సాయి భక్తులు ఎంతో మందికి ఆనందాన్ని కలిగించి, స్వామి వారి బాల్య లీలలను పరిచయం చేసిన పుస్తకం ”అన్యథా శరణం నాస్తి”. ఈ పుస్తక రచయిత శ్రీమతి కుప్పం విజయమ్మ గారు. వీరు స్వామి దరికి వచ్చిన సమయానికి , స్వామి వారి వయస్సు - 19 ఏళ్లు. 1940వ దశకంలో జరిగిన అద్భుత అవతార ఘట్టాలు, చిత్రావతి లీలలు, పాత మందిర కథలకు వీరు-వీరి కుటుంబ సభ్యులు ప్రత్యక్ష సాక్షులు.
శ్రీమతి విజయకుమారి గారు స్వయంగా చూసిన స్వామి వారి లీలలను, 400కు పైగా పాటల రూపంలో వ్రాసారు. చాలా సందర్భాలలో స్వామి వారే స్వయంగా పాటల సాహిత్యం, దాని రాగం కూడా వీరికి ప్రసాదించి పాడించారు.
ఆ రోజులలో స్వామి వారి సమక్షంలో జరిగిన దసరా ఊరేగింపు ఉత్సవాలు, భక్తులు జరుపుకున్న మొట్టమొదటి స్వామి పుట్టుపండుగ విశేషాలు, మరెన్నో అద్భుతమైన అవతార గాధలను శ్రీ మతి విజయమ్మ గారు వివరించారు.
In today’s episode of Anaranga tarangalu let us listen to the experiences of Mrs. Kuppam Vijayamma a long standing devotee of Bhagawan for over 70 years. She is the author of the famous book Anyatha Sharanam Nasti which has drawn many people to know about the love of Swami and the bond between Swami and His devotees.
Mrs. Vijayamma will explain to us some mind boggling incidents from the 1940’s which they were blessed to personally witness.
This is family which addressed Bhagawan as “Swami” for the first time and from then on it has been the most loving way for every Sai devotee to address Bhagwan Baba as Swami.
#saibhaktulaanubhavaalu #sathyasaibabamiracles #livingwithgod #KuppamVijayamma #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SaiDevotee #SathyaSaiDevoteeExperiences #spiritualExperiences
#SriSathyaSai #spiritualenlightenment #puttaparthisaibaba #puttaparthi #devoteesexperiencessathyasai #miraclesofsrisathyasaibaba#RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu #anyathasharanamnasti #godisomnipresent
11 окт 2024