Тёмный

2 లక్షల రుణమాఫీ కొత్త రూల్స్..| Telangana Rythu Runa Mafi Latest Updates on 2 lakhs Loans |Vahini Tv 

Vahini Tv
Подписаться 288 тыс.
Просмотров 109 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 180   
@dileeprathod1366
@dileeprathod1366 2 месяца назад
Meeru perfect ga explain chesaru
@KrishM-sp5dt
@KrishM-sp5dt 2 месяца назад
ఇంట్లో ఒకరికి లక్ష యాభై వేలు మరొకరికి 50000 వీరిలో ఏ ఒక్కరికి కాలేదు ఇద్దరు భార్యాభర్తలు,,, వీరిద్దరి కట్ అప్డేట్ డేటు సరిగానే ఉంది రెన్యువల్ కూడా చేశారు,, లోను మాఫీ కాలేదు,,, ఎకౌంటు ఆక్టివేట్ లోనే ఉంది...... రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మాదాపూర్ విలేజ్, అకౌంట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్,,, అన్ని విధాలుగా అర్హత ఉంది
@Srisangmeswara
@Srisangmeswara 2 месяца назад
Medhi 3rd list lo vastadi bro
@rameshthota6600
@rameshthota6600 2 месяца назад
సేమ్ ప్రాబ్లం....
@KrishM-sp5dt
@KrishM-sp5dt 2 месяца назад
@@Srisangmeswara ఏమో బ్రో
@dharavathnagesh8704
@dharavathnagesh8704 2 месяца назад
​@@Srisangmeswaraఅన్నా మా ఇంట్లో కూడా మాఫీ కాలేదు అన్న మా అమ్మ మీద 1,30000 ఉంది మా నాన్న మీద 1,60000 ఉంది మారి లేట్ల అన్న దీనికి ఆమెన్న పరిష్కారం ఉందా అన్న
@srikanthraj1361
@srikanthraj1361 2 месяца назад
December 20 ke tesukuna raventh 9 Dec varaku annadu . Epudu Evi mafi kavu ahh anna.?
@mohanmohanmohan1711
@mohanmohanmohan1711 2 месяца назад
Hi sir maku mapi kaledhu
@king_modal_1432
@king_modal_1432 2 месяца назад
Very well questioning brother,mee laanti vaaru ila adagaali, farmerski help cheyali.keep it up anna
@Kishan25096
@Kishan25096 2 месяца назад
Point to point clear cut explanation 🙏👌
@rameshswarna7018
@rameshswarna7018 2 месяца назад
Renewal చేసుకొమనిbankars చెప్పటం లేదు point baaga cache చేసారు.మిగిలినవారికి కూడా ఇవాలి మాఫీ .బాగా చెప్పారు
@ejjaganisatyanarayana9105
@ejjaganisatyanarayana9105 2 месяца назад
గోల్డ్ లోన్
@THOUTREDDY66
@THOUTREDDY66 2 месяца назад
నా కూతురు పెళ్లి అయినప్పటికీ ఆమె కు కూడా క్రాఫ్ట్ లోన్ ఉంది మరియు నాకు కూడా క్రాప్ లోను ఉంది. మొత్తము రెండు లక్షలు దాటి పోయినది. ఇప్పుడు రేషన్ కార్డ్ ప్రామాణికంగా తీసుకొని ఉన్నారు. కానీ ఆమె మ్యారేజ్ కావడం వలన వేరే కుటుంబానికి వెళ్ళింది కాబట్టి దీనికి పరిష్కార మార్గము చెప్పండి
@dagetirajender9025
@dagetirajender9025 2 месяца назад
Sam problem
@DegaonGp
@DegaonGp 2 месяца назад
🎉nice explain
@nikhilgannarapu3671
@nikhilgannarapu3671 2 месяца назад
Meeru correct 💯💯
@vgk6667
@vgk6667 2 месяца назад
Good question ❓ annagaru
@B.sashreek77
@B.sashreek77 2 месяца назад
మీడియా ముందు తుమ్మల నాగేశ్వరావు మంత్రి రేషంకార్డ్ లేకున్నా మాఫీ అయితవి అని చెప్పు చున్నారు కానీ ఆఫీసర్స్ చేయటలేదు
@eng6500
@eng6500 2 месяца назад
రేషన్ కార్డులు లేదు అని రుణమాఫీ చెయ్యట్లేదు.naku 89000 రూపాయలు మాత్రమే ఉంది.
@prashanthavula6460
@prashanthavula6460 2 месяца назад
2 Lacs paina unte vastada rada bro....
@jankevenkat8894
@jankevenkat8894 2 месяца назад
I have not got Runamafi of 150000/-still but I paid annual interest regularly
@NANAKA97
@NANAKA97 2 месяца назад
Anna nenu kothaga tiskunanu November 20 na apply chesthey December 12 th vachindi ammount kaleadu
@tvrvinny32
@tvrvinny32 2 месяца назад
అన్నా, 12th డిసెంబర్ 2018 కు ముందు తీసుకున్న వారికి రుణమాఫీ రాదంట,cut off date అంటే చివరిగా ఉంటుంది కాని ముందు ఉండటమేమిటి?
@billakantiudaykiran7401
@billakantiudaykiran7401 2 месяца назад
అదే కాంగ్రెస్ అంటే
@gopalreddy3384
@gopalreddy3384 2 месяца назад
Hahaha 🤣🤣
@I_SPR_GAMER
@I_SPR_GAMER 2 месяца назад
2 lakhs lopu vunna Runamafi lo bagam ga gold amount kuda mafi cheyyali chinna sanna karu raiytulu bagu padutaru anna 💯%
@b.venkateshb.venkat2472
@b.venkateshb.venkat2472 2 месяца назад
Anna garu ma intlo mughuraki crop lone undi yevrki raledu
@ReddyRaju-g1x
@ReddyRaju-g1x 2 месяца назад
Ela ithe ela Anna jenalu chalaki ressk avvuthudi
@tvrvinny32
@tvrvinny32 2 месяца назад
Renueval చేయలేదు, 2018 డిసెంబర్ 12th ముందు వాళ్ళ పరిస్థితి ఏమిటి?
@ejjaganisatyanarayana9105
@ejjaganisatyanarayana9105 2 месяца назад
కెసిఆర్ చేసిన తప్పుడు పనికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదే లక్ష రూపాయల రుణమాఫీ చేసి ఉంటే ఇవాళ ప్రజలు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉండేది కాదు 2018కి ముందు చాలామంది బ్యాంకులలో అప్పు తీసుకున్నారు కానీ కెసిఆర్ చేయకుండా పోయిండు
@BabuRao-hi7uh
@BabuRao-hi7uh 2 месяца назад
ప్రభుత్వం అన్ని గ్రామాలలో రుణమాఫీ సదస్సు పెట్టాలి.....
@AVENKATREDDY-l7k
@AVENKATREDDY-l7k 2 месяца назад
Supar cheputhunaw anna
@narayanakurumashepherd5479
@narayanakurumashepherd5479 2 месяца назад
Supper ann baga chepilu
@indue8279
@indue8279 2 месяца назад
Death person ku mafi vastada
@muthyamreddy1256
@muthyamreddy1256 2 месяца назад
రేషన్ కార్డు లేనివారికి రుణమాఫీ చేయండి. నాకు లక్ష ఐదువేలు ఉన్నవి. నాకు రుణమాఫీ కాలేదు
@sathishkummari8413
@sathishkummari8413 2 месяца назад
Gold Mafi గురించి మాట్లాడండి
@arunagajagouni9691
@arunagajagouni9691 2 месяца назад
Renuval kanivi kuda Runamafii kavali
@edlasampath2232
@edlasampath2232 2 месяца назад
Naku December 9th varaku 200412 undi eeppudu mafi vastadha
@edlasampath2232
@edlasampath2232 2 месяца назад
Reply ivuu
@rajashekargoud-q9p
@rajashekargoud-q9p 2 месяца назад
Anna nenu2018 sep 12 na crop loan tesukunna 2021 Dec 13 na renival chesina naku mafi jarugutunda
@venkatswamy6047
@venkatswamy6047 2 месяца назад
👌👌🙏🙏
@RuthwikeshanKandugula
@RuthwikeshanKandugula 2 месяца назад
Pasbook lekapothe runamaapikadha anna
@bhukyarajkumar9273
@bhukyarajkumar9273 2 месяца назад
Ration card lo Peru ledani rale anna
@NeelaSumalatha-m9t
@NeelaSumalatha-m9t 2 месяца назад
Assalu agriculture gold loan mafi vunda leda cheppandi
@alemharishbabu4587
@alemharishbabu4587 2 месяца назад
సార్ మా ఇంట్లోముగ్గురం బ్యాంకులో లోన్ తీసుకున్నాము మొత్తం ఐదు లక్షలు అప్పుగా ఉన్నాము. దీనికి పరిష్కారం చూపండి ప్లీజ్ సార్
@PilliVeera-r2c
@PilliVeera-r2c 2 месяца назад
సార్ మాది జోగులాంబ గద్వాల జిల్లా 21 5వ నెల 2022లో 80 వేల రూపాయలు క్రాప్పలను తీసుకున్నా
@ravishastry5494
@ravishastry5494 2 месяца назад
తొండి కాంగ్రెస్,ఈ పార్టీ ముస్లిం టూర్లకి పైసలు రిలీజ్ చేస్తుంది కానీ మా రైతులకు చేయదు.కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణ పెద్ద తప్పే చేసింది
@mohammadabdulvaseemakram6201
@mohammadabdulvaseemakram6201 2 месяца назад
అందరు వెళ్ళరు టూర్స్ కి నువ్వు తెలుసుకో ముందు
@shankarkagne6279
@shankarkagne6279 2 месяца назад
Ration card lo Peru delete vundi mari aytada kada
@ajmeeravinodkumar
@ajmeeravinodkumar 2 месяца назад
Renewal chesukoni raitu raitu kada renewal chesukune somatha ledu a raitu ku a raitu ku kuda mafi cheyalesar please
@ValiMohammad-m1g
@ValiMohammad-m1g 2 месяца назад
Anna. Mafather di krafloon naperu pay transparent chisaru Naku kuda kraploon unnadi Inka mafi kaledu Ela emichiyali
@banothveera413
@banothveera413 2 месяца назад
Group 4Employee anna
@dileeprathod1366
@dileeprathod1366 2 месяца назад
Renewal cheyaledu.....2018 Dec 12 th cutoff gurinchi matladandi anna.maku kCR mafi cheya ledu... eppudu revanth Reddy mafi cheyadam ledu....mafi ayina valla ke malli tirigi Runa mafi avuthundi
@patelsrinivasarao6359
@patelsrinivasarao6359 2 месяца назад
What about Employees
@drsudularangareddy1346
@drsudularangareddy1346 2 месяца назад
Maku ration card undi naku 1.10lac and misses ki 1.0 lac undi eppudu avutundani expect cheyochu bro
@nayakramesh6760
@nayakramesh6760 2 месяца назад
అన్న బ్యాంక్ వాళ్ళు మీ భూమికి రుణం అంత డబ్బులు ఎవ్వేలేము బంగారం వుంటే పెట్టండి ఇస్తాము అన్నారు పెడితే ఇప్పుడు రుణం మాఫీ కాదు అంటే మేము ఎవరిని అడగాలి అన్న
@sushrithreddy920
@sushrithreddy920 2 месяца назад
230000 unte mafi varthisuthunda kocham clarty ivvandi
@VigneshBegari
@VigneshBegari 2 месяца назад
Namaste anna ma nanna death aie 2 years ayindi kcr 2023 lo 80311 rupes mafi ayindi eppudu kaledu present 1,30,000 bhaki undhi pass book ma nanna perumidha unde adhi na Peru midha chesukunnanu kani ma nanna thisukonna Runa mafi kaledhu sir
@rajugorre8848
@rajugorre8848 2 месяца назад
Anna 2lakeski hakuvauntee kada mari
@SkKareembasha-is5jj
@SkKareembasha-is5jj 2 месяца назад
Suppr గా చపారు సార్ 😢 మాది 2017లొ రుణ మాపి ఐతదా సర్ 100000
@naramonigiri
@naramonigiri 2 месяца назад
2020 Lo 40000 theesukunnam .first intrest pay chesinam. 2022lo. 2023 lo October Lo. Intrest with 40000.pay chesinam. Tharvatha loan theesukoledu. Land passbook bank Lo vundhi kani mafi kaaledu. Avutunda kada plz reply
@banothsrinivas9815
@banothsrinivas9815 2 месяца назад
Sir amount Rs 312688 unde kani runamapi raledu
@HarikaLasya-mn5gy
@HarikaLasya-mn5gy 2 месяца назад
Naku runamapi raledu sir Anni unna kaledu 1,00,000 rs
@muthyamreddy1256
@muthyamreddy1256 2 месяца назад
రేషన్ కార్డు లేదని రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు లేనివారికి రుణమాఫీ కాలేదు
@laxmareddy7
@laxmareddy7 2 месяца назад
Retired teachers ki runa mafi avuthada
@badavathvinodkumar2314
@badavathvinodkumar2314 2 месяца назад
Bank officer vallu crop loan guranchi anni cheptharu vallaku interest subvention vasthundhi ani mee lanti press vallu mana political leader ku manchi knowledge ivvaddi
@kedarik9145
@kedarik9145 2 месяца назад
Maku adhar card ki Bank account name mismatch vundi ani maffi KALEDU Nenu bank ki velli adiganu account ki adhar card ki name mismatch ledu raithu vedika ki velli adiganu dhaniki memu em cheyalemu ani annaru
@srikanthmanugonda436
@srikanthmanugonda436 2 месяца назад
సార్ మాకు గోల్డ్ లోన్ వుంది 2 సంవత్సరాలు అవుతుంది ఒక్క సంవత్సరఓ రినివాల్ చేసినం జులై లో కట్టాలి బ్యాంకు వాళ్ళు కాల్ చేసి కట్టమని అడుగుతుళ్లు మాఫీ అవుతుందా అవ్వదా సార్ చెప్పండి పాణి పెట్టి లోన్ తీసుకున్నాం
@k.sangareddysangareddy5961
@k.sangareddysangareddy5961 2 месяца назад
Memu canara bank lo every year renewal chesinam kani bank valu loan account change cheyale anduvalla maaku runamafi kaaledu
@shankarb7082
@shankarb7082 2 месяца назад
సార్ నమస్కారం సార్ రెండో విడత రుణమాఫీ ఒక లక్ష యాభై వేల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పినది కానీ 1,20,000 పంట రుణం తీసుకున్న రైతుకు రుణమాఫీ కాలేదు రెన్యువల్ కూడా చేసినాము మాకు రుణమాఫీ రాలేదు
@SrinivasAithe
@SrinivasAithe 2 месяца назад
రాజశేఖర్ రెడ్డి లెక్క ఇంతలో ఉండే అంతలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు లక్షల ఉన్న ఒకేసారి ఓకే సారీ ఓకే సారీ మీరు రుణమాఫీ చేసినారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు బ్యాంకులకు వెళ్లి రెండు లక్షలు తీసుకొని అని అన్నారు ఇప్పుడు కోతలు విధిస్తూ ఎస్సీలకు అయి ఉండి కూడా రుణమాఫీ కావడం లేదు మా తండ్రి నుంచి ఇంతవరకు ఏ పార్టీ కూడా మారాలి కాంగ్రెస్ ని నమ్మకు ఉన్నాము సాధారణ కార్యకర్తలకు ఎటువంటి విలువలేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు రెండిట్లో లోన్ ఉంటే ఏదైనా ఒకటి మాఫీ చేయాలని కోరుచున్నాము థాంక్యూ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు
@YELURIVEERAREDDY
@YELURIVEERAREDDY 2 месяца назад
Ration card adaramkaadu passbook adaaram matramay, ,annaru 1st nundi, passbook based,
@chandramohanboddupally9940
@chandramohanboddupally9940 2 месяца назад
Naku runamafi kaledu AEO contact cheste verify chest ration card ledu family nirdarana ledu anduke rakedu anichepparu CM Gary ration card avasarsm ledu ani chepparu Evariki clarity ledu Naku avutunda kada
@somireddysrinivasreddy4853
@somireddysrinivasreddy4853 2 месяца назад
రేషన్ కార్డ్ కు లోన్ ఏమీ సంబంధం కార్డ్ లేని వారు చాలా మంది ఉన్నారు
@kvgroupofcreations100
@kvgroupofcreations100 2 месяца назад
Cut of date gurenchi cheppandi anna
@hanumunaiksapavat5107
@hanumunaiksapavat5107 2 месяца назад
రేషన్ కార్డ్ లేని వారి లిస్ట్ ఎపుడు వస్తుంది వారిని ఎలా గుర్తిస్తారు.
@DevanshKeshaboina
@DevanshKeshaboina 2 месяца назад
Sir maaa ammananna ki kuda kaledhu
@mannemoniyadhaiah4460
@mannemoniyadhaiah4460 2 месяца назад
agricultural gold loan gurchi government ki pressure pettandi sir
@prathapmegavath6483
@prathapmegavath6483 2 месяца назад
Maa amma nanna vere untaru naku marriage ayyinda kani ration lo maa mugguri peru unnayi 3lakhs undi
@HarikaLasya-mn5gy
@HarikaLasya-mn5gy 2 месяца назад
Ao sir pattinchukovadam ledu sir
@sanrioluvermocha
@sanrioluvermocha 2 месяца назад
Nenu 2020loan teesukunna, no ration card for me I have loan 100369..,Runa mafi raledu bayya
@ChandikaVinukonda
@ChandikaVinukonda 2 месяца назад
Society lo nenu 20000 thisukunamu Naku mafi raledhu
@S.ErrannaSuraerranna
@S.ErrannaSuraerranna 2 месяца назад
I got loan 1,25000.00 one lakh twenty five thousand (2019 October) gramina Bank so i stay out up country unable to pay so it's transfer my wife account and runa mafi not done please check it's kindly solve this problem thank you sir, Notte: it's should be 2 nd phase but not came Best regards S.E
@durgamanji1237
@durgamanji1237 2 месяца назад
Babu account clarity ga lekute govt em chestundhi ?
@kvgroupofcreations100
@kvgroupofcreations100 2 месяца назад
Anna date gurenchi cheppandi anna
@dsangu8678
@dsangu8678 2 месяца назад
Naaperu Dappur Sangameshwar Naa Ration card lo nen Okkadine unna Naku PM Kisan Yojana Vastundhi Rythu bandhu Vastundhi every 3 Years okasari Loan Amount motham katti kotha loan Thisukunta every 2 Years ki okasarina Loan ni Renewal chesukunta Na loan amount vachesi 1.3 Lacks kani naku Rythu Runamafi kaledu Bank lo velli adigithey Bank valu nee loan date 2017 nuvv lone thisukunnav Ani valu chetulu yetheysharu agriculture Officers ni kalistey maku teliyadhu Bank valaki adagandi Antunnaru governament Helpline ki call chestey Busy vastondhi naa problem yevariki cheppalo artham kavadam.ledu .
@burukamahesh1797
@burukamahesh1797 2 месяца назад
Renuwal chesina kani Bank vallu renuwal date gov ki send cheyaledu, Loan account opening date nu gov send chesaru, Dani valla gov ichina cut off date lo ledu
@TechInfo-jh4vp
@TechInfo-jh4vp 2 месяца назад
Same problem bro
@burukamahesh1797
@burukamahesh1797 2 месяца назад
Ee bank
@TechInfo-jh4vp
@TechInfo-jh4vp 2 месяца назад
@@burukamahesh1797 canara bank arror
@TechInfo-jh4vp
@TechInfo-jh4vp 2 месяца назад
@@burukamahesh1797 canara bank
@rajashekaryadav5987
@rajashekaryadav5987 2 месяца назад
Ela term and conditions untai ani 1st enduku manifesto lo chpale edi cheppina rythulu vintaru ani
@ppbanjarappbanjara7224
@ppbanjarappbanjara7224 2 месяца назад
నాకు 123000 ఉంది మాఫీ కలేదు సర్
@deshmukhshivakumar2873
@deshmukhshivakumar2873 2 месяца назад
Mathar ch ani poindi sar pass book cheng chasa sar online lo chupitaledu
@bhoopathireddy3760
@bhoopathireddy3760 2 месяца назад
SBI Dubbaka branch. Low. Runamfi. Sariga. Kavadam ledu. Please. Helme
@GaneshGanesh-l8c
@GaneshGanesh-l8c 2 месяца назад
అన్న నాకు రెండు లక్షలు 30000 ఉన్నాయి నాకు 2 లక్షలు మాఫీ అవుతాయా
@savitritalasani6561
@savitritalasani6561 2 месяца назад
మాకు కూడ రుణమాఫి కాలేదు మా ఇంట్లో 5 లోన్లు 4 ఎమో 150000 వి 1 ఏమో 100000 వి కొడుకులు కోడల్లు విమా భార్య భర్తది మాకు రేషన్ కార్డులు లేవు అందరం స పరేట్ గానే ఉంటాము మాలోన్స్ కూడ రెగ్లర్ గారిన వల్ చేస్తుం టామ్
@savi3984
@savi3984 2 месяца назад
Maa family love two members who crop loan sunna hai
@NeelaSumalatha-m9t
@NeelaSumalatha-m9t 2 месяца назад
Sir anni cheptunnaru kani gold loan gurichi enduku cheppadam ledu
@gaininagamani6495
@gaininagamani6495 2 месяца назад
Madari nagamani & gaini nagamani undi naku runa mapi kaledu sir
@bhavsinghnunavath43
@bhavsinghnunavath43 2 месяца назад
Ration card leani variki Runa mafi cheyaleadhu... Yes
@PAnandKumarYadav
@PAnandKumarYadav 2 месяца назад
సార్ నాకు 167000/- లోన్ ఉంది. మా అమ్మ కి 181000/- ఉంది. మా నాన్న కి 209000/- ఉంది. అందరం ఒకే రేషన్ కార్డులో ఉన్నాము. రెండు లక్షల పై ఉన్న అప్పు ముందుగా చెల్లిస్తే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందా....? లేకపోతే కొట్టుకుపోయినప్పటికీ కుటుంబం మొత్తం ఒక యూనిట్ గా చేసి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారా...?
@ReddyRaju-g1x
@ReddyRaju-g1x 2 месяца назад
Ma intlo ma daddy mummy kuda kaledhu runamape
@majabbarjabbar-o8y
@majabbarjabbar-o8y 2 месяца назад
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టా పాస్ బుక్ లో అయేషా అని పేరు ఉంది కానీ బ్యాంకు లో అయేషా కు బదులుగా అమేషా అని రాసారు,అందుకే రుణ మాఫీ రాలేదు
@yennamramesh3141
@yennamramesh3141 2 месяца назад
Reservation job
@gangadharverynicesongs8749
@gangadharverynicesongs8749 2 месяца назад
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్ చేసి చెప్పవచ్చు రెన్యూవల్ లోన్ చేసుకో oడీ అని చెప్పా వచ్చు మరీ రిటైర్డ్ ఉద్యోగులు టాక్స్ payers గా లేరు వారికీ రుణ మాఫీ చెయ్యాలి కదా
@JatothuShankar-n5m
@JatothuShankar-n5m 2 месяца назад
Sir naku.50000.vundi.ration card.ledu.mafi kaledu
@kumbhambikshamreddy6435
@kumbhambikshamreddy6435 2 месяца назад
Naperu k Bikdham kattamgoor mandal Dist Nalgonda 21.06.2018 Lo crap Loon Thisukunnam 95000 thisukunnam regularga renivalchesuthunam Avarini adagalo ardamavadmledu A E o nu addigithe cattaf date ku munduvunnadi mapikadu antunadu Appulenatu chupisdunnadi antunadu Bank lo adigithe samadanmledu adikarlanu adigina sarinasamadamledu amiardamavadamledu dayachesi mee dvara Naku Nalanti variki nyamjaruguthadani bavisduna
@radhikamanda1407
@radhikamanda1407 2 месяца назад
2 acre lu vunnavallaki kale 30 acre lu vunna valliki ayyindhi maku ration card ledhu ani
@lucky_bowbow
@lucky_bowbow 2 месяца назад
Maa intlo kuda avariki kaledanna
@dharavathnagesh8704
@dharavathnagesh8704 2 месяца назад
అన్న మా నాన్న కు 1,63000. మా అమ్మ కు 1,3980 ఉంది అన్న మారి మాకు రుణ మాఫీ అయైతద అన్న
@nerellaprashanth7506
@nerellaprashanth7506 2 месяца назад
No data fond ani vastundhi 104000 kaledu
@Ram-luckyVemunuri
@Ram-luckyVemunuri 2 месяца назад
Pahani medha theesukuni renval cheyaledu
@PrasadraoKotha
@PrasadraoKotha 2 месяца назад
Cut. Of. dates rules. ni. Tisivayli.
@PRAMEELALAKAVATH-v3q
@PRAMEELALAKAVATH-v3q 2 месяца назад
35 thousand endhuku kavatledhu mari madhi 1lak lope ga madhi edekkadi telangan kontha mandhiki manchi kontha mandhiki chedi na andhuke gelipinchara revanth Reddy anna ki😢😢
@kusaraju5897
@kusaraju5897 2 месяца назад
Naku runamapi kaledhu NPA Katha prize no deta found antonnaru
@katkamsayanna6110
@katkamsayanna6110 2 месяца назад
నమస్కారం సార్ రైతు రుణమాఫీ 50 వేల నుంచి లక్ష వరకు మాఫీ కాలేదు మళ్లీ మళ్లీ లక్ష్యం నుంచి లక్షన్నర వరకు ఉన్న లోను కూడా మాఫీ కాలేదు బ్యాంకు వాళ్ళ కడితే మీరు క్లియర్ ఉన్నది డాటా పైనుంచి అక్కడినుంచి తీసుకున్నారు రైతు వేదికకు అగ్రికల్చర్ ఏఈఓ గారికి కూడాను డాటా అని అడుగుతున్నారు మాకు న్యాయం ఎవరు చేయాలి
Далее
Меня знают уже все соседи😅
00:34