Em jarigindo niku telvadi anna telvakunda comment cheyoddu Valladi ma pakka village Sai na relative Ameki twins puttaaka one week tharvata nidrolone chanipoyindi fids vachi vachi
మేము కూడా ఎదో ఒక రోజున అక్కడికే వస్తాము ప్రభువా 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻కానీ ఎందుకు దేవుడా 😭😭మనిషిని పుట్టించి బంధాలు ఏర్పరచి ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు ఈయన్నీ కూడా పెట్టి మరీ ఆ మనిషిని ఆ కుటుంబంలో నుండి చావు అనే పేరుతొ ఎందుకు దేవుడా విడదీస్తున్నావు 😭😭😭పుట్టించడం ఎందుకు చంపడం ఎందుకు 😭😭😭 కుటుంబంలో ఒక్క మనిషి స్మశానంలో ఉంటే జీవితంతం మిగతా వాళ్ళు కూడా దుఃఖంతో బాధ పడుతూ ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బాధ నేను కూడా పడుతున్నానుఅనుభవిస్తున్నను కూడా 😭😭
మాక్కూడా చాలా బాధనిపిస్తుంది ఏం జరిగింది ఎలా చనిపోయింది దయచేసి వీడియో పెట్టేముందు పూర్తిగా వివరాలు వివరించండి చనిపోయిన అమ్మకు మనశాంతి కావాలని కోరుకుంటున్నాను మీ శ్రేయోభిలాషి
Maa sister kooda 2004 lo chani poyimdhe Mee vallalo chani pothy samqadhi kadatharu maa vall lo Ela samadhulu kattaru Manta petti kalechestaru ,chani poyina valla gurthu ga samdhi vumda batti oka gurthu ga migili pothumdhe ,maaku alamte dhe me ledhu manasulo mooga ga bhadhapade yedavadam anthy ,be take care nee pillalu ni bhaga chusuko
Mi pillala kosam dhairyanga undandi... Mi wife mi roopam lo undhi tanu mi manasulo eppatiki mitho brathike untundhi... Mi kashtallo sukhaallo mik thoduga kalise untundhi...