Тёмный

20 ఏళ్లకే జపాన్ లో JOB...ప్యాకేజీ 32 లక్షలు | Vijay Kumar Success Story | Telugu Interviews | Aadhan 

Sudheer Talks (Aadhan)
Подписаться 1,4 млн
Просмотров 621 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,7 тыс.   
@kurakulamaruthi8103
@kurakulamaruthi8103 2 месяца назад
నా ప్రియ శిష్యుడు గొప్ప స్థాయికి వచ్చాడు.అది ఊహించినదే.ఇంటర్లోనే ఈ అబ్బాయి డెడికేషన్ నాకు తెలుసు. శుభాభినందనలు బాబూ.నీవు మరింత ఉన్నత స్థానాలను చేరుకొని ఈ దేశానికి,సమాజానికి నీ సేవలు అవసరమని ఆశిస్తున్నాను 🎉🎉🎉
@GARUDACLUB-b8n
@GARUDACLUB-b8n 2 месяца назад
Tq sir
@SiddaSantoshi97
@SiddaSantoshi97 2 месяца назад
Hi Bro meeku youtube channel undha unte plz send your channel name
@daveedg6584
@daveedg6584 2 месяца назад
​@@GARUDACLUB-b8n How many days taken you for learning hacking
@jayapradam4479
@jayapradam4479 2 месяца назад
​@@GARUDACLUB-b8nBro nenu mimmalni meet avvalani korukuntunna.. Appointment ivvara pls, nenu chala pedda problem lo unna, pls help cheyandi bro
@jayapradam4479
@jayapradam4479 2 месяца назад
​@@GARUDACLUB-b8nBro, నేను చాలా పెద్ద సమస్యలో లో ఉన్నాను, నాకు మీ ఇంటర్వ్యూ తో నా సమస్య తీరుతుందని చిన్న ఆశ కలిగింది, దయచేసి ఒక 5నిముషాలు సమయం నాకోసం ఇవ్వగలరా., నేను మీ దగ్గరికి వస్తాను.. మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు.. Pls బ్రో🙏🙏
@elishat1177
@elishat1177 2 месяца назад
సుదీర్ రెడ్డి గారు మీరు మంచి అబ్బయిని ప్రపంచానికి పరిచయం చేసారు మీకు హేట్సప్
@venugopalnaidunamburi2691
@venugopalnaidunamburi2691 2 месяца назад
సుధీర్ రెడ్డి గారు ఇలాంటి అబ్బాయిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది చాలా గౌరవంగా మాట్లాడతారు
@TetalaAppaReddy
@TetalaAppaReddy Месяц назад
తమ్ముడు మీ లాంటివారు ఈ దేశానికి చాలా అవసరం థాంక్యూ
@sinujungaveni8176
@sinujungaveni8176 2 месяца назад
తమ్ముడు ని ధైర్యంకు మహిళలకు సహాయంచెయ్యాలన్న ని ఆలోచనకు 🙏🙏🙏🙏🙏
@yonad2856
@yonad2856 Месяц назад
విజయ్ నీ జ్ఞానాన్ని తల్లిదండ్రుల పట్ల నీకున్న గౌరవాన్ని దేశం పట్ల నీకున్న మంచి అభిప్రాయాన్ని మరి ముఖ్యంగా కష్టాల్లో ఉన్న అమ్మాయిలకు ఫ్రీగా సేవ చేయాలన్న నీ తపన, నిజంగా నిన్ను అభినందిస్తూ మరెఎక్కువగా నీవు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
@sandeepprabhu9108
@sandeepprabhu9108 2 месяца назад
నువ్వు దిన దినం అభివృద్ధి చెందాలి.. నీ అవసరం ఈ దేశానికి వుంది..
@sailuskitchen7176
@sailuskitchen7176 Месяц назад
సుధీర్ రెడ్డి గారు ఇంత మంచి. అబ్బాయి ఇంటర్వ్యూ మీ వల్ల మాకు అందరికీ తెలియడం చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో ఇలాంటి బిడ్డ ఉంటే బాగుండు అనిపించింది మన ఇండియాలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇతని తల్లిదండ్రులు అదృష్టవంతులు. బాబుకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
@ismartmalathivlogs3846
@ismartmalathivlogs3846 2 месяца назад
మన అనంతపురం అన్నకి ఒక like ఫ్రెండ్స్ సూపర్ అన్న మీరు❤❤❤
@manaraju2364
@manaraju2364 Месяц назад
Very good interview 👍🏻 50 mins kuda skip cheyakunda chusa . He has a huge respect on our country. ALL THE BEST for Your future Bro 👍🏻👏
@MVRAMANAMURTHY
@MVRAMANAMURTHY 2 месяца назад
విజయ్ మీకు చక్కని సంస్కారం ఉంది మీ తల్లితండ్రుల కు నా నమస్కారాలు దేశానికి మంచిగా ఉపయోగపడండి అక్కాచెల్లెమ్మల మీకున్న ప్రేమ గౌరవం అభిననందనీయం వేంకటేశ రక్ష
@enduripavankumar1929
@enduripavankumar1929 Месяц назад
Congratulations తమ్ముడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది ❤❤❤ God bless you
@lakshmisongs
@lakshmisongs 2 месяца назад
నీలా తల్లి తండ్రలు కష్ఠాన్ని అర్థం చేసుకుని ప్రతి పిల్లలు చదువుపై ద్రూష్ఠి సారించి తల్లి తండ్రలా కళ్లలో అనంద బాస్పాలు వేళ్లు విరియాలి బాబు నీకు నా అబినందనలు చాల చాల సంతోషంగా నీ ఇంటర్వ్య చూసాకా నేనే ప్రపంచాన్ని గేలిచినా అనందం అనిపించింది నిజంగా 👍🎉🎉🎉❤
@venkatghanta3601
@venkatghanta3601 2 месяца назад
విజయకుమార్ నీ లాగా ఇప్పటి జనరేషన్ పిల్లలు ఆలోచిస్త్ మన ఇండియా బాగా అభివృద్ధి చెందుతుంది.సమాజము బాగుపడుతుంది
@mohanrao7918
@mohanrao7918 2 месяца назад
Sudheer reddy gariki dhanyavad. Voka talent gala person mee channel vara introduce chesinaduku marokasari Dhanyavadamulu. Alage chi.Vijaya Kumar meeku heartfelt Blessings in your endeavor efforts you have very bright future. 🎉my congratulation .on going Japan tour for ur successful carrier.❤
@lakshmiswamysaladi3022
@lakshmiswamysaladi3022 2 месяца назад
జై హింద్ ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి బాబు నిన్ను.
@santaraochavali3830
@santaraochavali3830 12 дней назад
Hatsoff. Excellent and thought provoking interview. Congrats. May GOD BLESS YOU BOTH.
@swapnagummadi8
@swapnagummadi8 2 месяца назад
నీ లాంటి వాళ్ళు పిల్లలు ఉన్న పేరెంట్స్ చాలా గ్రేట్
@srinukovvasu105
@srinukovvasu105 Месяц назад
Very good బాబు, నువ్వు భారతదేశానికి అవసరం, నేటి యువత కి నువ్వే ఆదర్శం కావాలి,
@hariharish9090
@hariharish9090 Месяц назад
Bochhu india oka scrap ayindi... evado okadu bagupadthe adedo nuv jakilu petti leputhunav 1st nuvu bagupadu
@anonymusa6622
@anonymusa6622 Месяц назад
@@srinukovvasu105 vadi talent japan bathrooms kadagadaniki kuda saripodu
@udaybhaskar9551
@udaybhaskar9551 2 месяца назад
ఇప్పుటి జనరేషన్ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. చివరిగా నువ్వు చెప్పిన మాటలు అద్భుతం.
@Kv.krishnaKotkuru
@Kv.krishnaKotkuru Месяц назад
Super 💯😍 interview and this guy a super talented 😂 person,i will expected he is a future CEO one of the top most company in the world 🌍 all' the best and congratulations 👏
@PavaniSweety-li8lm
@PavaniSweety-li8lm 2 месяца назад
That is My Brother😊..........All the Best for ur new Beginning........
@Nagesh-c4w
@Nagesh-c4w 2 месяца назад
You have a great brother, sister
@chinnichinniqueen
@chinnichinniqueen 2 месяца назад
Tq 😊, really I am so lucky
@suchinpisipati
@suchinpisipati Месяц назад
Can I get his LinkedIn please I want to connect him
@mohanraju1368
@mohanraju1368 Месяц назад
Can some help me with email id / contact number plz
@mohanraju1368
@mohanraju1368 Месяц назад
Could you help me with his contact number or the email id plz..i have some problem
@syamkumar3901
@syamkumar3901 Месяц назад
మంచి జ్ఞానం ఇచ్చి నిన్ను పుట్టించిన దేవునికి 🙏🙏🙏🙏 నీ సేవలు దేశానికి ఎంతో అవసరం నాన్న గాడ్ బ్లెస్స్ యు
@kmallareddy1436
@kmallareddy1436 2 месяца назад
చిన్న నీలాంటి వారు మన దేశానికి చాలా ఆసరమ్ జై భారత ఆణిముత్యమా .
@abhyuday00
@abhyuday00 3 дня назад
Congrats vijay🎉🎉
@SurendraG-ey9zh
@SurendraG-ey9zh 2 месяца назад
మీకు జన్మ నిచ్చి బాద్యతహలతో పెంచి మీయొక్క తల్లి ,తండ్రి గార్లకు వందనములు చిన్న వయస్సులోనే ఆదర్శ వంతమైన మాటలతో మైమరిపించావు❤
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro Месяц назад
Succes aina vaadu edhi cheppina neethi laaga untadhi Failure ainavaadu okka maata matladina sodhi laaga untadhi e samajamlo it's true 👍👍
@chitti70
@chitti70 2 месяца назад
చిన్న వయసులోనే ఎంత మెచ్చూరు గా మాట్లాడుతున్నావ్ తమ్ముడు all the best 🎉
@sreenivaskarampuri
@sreenivaskarampuri 28 дней назад
Excellent interview...Sudheer Reddy garu..He is inspiration for future generations.. All the best for better thoughts..🎉🎉🎉
@evraoevrao4131
@evraoevrao4131 2 месяца назад
Hi Sudheer Reddy garu, mee interviews and selection of guests chala chala bavuntay.. Hats off to your hard & smart work. Thank you and all the best bro.
@rameshg341
@rameshg341 2 месяца назад
Elantivi enka ekkuva videos chayandi bro... Anantapur ante oka emotion... agriculture family munchi vachi Ela ..unnadu ante ... great bro 👏👏👏👏👏👏👏
@hameedullakhan6510
@hameedullakhan6510 2 месяца назад
Thanks Sri Sudheer Reddy garu & Vijay Kumar. May God bless & give very good health and memory.
@assreddy1510
@assreddy1510 2 месяца назад
Vijay kumar is so humble and simple though he is an intellectual . Sudheer Reddy has interviewed him with his humbleness and goodness.
@చెక్కాపవన్కుమార్
రియల్లీ ఇంప్రెడ్ స్టోరీ...నేను కళ్యాణదుర్గం లో ఉంటున్న... బచేహళ్లి బాగా తెలుసు... మీరు మీ ఊరికి వస్తే చెప్పండీ బ్రో...మీట్ అవ్వడం అదృష్టంగా భావిస్తాను..
@శ్రీరస్తు
@శ్రీరస్తు 2 месяца назад
సుధీర్ రెడ్డి గారు సూపర్ బాబు.. ఇంకా అత్యున్నతంగా ఎదిగి మన దేశాన్ని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళతాడని నమ్ముతూ.. నా ఆయుషు కూడా తీసుకొని దేశానికి ఉపయోగ పడాలని కోరుకుంటూ. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను..
@chandrasekharrajuvysyaraju7419
@chandrasekharrajuvysyaraju7419 Месяц назад
Sudeer Garu manchi interview chesi oka manchi abbai knowledge shae chesaru TQ
@sreeramseelam5537
@sreeramseelam5537 2 месяца назад
తమ్ముడు నీకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తమ్ముడు గర్విస్తున్నాను వ్యవసాయదారుల అదీ కరువు జిల్లా అయిన తెలుగువాడివి అయినందుకు తమ్ముడు నువ్వు ఎప్పుడూ హాయిగా ఆనందంగా వుండాలి వుంటావు దేవుడు ఎప్పుడూ తోడుగా వుంటాడు నేను దేవుడను కోరుకుంటాను తమ్ముడు
@goodboy8833
@goodboy8833 2 месяца назад
I like anchor excitement and the respect towards that guy
@NavyaSree-x6i
@NavyaSree-x6i 2 месяца назад
Nee vala naa Chelli life save ayindhi annaya nuve naa Chelli nude photos remove chesav and maa friend ku kuda help chesav nuvu bagundali annaya ninu devudu chalagaa chudali annaya❤❤❤❤❤
@GARUDACLUB-b8n
@GARUDACLUB-b8n 2 месяца назад
We'll come
@Nithya-shops
@Nithya-shops 2 месяца назад
​@@GARUDACLUB-b8nyour talent super brother 🙏 god bless you 🙌
@hitheshreddy7701
@hitheshreddy7701 2 месяца назад
​@@GARUDACLUB-b8n hope u use this talent for good cause and help the people
@EnimireddyKrishnareddy
@EnimireddyKrishnareddy 2 месяца назад
​@@GARUDACLUB-b8nbro metho okasari mataladali broo.
@Swaroop.3699
@Swaroop.3699 2 месяца назад
Nijamganey na ee story 😮
@Simplehappyhub
@Simplehappyhub Месяц назад
Extraordinary interview 49min di 4min la ipoindi.. Congratulations bro This will be best interview for the anchor and channel too... May not be commercial but heartfull happy for the entire team
@MVRAMANAMURTHY
@MVRAMANAMURTHY 2 месяца назад
Dear Vijay best of luck దేశానికి మీరు మంచి పేరు తెస్తారు వెంకన్న రక్ష
@samkumarbezawada4913
@samkumarbezawada4913 2 месяца назад
Congratulations Vijay.God bless you and give good health, wealth and happiness. Mr Sudheer Reddy, you have taken a wonderful interview.this is useful for the youths.
@monditokavinodkumar1186
@monditokavinodkumar1186 2 месяца назад
Congratulations, we &India proud of u❤❤.
@carpentermalleswararao5935
@carpentermalleswararao5935 2 месяца назад
సూపర్ నాన్న నీలాంటి వాళ్ళు దేశానికి ఉండాలి
@janaganisrinivas7422
@janaganisrinivas7422 29 дней назад
Super vijay
@Venkatavinaypinjala
@Venkatavinaypinjala 2 месяца назад
Insta lo chillara chillara ga matlade vallani kavali ani cheppi views kosam interview chese ee rojullo ...meeru ee interview cheyyadam goppa vishayam ...ilanti inka cheyyali ani asistunna ... congratulations to vijay bro as a Indian feeling proud for your self 🎉
@AMGOTHRAMAKRISHNA-h9m
@AMGOTHRAMAKRISHNA-h9m 2 месяца назад
Good job చిన్న. సూపర్ నువ్వు నీకున్న తెలివితేటలతో మన తెలుగు పిల్లలకి ఇలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తా వని ఆశిస్తున్నాను
@n.prakashchowdary4515
@n.prakashchowdary4515 2 месяца назад
Congrats baabu God bless you
@virupakshareddy3872
@virupakshareddy3872 15 часов назад
You are great man,being a indian,I wish y good luck
@allasreenivasareddy5900
@allasreenivasareddy5900 2 месяца назад
Very interesting and inspirational story. Best of luck dear Vijay kumar
@rcherry7805
@rcherry7805 Месяц назад
Thanks bro such a great interview to know the truth of knowledge and guts.. I love this interview.
@vijayalakshmi7822
@vijayalakshmi7822 2 месяца назад
God bless you nana neu enka enka manchi high postion ki ravalani heart full ga korukuntunna allthe best nana
@sreejapattepu7084
@sreejapattepu7084 2 месяца назад
Thank you soo much brother. and vijay gaaru e madya nenu choosina videos lo e video ne nannu entho inspire ayyanu ma brother kooda meela oka success story ravalanukuntunna all the best for your future and never give up 🎉🎉🎉🎉🎉
@malliurlaka2382
@malliurlaka2382 2 месяца назад
నీ మాటలు వింటుంటే మన దేశానికి ఏదో చెయ్యాలి అనే తపనతో ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తావని నమ్ముతున్నా.
@damudeepika786
@damudeepika786 21 день назад
Congratulations bro.and interview chesina sudheergaariki chala thanks.🙏
@SuryaAlla-v6i
@SuryaAlla-v6i 2 месяца назад
Congratulations Vijay...all the best 🎉🎉
@LakshmiG-ok5sn
@LakshmiG-ok5sn Месяц назад
Super Interview SUDEER SIR....... 🙏🙏🙏
@Msrayudu-py3xg
@Msrayudu-py3xg 2 месяца назад
నిలాంటి వాళ్ళు ఇండియా లో పుట్టడం మా అదృష్టం బ్రో జై హింద్
@anweshcreations6607
@anweshcreations6607 2 месяца назад
మరి ఇండియా లో ఎందుకు లేడు
@Msrayudu-py3xg
@Msrayudu-py3xg 2 месяца назад
@@anweshcreations6607 ఇంకా ఎక్కడ ఉన్నాడు
@rohitseepana6577
@rohitseepana6577 2 месяца назад
India ku knowledge vunnavallanu vunchukovadam telidu​@@anweshcreations6607
@Msrayudu-py3xg
@Msrayudu-py3xg 2 месяца назад
@@anweshcreations6607 నువ్వు చేసావా ఇండియా లో లేనిదీ
@vennnelavennnela
@vennnelavennnela 2 месяца назад
​@@anweshcreations6607money power
@LakshmiG-ok5sn
@LakshmiG-ok5sn Месяц назад
Congratulations bro vijay chall happy gha unthee., india and women's medth respect so thanks.... 👏👏👏🙏🙏🙏🙏
@RameshDj8
@RameshDj8 2 месяца назад
Next generation boy..... All the best Jai Hind ❤
@shakthivajja
@shakthivajja Месяц назад
Congratulations brother.. All the best for your future and india needs you present and future days...
@Venkataaramanasambangi
@Venkataaramanasambangi 2 месяца назад
Rare genuine person in the world
@VIJAYAPANTULU
@VIJAYAPANTULU Месяц назад
Sudheer you did a good job by introducing Vijay Kumar to the world 💐💐
@Vinmadhu123
@Vinmadhu123 2 месяца назад
Vijay Kumar hatsoff to you al the best...very honest humble good boy vijay kumar
@KH-ll5ul
@KH-ll5ul Месяц назад
Clarity wins over Confidence...🎉🎉🎉 Vijay...very proud of you.
@sanketh1291
@sanketh1291 Месяц назад
One of the best interview for youth and congratulations bro 🎉🎉🎉🎉❤❤❤
@lakshminarasimhamchilakapa485
@lakshminarasimhamchilakapa485 Месяц назад
బాబూ , శివుడు ఆగ్న లేనిదే చీమ అయినా కుట్టదు అన్నావు. నిజం. నిన్ను ఇలా మేం చూడడానికే మీ నాన్న కి కష్టం వచ్చింది. నిన్ను ప్రభుత్వం గుర్తించాలి.గుర్తిస్తుంది. బాబూ జాగ్రత్తగా ఉండాలి. దుర్మార్గులున్నారు. ఒక్క సారి నిన్ను చూడాలనిపిస్తుంది.కదురుతుందా. నాది నెల్లూరు జిల్లా.
@radhakrishnachemarla2532
@radhakrishnachemarla2532 20 дней назад
Hatsup Sudeer. Interducing of excellent person.
@laxmanmalyala3583
@laxmanmalyala3583 2 месяца назад
Thankyou Vijay Kumar
@sanjaybharatha
@sanjaybharatha 2 месяца назад
Congrats Vijay... May you attain great heights and take our country to great heights.. .❤
@SRMUNI
@SRMUNI 2 месяца назад
Congratulations, bro. Chinna age lone maturity vacchindhi.🎉😊
@sivaprakash_bobbili
@sivaprakash_bobbili Месяц назад
Super brother ❤…very pure hearted person
@subbaraokolla-p3m
@subbaraokolla-p3m 2 месяца назад
Congrats Mr. VIJAYA KUMAR REALLY BEING AN INDIAN I AM FEELING PROUD MEERU MEE SATH SANKALPAMU NI KE GARVISTHU SAGILA PADI CHINNA VAADIVYNA NEE PRATHIBA KE NAMASKARISTHUNNA NEE CONFIDENCE LEVELS GREAT NEEKUNNA ETHICS HATSOFF NEE BHAVALU NEE PATTUDALA ANKITHA BHAVALU VENUKA NEEVU PRATYAKSHAMUGA CHOOSINA JIVITHA ANUBHAVAMU THO MANCHI BATALU VESUKONI DANI KOSAMEY AHARNISALU AVEY ALOCHANALATHO AVEY AASALATHO JIVITHAMU LO YEDAGATANIKE THALLI THANDRULA BADALNE NEEVU ROOPU MAAPALANY CHESTHUNNA KRUSHI AMOGAMU ADBHUTAMU YINTHA CHINNA VAYASSU LO YENTHO PARINATHITHO JIVANA GAMANAMU LO MUNDUKU SAGU THUNNAVU ANTEY THAPPAKA NEE PUTTUKAKE OKA NIRDISTAMINA KARANAMU VUNDY ANDAMU LO YETUVANTY SANDEHAMU LEDU NEEVU KARANA JANMUDAVU NEE JANMA SARDAKAMYNADE NEE THALLI THANDRULU THODA BUTTINA VARU NEE VOORU MARIYU SNEHITHULA KAY GARVA KAARANAM VIJAYOSTHU SUBAMBHUYATH
@venkatraju1841
@venkatraju1841 2 месяца назад
Great job done sudeer Reddy garu by interview such a talented guy . He is the future super. Hacker in the world
@AyubTheAvenger
@AyubTheAvenger 2 месяца назад
Vijay kumar should respect interviewer
@khazahussain9730
@khazahussain9730 26 дней назад
Sucha a great interview.... Sudheer Bahi ..
@karthikeyavikram8196
@karthikeyavikram8196 2 месяца назад
Hello mr.vijay, దేశభక్తి, ఆడవాళ్లు, సమాజం ఇలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడటం కాదు ఎవరైనా ఆపదలో ఉంటే డబ్బు సహాయం చేయకపోయినా పరవాలేదు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడటం నేర్చుకో నువ్వు సంపాదించే ధనం నీ వెంట రాదు నలుగురికి మంచి చెయ్ అదే నీకు తిరిగి వస్తుంది.
@Sunil-qt6nl
@Sunil-qt6nl 2 месяца назад
What bro meeru warning chestunatlu vundhe mundhu meeru marandi bro
@vinaymercedes164
@vinaymercedes164 Месяц назад
Super chepparu andi cal lift cheyaru msgs pattinchukonruuu.... Well said nak experience ayndi... Replies ivaleka nanu block chesaru
@jayanthim3006
@jayanthim3006 Месяц назад
You are extraordinary. God bless you🎉
@ravikiran6424
@ravikiran6424 2 месяца назад
We need more boys like this. Honest. Intelligent. Transparent. Helpful. But inwish you should be humble and prideless all through your life by god'sgrace. Wish you all success in all your positive endeavours
@Thegost2978ad
@Thegost2978ad Месяц назад
బ్రదర్ మీ ప్రతి మాట గూస్బంప్స్....... మీరు చాలా గొప్ప ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను బ్రదర్❤❤❤
@Knowledge_Hub2315
@Knowledge_Hub2315 2 месяца назад
One of the most inspirational word I had I ever listen
@manoharreddy6848
@manoharreddy6848 Месяц назад
Congratulations Bro(Vijay Kumar), All the best for your All upcoming beginnings.I dont know why but feeling Very Proud. Thank you Sudheer Bro for your outstanding anchoring and for making the session both engaging and memorable.
@ÀmmuluSamiseni
@ÀmmuluSamiseni 2 месяца назад
You have bright future my dear brother...keep rocking.....
@bhagyasri594
@bhagyasri594 26 дней назад
Thank you so much bro e interview thisukunadukuu 💙👍🏻
@MadadaHarinadh
@MadadaHarinadh 2 месяца назад
నీ లాంటి టేలెంట్ సూపర్ ఇండియా లో పుట్టడం చాలా గర్వకారణం
@ShukramohanTalla
@ShukramohanTalla 12 дней назад
Congratulations Mr vijay kumar. This is from 74 year old from Alwal, sec'bad. Wish u Very best, & bless u.
@manjuhpolukonda8386
@manjuhpolukonda8386 2 месяца назад
God bless u babu Vijay Congratulations
@MrKishormaddi
@MrKishormaddi 2 месяца назад
Great Mindset. God bless you
@siddharthakasthuri7759
@siddharthakasthuri7759 2 месяца назад
భారతదేశం అంటే సాంప్రదాయాలకు నిలయం. అలాంటి మన దేశంలో ఆడపిల్లలపై, అత్యాచారాలు రోజు, రోజుకు పెరుగుతున్నాయి. నీవు నేర్చుకున్న ఇంతటి గొప్ప విజ్ఞానం, మన చుట్టూ వున్న ఆడబిడ్డలకు ధైర్యం, నమ్మకం, న్యాయం ఇవ్వగలిగితే, నా బిడ్డ లాంటి నీవు, ఇంతటి గొప్ప విజ్ఞాన్ని నీకు కటాక్షించిన ఆ సరస్వతీ మాత కృప కు పాత్రుడివి కాగలవు విజయ్.నీవు మాట్లాడే పద్ధతి చూసిన వారందరికి నిన్ను కన్న నీ తల్లిదండ్రులు పూజ్యులు. నీలాంటి యువకులు మనదేశగౌరవాన్ని, అభివృద్ధిని పెంచాలి.విజయస్తూ, దిగ్విజయస్తూ, దీర్ఘాయుష్మాన్ భవ. 🙏
@KrishnamurthyM-qo8ki
@KrishnamurthyM-qo8ki 2 месяца назад
ని కామెంట్ ఆదిరింది కెవ్వు కేక సూపర్ నాన్న
@usmanmohammad5336
@usmanmohammad5336 Месяц назад
Mee comment super assalu kaallalo neellu thirigai okkasari ga .. very very great heart andi meedhi
@venkatesappamachani2476
@venkatesappamachani2476 Месяц назад
@venkatesappamachani2476
@venkatesappamachani2476 Месяц назад
❤❤
@malisettysaraswathi3970
@malisettysaraswathi3970 11 дней назад
Thank you sooo much for your valuable information
@villagekingjeevan2378
@villagekingjeevan2378 2 месяца назад
Congratulations bro..... love you
@kseetharamaiah1726
@kseetharamaiah1726 19 дней назад
Super sir your guts hats off
@arunvaranasi8808
@arunvaranasi8808 2 месяца назад
Congrates to Vijay Kumar.
@arris2932
@arris2932 2 месяца назад
Inspiring & Realising interview for all youth of India
@ManoharTeluguYouTuber224
@ManoharTeluguYouTuber224 2 месяца назад
Congrats annayya🎉🎉
@me_smileyswathi8879
@me_smileyswathi8879 Месяц назад
Super talented vijay bro tq so much sudheer garu congrats👏👏👏
@swapnagummadi8
@swapnagummadi8 2 месяца назад
దేవుడు నిన్ను చల్లగా చూడాలి హ్యాపీ గా ఉండాలి
@varuntejanani
@varuntejanani Месяц назад
Great inspiration 🙏🙏🙏
@MahaboobBasha-d7o
@MahaboobBasha-d7o 2 месяца назад
మా ఊరి అబ్బాయి ❤ బచ్చెహళ్లి 💥
@Opinionraja
@Opinionraja 2 месяца назад
పెద్ద తిక్కల puka వున్నాటట్టు ఉన్నాడు.number చెప్పు swami. Hacker👌అంటున్నాడు గవర్నమెంట్ గుద్ద పగలుదేన్గుతుంది. Ninjanga hacker బయటకి రారు. ఇంకొకటి white hackers గవర్నమెంట్ దగ్గర ఉంటారు
@jayapradam4479
@jayapradam4479 2 месяца назад
@@MahaboobBasha-d7o హలో బ్రో మీది ఏ ఊరు చెప్పగలరా, ఒకసారి మీతో మాట్లాడాలి
@sreenivasyerraguntla8435
@sreenivasyerraguntla8435 2 месяца назад
అవును, ఇప్పుడు అందరూ మా ఊరు అని గొప్పగా ఫీల్ అవుతారు. కానీ ఊరిలో ఇబ్బందులు పెట్టినప్పుడు support ga రాలేరు. మంచివాడి మౌనము లాగా.
@MaheshMahesh-uw8xx
@MaheshMahesh-uw8xx 2 месяца назад
Cheppu bro​@@jayapradam4479
@designermunikumar
@designermunikumar 2 месяца назад
Thanks brother
@OMKARAMPRASANTHKARTHIKVARMA
@OMKARAMPRASANTHKARTHIKVARMA Месяц назад
First of all Congratulations vijay bro .What a wonderful and useful information you have given in this interview,I listen this video without skipping single minute. Inspiring journey, may you see more success a head
@ThammineniNarshima
@ThammineniNarshima 2 месяца назад
ఇండియా ముద్దుబిడ్డని మన విజయ్ కుమార్ ఎంత పెద్దవాడు అయినా పోయి సలాం కొట్టాల్సిందే కష్టంలో ఉన్న ఏ ఉమెన్ కైనా తన నెంబర్ కాల్ చేస్తే హెల్ప్ చేస్తా అంటున్నాడు కంగ్రాజులేషన్ విజయ్ కుమార్ హ్యాపీ జర్నీ నేను వాడేటప్పుడు మొబైల్ ఒకసారి అన్న గుర్తుకొస్తావ్
Далее