Тёмный

{15-10-2024 } ఈ రోజు దేవుని వాగ్ధానం ll TODAY'S GOD'S PROMISE ll BRO SHALEM RAJU GARU ll 

THANDRI SANNIDHI MINISTRIES
Подписаться 911 тыс.
Просмотров 39 тыс.
50% 1

DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
PLAY STORE LINK
play.google.co...
APPLE APP STORE LINK
apps.apple.com...
---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
/ @thandrisannidhiministrie
(THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
OUR BANK DETAILS :
THANDRI SANNIDHI
BANK OF BORODA
CURRENT A\C NO : 75380200000156
IFSC CODE : BARB0VJCHPE
ONLY GOOGLE PAY : 9666207090 8121207731
OUR SONGS ALSO AVAILABLE ON :
JIO SAAVAN,RESSO,
SPOTIFY, APPLE TUNES,
AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
FOLLOW US ON: FACEBOOK
INSTAGRAM
TWITTER
RU-vid
Subscribe To Our RU-vid Channel
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 342   
@narenderjakkula511
@narenderjakkula511 Час назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నిన్ను దీవించును గాక ఈ వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేయబడును గాక నా కుమారుని కోసము నా కుమార్తె కోసం నా స్నేహితులకు మారు మనసు వచ్చు లాగున నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచులాగున ప్రార్థన చేయండి బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 2 часа назад
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనకురరాజు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు సందేశం సోదరుడు చాలా
@PhaniN-c9k
@PhaniN-c9k 12 часов назад
Praise the lord 🙏 annayya
@lakshmimom5525
@lakshmimom5525 14 часов назад
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ
@SantiKumari-u6v
@SantiKumari-u6v 13 часов назад
Praisethelord...... daddy garu.. vandanalu🙏🙏🙏💐💐💐
@Tambadilleswararao
@Tambadilleswararao 14 часов назад
Hallelujah Jesus amen 🙏 pary solat pastor shalem Raju Annayya amen 🙏
@eraju6961
@eraju6961 14 часов назад
Praise the Lord Anna Garu💐💐💐 Kavitha Raju🙏✝️🙏✝️🙏
@swarupa-7
@swarupa-7 15 часов назад
Praise the lord bro chanti bidda SAM ki sampurna aarogyam koraku pryr bro.
@AnjalideviKolli-fu9ns
@AnjalideviKolli-fu9ns 13 часов назад
స్తోత్రం 👏🏻🛐 ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐 దైవాశీస్సులు
@shantishanti2950
@shantishanti2950 15 часов назад
వందనాలు అన్నయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤
@gudipallisujathadevi6872
@gudipallisujathadevi6872 13 часов назад
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏
@ShakeSharfina
@ShakeSharfina 15 часов назад
Praies the Lord🙏🙏🙏 Annayagaru
@dineshraj-3305
@dineshraj-3305 14 часов назад
Amen, praise the lord Jesus Christ🙏❤️👑
@ControversialThoughtsbyEvanKan
@ControversialThoughtsbyEvanKan 12 часов назад
దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!! ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹
@ratnamshanthi5012
@ratnamshanthi5012 15 часов назад
దేవునికి స్తోత్రం మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనములు సాలెం రాజు అన్నకు హృదయపూర్వక వందనములు సాలెం రాజు అన్న ఆ సంఘాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@omgvema4029
@omgvema4029 16 часов назад
Praise the lord 🙏 ayyagaru
@malleswaripallepogu2337
@malleswaripallepogu2337 15 часов назад
Praise the lord brother 🙏🙏🙏🙏🙏
@PvrRaju-t9x
@PvrRaju-t9x 15 часов назад
మా ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వకమైన వందనాలు ఈ వాగ్దానం ద్వారా మాలో ఉన్న సోమరితనాన్ని విడిచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని నెలచేయండి తండ్రి ఆమెన్
@chikkamsiddhartha3430
@chikkamsiddhartha3430 11 часов назад
దైవ శాలేమ్ అన్న గారికి మరియు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వారందరికీ మన ప్రభువు క్రీస్తు నామము లో హృదయపూర్వక వందనములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@ArchanaArchana-ho4wp
@ArchanaArchana-ho4wp 55 минут назад
యేసు నామములో నేను అడుగుతున్న వాటిని ప్రతి దానిని పొందుతున్నాను దేవా నీ కృప లో క్షేమంగా ఉండాలని కోరుకుంటారు నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉండాలి దేవా హల్లెలూయ స్తోత్రము స్తోత్రము తండ్రీ 🛐🛐🛐🛐👏🏻👏🏻👏🏻👏🏻♥️♥️♥️♥️🎉🎉🎉
@merry35rukmini39
@merry35rukmini39 День назад
Praise the Lord brother 🙏🙏devuneke mahemakallugunu gaka 🙏🙏🙋‍♀️🙋‍♀️🙆‍♀️🙆‍♀️
@csubramanyam2459
@csubramanyam2459 15 часов назад
Praise the lord brother na appullu vididala kavali brother please prayer cheyadi brother please na aana macha ga mari life long happy ga undali brother please prayer cheyadi brother please 🙏🙏🙏🙏🙏🙏
@jayasuryaadi2564
@jayasuryaadi2564 12 часов назад
Brother please pray for my son Lenin Jaideep job conformation and good health and knowledge Amen 🙏🙏🙏🙏🙏🙏🕊️
@nakkasanti5919
@nakkasanti5919 15 часов назад
Priese the lord ayyagaru 🙏🙏🙏 NS Raju ⭐
@ArchanaArchana-ho4wp
@ArchanaArchana-ho4wp 52 минуты назад
యేసు నామములో శ్రీకాంత్ నా కోసం రావాలి యేసు నామములో నతో మాట్లాడాలి నాను ము ముందు ప్రేమించిన దానికన్నా ఎక్కువ ప్రేమించాలి దేవ నేనూ చెప్పినట్టు వినాలి యేసు నామములో నేను పొందుకున్నను ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ తండ్రీ 🛐🛐🛐🛐😭😭😭😭✝️✝️✝️✝️✝️👏🏻👏🏻💔💔
@VaddigarShanta
@VaddigarShanta 13 часов назад
Amen 🙏🙏🙏🙏🙏
@GeethaHanumantha-i2i
@GeethaHanumantha-i2i 14 часов назад
ಅಯ್ಯ praise the Lord🙏🙏🙏
@venkateshvenki9363
@venkateshvenki9363 11 часов назад
Yesuvina namakke stotra 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen
@sujipellakuru6457
@sujipellakuru6457 14 часов назад
Praise the lord brother 🙏🙏🙏 Ma family members salvation kosam and ma brother suresh tragudu durathma tragudu bandakalu nundi vidudala kosam health and salvation kosam prayer cheyandi brother and na health kosam job marriage vishayamlo god's will jaragalani Prayer cheyyandi ayyagaru 😭🙏🙏
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 2 часа назад
Zion babu and Evan babu - దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం ప్రార్ధన దేవుని సహవాసం లో ఎదిగి ఫలించాలని చదువు లో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని ఎముకలు బలంగా ఉండాలని వెయిట్ పెరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు.
@Bhargavi769
@Bhargavi769 Час назад
Praise the lord annaya Garu 🙏🙏🙏🙌🙌🙌✝️✝️✝️
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 2 часа назад
ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ అయ్యా నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని నడినెత్తి నుంచి అరికాలు వరకు సంపూర్ణ స్వస్థత విడుదల ఆరోగ్యం ఆయువు బలం కొరకు దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
@bhagyasribhagyasri9355
@bhagyasribhagyasri9355 10 часов назад
Anaya Meru akadiki velina shemamuga tirigi sanidi vachesariki santhoshamuga undali anaya 🙏
@sureshkumar-gn9lt
@sureshkumar-gn9lt 7 часов назад
శ్రేష్ఠమైన సందేశాన్ని ఇచ్చారు అన్న🙏
@LokeshAmala
@LokeshAmala 3 часа назад
Praise tha lord sir 🙏🙏🙏🙏🙏 thandri deena manasu naku evvandi deva please please please deva😭😭😭😭😭😭🥺🥺🥺🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ChanduPulivarthi-d5y
@ChanduPulivarthi-d5y 9 часов назад
Daily me vakyamtho Nannu balaparusthunnanduku meku vandanamulu pastar garu
@thanneerunagaraju5462
@thanneerunagaraju5462 13 часов назад
🙏 Praise 🙏 the 🙏 lord 🙏 vandhanlu 🙏 annaya 🙏🙏
@ChodeSrinu-xq9th
@ChodeSrinu-xq9th 9 часов назад
🙏అన్న praise the lord 🙏 kuwait లో work చేసే వాళ్ళ కోసం preyar చేయండి అన్న 🙏
@PrajuHarllapur
@PrajuHarllapur 12 часов назад
Jesus Christ amen amen amen amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🤲🙏👏👏👏
@pippariswaruparani5948
@pippariswaruparani5948 15 часов назад
Yes ayya vandanaly
@gangarajupedapati
@gangarajupedapati 16 часов назад
దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ పరిశుద్ద వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము
@Spoorthy-1
@Spoorthy-1 9 часов назад
Deva nenu somariga undakunda memu kanipetukoni undulaguna nanu karuninchandi yesaayaa 🙏🙏😭
@KommuMary-n8c
@KommuMary-n8c 12 часов назад
మా ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వకమైన వందనాలు నాకు పెళ్లయి 9 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు మా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య
@GummaAswini
@GummaAswini 14 часов назад
Vandhanalu ayagaru ma kutumbam koraku prardha cheyandi ayagaru ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏
@venuseshu7005
@venuseshu7005 12 часов назад
మా కు ఇద్దరు అబ్బాయిలు పెద్దబాబు ఎంసీఏ చదువుతున్నాడు మంచి మార్కులు రావాలి తండ్రి ప్లే చేయండి అన్నయ్యగారు 🙏🏻 మనోజ్ కుమార్ బిటేకౌచదువుతునాడుమంచిగాచదవాలీ, తండ్రి ప్లే చేయండి అన్నయ్యగారు వాళ్ల భవిష్యత్తు బాగుండాలి, అనయగారూ
@ranbu6240
@ranbu6240 10 часов назад
Praise the lord Anna pls pray for my spiritual growth Anna pray for my family Anna 🎉🎉🎉🎉
@yohanbodapati3685
@yohanbodapati3685 15 часов назад
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నయ్య రేపు కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య
@prashuprashanth3879
@prashuprashanth3879 11 часов назад
Praise the lord pastor garu ఈ వాగ్ధానం మా పట్ల మా కుటుంబం పట్ల వాక్యం వింటున్న అందరి పట్ల యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ మా పెద్ద బాబు ప్రవీణ్ చంద్ర ఆహారం భయపడకుండా తినే విధంగా బరువు తగ్గకుండా ఉండేందుకు మంచి ఆరోగ్యం కోసం చదువు కోవడానికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు నాకు జాబ్ వచ్చే విధంగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు
@gullavijaykumar2956
@gullavijaykumar2956 9 часов назад
Amen 🙏 Annaya 🙏
@nagu7604
@nagu7604 14 часов назад
Brother please business turnover aieytattu prayer cheyandi brother three months nunchi stock alagy undi customer vachi chuse velyunnru kaani delivery avvadam ledu brother please business turnover aieytattu prayer cheyandi brother
@SowjanyaKasthala
@SowjanyaKasthala 14 часов назад
Praise the lord 🙏 Anna garu please pray for me amen
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 2 часа назад
రమేష్ కీ ఎస్సై ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని దేవుని సన్నిధిలో వాక్యం ప్రార్ధన లో ఎదిగి మందిర పని లో ఉండాలని ఉద్యోగం ప్రయాణం లో దేవుని దూతల కావలి ఉండాలని మంచి గృహం దేవుని సన్నిధి కి దగ్గరలో దొరకాలని అప్పుల భారం నుంచి విడుదల కావాలని భార్య కీర్తి తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
@RamanaSrungarapati
@RamanaSrungarapati 14 часов назад
Naa Peru ramana naa biddala gurinchi prayer cheyandi anna plg
@borugaddansthaniel8728
@borugaddansthaniel8728 16 часов назад
Praise the lord good morning brother
@vlaxmigandham-td6xr
@vlaxmigandham-td6xr 14 часов назад
వందనాలు అన్నయ్య🙏 praise the Lord✋ స్తుతి స్తుతి స్తుతి halleluaiah halleluaiah halleluaiah Amen Amen Amen Amen Amen 💕💕💝💝💖💖🥰🥰✝️✝️✝️✝️👍👍📖📖🙋‍♀️🙋‍♀️🙇‍♀️🙇‍♀️🛐🛐🕎🕎🫂🫂🫂👏👏✋✋✋✋.
@Awarabatch2023
@Awarabatch2023 15 часов назад
Amen, Praise the Lord
@TalariVinoda
@TalariVinoda 13 часов назад
Jesus bless you anna🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@Karthika_bandhela
@Karthika_bandhela 11 часов назад
Annayya vandanalu annayya . Nenu annayya malleswari tadipatri. Annayya tet exam respanssheet lo Naku 89 marks vachayi annayya. Kani normalisation cheyadam valla naku100 piga markulu ravalani naakosam prayar cheyandi annayya plsssssssss annayya .yessayya Daya Krupa Naa meeda chupinchi Naa bharta nunchi alage ee lokam mundu nenu nashanam itenannu chuci trupti pade vari mundu nannu rakshinchalani nakosam prayer cheyandi annayya plsssssssss annayya plsssssssss. Annayya 100 ku 1 marku vachina nannu yesayya nannu gelipinchinatte annayya.ala vaste nenu goppa sakshiga ee lokamlo batukutanu annayya plsssssssss annayya plsssssssss annayya nakosam prayer cheyandi annayya plsssssssss annayya.
@RAVIT-ht6ot
@RAVIT-ht6ot 16 часов назад
✝️ಅಮೆನ್✝️
@kalpana.y-f8h
@kalpana.y-f8h 16 часов назад
Perglad annaya sagamu vadanallu annaya etdi avakasam kalipichina yasayki vadanallu sotramull yesaya nakunu chinamelaku amen amen na pravathn gurichi etharlu na karmasinna gurchi nanu ela nanu marchi yesaya gurechikuda matlevedhaga nenu marli adhu koraku prthana manavi ayagaru athama rachana koraku prthana manavi ayagaru na family korako rachana koraku prthana manavi ayagaru eti avakasam kalipichina yasayki vadanallu sotramull sutull mahima yesayaki namuki chillnu gaka amne amen amen amen amen amen ❤❤😂😂😢🎉😮😅😊❤
@dsnarasimhappa4206
@dsnarasimhappa4206 15 часов назад
Praise the lord Ayyagaru wondanalu Ayya Good morning Jesus God bless you iam Brother Simon chintamani Karnataka State 🙏💐🤝🙌🛐❤
@FlorenceMakana-ls3ky
@FlorenceMakana-ls3ky 13 часов назад
Ayyagaru na bhartha devunilo undaali, thanaku unna vyasanaalu Anni maanali, maku pillalu kavali, makosam pradhana cheyyandi 🙏
@ramachandraramu2029
@ramachandraramu2029 13 часов назад
Praise the lord Jesus God bless you brother thanks good massage amen amen
@someshsakile1899
@someshsakile1899 11 часов назад
వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము
@vijayakumari675
@vijayakumari675 16 часов назад
Praise the lord Jesus 🙏 vandanalu brother 🙏 ma kutumbam కొరకు ప్రార్థన చేయండి Raki kejeya maiki hansith kishor సౌజన్య మహి ఆరోగ్యం బాగుండాలి అని కిషోర్ మనసు మారాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని ఈ ఇంటి యజమాని మనసు మారాలని దేవుని వాక్యం కలిగి జీవించాలని యేసు క్రీస్తు నామములో స్వస్థత కలగాలని దీవించండి దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏
@sathibabu8112
@sathibabu8112 23 часа назад
Praise the loda ayyagaru my family koraku paryer cheyadi ayyagaru hallulejah hallulejah amen amen 🤲🤲🤲🤲🙏🙏🙏🙏
@skbabulal9279
@skbabulal9279 39 минут назад
Praise the lord brother 🙏🙏🙏 prayer for all the people problem's 🙏🙏🙏
@twinkleprincess5391
@twinkleprincess5391 16 часов назад
Pls Pray for my Husband Rajshekhar for my Family and Ministry Restoration Ayya
@lavanyalavanya4968
@lavanyalavanya4968 13 часов назад
GMG anna praise the lord halleluyah amen
@kalpana.y-f8h
@kalpana.y-f8h 16 часов назад
Mana athimeya thadri vadanallu sotramull sutull mahima yesayaki namuki chillnu gaka amne nanu marchi yesaya ki anyana namunku sotramull sutull mahima koti suthull sotramull mahima na yesana namunki chillnugaka amen amen amen amen amen amen amen amen ❤
@r.k.shekharrajavlags8079
@r.k.shekharrajavlags8079 15 часов назад
వందనాలు అన్నయ్య నాకు దేవుడు గర్భపలం ఇచ్చాడురెండవ సారి ఇచ్చాడు ప్రార్థన చేయండి అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెను
@pippariswaruparani5948
@pippariswaruparani5948 15 часов назад
Ma tammudu marriage kosam prayer cheyandi
@anapanatabitha3251
@anapanatabitha3251 16 часов назад
హల్లెలూయ దేవుని నామానికి స్తోత్రములు సేవకులు వందనాలు దేవునికి స్తోత్రములు ఈరోజు అంతా దేవుని మహిమ అర్థం జీవించు లాగా ప్రార్థన జీవితం కలిగే నా యొక్క అప్పుల బంధకాలు నుండి విడుదల కొరకు టైలరింగ్ బట్టల వ్యాపారం అభివృద్ధి కొరకు దేవుని మార్గాన్ని విడిచి లేక పాపంలో జీవిస్తున్న నా భర్త షడ్రక్ మారుమనస్సు కొరకు రక్షణ పొందు ప్రార్థన జీవితం లేని మా పాప షారోన్ దేవునికి లోబడి ప్రార్థన జీవితం కలిగి ఉండేలాగా పాప బీటెక్ పూర్తి అయింది జాబు చేయాలని ప్రయత్నం ఆలోచన ఏమీ లేదు ఎమ్మెస్ చేయడం ఫ్రాన్స్ వెళ్తాను అంటుంది మాకైతే అంతస్తు ఆమెతో లేదు తను విదేశాల ప్రయత్నాలు మాత్రమే ఉన్నది దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేయు లాగా రోజుకు 2000 ఆదాయం వస్తే గాని నా అప్పులు రెండు నెలలుగా వడ్డీలు చీటీలు ఏమి కట్టలేని స్థితిలో ఉన్నాను ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను షుగరు bp మూలంగా కంటిచూపు చాలా మందగించింది మా బావగారు నా భర్త కి 20 లక్షల అమౌంట్ ఇవ్వాలి ఈ నెలలో ఇస్తామన్నారు సంవత్సర కాలంగా ఇలాగే చెబుతున్నారు ఈ విషయంలో ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి బావగారు చేస్తున్న రియల్ ఎస్టేట్లో ఆయన అనుకునే సైట్ ఈ నెలలో అగ్రిమెంట్ అయ్యేలాగా ఆయనకి అమౌంట్ వచ్చి నా భర్తకు అప్పు తీర్చే లాగా దేవునికి నేను సాక్షిగా నిలబడి లాగా నేను నా పాప నా భర్త కుటుంబంగా దేవుని వాక్యంతో కట్టుబడి అనేకమందికి సాక్షులుగా నిలబడే లాగా ప్రార్థన చేయండి
@ravisofficial9866
@ravisofficial9866 15 часов назад
ఆమెన్ హల్లెలూయా ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@md.fareenamdfareena2725
@md.fareenamdfareena2725 15 часов назад
Praise the Lord Annaya🙏🙏🙏🙏🙏🙏🙏Ma family koraku Prayer Chayandi Annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PamuAshaPamuAsha
@PamuAshaPamuAsha 7 часов назад
వందనాలు అన్నయ్య.
@BaburaoJonnalagadda-xn4xt
@BaburaoJonnalagadda-xn4xt 16 часов назад
Praise the Lord Anaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swarnalatha007
@swarnalatha007 13 часов назад
Vandanalu Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@KavetiVenkateshwarlu
@KavetiVenkateshwarlu 16 часов назад
PRAISE THE LORD AYYA GARU 🙏🙏🙏🙏🙏 KV ⛪⛪⛪ AMEN ✝️✝️✝️
@Krishnaveni-w1o
@Krishnaveni-w1o 13 часов назад
Good morning 🙏 praise the lord 🙏 maa family🙏🙏 kosamu prayer cheyadii anna Maa family kalase laga prayer cheyadii anna🙏🙏🙌🙌 Maa family lii meda devin krupa vudalani prayer cheyadii anna 🙏🙏🙏💒💒💒⛪️⛪️⛪️🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️⛪️💒⛪️🧎‍♀️🧎‍♀️🧎‍♀️✝️🛐🛐🛐🛐🛐🧎‍♀️✝️✝️✝️🛐🛐🛐🛐
@omgvema4029
@omgvema4029 16 часов назад
Praise the lord 🙏 ayyagaru maa family kosam prayer cheyandi maa nanna Gariki health problems kidney dialysis patients nd maa Amma Gariki right leg baga noppi tho badha paduthunaru nd Naku job ledu naa life kosam kuda nd naa enemy's nundi save kosam kuda prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏
@roseleaneduri9911
@roseleaneduri9911 17 часов назад
E message chusinavaru andariki share cheyyandi plz
@Kohli77782
@Kohli77782 15 часов назад
Naku ugc net exam qualification avalani na rakapokalandu kappu vundalani English language Baga matldalani Naku bayanni tholaginchandi na pilalu rakapokalandu kapudala vundalani na rakapokalandu kapudala vundalani English language Baga matldalani Naku bayanni tholaginchandi na health bagundalani na life bagundalani na rakapokalandu kapudala vundalani na pilalu life bagundalani preyer cheyandi annaya please
@chinthapudimeenakshi4406
@chinthapudimeenakshi4406 14 часов назад
🎉 Vandanalu Annaiah 🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DeviGangga
@DeviGangga 11 часов назад
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ✝️✝️🛐🛐🙏🙏 మా ఆత్మీయ తండ్రీ గారికి నా హృదయపూర్వక వందనములు 🛐🛐🙏🙏🙏🙏
@ranis4604
@ranis4604 16 часов назад
Praise the Lord annayya
@SaranyaEsther8626Godsgift
@SaranyaEsther8626Godsgift День назад
Praise the lord annayya... 🙏❤️
@narindlavenkatpads69
@narindlavenkatpads69 13 часов назад
Praise the lord annaya na koshamu na kutubhamu koshamu pradana cheyande haleluya amen amen amen
@MadhuGowri-yl4zt
@MadhuGowri-yl4zt 9 часов назад
దేవాది దేవునికి నిండు వందనాలు తండ్రి
@t.moshe.ts6979
@t.moshe.ts6979 15 часов назад
Prais the lard annaya devuniki mahima kalugunugaaka 🙏🌹
@srinivasrao9107
@srinivasrao9107 16 часов назад
Praise the lord ayyagaru maa family gurenchi preyar cheyandi plz brother
@HelpingKoru.Sekhar
@HelpingKoru.Sekhar 7 часов назад
మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అయ్య గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అయ్య గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అయ్యా గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏
@MaryRajesh-cl9qo
@MaryRajesh-cl9qo 14 часов назад
Praise the lord Anaya 🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪
@BabySarojini6888
@BabySarojini6888 16 часов назад
Deevuniki sthotram 🙏🙏 Brother gaariki hrudhaya poorvakamyna Vandanalu 🙏👏💐
@chaitramurari628
@chaitramurari628 13 часов назад
Ayya praise the lord ayya ⛪🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@YaminiDani
@YaminiDani 13 часов назад
వందనాలు వందనాలు వందనాలు అయ్యగారు 🙏🙏🙏
@ratnam6578
@ratnam6578 13 часов назад
Praise the lord brother haleluyaa Amen God bless to all Haleluyaa Amen glory to God Thank you Jesus haleluyaa Amen 👏👏👏🙏🙏🙏🎉
@mariyababudara-j6c
@mariyababudara-j6c 13 часов назад
వందనాలు అన్నయ్యగారు🙏🙏🙏
@AnilAdapa-c5b
@AnilAdapa-c5b 15 часов назад
Praise the lord annnayaa
@ReemalaUsharani
@ReemalaUsharani 15 часов назад
ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ శుభములు ఆత్మీయ తండ్రిగారైన సాలెం అన్నకు వందనాలు 🙏🙏🙏🙏
Далее
САМАЯ ТУПАЯ СМЕРТЬ / ЧЕРНЕЦ
1:04:43