10 ఎకరాల బత్తాయి తోటలో అంతర సాగుగా 15 రకాల పంటలు పండిస్తున్నారు నల్గొండ జిల్లా అనుముల మండలానికి చెందిన రైతు దంపతులు భాస్కర్ రెడ్డి, జయమ్మ గారు. టమాటా, కదిరి లేపాక్షి రకం వేరుశనగ, పచ్చి మిర్చి, చిలగడ దుంప, దోసకాయ, జొన్న, రాగులు, తెల్ల నువ్వులు, ఉల్లిగడ్డ, రెడ్ క్యాబేజీ, బ్రకోలి, పప్పు శనగ, మినుములు, పెసర్ల వంటి అనేక రకాల పంటలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. వారి అనుభవాలు ఈ వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 16 రకాల పంటల సాగుతో ఆదాయం, ఆరోగ్యం, ఆనందం పొందుతున్నాం | Telugu Rythubadi
#RythuBadi #రైతుబడి #InterCrops
20 фев 2021