Тёмный

{18-10-2024 } ఈ రోజు దేవుని వాగ్ధానం ll TODAY'S GOD'S PROMISE ll BRO SHALEM RAJU GARU ll 

THANDRI SANNIDHI MINISTRIES
Подписаться 913 тыс.
Просмотров 35 тыс.
50% 1

DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
PLAY STORE LINK
play.google.co...
APPLE APP STORE LINK
apps.apple.com...
---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
/ @thandrisannidhiministrie
(THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
OUR BANK DETAILS :
THANDRI SANNIDHI
BANK OF BORODA
CURRENT A\C NO : 75380200000156
IFSC CODE : BARB0VJCHPE
ONLY GOOGLE PAY : 9666207090 8121207731
OUR SONGS ALSO AVAILABLE ON :
JIO SAAVAN,RESSO,
SPOTIFY, APPLE TUNES,
AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
FOLLOW US ON: FACEBOOK
INSTAGRAM
TWITTER
RU-vid
Subscribe To Our RU-vid Channel
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 328   
@ratnamshanthi5012
@ratnamshanthi5012 9 часов назад
దేవునికి స్తోత్రం మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనములు 🙏 ప్రభువా ఈరోజు ఉపవాస దినమున నీ బిడ్డలు అందరిని దీవించండి ఆశీర్వదించండి ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం శక్తి బలం ఇవ్వండి ప్రతిరోజు ఉదయం నీ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@PvrRaju-t9x
@PvrRaju-t9x 9 часов назад
మా ఆత్మీయ తండ్రి హృదయ పూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల వాగ్దానాన్ని బట్టి ప్రార్ధించే అధికారం దయచేయండి ఆమెన్
@mvmahalakshmi6036
@mvmahalakshmi6036 12 часов назад
Ayya praise the Lord ayya
@Joyces-z7c
@Joyces-z7c 2 часа назад
ప్రైస్ ది లార్డ్ జాయిస్ 🙏🙏🙏🙏తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం ప్రభువా హల్లెలూయా 🙏🙏🙏🙏ఆమేన్ 🙏🙏🙏🙏🛐🛐🛐🛐🙏🙏🙏🙏
@koteswararaoathota6860
@koteswararaoathota6860 13 часов назад
ఈ ఉపవాస కూడీకలో నాతోనే మాట్లాడబోతున్న దేవుని కి స్రోత్తం చేల్లీస్తూ, ఆత్మీయ తండ్రికి హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏..
@RamuLamma-jv1vs
@RamuLamma-jv1vs 10 часов назад
అన్నాం గారు మీకు వందనాలు నా కుటుంబం బాదాలో ఉంన్న నా కుటుంబం కొసం ప్రార్దన చేయండి ❤❤❤❤❤❤
@vlaxmigandham-td6xr
@vlaxmigandham-td6xr 9 часов назад
వందనాలు అన్నయ్య🙏. Praise the Lord✋ స్తుతి స్తుతి స్తుతి halleluaiah halleluaiah halleluaiah Amen Amen Amen Amen Amen Amen 👏👏✝️✝️🫂🫂🛐🛐💝💝💖💖📖📖🙋‍♀️🙋‍♀️🙇‍♀️🙇‍♀️💕💕🕎🕎✋✋❤❤❤.
@krishveni185
@krishveni185 10 часов назад
Yesayya naamaniki mahima ghanatha prabhavaalu kalugunugaka amen ✝️🛐🙏🙏🙏🙏🙏
@elisharao9357
@elisharao9357 7 часов назад
ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏 ఆమెన్ 🩵🩵🩵దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగును గాక👏👏👍 ఆమెన్ 🛐🛐🛐
@PullaraoRachakonda-g4o
@PullaraoRachakonda-g4o 9 часов назад
స్తోత్రములు యేసయ్య ‌కాపాడు మల్లిక నీ బయటికీ తిసకరావాలి ప్రభువా పాదాభివందనాలు యేసయ్యా మాకు మిరె ప్రభువా మెము మిమ్మల్ని నమ్మినాము అయ్య మల్లిక బయటికి రావాలి హాస్పిటల్ లో నుంచి ఆమెన్ కాపాడు ప్రభువా ఆమెన్ హల్లేలూయ స్తోత్రం ప్రభువా పాదాభివందనాలు అయ్య యేసయ్యా
@ratnakumari-f4m
@ratnakumari-f4m 9 часов назад
Devuninamamunake mahimakalugunugaka amen 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 praise the lord Andi ayyagaru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹🌹💯💯💯💯💯
@yohanbodapati3685
@yohanbodapati3685 9 часов назад
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నయ్య ఈరోజు కోర్టులో వాయిదా ఉంది అన్నయ్య కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య
@ArchanaArchana-ho4wp
@ArchanaArchana-ho4wp 3 часа назад
మా ఆత్మీయ తండ్రీ గారికి వందనాలు తండ్రీ నీ కృప లో ఎల్లపుడూ అందరూ బాగున్నారు దేవా నికే స్తుతి స్తోత్రము స్తోత్రము తండ్రీ amen 🛐 🎉🎉🎉🎉❤❤❤
@merry35rukmini39
@merry35rukmini39 17 часов назад
Praise the Lord brother 🙏🙏devuneke mahemakallugunu gaka 🙏🙏🙋‍♀️🙋‍♀️🙆‍♀️🙆‍♀️
@someshsakile1899
@someshsakile1899 4 часа назад
వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ హల్లెలూయ స్తోత్రము అమీన్ హల్లెలూయ స్తోత్రము అమీన్ హల్లెలూయ
@DhanababuDhanababu
@DhanababuDhanababu 21 час назад
దేవునికి మహిమ 🙏🙇‍♂️ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ❤️
@medikondabharathi8587
@medikondabharathi8587 9 часов назад
వందనాలు అన్నయ్య 🙏🙏🙏 నా గర్భం నిలబడుటకు ప్రార్ధన చేయండి అన్నయ్య నా హృదయం వేదన తో ఉంది
@belamarakrishnarao4662
@belamarakrishnarao4662 5 часов назад
Praise the Lord. Glory to God. Hallelujah. Vandalu ayyagaru.
@Khari-tj5ye
@Khari-tj5ye 6 часов назад
Devuniki stotram devuniki Mahima KaluGunu gaka Amen 👏👏👏 Praise the lord 👏👏👏 Shalom 🙏 ayagaru thankyou so much my lord 🙏🙏🙏🙏🙏
@d.abhishek4806
@d.abhishek4806 4 часа назад
Praise the lord brother meeru chestunna sevanu devudu divinchali anekulu rakhsimpabadali
@nelakantikumar7088
@nelakantikumar7088 9 часов назад
అన్న అప్పులతో చాచ్చిపోతున్నా అన్న నా పరిస్తితి బాగుపడాలి అన్న మీరు ప్రార్థన చేస్తే నాకు కార్యం జరగుతుంది అని నమ్మకం ఉంది
@cheppalinchinna3829
@cheppalinchinna3829 9 часов назад
🛐🙏✝️ ప్రైస్ the లార్డ్ ❤️🕎🌹 ప్రతి ఒక్కరు యేసు రక్తం లో కడగబడి వారే పాపం రక్షణ కల్పించమని యేసు క్రీస్తు మన ప్రభువైన తండ్రిని వేడుకుంటున్నాను 💯⛪🌹🕎❤️💯💯💯💯💯💯 దేవునికి మహిమ 🗽🥀💙👏🔥🔥💯💯👏హల్లెలూయా హల్లెలూయా 👏🔥💯❤️✝️🛐🙏❤️🌹🌹⛪💯 దేవీడ్ రాజు
@VeeraMani-nu8pi
@VeeraMani-nu8pi 5 часов назад
దేవునికి మహిమ కలుగుగాక అమెన్అన్నయ్య ఈరోజు వాక్యం బట్టి వందనాలు అన్నయ్య మాకుటుంబలు కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య భయంకరమైన వర్షాలు గాలివాన పిడుగులు భారతదేశం కొరకు ప్రార్ధన చేదం అన్నయ్య ❤❤❤💯💯💯🙏🙏🙏
@rameshgajula7394
@rameshgajula7394 6 часов назад
Prise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏🙏🙏🙏
@ArchanaArchana-ho4wp
@ArchanaArchana-ho4wp 3 часа назад
యేసు నామములో నా పిల్లలు మా అమ్మ అందరూ బాగుండాలి యేసు నామములో శ్రీకాంత్ నా కోసం రావాలి యేసు నామములో రావాలి తండ్రీ మేమిద్దరం కలిసి ఉండాలి దేవా హల్లెలూయ స్తోత్రము స్తోత్రము యేసయ్యా ఆమెన్ 🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️
@twinkleprincess5391
@twinkleprincess5391 10 часов назад
Pls Pray for my Husband Rajshekhar for my Family and Ministry Restoration Ayya
@eraju6961
@eraju6961 22 часа назад
Praise the Lord Anna Garu💐💐💐 Kavitha Raju🙏✝️🙏✝️🙏
@SandhyaChalamcharla-fi1bt
@SandhyaChalamcharla-fi1bt 9 часов назад
Dhevuniki mahima kalugunu gaka Amen 🙏🙏praised Lord annaya 💐💐
@AlugoluShiva-zo3xg
@AlugoluShiva-zo3xg 6 часов назад
డాడీ వందనాలు ధన్యావాదాలు. నేను ఆర్థికపరమైన సమస్యల నుండి అప్పుల బాధ సమస్యల నుండి ఉద్యోగ లేమి నుండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజే విడుదల పొందినందుకు నాకోసం ప్రేయర్ చెయ్యండి డాడీ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@vijaykumar-iu9pn
@vijaykumar-iu9pn 4 часа назад
PRAISE THE LORD 🙏 AMEN 🙏 నాకోసం నా కుటంబం కోసం పేర్ చేయండి 🙏🙏🙏🙏
@yatamadhura273
@yatamadhura273 10 часов назад
Praise the lord thandri yesaiah na atmiya thandri vandhanalu ni Krupa nu batti ni dhaya nu batti nannu kanikarimpumu thandri tq Jesus tq lord thandri amen amen
@sathibabu8112
@sathibabu8112 20 часов назад
Praise the loda ayyagaru hallulejah hallulejah amen amen 😭😭😭😭🤲🤲🤲🤲🤲
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 5 часов назад
AMEN praise the lord ayyagaru and ma sister ke marriage kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏
@sarojinid4790
@sarojinid4790 8 часов назад
Praise the Lord 🙏🙏🛐 Brother gaariki hrudaya poorvakamyna vandanaalu 🙏👏👏
@PullaraoRachakonda-g4o
@PullaraoRachakonda-g4o 9 часов назад
యేసయ్య ‌కాపాడు మల్లిక నీ బయటికీ రావాలి హాస్పిటల్ లో నుంచి ఆమెన్ హల్లేలూయ నిరక్తంతొ మల్లిక లొ ఉన్న జబ్బులను కడిగివే ప్రభువా ఆమెన్ 🙋🌹🙌
@jesusgod-xl5dg
@jesusgod-xl5dg Час назад
Amen
@narindlavenkatpads69
@narindlavenkatpads69 8 часов назад
Praise the lord annaya na koshamu na kutubhamu koshanu koshamu pradana cheyande haleluya amen amen amen
@Nageshmagali
@Nageshmagali 7 часов назад
Thanks you my Lord. You gives good message trough your son. Haleloya... Amen. Prise the Lord🙏
@jannudass7446
@jannudass7446 11 часов назад
Praise the lord Annaya may family. GRACE TEMPLE. Ma sagam. Anaya. Praise 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@mvmahalakshmi6036
@mvmahalakshmi6036 12 часов назад
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻
@vijayakumari675
@vijayakumari675 9 часов назад
Praise the lord Jesus 🙏 vandanalu brother 🙏 ma kutumbam కొరకు ప్రార్థన చేయండి Raki kejeya maiki hansith kishor సౌజన్య మహి ఆరోగ్యం బాగుండాలి అని కిషోర్ మనసు మారాలని దేవుని వాక్యం కలిగి చెడు అలవాట్లు దూరంగా ఉండాలి అని సోమరి తనం వీడి పని చేసు కొనుటకు సహాయం చేయండి యేసయ్యా అనీ ప్రార్దన చేయండి ఈ ఇంటి యజమాని మనసు మారాలని ఏసు ప్రభువు నామములో స్వస్థత కలగాలని దీవించండి ప్రార్ధన చేయండి దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏
@ratnam6578
@ratnam6578 7 часов назад
Praise the lord brother haleluyaa Amen God bless to all Haleluyaa Amen glory to God Thank you Jesus haleluyaa Amen 👏👏👏👏🙏🙏🙏
@NirmaladakkumallaNirmala
@NirmaladakkumallaNirmala 5 часов назад
Devuniki ganatha kalugunu gaka Ammen 🙏🙌
@VijayaGudepu-m7i
@VijayaGudepu-m7i 9 часов назад
Devuniki hrudhaya poorvaka dhanyavadhalu teliyajestunanu 🙏🙏
@satishperuri9276
@satishperuri9276 7 часов назад
సాలెం అన్న గారికి వందనాలు అన్నయ్య వ్యాపారం కోసం ప్రార్థన చేయండి అన్న మా అప్పులన్నీ తీరు పోవాలని ప్రార్థన చేయండి అన్నా బంగారాన్ని విడుదల రావడానికి ప్రార్థన చేయండి అన్నా ❤🙏🙏🙏🙏🙏🙏🙏💐🖐️🖐️🖐️🖐️🖐️🖐️😭😭😭😭😭😭
@bhagyasribhagyasri9355
@bhagyasribhagyasri9355 7 часов назад
Anaya meru akadiki velina shemamuga tirigi sanidi vachesariki santhoshamuga undali anaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HanuHanu-r4b
@HanuHanu-r4b 9 часов назад
❤❤ దేవా నీకే స్తోత్రం నీకే సుతుల సూత్రాలు ఆల్లేలుయా దేవుని కి మహిమ కలుగును గాక ఆల్లేలుయా తండ్రి నాకొడుకు లోకజ్ఞానం నుంచి విడిపించు తండ్రి ఈరోజు ప్రయాణం లో నువ్వే దేవా తోడుగా వుండాలని ప్రార్థన చేయండి అన్నయ్య ✝️✝️✝️🙏🙏🙏✝️🙏🙏🙏🙏✝️ నాకు సంఘం నుంచి లోన్ మంజూరు చేయాలని అడుగుతున్న తండ్రి యేసయ్య అందుకోసం ప్రార్థన చేయండి అన్నయ్య ఆమేన్ ఆమేన్ 🛐✝️✝️✝️❤❤❤
@ChanduPulivarthi-d5y
@ChanduPulivarthi-d5y 4 часа назад
Daily me vakyamtho Nannu balaparusthunnanduku meku vandanamulu pastar garu
@prasadraavi82
@prasadraavi82 2 часа назад
ప్రైస్ ది లార్డ్ వందనాలు సాలెం రాజన్న అన్న నేను నా భర్త మారు మనసు కోసం ఎదురుచూస్తున్నా నా భర్త మారితే చాలు నేను నా బిడ్డలు నా భర్త దేవుని రక్షణ బాప్తిసం పొందాలి ఇది చాలా అన్న ప్రార్థన చేయండి వందనాలు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@durgakkdmines1492
@durgakkdmines1492 7 часов назад
Praise the Lord ayyagaru 🙏.
@DurgaBujji-yb3zv
@DurgaBujji-yb3zv 8 часов назад
Price the Lord Anna 🙏🙏🙏🎉🎉🎉🎉
@naralasatyanaraya920
@naralasatyanaraya920 5 часов назад
Amen 🙏🏻 Praise the Lord Anna 👏🏻💐
@swarupa-7
@swarupa-7 8 часов назад
Praise the lord bro.gods gift SAM ki aarogyam& aasirvadam koraku pryr bro.
@shankerg2080
@shankerg2080 6 часов назад
Prabhu namamulo vandanlu brother 🙌
@arigilamunikumar303
@arigilamunikumar303 9 часов назад
వందనాలు అయ్యగారు 🙏🙏🙏💐💐
@ChodeSrinu-xq9th
@ChodeSrinu-xq9th 4 часа назад
🙏🙏🙏🙏అన్న praise the lord మా బాబు health గురించి preyar చేయండి అన్న 🙏🙏🙏
@chennaiahboom4310
@chennaiahboom4310 9 часов назад
Halleluya annaya garu vandanalu
@VijayaSanda
@VijayaSanda 9 часов назад
Praise the Lord🙏🙏 deevuniki mahima kalugunu gaka🙏🙏 ayya ma family arogyam kosam ma ayyanaki fever thagulaga naku kalunopithagulaga pray cheyyandi brother🙏🙏🙏 and sai kosam pray cheyyandi brother🙏🙏 ame marumanasu pondhulaga manchiga chadhuvukunulaga pray cheyyandi brother🙏🙏🙏 and venkanna kosam ayanaku paisalu echulaga pray cheyyandi brother🙏🙏 and ma pillala pillallu rakshanaloki vachulaga pray cheyyandi brother🙏🙏🙏😢😢
@gullavijaykumar2956
@gullavijaykumar2956 2 часа назад
Amen 🙏 Annaya 🙏🙌🙌🙌🤝🛐🛐🛐
@omgvema4029
@omgvema4029 10 часов назад
Praise the lord 🙏 ayyagaru maa family kosam prayer cheyandi maa nanna Gariki health problems kidney dialysis patients nd maa Amma Gariki right leg baga noppi tho badha paduthunaru nd naa life kosam kuda nd naa enemy's nundi save kosam kuda prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏
@csubramanyam2459
@csubramanyam2459 9 часов назад
Praise the lord brother na appullu vididala kavali brother please prayer cheyadi brother please na aana macha ga mari life long happy ga undali brother please prayer cheyadi brother please 🙏🙏🙏🙏
@KrupaDaniel
@KrupaDaniel 5 часов назад
Nenu kuda ee adikaram kosame prayer chestunanu bro
@md.fareenamdfareena2725
@md.fareenamdfareena2725 7 часов назад
Praise the Lord Annaya🙏🙏🙏🙏🙏🙏
@MaryRajesh-cl9qo
@MaryRajesh-cl9qo 17 часов назад
Praise the lord Anaya 🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪
@TalariVinoda
@TalariVinoda 8 часов назад
Praise the lord anna 🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@ShankarParusha
@ShankarParusha 5 часов назад
అన్న గారు మీ వాక్యాలు బోధనలు వార్డులు ఆరాధనలు మీసేవ నేను యూట్యూబ్లో ప్రతిరోజు వాక్యాలు వింటాను నాకు ఆరోగ్యం బాగాలేదు కీళ్ల నొప్పులకు ఐదు సంవత్సరాలు ఈ అనారోగ్యంతో చాలా బాధపడుతున్నాను నేను కూడా దేవుని నమ్ముకున్నాం దేవుని దయ కృప వలన చాలా బాగా ఉన్నాను ఆడియో ఆరోగ్యం కూడా పర్వాలేదు కొద్దిగా స్టిక్ తోని నడవగలుగుతున్నాను ఒకటే బాధ నాది నా భార్య నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయినది నా కూతురు దూరమైందని బాధ నా భార్య నన్ను సరిగా చూడు నాతో మాట్లాడు నా కూతురుతో నా భార్య నా కూతురు కోసం అమ్మ నాన్న కోసం అందరి కోసం ప్రార్థన చేయండి షాలేమ్ అన్న గారికి వందనములు దేవునికి శృతి సూత్రములు మీ వాక్యము సేవా చాలా బాగుంటుందని jasus ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@samatharaju6677
@samatharaju6677 9 часов назад
Praise the lord brother's and sister's 🙏🙏
@ashakarun469
@ashakarun469 9 часов назад
Praise the lord 🙏 దేవ దేవునికి మహిమ స్తుతులు స్తోత్రములు హల్లెలూయ ఆమెన్ 🙏 ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏 TQ , TQ for your prayers 🙏🙌✝️🕎 Prayer Request : MA family ki రక్షణ కావాలి ma Babu Rakesh job కోసం 5 lacks అప్పు చేసి లంచం ఇచ్చి జాబ్ లో జాయిన్ అయ్యాడు 13 lacks కట్టాడు కానీ ఇప్పుడు జాబ్ పోయింది 😢 ఇంకా అప్పుల వాళ్ళు 18 lacks కట్టాలి అంటున్నారు అప్పుల ఊబి లో కూరుకు పోయాడు .. ఏమీ అర్ధం కావట్లేదు అయ్యగారు అప్పుల వాళ్ళు private banks vallu టార్చర్ స్టార్ట్ చేసారు ప్రార్థన చేయండి అయ్యగారు 🙏 జాబ్ కోసం , భార్య భర్తల బంధం గట్టిగా నిలబడాలి అంటే నా కోడలికి గర్భ ఫలం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అలాగే ma Papa Swathi ki 2 రు పిల్లలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు...జాబ్ కోసం ప్రయత్నం చేస్తోంది ఈ సం తో age bar అవుతుంది . పాప కి , బాబు కి Permanent jobs కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏 ఈ రోజు నాకు 5 వ కీమో ఇస్తారు ప్రార్థన చేయండి అయ్యగారు 🙏
@JogendraPallepu
@JogendraPallepu 10 часов назад
🙏praise the lord🙏
@ranbu6240
@ranbu6240 9 часов назад
Praise the lord Anna pls pray for my spiritual growth Anna pray for my family Anna 🎉🎉🎉🎉
@mendusaikumar5913
@mendusaikumar5913 7 часов назад
Amin alla luya tandri Amin prasta lod tandri Amin❤
@VipparthiNirmala
@VipparthiNirmala 10 часов назад
Praise the lord ayaagaru ammagaru ravikant rajesh rakhana koraku job lo devuni shayam kapudala కొరకు ప్రేయర్ చేయండి ఆమెను
@PunnaGeetha-z7d
@PunnaGeetha-z7d Час назад
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@omgvema4029
@omgvema4029 10 часов назад
Praise the lord 🙏 ayyagaru nenu 6 years nundi alcerativecolaties tho badha paduthuna Naa health kosam prayer cheyandi 🙏🙏🙏🙏
@mettukannaiah7701
@mettukannaiah7701 4 часа назад
Praise the lord brother ✝️🙏🙏🙏🙏
@josephpaul7658
@josephpaul7658 7 часов назад
Parise the Lord Daddy.... 🙏🙏🙏
@sridevigudise8504
@sridevigudise8504 10 часов назад
Makosam praise the lord
@swapnarajanala3031
@swapnarajanala3031 8 часов назад
Amenn 🙏🙏🙏🙏🙏
@kattapawankumar5780
@kattapawankumar5780 10 часов назад
నా పీఎచ్డీ స్టడీస్ కోసం USA వెళ్లాలి. ప్రేయర్ చేయండి
@JitthukaAnusha
@JitthukaAnusha 3 часа назад
Amen 🙏 ayyagaru
@gaddalavanajarani3513
@gaddalavanajarani3513 7 часов назад
Jesus will do miracles in my family and Jesus please bless me with software job and Jesus please bless and save all Amen
@ANNAPURNAGUDISE
@ANNAPURNAGUDISE 8 часов назад
Praise the lord brother and amen
@pippariswaruparani5948
@pippariswaruparani5948 7 часов назад
Yes ayya vandanalu
@beaulakukkamalla5010
@beaulakukkamalla5010 9 часов назад
Devuniki mahima🙏
@Suguna22Suguna22
@Suguna22Suguna22 9 часов назад
✝️❤️🙏🙏🙏🙏🙏🙏🙏❤️✝️
@skbabulal9279
@skbabulal9279 10 часов назад
Praise the lord brother 🙏🙏🙏 prayer for all the people problem's 🙏🙏🙏
@Subbu-nakka
@Subbu-nakka 8 часов назад
Dhevuniki mahima kalugunugaka
@mink6347
@mink6347 6 часов назад
Ànna, Praise the Lord. Please pray for us glory. shyamala. shalom.
@SaibabuDontha
@SaibabuDontha 5 часов назад
దేవుడు నామానికి మహిమ కలుగును గాక🙏🙏🙏 మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు🙏🙏🙏
@SatyavatammaTanikonda
@SatyavatammaTanikonda 9 часов назад
యేసయ్య రాత్రంతా నీ కృపలో మమ్ములను కాసి కాపాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి మరొక నూతన రోజులకు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు యేసయ్య ఆత్మీయ తండ్రికి నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య ఈ వాగ్దానం మా హృదయాలలో ఫలించిన గాక ఆమెన్ మేము ఆత్మీయ జీవితంలో గాక ఆమెన్ 🙏🙏🙏🛐🛐🛐
@PullaraoRachakonda-g4o
@PullaraoRachakonda-g4o 9 часов назад
ఆమెన్ హల్లేలూయ స్తోత్రం ప్రభువా పాదాభివందనాలు అయ్య యేసయ్యా మాకు గర్భ ఫలము కలగాలని ప్రార్థనా చేయండి అన్నయ్య ని బిడ్డ అయినా మల్లిక నీ బయటికీ తిసకరావాలి ప్రభువా వందనాలు అన్నయ్య
@lakshmimom5525
@lakshmimom5525 7 часов назад
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ
@Siriyadv
@Siriyadv 6 часов назад
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 naa pillaliki ki nuvve thodu thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 siva ni marchu Deva Deva Deva Deva 😭😭😭😭😭😭😭
@KavetiVenkateshwarlu
@KavetiVenkateshwarlu 10 часов назад
PRAISE THE LORD AYYA GARU 🙏🙏🙏🙏🙏 KV ⛪⛪⛪ AMEN ✝️✝️✝️
@thanneerunagaraju5462
@thanneerunagaraju5462 7 часов назад
🙏 Praise 🙏 the 🙏 lord 🙏 vandhanlu 🙏 annaya 🙏🙏
@anushapratap
@anushapratap 17 часов назад
Praise the lord Annayya 🙏🏻 pls pray for my family we have a lot of financial problems annayya amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sujipellakuru6457
@sujipellakuru6457 6 часов назад
Amen Amen Amen 🙏🙏🙏🙏 Praise the lord brother garu 🙏🙏🙏 ma family members salvation kosam and ma brother suresh tragudu durathma tragudu bandakalu nundi vidudala kosam health and salvation kosam prayer cheyandi brother 🙌✋✋✋✋
@kavithakavi8784
@kavithakavi8784 11 часов назад
Praise the lord Anna Garu 🙏 Raju Kavitha 🙏
@HanuHanu-r4b
@HanuHanu-r4b 9 часов назад
❤❤ దేవా నీకే స్తోత్రం నీకే సుతుల సూత్రాలు ఆల్లేలుయా దేవుని కి మహిమ కలుగును గాక ఆల్లేలుయా తండ్రి నాకొడుకు లోకజ్ఞానం నుంచి విడిపించు తండ్రి ఈరోజు ప్రయాణం లో నువ్వే దేవా తోడుగా వుండాలని ప్రార్థన చేయండి అన్నయ్య ✝️✝️✝️🙏🙏🙏✝️🙏🙏🙏🙏✝️ నాకు సంఘం నుంచి లోన్ మంజూరు చేయాలని అడుగుతున్న తండ్రి యేసయ్య అందుకోసం ప్రార్థన చేయండి అన్నయ్య ఆమేన్ ఆమేన్ 🛐✝️✝️✝️❤❤❤
@penumurithirupathaiah4181
@penumurithirupathaiah4181 6 часов назад
🙏అమేన్ కుటుంబము రక్షణ కొరకు హర్షవర్దన్ జాబు కొరకు నమ్మి మోసపోనము ఆర్థికంగా అభివృద్ధి కొరకు సుమలత ఆరోగ్యము కొరకు జివముగలదేవునికి ప్లేస్ ప్రియర్ బ్రదర్ 🙏
@YaminiDani
@YaminiDani Час назад
వందనాలు వందనాలు వందనాలు 🙏🙏🙏
Далее
Silent Hill 2 - Мульт Обзор
07:26
Просмотров 468 тыс.