Тёмный
No video :(

2 అంశాల్లోనూ టీడీపీ కలవరపాటు కవర్ డ్రైవ్‌లో మీడియా తడబాటు || AP PRIDE 

AP PRIDE
Подписаться 125 тыс.
Просмотров 54 тыс.
50% 1

2 అంశాల్లోనూ టీడీపీ కలవరపాటు కవర్ డ్రైవ్‌లో మీడియా తడబాటు . AP PRIDE

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 358   
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Месяц назад
Ap లో జరుగుతున్న ప్రతి ఘటనకూ టీడీపీ తో పాటు జనసేన బీజేపీ కూడా బాధ్యత వహించాలి. తప్పదు.
@kpr8697
@kpr8697 Месяц назад
Ne bondhara me fraud deeniki Karanam chetha gallanu thayaru chesadu 5 years
@ravindra1737
@ravindra1737 Месяц назад
​@@kpr8697ededo mingaleka mangalavaram concept la undi, law and order control lo pettalekapotunnaru malli enduku ee sollu comments
@papatlaprasad
@papatlaprasad Месяц назад
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వ్యవస్థలన్నీ కళ్ళు మూసుకున్నాయా, టీడీపీ కి ఇవే చివరి ఎన్నికలు, మళ్ళీ అధికారంలోకి రాము, కనుక రెచ్చిపోదాం అన్నట్టు రెచ్చిపోతున్నారు. ఇంక ఇలాంటి రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు మాత్రం పెడతారు.
@msrwirws5518
@msrwirws5518 Месяц назад
వైసిపి లేకుండా చేయాలని వారి యోచన, ఇటువంటి వాటిని చూసి న్యూట్రల్ ఓటర్ కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ఆలోచనలో ఉన్నారు
@Kesav5th
@Kesav5th Месяц назад
Vallu nammukunnadhi EVMs chip manipulation and they don't care about people... They are Taliban Dongala Party and ruling with the Taliban Constitution..
@kennykenny5273
@kennykenny5273 Месяц назад
Red book rashtram ki pettubadulu kuda na
@m.r.prasad
@m.r.prasad Месяц назад
ఇప్పుడు మెడ మీద తలకాయ ఉన్న వాడు ఎవడూ ఆంధ్ర లో పరిశ్రమలు , కంపెనీలు పెట్టడు . కొంత కాలం పాటు అమరావతి రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుంది. తరువాత ఇక ఇంతే సంగతులు .
@msrwirws5518
@msrwirws5518 Месяц назад
@@kennykenny5273 ఎట్టి పరిస్థితిలోనూ రావు
@naturevilages9960
@naturevilages9960 Месяц назад
ఆంధ్ర లో అసలు శాంతి భద్రతలు లేకుండా చేస్తుంది టీడీపీ గవర్నమెంట్
@nataraju3979
@nataraju3979 Месяц назад
జగన్మోహన్ రెడ్డి మరల అధికారంలోకి వస్తే రాజకీయమే చేయాలి.... పరిపాలన వద్దు......
@papatlaprasad
@papatlaprasad Месяц назад
100000000000009999999900000% correct correct correct bro.
@ks9072
@ks9072 Месяц назад
Yes
@padmajalankireddy8718
@padmajalankireddy8718 Месяц назад
Yes brother correct
@Raja-hg9hq
@Raja-hg9hq Месяц назад
అస్సలు రాదు..... only కమ్మ సామాజిక వర్గాo తప్ప
@harikrishna5666
@harikrishna5666 Месяц назад
Yes
@user-bv3xd2ye4t
@user-bv3xd2ye4t Месяц назад
సేవ్ AP 🙏. కూటమినుండి గౌరవ సుప్రీం కోర్టు వారు ప్రజల్ని కాపాడాలి 🙏
@RedBusChitChat
@RedBusChitChat Месяц назад
I am working in Bangalore even Bihar people feeling shame when compare AP with Bihar
@LUCK84
@LUCK84 Месяц назад
Yellow
@malli824
@malli824 Месяц назад
కాపాడ లేదు😂😂😂
@user-sj1oe8eg4y
@user-sj1oe8eg4y Месяц назад
కలిస్తాన్ పాకిస్తాన్ ఏపీ రెడీ్బుక్ స్థానం
@shaikmahaboob5812
@shaikmahaboob5812 Месяц назад
పార్లమెంట్ లో వినుకొండ ఘటన చర్చించాలి
@navayuvabharatheducational4600
@navayuvabharatheducational4600 Месяц назад
ఏమి ఉపయోగం ఉండదు.....ఆ మోడీ,షాలు....ఇంతకంటే పెద్ద దుర్మార్గులు. పార్లమెంట్ లో చర్చకి రాకుండా కూడా చేస్తారు ఏదో ఒక డైవర్షన్ తీసుకొచ్చి
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Месяц назад
వైసీపీ వాళ్ళు ఎప్పుడు చేశారు రాంనాథ్.. ప్లీజ్ ఆ క్లిప్స్ ఉంటే వేసి చూపించండి.. నాకు తెలిసి వైసీపీ వాళ్ళు 2019 లో ఇలా చెయ్యలేదు.
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 Месяц назад
వీళ్ళను వీళ్ళు కాపాడుకోవడం కోసం ఇద్దరిని జత చేస్తున్నారు.నిజాయితీ ఉంటే ఎవరు తప్పుచేస్తే వాళ్ళనే నిలదియ్యాలి. వారికి జతగా వైఎస్సార్ సిపి నుంచి కలపడం ఎందుకు?
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 Месяц назад
బహిరంగంగా వ్యభిచారం చేస్తూ నిస్సిగ్గుగా సమర్థించు కుంటుoది
@jhansich3907
@jhansich3907 Месяц назад
ఈ 5 years lo ap ప్రజలు ఎలా బ్రతకాలి ... పథకాలు అమలు చేయరు... పైగా రాజకీయ హత్యలు , మానభంగాలు చేస్తున్నారు.....all eyes on ap God save ap
@lifegamerpro4033
@lifegamerpro4033 Месяц назад
Let's go to USA Telugu Alludu will be vice president of USA
@suvarnareddy4585
@suvarnareddy4585 Месяц назад
జగన్ అన్న మీరు చాలా జాగర్త గా ఉండండి అన్న ఎవరని నమ్మి మోస పోకండి 🙏😢
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Месяц назад
రాంనాథ్ ap లో బీహార్.. యూ పి.. బెంగాల్ తరహా పాలన ను మించిపోయింది. తాళిబాన్ ల ను మించిన మించిపోయారు టీడీపీ గూండాలు.
@s_jayanth_kumar
@s_jayanth_kumar Месяц назад
Bihar lo anukuntunnaru anta "Let be Bihar be Bihar Don't make it AP...manam nayam ra ayya ani Bihar vallu antunnaru anta
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 Месяц назад
ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఇచ్చి నా ముస్లింలు జగన్ కు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు.
@shaikmohammadali9940
@shaikmohammadali9940 Месяц назад
Reddys also back stabbed to ycp. Otherwise prakasam., nellore and Rayalaseema lo ycp gets 40 to 50 seats.
@teluguquoteshub
@teluguquoteshub Месяц назад
@@shaikmohammadali9940 Jagan Garu neglected the reddy community bro. Due to that, they went to alliance. that's it.
@madhumaddali7597
@madhumaddali7597 Месяц назад
Law & order విషయంలో లోకేష్ చేతిలో CBN,pavan కీలుబొమ్మలైనారని janam మండిపడుతున్నారు.
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s Месяц назад
రామ్నాథ్ గారు ఐదో సంవత్సరంలో చేయాల్సిన పనులు మొదటి నెలలోనే చేస్తున్నారు అంటే ఇంకా ఐదు సంవత్సరాలు ఎలా భరించాలి సార్
@247DR
@247DR Месяц назад
చంద్ర గ్రహణం పట్టింది ఆంధ్ర కీ ఎలక్షన్స్ తర్వాత
@k.naveenreddy174
@k.naveenreddy174 Месяц назад
నేను ABN..TV5 ..MAHA TV... చూడను.....
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df Месяц назад
E tv marchipoyaru
@k.naveenreddy174
@k.naveenreddy174 Месяц назад
ఈ t.v . ఉన్న విషయం ఎప్పుడో మర్చిపోయా​@@BhavaniS-zk2df
@KingdomofGodDC
@KingdomofGodDC Месяц назад
Good 👍
@Vasukrishna787
@Vasukrishna787 Месяц назад
Yes me too
@jsridharreddyjsridharreddy9490
@jsridharreddyjsridharreddy9490 Месяц назад
Evani donga chaalu
@kumartalari582
@kumartalari582 Месяц назад
హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది? నిద్ర పోతుందా. అత్యున్నత న్యాయస్థానాల అయినటువంటి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు లు కూడా నిద్ర పోతున్నాయా. సుమోటోగా కేసులు తీసుకోవడం లేదు ఎందుకని, రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే, దీనిపై రాష్ట్రపతి స్పందిస్తూ, ఆర్టికల్ 361 ప్రకారం వెంటనే రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర ప్రజల మాన ప్రాణ సంపదకు రక్షణ కల్పించాలి.
@eprabhakarrao1860
@eprabhakarrao1860 Месяц назад
Avvanni vaallaku chutaalekadhaa kabatte chethulu kattukuni chusthunnaru
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 Месяц назад
ఇక ఇది ఆంధ్ర ప్రదేశ్ కాదు హత్యాంధ్ర ప్రదేశ్ అని పిలవాలి
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 Месяц назад
చిల్లరోళ్ళు, ఉన్మాదంగాళ్ళు పరిపాలిస్తే ఇలాగే ఉంటది! దేవుడు ఉన్నాడు పైన దేవుడు చూస్తున్నాడు అనుకుంటే కుదరదబ్బా జగన్! దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తే పచ్చమూకలు ఇంకా రెచ్చిపోతారు!
@sunnyr7505
@sunnyr7505 Месяц назад
రామ్‌నాథ్ సార్, నిజాలని ఎక్సలెంట్‌గా ప్రెజెంట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దయచేసి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి మరియు మీరు అందిస్తున్న నిజాలు నచ్చని వ్యక్తులతో అత్యంత జాగ్రత్తగా ఉండండి జై జగన్ అన్న...జోహార్ వైఎస్ఆర్ ❤❤❤❤
@AmaranathaReddy-mt6kz
@AmaranathaReddy-mt6kz Месяц назад
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తె చాలు ప్రజలు తోడుగా ఉంటారని జగన్ మోహన్ రెడ్డి అనుకున్నారు కాని ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి రాజకీయం అంటే చంద్రబాబు గారిలాగ చేయాలనేది
@godavarthyramakrishna4267
@godavarthyramakrishna4267 Месяц назад
Jagan raajakeeyaalu cheyyaali. Kaaneee cbn laanti daridrudulaaa maatram cheyyakoodadu
@vijayvijji1662
@vijayvijji1662 Месяц назад
శాంతి భద్రతలు అంటే ఏలా ఉంటాయో చేసి చూపిస్తాను అన్నాడు గా పవర్ కల్యాణ్ ఇప్పుడు చూపిస్తున్నాడు, తప్పే లేదు
@raghuinturi9741
@raghuinturi9741 Месяц назад
ప్రతిపక్షంలో వున్నపుడు నీతులు బాగా చెప్పారు. ఇప్పుడు కూడా వైసిపి మీదే రుద్దుతున్నారు. హోమ్ మినిస్టర్ కూడా వైసిపి మీదనే తప్పు వేస్తున్నారు. ఏది జరిగినా వైసిపిదే తప్పు అంటున్నారు. మీడియాకూడా చాలా వెధవతనంగా తయారయ్యింది. ఈరాష్ట్రాన్ని, దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి. ప్రజలను ఇబ్బంది పెట్టటం కరెక్ట్ కాదు. ప్రజలు కూడా రాజకీయనాయకులకు మరీ ఇలా అడుగులకు మడుగులొత్తకూడదు. ప్రజలు మారాలి. రాజకీయ నాయకులను దేవుళ్ళను చేయకూడదు
@m.r.prasad
@m.r.prasad Месяц назад
ఆంధ్రకు అసలు శత్రువు మీడియా నే .
@swayamprabhaaguvaveedhi9112
@swayamprabhaaguvaveedhi9112 Месяц назад
Power ఒక్కటే పంచుకోవాలంటే ఎలాగండి.అరాచకాలు కూడా కూటమి పంచుకోవాలికదా.అదే etv వాళ్ళ వుద్దేశ్యం.
@vasudevaraob8131
@vasudevaraob8131 Месяц назад
జగన్ అన్నా రాజకీయం చేయాలి రాజీ పడొద్దు
@RajenderGampa-vn5oq
@RajenderGampa-vn5oq Месяц назад
రాష్ట్రంలో ఎంత మారణకాండ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించ రేమిటి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే స్పందిస్తారా అలా అయితే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు తేడా ఏమిటి
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 Месяц назад
ఇంతకు ముందు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయలు వేరు బ్రో... ఇప్పుడంతా రెడ్ బుక్ రాజకీయాలు! సున్నితం పనికిరాదు! 😀😀😀
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 Месяц назад
వైసిపి ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదు
@chakubaku
@chakubaku Месяц назад
మీరు ఇన్ని చెప్పిన ఈవీఎం లు మా చేతిలో వున్నాయి మీడియా ఏదయినా చెప్తుంది అది నమ్మే కదా జనాలు బాబా కి పవలకి మాటలకి మురిసిపోయారు. మీరు నిశబ్దంగా వుండండి చాలు. మాకు ఏమి కాదు రాసి పెట్టుకోండి మరల మేమె వస్తాము ఏముంది మరల ఎదో కొన్ని అబద్దాలు చెప్తే చాలు గొర్రెలు నమ్మేస్తాయి.
@AjayGupta-xl4vz
@AjayGupta-xl4vz Месяц назад
అసలు ఏపీ ఏమవుతుంది అనే భయం కలుగుతుంది ఇంత భయంకర పరిస్థితి ఎప్పుడు చూడలేదు
@narasimhareddybojjireddy2119
@narasimhareddybojjireddy2119 Месяц назад
#SaveAPfromTDP
@ksnmurthy7996
@ksnmurthy7996 Месяц назад
సంకర జాతి (కమ్మ) వ్యవస్థలలో వుంటే, ఇలాగే వుంటుంది, అందుకే ఓటు వేసే ముందు ఆలోచించాలి కాని aasapadakudadu
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 Месяц назад
ఎవరికి అధికారము శాస్ప్యితము కాదు
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 Месяц назад
EVM మేడ్ గవర్నమెంట్. ఇంకేమి చెయ్యగలదు? ప్రేక్షక పాత్ర తప్ప
@chennakesava.b4310
@chennakesava.b4310 Месяц назад
రాష్ట్రం లో పోలీస్ వ్యవస్థ ఎక్కడ కోర్టులు ఎక్కడ దేవుడా ఇది ఏమీ వ్యవస్థ
@kammidilakshmayya9588
@kammidilakshmayya9588 Месяц назад
గవర్నర్ కు comple చేయాలి
@Raja-hg9hq
@Raja-hg9hq Месяц назад
🔴 సీపీఐ రామకృష్ణ ఎక్కడ ఉన్నావు 😃😃😃😃
@eprabhakarrao1860
@eprabhakarrao1860 Месяц назад
Chillara ad....kun..
@user-ey2bq6eo2f
@user-ey2bq6eo2f Месяц назад
TDP hayamlo eppudu law and order ledu adi YSR family thone sadyam
@shankarrao74
@shankarrao74 Месяц назад
అన్ని వీడియోలు, ఎన్నికల ముందు, తరువాత వాళ్ళు మాట్లాడినవి, ఇప్పుడు చేస్తున్నవి పెట్టి రాష్ట్రపతికి, CJ కి ఇచ్చి జగన్ గారు ఢిల్లీ లో నిరాహార దీక్ష కు కూచుంటే నేషనల్ మీడియా లో వస్తుంది
@basaveswararaobandreddi3802
@basaveswararaobandreddi3802 Месяц назад
NDA లో ఉన్న జనసెన్ మరియు బీజేపీ clarification ఇవ్వాలి
@raghupathyg8427
@raghupathyg8427 Месяц назад
Ramnadh garu excellent meelanti varu ycpki andaga undali.
@suvarnareddy4585
@suvarnareddy4585 Месяц назад
Yes correct 💯 గా చెప్పారు సార్ 👌🙏 అయినా చాలా దారుణం అండి టీడీపీ వారు కన్నీళ్ళు వస్తున్నాయి ఆ ఘోరం చూసి మళ్ళీ మంచి రోజులు ఎప్పుడూ వస్తాయో 😢😭
@venkat7756
@venkat7756 Месяц назад
ముస్లిం లకి ఇది జరగాల్సిందే,మీకు ఎక్కువ సీట్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే బీజేపీ గవర్నమెంట్ కి వోట్స్ వేశారు
@ks9072
@ks9072 Месяц назад
Yes
@srinivasareddy8152
@srinivasareddy8152 Месяц назад
Yes True
@jamalbasha4963
@jamalbasha4963 Месяц назад
ముస్లింలు జగన్ కు ఓటు వేశారు కాబట్టే 40% వచ్చింది. లేకుంటే 20%కూడా కష్టమే.
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Месяц назад
AP south Sudan కంటే దారుణం గా తయారయ్యింది. ఏమి దారుణాలు.
@AjayKumar-hs6yn
@AjayKumar-hs6yn Месяц назад
Excellent analysis Sir 👏
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs Месяц назад
మహా అవినీతి, అబధ్దాల, అరాచక,అత్యాచార, హంతక, నీచనికృష్ట, అమానవీయ టిడిపి కూటమి పాలన కు హెడ్ ఐన chandrababunaidu లోకేశంలు, పవన్ కళ్యాణ్ లు భగవంతుడు విధించే శిక్ష కు సిద్దంగా ఉండండి!! Chandrababunaidu కు మాత్రం భగవంతుడు పది జన్మల మనోవేదన కు గురిచేస్తాడు... ! బాధితుల శాపనార్థాలు chandrababunaidu వంశానికి తగలడం ఖాయం!!
@chandrareddy263
@chandrareddy263 Месяц назад
Hi sar your right sir.
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 Месяц назад
ఆంధ్రప్రదేశ్ -ఆఫ్ఘనిస్తాన్
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg Месяц назад
ప్రజల ఓట్లతో ఈ ప్రభుత్వం ఏర్పడింటె ఇలా చేయరు. వాళ్ళు వ్యవస్థలను manage చేసి గెలిచారు కాబట్టి ప్రజలన్నా ,,,సమాజమన్నా గౌరవం లేదు. అందుకే ఇన్ని అకృత్యాలకు తెగబడుతున్నారు.
@vijayakumarreddy8828
@vijayakumarreddy8828 Месяц назад
పోలీస్ లు సిగ్గులేకుండా ఉన్నారు చేత కాకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs Месяц назад
Chandrababunaidu తో పాటు పోలీసు బాసులు కూడా భగవంతుడు విధించే శిక్ష కు సిద్దంగా ఉండండి!!
@venkataramanalochala5156
@venkataramanalochala5156 Месяц назад
HM should stepdown immediately and should be demand for President rule in AP State
@danagpudevi1338
@danagpudevi1338 Месяц назад
ఇది అత్యాంధ్రప్రదేశ్. ...కూటమి గూండాలు ఛీఛీ. ...save ap. ....
@bnr2110
@bnr2110 Месяц назад
#we need president rule
@jhansich3907
@jhansich3907 Месяц назад
రషీద్ రిప్😢😢😢
@DemuduBoni
@DemuduBoni Месяц назад
Super..sir..mee..visleshana..mee..chanala.ni..follow.avu.tuntanu..ye.political.leader..paina..yevaru.corect.yevaridi.wrong..ani.cheppa.galugutuntaru..even.court..lu.kuda..mee.la.unte.bavunnu..mee.channel.ni.miss.avanu.anta.correctaga.untadi..tq..sir
@simplemurthy3777
@simplemurthy3777 Месяц назад
కధ బాగుంది నాలాంటోళ్ల కి రాజకీయం నేర్పుతున్నారు పచ్చ మీడియా సూపర్....... జై ఆంధ్ర
@satishreddy8992
@satishreddy8992 Месяц назад
పవన్ కళ్యాణ్ మీరు హీరో నా జీరో నా
@viswanathareddy2371
@viswanathareddy2371 Месяц назад
మీ విశ్లేషణ బాగుంటుంది, కానీ అప్పుడు YCP వాళ్ళు కూడా చేసారు కాబట్టే ఇలా ఓడిపోయారు అని అనడం Correct కాదు, ఎందుకంటే YCP వాళ్ళు ఎప్పుడూ ఇలా ఇండ్ల మీద దాడి చెయ్యలేదు
@subbareddy.k6522
@subbareddy.k6522 Месяц назад
అన్న మీరు చాలా క్లియర్ గా నిజాలు చెపుతున్నారు
@mounikabandi5783
@mounikabandi5783 Месяц назад
ఆ మీడియా ల పుట్టుకే ఒక అబద్దం అవి నీతిగా నిజాయితీగా వార్తలు రాయాలంటే వాటికి ఇంకో పది జన్మలు కూడా చాలవు
@nirmalanutulapati1287
@nirmalanutulapati1287 Месяц назад
Ycp ila behave cheyyaledu.
@Iamgentlemanjack
@Iamgentlemanjack Месяц назад
అరాచకం ప్రబలినపుడే కల్కి అవతారం ఆవిర్భవిస్తుంది. కల్కి వీరత్వం మామూలుగా వుండదు. కల్కి ఆవిర్భావం తర్వాత శాశ్వత యుగాంతమే.
@ramachandrarao6737
@ramachandrarao6737 Месяц назад
డౌన్ డౌన్ సిఎం డౌన్ డౌన్ హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్
@ramachandrarao6737
@ramachandrarao6737 Месяц назад
ఇప్పుడైనా తిరుగుబాటు మొదలు పెట్టాలి
@sreekanthreddy166
@sreekanthreddy166 Месяц назад
Nice analysis
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 Месяц назад
వీళ్ళల్లో మానవత్వం అనేది ఉందా. కార్యకర్తలను ఎగదోసి వారిని అదుపు చేయలేకపోతున్నారు. ఆశ ఎంత దూరం వెళ్ళడానికైనా అవకాశం తీసుకొంటుంది.వీళ్ళ విషయంలో రుజువుతుంది.
@kamalakararaobhavaraju7589
@kamalakararaobhavaraju7589 Месяц назад
Mr Midhun Reddy must report this incident to Loksabha Speaker and seek Z+ category security.
@sravanikumarivenna2496
@sravanikumarivenna2496 Месяц назад
good analysis sir
@user-nd5xg4xm5n
@user-nd5xg4xm5n Месяц назад
బీహార్ 2
@amaramuralikrishnajaganann2685
@amaramuralikrishnajaganann2685 Месяц назад
Ramnatham garu dhanyavaad sir
@mishnah368
@mishnah368 Месяц назад
వినాశ కాలం.
@neerajauppala7278
@neerajauppala7278 Месяц назад
ap lo president rule ku memu central government nu demand chestunnaru
@bmr5787
@bmr5787 Месяц назад
Yes you are right.anananth pur to Bangalore highway lo 100 acres 50 lakhs per acre ki beram pedithe ,mee ap lands assalu vadhhu antunnaru.policelaney koduthunte repu maa bhoomi ki safety enti antunnaru.😢
@SimhaChalam-ns5os
@SimhaChalam-ns5os Месяц назад
Tdp karyakarthale ippudu policelu,silu,splu,Lokesh DGp
@alliswell4839
@alliswell4839 Месяц назад
అయ్య నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి నీ మమల్ని ఆదివారం కూడా పనిచేయి మంటున్నారు ఇక్కడ అడిగితే అంతే మా ప్రభుత్వం అంటున్నారు కర్మ
@Naren_reddy-6867
@Naren_reddy-6867 Месяц назад
😂😂 all the best enjoy
@eprabhakarrao1860
@eprabhakarrao1860 Месяц назад
M..kud..
@alliswell4839
@alliswell4839 Месяц назад
@@eprabhakarrao1860 rey kojjjjjja matalu baaga maatlad ra ni
@polukondamurali7893
@polukondamurali7893 Месяц назад
పాత వీడియో లు పింగళి దశరథ రామ్,వంగవీటి రంగా చూపించి ట్రైనింగ్ ఇస్తున్నారు.
@Sunnyveshalu
@Sunnyveshalu Месяц назад
This is another Bihar...!! Bad luck Ap people and shame
@vennanagireddy7742
@vennanagireddy7742 Месяц назад
మోడీ గారు save Ap
@user-qs8dl1lu5h
@user-qs8dl1lu5h Месяц назад
Pacha media ki raitulu ane mata baga use avvutundi .
@addankibrahmam-gv3ke
@addankibrahmam-gv3ke Месяц назад
Lokesh Rool idi Save AP God
@N_Shasank
@N_Shasank Месяц назад
ఎమొ sir, AP dharunaga తయరు అయి ది
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 Месяц назад
AP has a distinguished name by way of dirty and caste based politics in the country. Hats off
@skyramjiram6821
@skyramjiram6821 Месяц назад
Prajalaki antha scene ledhu lendi sir, 5th year full ga freebies isthe TDP ke vote vestharu.
@manoharkalla2590
@manoharkalla2590 Месяц назад
రాబోయే రోజుల్లో కూటమి చాలా బలహీనంగా అవుతుంది
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t Месяц назад
Jagan garu Z+ security penchamani Modi gariki cheppandi please
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm Месяц назад
Red book constitution.
@anilpinnamaraju3805
@anilpinnamaraju3805 Месяц назад
Ap is now a new manipuri in south India
@chinnarikumari7754
@chinnarikumari7754 Месяц назад
Law n order utterly failed. Failed govt.no democracy in AP. AP State lost its good will. Shame to the Govt
@user-qs8dl1lu5h
@user-qs8dl1lu5h Месяц назад
Media ki siggu saram vundada asalu adaina ap prajalaki namaskaram ra babu nijam telvadu avvadaki .
@niharikamanchem4490
@niharikamanchem4490 Месяц назад
Ramnath Sir ki pratyaka Danyavadalu. Issue based Video's 🎉
@chsivaramireddy8318
@chsivaramireddy8318 Месяц назад
Ramanath garu: your reasons, analysis superb, fact findings elivate in your videos.
@user-yx9xj3kj6k
@user-yx9xj3kj6k Месяц назад
Amaravathi lo evvaru single paise invest chairu
@kamalakararaobhavaraju7589
@kamalakararaobhavaraju7589 Месяц назад
He lost control on TDP cadre.
@samadanambethapudi2173
@samadanambethapudi2173 Месяц назад
Kutami kulipovali present rulling pettandi chala bayanakam ga undi Ap lo
@vijayarathnam972
@vijayarathnam972 Месяц назад
red book rowdy raajyangam araachaka paalana
@javvajivenkatramreddy4910
@javvajivenkatramreddy4910 Месяц назад
Rakshasa palana tdp di
@pavitravanka3331
@pavitravanka3331 Месяц назад
Madhi telangana memu division kakamundhu vijayawada daggarlo place konnam but ippudu ivanni chustunte baboi telangana better anipistunshi evaraina peaceful ga undalani korukuntaru idhi na opinion ma place twarlo ammutham
@వాషింగ్మిషన్
😭😭😭😭😭😭😭😭😭😭 ANTHA PAASAVIKAMGA CHESTHUNARU.
Далее
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 1,8 млн
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 1,8 млн