50 సంవత్సరాలుగా, మీరు ఆ ట్రాక్టర్ ను వాడటం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ వాహనం పై మీకు గల శ్రద్ధ నిజంగా అభినందనీయం. బహుశా ఆ ట్రాక్టర్ తయారైన బెలారస్ లో కూడా ఎవరి వద్దా ఈ ట్రాక్టర్ ఉండదేమో! మీకు వీలైతే ట్రాక్టర్ ఫోటో తీసి, బెలారస్ ఎంబెసీకో, ఆ దేశ ప్రభుత్వానికో పంపండి. వారి తయారీ ఇంత కాలంగా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషిస్తారు.
hi... This was my big toy in my childhood days.As the Navabharath Agri, Coloration... the agencies at Nellore was situated opp my house at Subedarpet. nearly 62 years ago.. I used to play around these tractors brought for repairs. Dt 14, Dt 28 n Belarus. This one is Dt 28 only not Belarus. Belarus was so huge tractor without self motor. only rope pulling. Tremandous sound, frightens the devil's also. we the neighbours(our parents) used to quarrel with them due to noise pollution in midst of town. The mechanic chief Venkateswara Rao expired long ago. these are my childhood rememberances.. I love it.
ముందు మీ పేరు, ఏ ఊరు చెప్పి తరువాత ట్రాక్టర్ గురించి చెప్పితే బావుండేది పాత మోడల్ ట్రాక్టర్లు ఆంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా మా నాన్నగారు దగ్గర zetor25A ట్రాక్టర్ మీద డ్రైవింగ్ నేర్చుకొని 9సంవత్సరాలు నడిపాను