ఆనాడు ప్రపంచాన్ని తలకిందులు చేసిన ఆది అపోస్తులు ఈనాడు తన వాక్యము ద్వారా ప్రభువు మార్గంలో యదార్థమైన పరిచర్య నిస్వార్ధమైన పరిచర్య చేస్తున్న ఈనాటి అపోస్తులు దీవెనయ్య గారు
నా మానవుల్ని అంగీకరించి క్షేమమును ధయ చేసితివి కన్న తండ్రి వాలే కన్నీరు తుడిచి సామ భూమిలో నన్ను నిలిపితివి నిజముగా నీ జనముగ నన్ను చేసితివి 1.యేసయ్య నన్ను నీ సిలువ రక్తం కరుణతో కడిగెనయ్యా నా ఘోర పాపమును నీ సిలువ త్యాగం పరిశుద్ధ పరిచితివి దేవా నే పాపిననగా ఆ దోషం క్షమించితివి 2.యేసయ్య నా వ్యాధిని తొలహించి దీర్ఘవు నిచ్చితివి బయపడను నీవు తోడి ఉన్నవని దినము కలిగినాది నిపి నేన్ అనుకోగా స్వస్థపరచితివి 3.యేసయ్య నా స్నేహితుడు నన్ను విడువ లేకంటివి నా యందు నీ ఆత్మ నుండితివి నా చేయి పట్టుకుంతువి కొంచెమే నేను అదిగి ఉన్నా ఆకాశం తెరచితివి
Anna praise the Lord 🙏🙏💙 Mi voice vini Chala rojulu avuthundhi Mimmalni chusikuda Chala rojulu avuthundhi. Madhi warangal annayya yeppudu ostharo Ani yedhuru chusthunnamu mi rakakai mimmalni chusi mi athmiya aharam dhvara thupthi padalani undhi......