Hai Haritha sister mi videos chala baguntayi it's very intresting to see your saving money ideas to all the poor and middle class familys ki baga use ayye videos chesthunnaru well done good job madam God gives you more strength to you and your family madam.
Hi akka students kosam ieda cheppandi akka yala save cheyalo bcoz parents yakkava amount evvaru kada main ga girls ki meru chepe days lo last 100 amount oka rojuke radu ga akka main ga middle class vallaku, em iena ideas vunte share cheyandi akka rlp cheyandi
లెక్కలు చెప్పడంలో ఎవరైనా చెబుతారు కానీ ఆచరించాలంటే చాలా కష్టం గా ఉంది ప్రస్తుతం మానవుడు బ్రతకడానికి దినదిన గండంగా ఉన్నది నిత్యావసర వస్తువులు ఖర్చులు అన్నీ పెరిగిపోతున్నాయి 10 రూపాయలుదాం అనుకునే లోపల ఆ 10 రూపాయలకి ₹50 ఖర్చు ఇంట్లో కనపడుతుంది చెప్పడానికి ఏముంది నేను కూడా కూర్చొని పుస్తకం మీద పేజీలు పేజీలు చెబుతాను
హరిత గారు చాలమంచి వీడియో అండీ ఫ్రెండ్స్ మీ అందరికి హరిత గారు రూపాయలని వేలు గా ఎలా పొదుపు చేయాలో చెప్పారు, నేను ఆ వేలు ని ఎలా లక్షలగా మార్చాలో చెప్తాను,మీరు హరిత గారు చెప్పినట్టు క్రమం తప్పకుండా 20rs సేవింగ్ ఐడియా చేసినట్లయితే సంవత్సరానికి 20160 వస్తాయి కదా అదే ఆరు నెలలకి 10,080 వస్తాయి కాబట్టి మీరు ఒక ఆరు నెలలు సేవ్ చేసిన అమౌంట్ మీ చేతిలో పట్టుకుని ఒక lic ఏజెంట్ ని కలవండి మీ ప్లానింగ్ కోసం చెప్పండి,ప్లానింగ్ అంటే మీరు ఆరు నెలలకి ఎంత కట్టగలరో అది చెప్పండి, LIC ఏజెంట్ మికొక ప్లాన్ చెప్తారు దాంట్లో అమౌంట్ సేవ్ చేస్తే వేలు లక్షలు అవుతాయి,ఆల్రెడీ నేను చేస్తున్నది మీకు చెప్పాను,ఎలానో సేవ్ చేయాలని అనుకున్నప్పుడు మన బీరువాలో పక్కన పెడితే మన మధ్యతరగతి వాళ్ళం ఏం చేయగలం ఏదైనా అవసరం వస్తే వాటి వైపే చూస్తాం,అందుకే ఇలా చేస్తే లైఫ్ సెక్యూర్డ్ గాను ఉంటుంది మనీ సేవ్ అవుతాయి,మనకి దైర్యంగా కూడా ఉంటుంది 1.నోట్-మేము చేయగలం అనుకుంటేనే చేయండి లేదా ఒక సంవత్సరం ఓ ఒక ఆరు నెలలో మాత్రమే చేయగలం అనుకుంటే ఈ ప్లాన్ మీకు ఉపయోగపడదు 2.నోట్-నేను lic ఏజెంట్ కాదండీ😁 నలుగురికి ఉపయోగపడాలని ఉచిత సలహా మాత్రమే
Em ledu akka na problem prati roju entha money save cheskovali 3 or 4years varaku naku 33 or 34 years ki marriage avvali appati varaku enta money save cheskovali daily entha money save cheyali please upload the video
Me videos baguntai kani e vedio lo one day ki 20 rupees ithe save cheyagalam kani first day 20 second day 40 6th day 120 rupees ante medle cls people save cheyalemu so I am sry edhi na feeling
chala mandi house Wife's ki kanisam personal things kuda amount vndadu so vallu yela chesukuntanu amount sae avutadi a way lo cheppandi,car,bangles,house not a matter here only that situations also they need to handle so that type of vedios plz do it
Na videos anni watch chesinunte meeku ardam అయ్యేది. కాస్త of living పెరిగిపోతుంది అనుకుంటే housewives kuda ఇంట్లో ఉండి పని చేసుకునే మార్గాలు ఎన్నో చాలా చెప్పాను. చూడండి.