, రాజ‌కీయం చేస్తూనే మ‌రోవైపు త‌న‌కున్న వ్య‌వ‌సాయ భూమిలో కూర‌గాయ‌ల సాగు చేప‌డుతున్నారు రైతు కృష్ణ‌. ,చౌద‌రిప‌ల్లి గ్రామం, యాచారం గ్రామం, రంగారెడ్డి జిల్లాకు చెందిన కృష్ణ గ‌త 15 ఏళ్లుగా కూర‌గాయ‌ల సాగు చేస్తున్నాన‌ని చెప్తున్నారు. ఎప్పుడు కూర‌గాయ‌ల సాగుపై న‌ష్టం అనేది ఉండ‌ద‌ని....సంవ‌త్స‌రం అంతా కూర‌గాయ‌లు పండిస్తే లాభాలే ఉంటాయ‌ని అంటున్న రైతు కృష్ణ అనుభ‌వాలు తెలుసుకుందాం....
న‌మ‌స్తే అంద‌రికీ వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయానికి అనుబంధరంగాల స‌మ‌గ్ర‌మైన స‌మాచారం రైతుల మాటల్లో " మన లోకల్ ఫార్మర్ '' వేదిక‌గా అందిస్తాం..అలాగే వ్య‌వ‌సాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వ‌స్తున్న‌ప‌రిణామాల‌పై, స‌రికొత్త స‌మాచారం మీకందించేందుకు ప్ర‌య‌త్నిస్తాం...దాంతో పాటు శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తార‌ని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" టీం...
స‌మాచారం ఇవ్వడం/ఇంటర్వ్యూల కోసం..9948533547 వాట్సాప్ మాత్ర‌మే
ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
Disclaimer/నిరాకరణ:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు....
"మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
#manalocalfarmer
#vegetablecultivation
#vegetablecultivationtelugu
#vegetablefarming
#vegetablecultivationinsummer
#vegetablescultivation
#tomatocultivation
#vegetables
#modernvegetablescultivationintelugu
#summervegetablescultivation
#malabarspinachcultivationintelugu
#agriculturetelugu
#summervegetablesfarming
#vegetablegarden
#mixedvegetablefarming
#కూరగాయలసాగు
#వర్షా కాలంకూరగాయలసాగు
#ఏడాదిమొత్తంకూరగాయలసాగు
#పందిరికూరగాయలు
#కూరగాయలుపండించేవిధానం
వ్యవసాయం

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 10   
@bannemallesh1279
@bannemallesh1279 Месяц назад
Anna manchiga explain chesaru
@TeluguVillageAgriculture
@TeluguVillageAgriculture Месяц назад
Exlent sir👍
@anilgoudg3975
@anilgoudg3975 Месяц назад
👌👌👌👌
@mukkerimaheshmaheshmahi687
@mukkerimaheshmaheshmahi687 Месяц назад
👌🏻👌🏻👌🏻బావ గారు
@SivaNagaraju-bb1ib
@SivaNagaraju-bb1ib Месяц назад
😊🎉🎉🎉
@jayaprakashale5760
@jayaprakashale5760 Месяц назад
nice
@pillodi
@pillodi Месяц назад
Voice distpencs
@p.n.v9092
@p.n.v9092 Месяц назад
Weader cost entha anna
@stimes4839
@stimes4839 Месяц назад
Farmer ni adagamdi video lo number undi
@MaragoniKatamraj-vn8ul
@MaragoniKatamraj-vn8ul Месяц назад
Mana agreetech manchal
Далее
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
Просмотров 1,7 млн
ГИГАЧАД МЭЙКЕР В PLANTS VS ZOMBIES 2!
00:49
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
Просмотров 1,7 млн