#Rythunestham #TerraceGarden #Naturalfarming
రసాయనాలు లేని తాజా కూరగాయలు. సహజ సిద్ధంగా పండిన పండ్లు. సుగంధ పరిమళాలు పంచే పూలు... ! మిద్దెతోట ఉంటే... ఇవన్నీ మన కళ్ల ముందే సాగు చేసుకోవచ్చు. సహజ ఎరువులతో స్వచ్ఛమైన ఆహారం, ప్రతి రోజు శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యం పొందవచ్చు అంటున్నారు.... హైదరాబాద్ మెహదీపట్నంకు చెందిన నూర్ జహాన్. 20 ఏళ్లుగా మిద్దెతోట సాగు చేస్తున్న ఈ ఔత్సాహిక టెర్రస్ గార్డెనర్... పచ్చని చెట్లతో ఇంటికి ప్రకృతి అందాలు అద్దారు.
16 окт 2024