తెలుగు వాళ్లకు ,తమ బాష,కళలు,కళాకారుల మీద గౌరవము,భక్తి లేవు అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో ఉదాహరణము. ఇంతటి గొప్ప కళాకారుల సమ్మేళన మహోత్సవాన్ని కనీసము పది వేలు మంది అయినా చూడక పోవడము సిగ్గు చేటు ..ప్రజలు,రాజకీయ నాయకులు కలిసి మన తెలుగు తల్లి ని అవమానిస్తున్నారు ..కనీసము తమిళులు,కన్నడిగులు చూసి అయినా నేర్చుకోండి
రామాచారి గారు living lezend ..... సంగీత ప్రపంచంలో ఘనులైనవారు కనుమరుగైతున్న సంధర్బములో రామాచారి గారొక్కరే వారి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు ...ధన్యవాదములు.....
బాలు గారు నిండు కుండ లాంటి దేవుడు. రామాచారి గారు దేవుని సన్నిధిలో ఉన్న నిస్వార్థ సేవకుడు. బాలు గారు ఇప్పుడు మన మధ్య లేకున్నా.. దేవుడు ఎప్పుడు మన వెంటే ఉంటారు.
Balu leni lo tu Ramacharyulu gari lo choodagalugutunnaamu, Charan lo kooda. Shankarabharanam100 days function lo naa needa Balu vesina joke eppatiki marchi polenu. Balu Daivatyam mata mrudutvam Bhakti Balu. Balu maataVajrapu tunaka100 o/o.Correct cheputaadu. Ramacharyulu gaaru maa Aaradgya daivam, no doubt
ఎంతో బాగుంది. ఈ ప్రోగ్రాం. బాలు గారువచ్చి పిల్లలను, ఆశీర్వదించారు. చాలా గొప్ప విషయం. L.M.A, అకాడమి, చాలా అభివృద్ధిలోకి, రావాలని, కోరుకుంటూ, ధన్యోస్మి.. రామా చారి గారికి, అభినందనలు..
Lovely memory for Balu sir, for Ramachari garu and the kids. Golden words spoken by Ramachari gaaru at the end. బాలు గారు అమ్మ చేతి ముద్ద లాంటి వారు - ఎప్పటికీ బోర్ కొట్టదు - అద్భుతమైన మాట.
Sri Balasubramanyam garu pillalandarito kalisi naakentho ishtamina e paata paadutunnantasepu anirvachamina anubhuti naa kallavrnta dharalugaa bayataku vachaayi.I think today I am very luck to watch this video.All the best to all LMA.Thank u verymuch Raamachari garu for your grate service
Sister Naku 21-22 years madyalo untayi chinnappati nunddi folk songs padevanni but inter tharuvatha apesanu malli LMA unddi manchi academy ani thelisi nerchukovali ani unddi emanna chance untundda sister please give me some advise from you sister
Saketh garu allari Pillalaki nerpistara music ma abbai me laga chala allari vadu kani ma vadu me laga padutunte chudalani vunda vizag lo start cheyandi monthly 2 classes atleast