అన్న మీ అంచనా ప్రకారంగా 2022 నుండి 2024 వరకు ఎంతమంది అప్రెంటిస్ కంప్లీట్ చేసి ఉంటారా కొంచెం చెప్తారా 1. హిందీ ఛానల్ వారు చాలా RTI replays చెప్తున్నారు కానీ అవన్నీ నమ్మడానికి సాధ్యపడటం లేదు 2. వాళ్ళ లెక్క ప్రకారం అయితే 60- 70k ఉన్నారా అని చెప్తున్నారు కొంచెం ఈ విషయం మీద ఒక వీడియో చేశాను అనుకుంటున్నా మీ ఛానల్ చాలా సపోర్టింగ్ గా ఉందన్న ❤
@RailwayCCAAinTelugu Notification వచ్చాక explain చేయండి అన్ని caste వారికి ఎన్ని marks రావాలి, ఏ caste వారు ఏ zone కు apply చేస్తే job వస్తుంది అనేసి please
Thankyou sir but small doubt ccaa percentage vadilesi cbt exam lo antha ravali (50k jobs undi scr lo 1k ccaa vallaku unte just imagination only cbt exam obc vallaki)
@@RailwayCCAAinTeluguమరి నువ్వు ముందే High cut off ఉంటది అని decision తిస్కుంటున్నావ్. నువ్వు చెప్పిన దాని ప్రకారం CCAA 60,70 వరకు cut off పోతే,,మరి Open valla cut off ఎంత పోతదో చెప్పవ్ మరి. నువ్వు అందరి లాగా రోజు videos cheyatle,, బాగుంది.కానీ పెట్టేదేదో మంచి content తో,matter ఉండేలా చుడు. (Im also CCAA candidate)99%NAC
@@RailwayCCAAinTelugu Notification వచ్చాక explain చేయండి అన్ని caste వారికి ఎన్ని marks రావాలి, ఏ caste వారు ఏ zone కు apply చేస్తే job వస్తుంది అనేసి please
నేను అసలు cutoff ఇంత ఉంటుంది అని ఎక్కడైన చెప్పనా.. పూర్తి గా చూడకపోతే ఇలానే ఉంటుంది.. 70మార్కులు అని చెప్పనా.. వీడియో చివరిలో ఒక మాట చెప్పా వినలేదా cutoff గురించి..