Тёмный

2024 Earthquake in Japan 🇯🇵 | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 208 тыс.
50% 1

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Опубликовано:

 

21 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 489   
@venkataswamylanka1303
@venkataswamylanka1303 Месяц назад
ఉమా గారు .. శిథిలాలను వాటి చరిత్రను శాస్త్రవేత్తలా అన్వేషించే గొప్ప హృదయాన్ని భగవంతుడు మీకు ఇచ్చాడు చారిత్రక ప్రదేశాలను పరిశోధనలను ఒక అధ్యాపకుని వలె ఒక రచయిత వలె ఒక ఇంజనీరు వలె ఒక విజ్ఞానవేత్తవలె చక్కగా అందిస్తున్నారు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మానవత్వం నిండిన నిర్మలమైన మీ మంచి మనసుకు ధన్యవాదాలు మీ జన్మ ధన్యం సార్
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Месяц назад
మాములుగా ఇలాంటివి మేము సినిమాల్లో, సెట్టింగ్స్ and "గ్రాఫిక్స్ లో చూడటం తప్ప రియల్ గా భూకంపాలు, సునామిలు వచ్చిన తరవాత ఇలా ఆణువణువూ ఇంత భయానాకంగా ఉంటుంది అని ఎప్పుడు ఊహించలేదు ఫస్ట్ టైమ్ మన తెలుగు యూట్యూబర్ ఈ కంటెంట్ ని ఎక్స్ప్లోర్ చేయడం 🙏. ఇలాంటి వాటికి లక్షల్లో వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను 👌🎉❤...
@amaranath.
@amaranath. Месяц назад
సూపర్ ఉమా గారు అక్కడ వాతావరణం చాలా బాగా వివరించారు సూపర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@tvasanthrao6151
@tvasanthrao6151 Месяц назад
ప్రత్యేక శ్రద్ధతో జపాన్ సిరీస్ చాలా బాగా చేస్తున్నారు వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి
@Warrior-zq5nl
@Warrior-zq5nl Месяц назад
ప్రమాదకరమైన ప్రదేశాలలో నువ్వు దూరంగా ఉండి చూపించు దగ్గరికి వెళ్లి రిస్క్ చేయమాకు తెలుగు ట్రావెలర్లలో నిజాయితీ గా ఉండే ఒకేఒక్క యూట్యూబర్ ఉమా అన్న 👌👌
@jayasree8568
@jayasree8568 Месяц назад
బాబోయ్ భయంకరంగా ఉంది నిజంగా వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకోవాలి
@harikrishna1194
@harikrishna1194 Месяц назад
కష్టమో నష్టమే వాళ్ళ కన్న తల్లి లాంటి దేశం వదిలి పోవడానికి మనసు రావట్లే 😢😢అదే మన దేశం వాళ్ళు అయితే... ఎం చేస్తారో ఆలోచించండి😂😂
@MsVenkatakumar
@MsVenkatakumar Месяц назад
Brother చాలా నష్టం, చాలా బాగా చూపించారు. Love you brother ❤❤❤❤❤ విషయాన్ని చెప్పాలి అన్నా చూపించాలి అన్నా మీ తర్వాత నే ఎవరన్నా
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 Месяц назад
దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రకృతిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూడాలి
@lalithaperi6488
@lalithaperi6488 Месяц назад
జపాన్ లో భూకంపాలు, సునామీ లు.తరచూ.సామాన్యమైన విషయమే అయినా నూతన సంవత్సరం ప్రారంభంలోనే భూకంపం వచ్చి జపాన్.వాసులని నిరాశ్రయులని చేయడం బాధాకరమైన విషయం..కానీ వారి ఆశావహమైన దృక్పథానికి అభినందించాలి. మళ్ళీ మొదటినుండి ఇల్లు కట్టుకుని జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఉమా గారు u r great to share this video.
@ynarayanarao1703
@ynarayanarao1703 Месяц назад
పడి లేచేవాడే గొప్పోడు...అని ఊరికే అన్నారా..?????
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Месяц назад
💥🔥💥🔥💥🔥💥 🏝️ప్రకృతిని బాగా చూసుకునే జపాన్ ప్రజలకు ఇలా జరగడం చాల 🥹బాధాకరం‼️ 😥😢😥
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w Месяц назад
చెన్నయ్ తుపాను 2004 లో ఉమా గారు
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w Месяц назад
చెన్నయ్ సునామీ 2004
@akshayaasari3716
@akshayaasari3716 Месяц назад
అక్కడి వాతావరణం చాలా బాగా చూపిస్తున్నారు
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 Месяц назад
భూకంపం వచ్చిన ప్రదేశంని చాలా బాగా వివరించారు, చూపించారు, వీడియో చూసినంత సేపు చాలా బాధ అనిపించింది, చాలా దారుణంగా వచ్చింది అండి భూకంపం, tq ఉమ గారు చూపించినందుకు
@Warrior-zq5nl
@Warrior-zq5nl Месяц назад
అన్న నువ్వు జాగ్రత్త
@ynarayanarao1703
@ynarayanarao1703 Месяц назад
అలాంటి ప్రకృతి విలయాలని తట్టుకొని ప్రస్తుతం అభివృద్ధి పరంగా ప్రపంచం లో మొదటి స్థానం లో ఉంది అంటే చాలా గొప్ప విషయం....
@jyothsnadevimakutam5798
@jyothsnadevimakutam5798 Месяц назад
Nice uma garu good explanation
@hemavarma6571
@hemavarma6571 Месяц назад
Hai Uma thanku chala valuable information icharu
@reddydasari
@reddydasari Месяц назад
Super Baga chupinchav uma u r great
@engilirajanna8644
@engilirajanna8644 Месяц назад
Very nice video Uam Garu❤❤❤
@user-um8eh1tn9z
@user-um8eh1tn9z Месяц назад
Chala baaga shoot chesinav umanna❤❤❤
@Ravali_yadav
@Ravali_yadav Месяц назад
Nice video anna and shirt super undi❤
@kamalaummadi2551
@kamalaummadi2551 Месяц назад
Uma garu meeru chala gret Andi
@prabhakarubbapally1109
@prabhakarubbapally1109 Месяц назад
Karigelogahh eekshnam gadipeyali jeevitham.. Nee jeevithaniki aahhh adhrustam undhi anna💯...All the very best... ❤️
@user-lb4lo6zg2x
@user-lb4lo6zg2x Месяц назад
Wonderful hystorical information about world
@mekishoreeswarkishore2123
@mekishoreeswarkishore2123 Месяц назад
Really great and adventurous....hats off to you uma garu
@pradeepgem9164
@pradeepgem9164 Месяц назад
Horrible situation చూపించావ్ ఉమా, my heart is crying now, take care, sending prayers ❤🙏
@SaikruthikKothi
@SaikruthikKothi Месяц назад
Bro please visit eshima ohashi bridge the world's third highest bridge please 🙏🙏🙏❤❤
@JagadeeshSuveena
@JagadeeshSuveena Месяц назад
Very detailed explanation bro!
@eckanth999
@eckanth999 Месяц назад
Super, Super video bro, marichipoleni video, bada anipistundi choostunte
@kaladar5377
@kaladar5377 Месяц назад
జపాన్ ,, ఫుకుషిమ లో భూకంపానికి గురైన ప్రదేశాలని కళ్ళకు గట్టినట్టు చూపారు ... మీ తపన కనిపించింది .... నేను చిన్నప్పుడు విన్న జపాన్ లో ఎప్పుడూ భూమి కదులుతదని ... తరచుగా భూమి కంపిస్తుందని ... అందుకే అక్కడి వాళ్ళు ప్లై వుడ్ తో ఇళ్లను నిర్మించుకుంటారని ... ప్రపంచం లో అధికంగా భూకంపాలు వచ్చే ప్రదేశం జపాన్ అని ఒక ముద్ర కూడా ఉంది ... దాదాపు 200 యాక్టీవ్ వాల్కెనో లు ఉన్న ద్వీపం అది .. అందుకే భూమి కపించకుండా ఉంటుందా .... రీసెంట్ గా అంటే రెండు నెలల కింద అక్కడ భూకంపం వస్తే ఒక్క రోజులోనే 15 సార్లు ప్రకంపనాలు వచ్చాయంటే పరిస్థితి ఊహకందనిది .... కానీ మీరు చూపించే విధానం బాగుంది ..... నేను ఒక వీడియో చూసా అందులో స్కూల్ పిల్లలు అందరు భూమి కంపించడం తో ఒక్కసారిగా బయటకు వురికోచ్చారు .... అక్కడ భయం తో బాటు అ పిల్లలు ఎంజాయ్ కూడా చేసినట్టు నాకనిపించింది ..... ఎందుకంటే నీరు బయటకు ఉబికి వచ్చాయి ... ఒక్క స్టూడెంట్లే కాదు ఎక్కుడున్న ప్రతి మనిషి పైకి వచ్చే నీటిని గమనిస్తున్నారు .... హ .... ఇక లాస్ట్ లో 25:15 , 17 అక్కడ మీరు దాటారు అది చూసి నాకు భయం అయింది ..... జాగ్రత్త గా అడుగు వేయండి ....
@jyothichitti1209
@jyothichitti1209 Месяц назад
అవన్నీ చూస్తే yedupu వస్తుంది భయంగా ఉంది, అన్నీ తెలిసి కూడా వారు అక్కడే ఉంటున్నారు వారు అందరి గుండె ధైర్యం చాలా గొప్పది 🙏🏻🙏🏻🙏🏻
@gattisharma5395
@gattisharma5395 Месяц назад
ఎంత విధ్వంసం జరిగిందండి కళ్ళకి కట్టినట్టు చూపించారు మీరు అంత ధైర్యంగా మీరు వీడియో తీస్తున్నారు కానీ నేను లక్షల కోట్లు నష్టపోయింది అక్కడ చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది ఇంతటి సాహసం మీరు చేశారు సునామి భూకంపం రెండు జరిగాయి ఆ పీడక ఎవరూ మర్చిపోలేరు ప్రపంచం ప్రపంచమే మర్చిపోలేదు కానీ వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి🙏🙏🙏🙏🙏👍
@vasanthasbd59
@vasanthasbd59 Месяц назад
Hi Anna villages chala bagunayi Anna
@NavaneethChintamanibhatla
@NavaneethChintamanibhatla Месяц назад
And I am sad of this incident
@EstherP-cg9fr
@EstherP-cg9fr Месяц назад
Japan. Lo. Ela. Jaragatam. Chala. Badhakaram. Uma. Garu, mi. Health. Jagarta. Chala. Baga. Chupistunnaru. Videos. Tq,
@drashokkumarmbbs3540
@drashokkumarmbbs3540 Месяц назад
Emotional vedio..Valla dare ki hatsoff 🎉🎉
@vaniswamy8951
@vaniswamy8951 Месяц назад
Ohhh!!!! Heart wrenching video Uma beta. Couldn't watch the video fully. God bless the Japanese people and their spirit 🙏
@KUNDURURAJENDERREDDY
@KUNDURURAJENDERREDDY Месяц назад
జపాన్ చూడలేం కానీ మీరు జపాన్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు వివరించారు
@prabhudaskande3503
@prabhudaskande3503 Месяц назад
You are great Uma garu, thank you.
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Месяц назад
మాములుగా దేశం వచ్చామా నా లెక్కలో ఒక నెంబర్ కౌంట్ అయిందా లేదా ఇది చూస్తున్నారు మన తెలుగు (యూట్యూబర్స్ ) కాని మా ఉమా అన్న, అలా కాదు తను ఖర్చు చేసిన ప్రతి రూపాయి మన కళ్ళముందే కనబడుతుంది ఏది వదలడు, పట్నం అయినా, పల్లెటూరు అయినా, that" is Uma... ❤️🎉
@rajendrakumari1577
@rajendrakumari1577 Месяц назад
అన్న 2004 డిసెంబర్ 26 సునామి వచ్చింది. మేము కూడ ఆ సునామి భాదితులము
@sudharshanavamsi
@sudharshanavamsi Месяц назад
😢😢 now I am in Japan but no news paper and TV given this information.. only below 10 people died.... they told like that...too much area destroyed 😢😢😢 if you see your Video. thank you Bro for sharing information
@bhartiv9991
@bhartiv9991 Месяц назад
Uma garu Japanese vallu chala brave. Inni earthquake inka tsunami ni tattukoni nilbadi untunaru. Hat's off. Nice video uma garu.
@praveengujjala
@praveengujjala Месяц назад
Uma garu. Thanks for the video. Japan lo ghost stories kooda baaga yekkuva. Oka vdo try cheyandi.
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 Месяц назад
Good morning bro.. చాలా బాధాకరమైన వీడియో.....
@gangabhavani8759
@gangabhavani8759 Месяц назад
Mee videos ni evi miss avanu meeru travelling chupichadam kakunda chala baaga vivaristaru super bro🥰
@KadamanchiVishnu-1995
@KadamanchiVishnu-1995 Месяц назад
Good Morning ఉమ అన్న ❤❤
@remaramudu88-uj6ll
@remaramudu88-uj6ll Месяц назад
Uma garu meeru super mee videos kuda. Meetho Japan vlog nenu cheyocha eppudaina 😊
@ayyappaswamy9589
@ayyappaswamy9589 Месяц назад
Great brother
@venkataswamynaidusadanala7540
@venkataswamynaidusadanala7540 Месяц назад
ప్రకృతి తో చెలగాటం ప్రజలకు ప్రాణసంకటం! ప్రకృతి విలయతాండవం చేస్తే మానవుడు విలవిలే. మానవులు ఎంత జాగ్రత్తగా ఉన్నా, సహజసిద్ధమైన విలయాలు తప్పవు. వాటిని తట్టుకుని నిలబడిన వాళ్ళకు జోహార్. ఉమ గారిది సున్నితమైన మనసు. మానవతా వాది. వారి కి శుభకామనలు. వీడియో చిత్రీకరణ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
@tharamedicals5825
@tharamedicals5825 Месяц назад
literelly e vdeo chusinantha sepu naaku vuccha padipoindhi bro....vuhinchukunttenee...........really u r adhrustavanthudu bro
@user-cs7zm3gg1j
@user-cs7zm3gg1j Месяц назад
Mount Fuji 🗻 video pettu annayya
@lovelyamrutha
@lovelyamrutha Месяц назад
Wow super video Kani chala badha anipinchindi valla situations chusi.mana desam chala goppadi manaki devudu alanti situations lekunda manaki manchi prakruthini ichadu❤❤ ❤❤❤
@Lakshman0831
@Lakshman0831 Месяц назад
Nice video and good information
@udayakumari678
@udayakumari678 Месяц назад
Anna Street shopping kuda chupinchuu
@sikilekumari3766
@sikilekumari3766 Месяц назад
Chala baga chupincharu .kallaki lattinatlu tq anna 🎉🎉
@VimalChoudary-rt1oe
@VimalChoudary-rt1oe Месяц назад
Uma bro your showing videos are very good content 🎉🎉🎉🎉🎉
@user-dk6xo7pq3h
@user-dk6xo7pq3h Месяц назад
Love you Oma ana❤ safe journey Anna
@mnagavalli
@mnagavalli Месяц назад
Chala bhayanakamuga undi Japan bhukampalu baga chupincharu bhukampa places uma garu meeru jagrathaga undandi uma garu
@user-gc7jz5np3q
@user-gc7jz5np3q Месяц назад
Nijanga Japan prajalaki salute kottali bro, inni ibbandulu unna vallu inta developed ga unnaru, mana desham lo annie chakkaga unna develop kaleka potunnam.
@kirannamburi6788
@kirannamburi6788 Месяц назад
సూపర్ బ్రదర్
@shanthismart1783
@shanthismart1783 Месяц назад
Good morning bro elaunaru Akkadi situation very horrible 😢 chala baga explain chesyaru take care bro
@arasadapavani9627
@arasadapavani9627 Месяц назад
Gud explanation bro 🤗
@rajusujatha4787
@rajusujatha4787 Месяц назад
Japan vallu chala great bro❤❤
@user-ds3uv7rz2y
@user-ds3uv7rz2y Месяц назад
Video clarity is too good ❤
@yogeshwart2673
@yogeshwart2673 Месяц назад
You are worlds great and crazy traveller
@VinayKumar-tl4kw
@VinayKumar-tl4kw Месяц назад
Good morning Brother Rajhamundry 👌
@sharonsamc2817
@sharonsamc2817 Месяц назад
Uma anna hitachi sea side park okasari cover cheyandi
@AjayGupta-bi8nn
@AjayGupta-bi8nn Месяц назад
Safe journey Anna Love From Shamshbad ❤
@chidararajesh5461
@chidararajesh5461 Месяц назад
మీ యొక్క వివరణ చాలా బాగుంది
@batchuabhilash6642
@batchuabhilash6642 Месяц назад
Wonderful information and reality pictures never saw before .. so sad to see them like that
@kondojuhari7217
@kondojuhari7217 Месяц назад
Shubhodhayam Annagaru ❤❤❤❤
@upendrasarma4968
@upendrasarma4968 Месяц назад
మీరు చెప్పే విధానం మాకు చాలా బాదగా ఉంది మీరు చెప్పే విధానం అందరూ కన్నీరు మున్నీరుగా మా వద్ద బిందెలు నిండినవి
@Vikkistar1
@Vikkistar1 Месяц назад
Bane extralu d**** ga
@kondalraokondalrao8605
@kondalraokondalrao8605 Месяц назад
Uma brother super video
@mallasaritha9009
@mallasaritha9009 Месяц назад
E roju video lo yem chupistaru😊 anna
@user-df3sh9ts6x
@user-df3sh9ts6x Месяц назад
Prakruthi ni aradindinche Japanese laku ee prakruti vipalyalanu thakukune sakthini kuda devudu varani prasinchadu.vlog chesthu meerukuda andulo mamaikamai poyaru Umagaru Hatts off to you.great salute meeku.
@ramakrishnasetty5132
@ramakrishnasetty5132 Месяц назад
ఇంత అభివృద్ధి సాధించిన జపాన్ లో ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లింది అంటే మనిషి ప్రకృతి ని సాసించట అసాధ్యం అని అనిపిస్తుంది
@maheshreddy8399
@maheshreddy8399 Месяц назад
Dubai lo kuda anthe samudram lo artificial islands kattaru kaani drainages nirminchaledu anduke monna floods vachayi
@sowjanyanamburi8303
@sowjanyanamburi8303 Месяц назад
నైస్ వీడియో ఉమా గారు
@davidsudheerpanda-mc6xz
@davidsudheerpanda-mc6xz Месяц назад
Thank u uma garu
@user-pq3sp9yo6j
@user-pq3sp9yo6j Месяц назад
God bless you uma very sad to see video.
@user-km2jh8ou7k
@user-km2jh8ou7k Месяц назад
Uma garu, your video (this) is excellent . Your explanation & way of exploring this earthquake effected area is really excellent. In our country in Uttaranchal very sorrowful earthquakes occured. In Ahammadabad wordt earthquake occurred.
@momandchild9853
@momandchild9853 Месяц назад
Uma bro really ur sharing very heart melting videos... It's very pain full situation for Japanese people, really they are great n brave people, may God save the people..
@prasadkatta3436
@prasadkatta3436 15 дней назад
Anna super ga chesthunaav Iam big fan of you
@singirishivaprathap
@singirishivaprathap Месяц назад
Uma bro okati matram cheppadalachukunanu. Chala hrudaya vidaraka paristhithi Japan desham. Baboi kallalo neelu tirugitinnay. Ha technology technology ani cheptunnaru kada. Aa technology mana nature ki kopam teppinchi ee bhukampalu tsunamilu vachela chestundemo kada bro. Samudraniki oka vijrubana kaliginchindemo kada Japan technology tho. Entaina manam prasantamga unnam. Sare edaina kani. Okatantaru. Eroju hanumath vijayam bro aandari devullu aasissulu Andariki undalani aa Hanumananthudi aasissulu Andariki undalani aa devulley lokasamaatha sukhinobhavantu ani deevistaaru kada ala andaru bavundali andulo nenundali😊😊. Meeru bhuvani bro jagratha undali. Videos chesi manchi vishayalu teliyajesthunnaru meeru. Take care bro. Kudos to you. Mana bharata desham nundi modati telugu vadivi nuvvu inthaga videos teesi Anni sangatanalu chupistunnav. Love you bro. ❤😊
@smileysmiley3354
@smileysmiley3354 Месяц назад
Allahh .....Nice bro ....Great explanation 😢😢
@VNSVO360
@VNSVO360 Месяц назад
Very good work
@healthtv369
@healthtv369 Месяц назад
Be safe secure Be happy healthy wealthy and prosperous life ahead dear uma garu
@rajasinghbondili
@rajasinghbondili Месяц назад
Danyavadalu uma anna kallaku katti nattu chupettaru Raja Singh Warangal nundi...
@padhhmmapadhhmma6781
@padhhmmapadhhmma6781 Месяц назад
Ammo!japan is very frightening but hatsoff to thier brave perseverance
@manibattala7577
@manibattala7577 Месяц назад
Miru chala jagratha ga undandi brother mi inti dhagara mi family members adhuruchusthu untaru brother ❤😊
@sandeepsunny0007
@sandeepsunny0007 Месяц назад
Love from Karnataka bengaluru ❤
@salimshaik9252
@salimshaik9252 Месяц назад
Super video kaka
@mjunknownfacts.nmoments3693
@mjunknownfacts.nmoments3693 Месяц назад
Ommmm goddd very sad for Japan always they get earthquake s but the people r soo helping n beautiful hearts ❤😊😊😊
@sravankumarkashetti467
@sravankumarkashetti467 Месяц назад
Chala interesting undhi video next video kuda elantavi petandi
@user-gc7jz5np3q
@user-gc7jz5np3q Месяц назад
MI kosam akkada malli tsunami, eath quake ravalemo bro.
@ratnagampala3301
@ratnagampala3301 Месяц назад
Good morning Uma brother... చాలా బాధాకరమండి సునామితో వాళ్ళు ఎంత ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు నిజంగా అండి మీరు చాలా అన్ని క్లియర్ గా చూపిస్తున్నారు చాలా థాంక్స్ 🙏🌹💐
@Surya_alahari
@Surya_alahari Месяц назад
Anna meeru chebutunte naku chala bhadaga vundhi
@aravindbgms1267
@aravindbgms1267 Месяц назад
Good information anna ❤
@HariKrishna-vf7tc
@HariKrishna-vf7tc 18 дней назад
Mee video s clarity gaa vunnie bro
@Baboo-fc3ex
@Baboo-fc3ex Месяц назад
చాలా బాధాకరమైన వీడియో అన్న ఇది అన్ని విషయాలు చాలా క్లుప్తంగా వివరిస్తున్నందుకు ధన్యవాదములు
@upputhollavijaykumar5506
@upputhollavijaykumar5506 Месяц назад
Hi Uma nice video take care Happy journey My God bless you and your family always
Далее
ASÍ IMPROVISÓ AL FINAL DE LA COREO MI ALUMNA 😱
00:10
Нюша на премии МУЗ-ТВ 2024 #нюша
00:11
Nagasaki Japan 🇯🇵 | Uma Telugu Traveller
27:32
Просмотров 350 тыс.
Going To Korea 🇰🇷 | Uma Telugu Traveller
38:43
Просмотров 487 тыс.
The Three Gorges Dam On The Yangtze River China
19:00
ASÍ IMPROVISÓ AL FINAL DE LA COREO MI ALUMNA 😱
00:10