🙏🏽. గురువు గారు mi ప్రవచనాలు chala విన్నప్పటికి ఈ ప్రవచనం వింటుంటే ద్వాపర యుగం వెళ్ళిపోయినా అనుభూతి వింటుంటే ఆనంద బాష్పాలtho తన్మయం చెంది పోయాము. ఇంత అద్భుతమైన ప్రవచనం వినేభాగ్యం కలిగింది ధన్యులం. కాని యువత ఎందుకు మీప్రవచనలు విన్నప్పటికి ఎందుకు మారడము ledho అర్ధం కావడము లేదు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽