నేను వెళ్ళాను..తిరుపతి పవిత్ర ప్రదేశం అని చెప్పడానికి చుట్టూ ఉన్నా ఈ పురాతన పురాణ మహత్యం కలిగిన దేవాలయాలు సాక్ష్యం...ఇప్పుడు మీ వీడియోలు ద్వారా ప్రపంచం కి తెలియచెయడమ్ చాలా సంతోషం..... గోవిందమ్ పరమానందం
లింగోద్భవం అంటే పూర్తి వివరణ, పరమేశ్వరుడు లింగరూపాన్ని ఎందుకు ధరించాడు అన్న వివరణ శివపురాణంలో సవివరంగా ఉంది. మీకు చదివి తెలుసుకునే ఓపిక లేకపోతే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం శివపురాణంలో ఉంది వినండి. అన్యమతస్థులు చెప్పినట్టు శివలింగాన్ని పురుషాంగం తో పోల్చకండి. సరిగ్గా తెలుసుకుని పెట్టండి వీడియోలు. మళ్లీ థాంక్స్ పేరుతో అడుక్కోవడం ఒకటి..
చాలా కరెక్ట్ గా చెప్పారు అసలు క్రీస్తు అనే పదం పుట్టక ముందు నుండి ఉన్న నా సనాతన హిందూ ధర్మానికి ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పడం దరిద్రం
Padma గారు శివపురాణంలో కోటి రుద్ర సమేద 12 వ ఆధ్యాయం చదవండి.. అందులో శివుడి పురుషాంగం పార్వతీ యోని కలిసి శివలింగం గా మారుతుంది.. శివలింగం అంటే శివుడి పురుషాంగమే! శివపురాణంలో నేను పెట్టిన రిఫరెన్స్ చదవండి.
మీ వీడియో చాలా బాగుంది. ప్రధాన ఆలయానికి తూర్పు ప్రవేశద్వారం లేదు. ఇది సశాస్త్రీయం.శివాలయంలో ఎదురు నడవకూడదు.దక్షిణంనుంచి ప్రవేశించి ఎడమవైపు తిరిగి ఈశ్వరుడిని దర్శించాలి. పురాతనమైన త్రిపురాంతకంలోకూడ ఇలాగే నిర్మించారు. నవీనులకు శాస్త్రం తెలీక తూర్పు ప్రవేశం ఇస్తున్నారు. నేను ఈ ఆలయంపై చారిత్రాత్మక నవల రాయాలని అనుకుంటున్నాను.అందుకు మీ వీడియో కూడా తోడ్పడుతుంది.
Shiva linga means as per puranam & sanskrit language (nirguna tatva & complete universal energy come in to one formation or shape that called shiva linga example like sun)
Tq for done this video for us ❤️ it's very nyc to watch and to know about the information.as above information is true because I'm a person near this village.and great to know all the info
oldest dated Shiv Linga is from Kalibangan,on the banks of now dried up Sarasvati river, part of Sindhu-Sarasvati Civilization, it is atleast 4700 years old ( 2700BCE).You can still find that shiv linga in Kalibangan museum
ఇంత మంచి విషయాలు చెప్తున్న మీరు,కాలలను గురించి వివరించే విషయాల్లో కొంచెం అనవసరమైన పదాలను వాడుతున్నట్టు అనిపిస్తుంది, కొంచెం దాన్ని సరిచేసుకోండి. ఉదాహరణ: సాధారణ శకం
Okey shilalo trimurthulu Siva - linga rupam Vishnu - parasuramudu rupam Bramha - marugujju rupam Main point chepakunda sagam sagam ento Every year 2 Times sun light vigraham paina paduthundi It's central handover temple , so not devloped.... But temple so clean and maintenance..... Very very powerful temple Any - ve energy persons , will effect in this temple..... After we got full + ve energy I'm so many times visit the temple I'm from tirupati Jai Hind Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
United Orginals ...👍❤️🥰 ___ Supper Team_working's. I Love United Orginals Channels video's New Theme's Beautiful Story of God's Animation's || Digital's Beautiful Colour's Art's || supper Voice Over. And Dictator ||. and Overal Team working Member's . And Inspiration (United Orginals Channels) Video's......👍❤️🥰
Anneyya okka sari ma secundrabad ujjaini mahankali ammavari bonalu mida kuda video cheyandi chala visita gala ammavaru appatlo ento mandini calara nundi kapadindi plz