అయ్యా ఇలాంటి వీడియోస్ మన తెలుగు లో చాలా అరుదు అలాగే చేయడం కూడా చాలా కష్టం. కావునా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే subscribe చేసుకోని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి.
hi driver attention warning driver alertness check chese feature vunda like coffee symbol ravadam like that if driver is feeling sleepy aa feature activate kani deactivate kani cheyallante ela anna?
Thank you for the great efforts 👏 Mahindra 3XO ADAS Level-2 లో ఉండే features kuda ilaane untaya andi ? Is it worth to buy for 1.6 L extra than without ADAS ?? Kinly reply brother.