Тёмный

178. పిల్లనగ్రోవి మెల్లన ఊది ఉల్లము దోచినదెవరు Song with Telugu lyrics 🎵🎤🙏❤️🎶 

Anuradha Swaralu
Подписаться 18 тыс.
Просмотров 1,6 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@anuradhaswaralu
@anuradhaswaralu Месяц назад
పిల్లనగ్రోవి మెల్లన ఊది ఉల్లము దోచిన దెవరు నా ఉల్లము దోచినదెవరు కనివిని ‌‌ఎరుగనికమ్మని పిలుపుతో రమ్మని పిలచిన దెవరు నను రమ్మని పిలచిన దెవరు అనురాగము చిలికిన దెవరు పిల్లనగ్రోవి మెల్లన ఊది ఉల్లము దోచినదెవరు నా ఉల్లము దోచినదెవరు సవ్వడి చేయక సరసన చేరి కవ్వించిన వారెవరు నను కవ్వించిన వారెవరు నా మనసును నా కలతను బాపిన దెవరు పిల్లనగ్రోవి మెల్లన ఊది ఉల్లము దోచినదెవరు నా ఉల్లము దోచినదెవరు పున్నమి రేయి పొన్నల నీడలో కన్నులు మూసినదెవరు నా కన్నులు మూసినదెవరు నా మనసును లాగిన దెవరు నా మనసును లాగినదెవరు పిల్లనగ్రోవి మెల్లన ఊది ఉల్లము దోచినదెవరు నా ఉల్లము దోచినదెవరు
@kameswarichitturu2722
@kameswarichitturu2722 Месяц назад
చాలా బాగా పాడారు
@joshivijayalaxmi4776
@joshivijayalaxmi4776 Месяц назад
Supar voice
@narasimhareddy7061
@narasimhareddy7061 Месяц назад
చాలా చక్కగా పాడారు 🙏🙏🙏
@srigurudevadattaaudios
@srigurudevadattaaudios Месяц назад
Anu గారు సూపర్ super.మీ వాయిస్ కేక..awesome
@kbramaramba1988
@kbramaramba1988 Месяц назад
Hi sis chala baga padavu👌👌👌👌👌👌
@shirishakothakonda756
@shirishakothakonda756 Месяц назад
🙏🙏💐,👌👌👌👌👌👌❤️❤️❤️🙏🙏🙏Hare Krishna 🙏🙏🙏
@sreeswaram
@sreeswaram Месяц назад
Jai srikrishna ❤
@kanekantisunkireddy2517
@kanekantisunkireddy2517 Месяц назад
🙏🙏
@sreenivasulureddy1010
@sreenivasulureddy1010 Месяц назад
👌👌🙏🙏🙏🙏
@laggisettypavani7530
@laggisettypavani7530 Месяц назад
👌👌👌👌👌👌😌😌
@Seetha-zw2bz
@Seetha-zw2bz Месяц назад
చాలా చక్కగా పాడారు మేడం ధన్యవాదాలు మేడం మీకు సులువుగా చక్కగా నేర్పిస్తున్నారు థాంక్యూ.
@n.v.raghavendragupta9400
@n.v.raghavendragupta9400 Месяц назад
Hare krishna
@radharamani6066
@radharamani6066 29 дней назад
మీరు రాధమ్మ
Далее
Кольцо Всевластия от Samsung
01:00
Просмотров 578 тыс.
Ребенок по калькуляции 😂
00:32
Просмотров 162 тыс.
Angry bird PIZZA?
00:20
Просмотров 9 млн
Melodious ooyala song dedicated to Goddess Lalitha
11:45
Кольцо Всевластия от Samsung
01:00
Просмотров 578 тыс.